Тёмный

డిమాండ్ చేసినంత డబ్బులు ఇవ్వలేదని ఒక వ్యక్తిని, వ్యక్తి కుటుంబాన్ని బూతులతో దూశించడం కరెక్టా? 

Palleturi Ammayi55
Подписаться 153 тыс.
Просмотров 65 тыс.
50% 1

#palleturiammayi55

Опубликовано:

 

23 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 393   
@ItsmeSneha1
@ItsmeSneha1 4 дня назад
Really super ga chepav money kosam eala chyatam right kadu respect pothundi akada mana family members vuntay ealagy chesthamaa
@palleturiammayi5556
@palleturiammayi5556 4 дня назад
నిజం అక్క.. 🙏🙏🙏
@GLScookingvlogs
@GLScookingvlogs 4 дня назад
Memu kuda e situation face chesam hyd manikonfa lo ma chelli valla gruha pravesam lo elane vachi 50, 000 evvamani demand chesi tagginchi estamannandhukku battalu vippi chala volger behave chesatu
@RameshRamesh-bd1jg
@RameshRamesh-bd1jg 4 дня назад
😊 👌👌👌​@@palleturiammayi5556
@RameshRamesh-bd1jg
@RameshRamesh-bd1jg 4 дня назад
​@@palleturiammayi5556👌
@laxminarayana4449
@laxminarayana4449 4 дня назад
@Itsmesneha..midhi Warangal kavuna miku Bombay gurinchi telusu..akkada endhuku alaa vundhi..ekkada endhuku elaa vunnaru..evariki disturb cheyyaru vallu..aada vaallu kuda cash ecchi mi blessings thisukuntaru..ekkada mimmalni chustey ne bayapadutaru..tappu midhi..marandi..matho kalisi jeevinchandi.. always welcome amma 🙏🙏
@natureoflove7112
@natureoflove7112 4 дня назад
రచన నీకు ఎన్నో గొప్ప గుణాలు ఉన్నాయి.. ఎంతో టాలెంట్ ఉంది.. అందం ఉంది.. అంతకన్నా మించి అందమైన మనసు ఉంది.. నిన్ను అర్థం చేస్కునే వ్యక్తి నీకోసం ఎక్కడో దేవుడు పుట్టిచే ఉంటాడు... మంచిగా పెళ్ళి చేస్కుని AVF ద్వారా పిల్లలు కూడా పుడతారు... Happy గా ఉండు రా... ఎన్నో కష్టాలు అనుభవిమాచావు 🫂😰 ఇంట్లోను సమాజం లోను 😰😰🫂... నీ కన్నీరు కీ తగ్గ బహుమానం దేవుడు నీకోసం ఏర్పాటు చేసాడు.. కొంచం ఓపిక పట్టు అంత మంచే జరిగిది నీకు 🫂 god బ్లేస్ you ra రచన 🥰🥰
@motivationfacts-bl4mi
@motivationfacts-bl4mi 4 дня назад
నిజమే సిస్టర్ మీరేం బాధపడకండి సిస్టర్ మీ క్యారెక్టర్ ఏంటో మీరు ఏంటో మాకు చాలా బాగాతెలుసు అందరూ కూడా మీలా ఉంటే ఎంత బాగుంటుందో
@srimukhigokera-ih2hm
@srimukhigokera-ih2hm 4 дня назад
హాయ్ రచన నువ్వు చెప్పేది 100% కరెక్ట్ గా మాట్లాడావు కొంతమంది ట్రాన్స్ జెండర్స్ వల్ల అందరికీ చెడ్డ పేరు వస్తుంది.
@sandhyasrinuvlogs8927
@sandhyasrinuvlogs8927 4 дня назад
కానీ పల్లెటూరు అమ్మాయి వీడియోలు మా ఫ్యామిలీ మొత్తం చూస్తారు మీరు 👌🏼
@Sudharani-ge3sh
@Sudharani-ge3sh 4 дня назад
గంజాయి వనంలో తులసి మొక్కలాంటి వారు మీరు. ట్రాన్స్ జెండర్ లను చూస్తే నాకు ఇప్పటికీ భయమే వాళ్ల ధోరణిని చూస్తే. కాని మీలాంటి వాళ్లని చూసైనా వాళ్లకి బుద్ధి వస్తే బాగుండునని అనిపిస్తుంది. మీరు మామూలు ప్రజలకి కూడా ఆదర్శం మీ జీవనవిధానం చూస్తే.
@MsVenkatakumar
@MsVenkatakumar 4 дня назад
చాలా బాగా మాట్లాడినారు.sister wonderful. మీ భావాలు ఎంతో గొప్పవి. మీలాంటి వాళ్ళు కోటికి ఒక్కరు ఉంటారు.
@raggun9631
@raggun9631 4 дня назад
Idi 💯 correct....నేను మా ఫ్రెండ్ పెళ్లికి అని చెప్పి ద్వారక తిరుమల వెళ్ళా అక్కడ పెళ్లి ముహూర్తం 11.20 కి , వల్లేప్పుడు వచ్చారో తెలీదు నలుగురు వచ్చారు 15000 అడుగుతున్నారు మరి ఘోరంగా ముహూర్తం టైం అయినా సరే స్టేజ్ మీదకు ఎక్కి బట్టలు పైకి ఎత్తుతున్నరు చాలా చెండలం చేశారు....ముహూర్తం దాటిపోయింది ,పెళ్లి కూతురు ఫ్యామిలీ చాలా బాధ పడ్డారు అప్పులు చేసి పెళ్లి చేశాం ఇప్పుడు వీళ్లకు కూడా ఎక్కడి నుంచి తెస్తాం అని , పెళ్లి కొడుకు దిగుతారా దిగరా అని గసిరితే తు అని ఉమ్మి వేసి చాలా శాపనార్థాలు పెట్టి 10000 తీసుకుని పోయారు....ఇలా చేస్తే ఎవరు గౌరవిస్తారు చెప్పు అక్క.... మా అక్క 50000 అద్వన్స్ ఇచి ఒక చిన్న టైలోరింగ్ షాప్ పెట్టుకుంటే వచ్చి 5000 ఇస్తేనే కానీ వెళ్ళలేదు.... అందరూ డబ్బు ఉన్నవాళ్ళ ఉండరు కదా , ఇలా డిమాండ్ చేయటం చాలా తప్పు....ఇంకొకటి కొంతమంది బైక్ లు ఆపి 10,20 ఇచ్చిన సంతోషం గా తీసుకుంటారు అలాంటి వారికి ఇచ్చినా తప్పులేదు అనిపిస్తది....కేవలం మీలాంటి వారి వల్లనే ఇంకా కొంచెం రెస్పెక్ట్ ఉంది ట్రాన్స్ అంటే, అందరు ఇలా ఉంటే చాలా బావుణ్ణు....!!
@dancevloger334
@dancevloger334 3 дня назад
Avunandi.....ma.....papa...pelli...last...month...chesamu....villu....vochi....11k....dimand...chesaru....memu....chala..bhathimali....4k..yichamu
@payamsanthoshi1637
@payamsanthoshi1637 День назад
Yes nenu kuda చూసాను అలాంటి ట్రాన్స్ నీ,
@shyamentertains4040
@shyamentertains4040 4 дня назад
Ammu u have a pure soul and good character u r the best example for trance .... Who are coming new to community
@palleturiammayi5556
@palleturiammayi5556 4 дня назад
🙏🙏🙏
@Mr_villain462
@Mr_villain462 4 дня назад
Yes andi..miru cheppindi 100%correct.. Rachana garu inspiration to the next genaration transgender..keep it up..
@sireeshapulicherla766
@sireeshapulicherla766 4 дня назад
Melo nachedhe me manche gunam❤ Naku kuda transgenders gruhapravesani vache alani chesaru. Naku ade anepestadi andharu mela bratakavachukada ani
@mamidisettiabhishek4985
@mamidisettiabhishek4985 3 дня назад
​@@Mr_villain462well said.
@GaddeGangadhar-et4vo
@GaddeGangadhar-et4vo 4 дня назад
రసన్న గారు మీరు చాలా బాగా చెప్పారు మీరంటే అందుకే అభిమానం మీరు చెప్పేది చాలా కరెక్ట్ గా చెప్పారు మీరు అర్థం చేసుకునే చాలా బాగా చెప్పేరు రచన గారు వాళ్లని దృష్టిలో పెట్టుకొని మీరు బాధపడవద్దు మీరు బాధపడుతుంటే చూడలేము మీరు చాలా బాగా చెప్పారు❤❤❤👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍
@MyluRams
@MyluRams 4 дня назад
మీ ఆత్మాభిమానం చాలా గొప్పది రచన గారు... ఇలాంటి social massage కూడా ఇవ్వాలి.. రీసెంట్ గా మహానంది వెళ్ళే bus ni ఆపి, ఎంత దారుణంగా ప్రవర్తించరో.. ఆ bus లో తల్లీ కొడుకులు ఎంత బాధపడ్డారు...
@palleturiammayi5556
@palleturiammayi5556 3 дня назад
అవును రామ్ గారు నిన్ననే ఆ వీడియో చూశాను 😔😔😔
@jagadeshwarreddy7128
@jagadeshwarreddy7128 4 дня назад
చాలా భాధగా ఉంది రచన గారు ,,, 😢😢కూడా బాధ పడకండి ,, మీరు చెప్పింది 100 కి 100 శాతం కరెక్ట్ ,, ట్రాన్స్జెండర్స్ లో చాలా మంది మంచిగా ఆలోచిస్తారు ,,కాని కొంత మంది వల్ల అందరికీ చెడ్డ పేరు వస్తుంది ,,
@SatyaVlogs143-he4dq
@SatyaVlogs143-he4dq День назад
Kontha mandi ayithe akka boys trans la ready avuthunnaru money kosam emaina ante road medha bali teginchi tiruguthunnaru anni vadulukoni em matladlekapothunnam okkasari na daggara alane tisukunnaru akka 500 nenu college fees pay cheyadaniki tisukeltunna 12k naku bayam vesindi 500 kosam chuste anthe tisukutaru ani silent ga vellipoyanu
@SivaKumar-cl1ki
@SivaKumar-cl1ki 2 дня назад
Correct చాలా మంది కి ఎదురు అయింది , నాకు కూడా సిస్టర్
@pathadasrilakshmi8653
@pathadasrilakshmi8653 4 дня назад
అమ్మ రచన ట్రాన్స్ జెండర్స్ అందరూ ని లాగే కష్టపడి బ్రతికితే ఏ ప్రాబ్లమ్స్ ఉండవు,కొంతమంది ట్రాన్స్ జెండర్స్ డబ్భులు ఇవ్వకపోతే చాలా వరెస్టుగా తిడుతున్నారు.. ని వీడియో చూసి అయిన సరే వాళ్ళ లో మార్పు రావాలి తల్లి..గాడ్ బ్లెస్స్ యూ❤
@papoornayedla
@papoornayedla 4 дня назад
AKKA What your😀😁😜😛🤪🤬🤛✊
@AnantapurammayiinEurope
@AnantapurammayiinEurope 4 дня назад
చాలా కరెక్ట్ చెప్పావ్. ఫ్యామిలీ విలువ ట్రాన్స్ వాళ్లకే బాగా తెలియాలి. అలాంటిది ఇంత దారుణంగా చేస్తుంటే ఎవ్వరూ ఊరుకోకూడదు. మనుషుల్లా బ్రతకండి please
@palleturiammayi5556
@palleturiammayi5556 4 дня назад
అవును సిస్టర్ 🙏💐
@sumamalikalu
@sumamalikalu 4 дня назад
దేవుడు,నీకు ఎంతో బలం,సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలమ్మా 🙌🙌
@ramadevivemuri990
@ramadevivemuri990 4 дня назад
ఆ దరిద్రం లోకి వెళ్ళవద్దు. మీ లైఫ్ మీ ఇష్టం... ఏం కమ్యూనిటీ? ఎవరికి style వారిది.... కొన్ని పట్టించుకోవద్దు. బ్రతుకుదెరువు కోసం కష్టపడి పని చేయకూడదా???? బిక్షాటన చేయాలా?
@maheshsyamineni7226
@maheshsyamineni7226 4 дня назад
Entha baga cheparu rachana garu..... 🙏 mimalni chusake nenu e madya koncham mee lanti valatho matladutunanu... Great andi meeru...
@veeradurgaprasadd8369
@veeradurgaprasadd8369 3 дня назад
బాధపడకమ్మాయి.. ఎవరు ఏమనుకున్నా మనమేంతన్నది మన మనసాక్షికి తెలుసు, భగవంతుడిని తెలుసు మీకు ఆయురారోగ్యలు ఇవ్వాలని ప్రార్ధిస్తున్నాను...
@vanamsrinu
@vanamsrinu 4 дня назад
Madam garu chala serious ga unnaru evala. Be cool Madam 5 velu oka laga vundavu. Be patient Madam.Rachana you are really very great. Don't think about others and spoil your health. Be like yourself always.
@anurafoodandvlogs6796
@anurafoodandvlogs6796 3 дня назад
Well said amma. Nila andaru unte evaru tappuga matladaru. Ninnu chuste enta natural ga untavo telustundi. normal ammayilu kuda ni daggara nerchukovalsina vishayalu chala unnayi. Nuv happy ga undali talli. God bless you
@swapnabhavani7493
@swapnabhavani7493 День назад
ఎంత బాగా చెప్పావు మా అందరూ నీలా ఆలోచిస్తే బాగుంటుంది😊
@saichinnu8136
@saichinnu8136 3 дня назад
Hii sister....maa enti function ki okka auto ninda vachi 10000 thousand rupees adigaru.antha evvamu annanduku buthulu ...shapanarthalu...petti rachha rachha chesi 5000 thisukoni poyaru
@vennalam1862
@vennalam1862 3 дня назад
హాయ్ రచన మీరు ఎప్పుడు ఎలా ఉంటారో అలాగే ఉండండి ఎవరి కోసం మారదు ఎవరి మాటలు వినొద్దు
@sariyukadal7438
@sariyukadal7438 2 дня назад
Ayyo sister Badhapadakandi 😢 Baba vunnadu meeku manchi jarigindhi God bless you 🙏🙏
@jeevithareddy1918
@jeevithareddy1918 3 дня назад
Amma entha chekkaga chepthunav chala mandhi elaney unnaru evvaka pothey ledu sntey estam vachinattu buthulu theduthunaru goranga unna respect pogttukuntunaru bayam vesthundi ekkada ina kanipisthey evvaka pothey emi emi antaro nalugurilo antha bhadapadalo ani
@anjushabeena4213
@anjushabeena4213 4 дня назад
అవును అక్క నాకు ఇలానే అయింది జిలుగుమ్మిలి నుండి చింతలపూడి డిగ్రీ clg కి పరీక్ష రాయడానికి వెళుతున్న సమయం 1 30 అయిపోయింది, అరగంట లో పరీక్ష సమయం అయిపోతుంది అని చాలా కంగారుగా వెళుతున్నాం, బైక్ మేధ వెళుతున్నాం వాళ్ళు ఉంటారు డబ్బు అడుగుతూ ఉండరు టైం అయిపోతుంది మళ్ళీ ఇటు వైపు వస్తాం అని వెళ్ళిపోతుంటే తిట్టారు అక్క నింపని నాసనం అవ్వాలి అని తిట్టారు అక్క నా పరీక్ష కోసం నేను కంగారు వెళ్ళే సరికి తప్పా , ఆ రోజు పరీక్ష కూడా ఫెయిల్ అయ్యాను టైం కి వెళ్ళలేక పోయా కూడా అక్క😥😥మీరు అంటే చాలా గోరవం అక్క , పార్వతి ఈశ్వరుడి రూపాలు మీరు అని నమ్ముతాను అక్క ఇలా అయ్యే సరికి నేను చాలా చాలా బాధ పడ్డా అక్క, ఆరోజు వల్ల శాపం ఏమో నా ఎగ్జామ్ ఫెయిల్ అయ్యా ఇన్వెగిలేటర్ చేతిలో తిట్లు తిన్నా లేట్ గా వెళ్ళా అని💔😢
@venkatmiddleclasstraveller
@venkatmiddleclasstraveller 4 дня назад
రచన గారు మీది చాలా గొప్ప మానసండి......♥️.... మీరు బాధపడకండి..... మీతో....మేము ఉంటాం..... 👍
@venkatmiddleclasstraveller
@venkatmiddleclasstraveller 3 дня назад
Na comment ki reply echinadhuku chala thanks rachana garu.....
@davayanidavayani6894
@davayanidavayani6894 4 дня назад
Akka fill avauku మంచిదే కదా మార్పు రావాలి అని కోరుకుంటున్నారు❤❤
@srk9898
@srk9898 4 дня назад
బంగారుతల్లి రచన, చాలా బాగా చెప్పావమ్మా... ❤ నిజం, కొంతమంది trans లు signals దగ్గర డబ్బులు ఇవ్వకపోతే, బూతులు తిట్టటమే కాదు, కారు మీద coin తోనో, చేతి గాజుముక్కతోనో గీసుకుంటూ వెళతారు. ఇలాంటి పనులు చేసే వారి వల్ల, trans అంటేనే, రోత, జూగుప్స, అసహ్యం వేస్తుంటుంది. నువ్వు చేసిన ఈ వీడియో రిక్వెస్ట్ చూసైనా కొంతమంది మారితే, మేమూ సంతోషిస్తాము. God bless you Thallee.....❤❤
@Villagetraveller35
@Villagetraveller35 4 дня назад
అవును సిస్టర్ ఇలాంటి ఇన్స్టెంట్ నాకు జరిగింది ట్రైన్స్ లోనూ రోడ్డు మీద ఉంటారు డిమాండి చేస్తున్నారు వాళ్లను చూస్తే భయం కూడా వేస్తుంది
@Sita050
@Sita050 3 дня назад
రచన నిఆవేదన నీ మాటల లో అర్ధం అవుతుంది నీది అహంకారం, పొగరు కాదు నీ వు ఆత్మఅభిమానంగా బ్రతుకుతు న్నా వు నీలా అందరు ఉండరు కానీ ఇలాన్టీ కొంతమంది వల్ల మంచి గా ఉన్నవాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది అందరు నీలా ఆలోచిస్తే ట్రాన్స్ జెన్డర్స్ ని చూసి ఎవరికి భయం వేయ్యదు ట్రాన్స్ జండర్స్ ని చుస్తే ఒక్కోసారి భయం వేస్తుంది కానీ అందరు మాతల్లి రచన లాగా ఉండరు డోంట్ వరీ రచన బై బంగారు,,, sita
@Chowaiahkandlapalli
@Chowaiahkandlapalli 4 дня назад
కరెక్ట్ గా చెప్పారండి బాధపడకండి రచన గారు అందరూ మీలా ఉండరు అండి ఎవరు భావాలు వాళ్లకు ఉంటాయి వాళ్ళ అనుగుణంగా వెళ్లాల్సింది 100% కరెక్ట్ గా చెప్పారు 👌🙏👌👌👌🙏🙏🙏
@PrabhaVlogsoneandall
@PrabhaVlogsoneandall 4 дня назад
Nijanga nelanti good character unna trance ni ippativaraku chudaledu. Samajamlo marpu ravalante nelanti vallu chain la increase avvali. Hats off sister.
@kanchanadivya8428
@kanchanadivya8428 4 дня назад
I am a girl but I also faced same problem in my work place ,I really appreciate you rachana garu u r inspiration to many people
@saivarmanaturelove
@saivarmanaturelove День назад
మీ వ్యక్తిత్వం చూసి అందరూ నేర్చుకోవాలి 🎉
@PandrankiGanesh
@PandrankiGanesh 4 дня назад
మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ రచన గారు❤❤❤👌👌👌👌👌👌👌👌👌👌👌
@kursamvenkat4772
@kursamvenkat4772 4 дня назад
చాలా బాగా చెప్పావు రచన గారు, నిజంగా మీకులా వారు అలోచించి ఉంటే మీకు సమాజం లో గౌరవం ఏర్పడుతుంది,, trasgender లో ఒక వేల్యూ రావాలి అంటే ముందు మీరు చేసే పనులు బాగుండాలి అప్పుడే మీకు అంటూ ఒక గౌరవం వేల్యూ ఏర్పడుతుంది
@ratnakumarikunche1474
@ratnakumarikunche1474 4 дня назад
Palleturi Ammai ki 🎉...chala baga cheppavamma...subhakaryam jarigithe chalu vachestharu...demand chestharu...valla problems ardham chesukoru...fiscal problems vunnavallu andaru brathakadamleda...kashtam evaridaina okate...enduku demand cheyyali..kani marpu annadi mee community nunde ravali...e demand chesevaallalo nakili vaallu kuda vachesaru meeku cheddaperu thesthunnaru...mee community vallu mathrame marpu thegalaru...ninnu inspiration gatheesukovachu...ela brathakavacho chupinchavu superammaa...👌👍🥰🙏💐
@vadluriagnes6214
@vadluriagnes6214 4 дня назад
బంగారు బాధ పడకు రా e సమాజం మారదు ఎవ్వరూ మార్చలేరు నువు సంతోషగా ఉండు నాన ❤
@mamidisettiabhishek4985
@mamidisettiabhishek4985 3 дня назад
అందరూ నీలా ఉంటే ఎంత బాగుంటుంది రచన. ఈ సమాజం ఎంత బాగుండేదో? అలాంటి రోజు రావాలని కోరుకోవడం తప్ప ఏమీ చేయలేము. చేయలేము అనేకంటే ఏం చేయాలో తెలియదు. ఇదే కరెక్ట్ వర్డ్ అనుకుంటున్నాను.
@halavathunagaswathi3698
@halavathunagaswathi3698 3 дня назад
Avunu miru 💯 correct ga cheparu oka manishi valla andariki chedda Peru vasthundi kani miru chala manchi varu God bless you akka
@kusupavani587
@kusupavani587 4 дня назад
Rachana garu....milaga... valla andhariki unte...mi community inka development avutundi.... Mee thoughts chala great andi 🙏👏😊 meru elane dear ga undandi
@malathi25B
@malathi25B 4 дня назад
రచన మీరు చేసే వీడియో లు అన్ని చూస్తాను చాలా బావుంటాయి రా, మేము ఇలాంటి పేస్ చేసాము, కాన్సర్ పేషేంట్ వాళ్ళు అమ్మాయి కు కష్టపడి పెళ్లి చేస్తుంటే..... పందిరి వుంది అని చూసి వచ్చి 12000 రూపాయలు ఇవ్వాలి అని డిమాండ్ చేసి నానా రకరకాలుగా ఇంట్లో మగవాళ్ళు ని ఇబ్బంది పెట్టి ఆఖరికి.....రూపాయలు తీసుకోని వెళ్లారు.... మాకు మీరు అంటే గౌరవం చాలా వుంది రా....అందరిని కాదురా, కొంతమంది ఇబ్బంది చేస్తున్నారు...మీరు చెప్పేది అక్షరరాల 100%కరెక్ట్ రా
@ramadevirama0929
@ramadevirama0929 4 дня назад
Ma pinni money ledu anindaniki juttupiki full ga tittaru chala badhapadindhi
@ramadevirama0929
@ramadevirama0929 4 дня назад
Ma chelli pelliki vachi dourjanyam chesaru,cheera paiketharu mugguru vachi chi ,entha mandi unnaro pellilo siggu lekunda
@bgopinath7178
@bgopinath7178 2 дня назад
మా అన్న పెళ్లిలో కూడా ఇలాగే డిమాండ్ చేశారు అతికష్టం మీద 5వేలు ఇచ్చినా ,మళ్లీ 10వేలు కావాలని బుతులతో తిడుతూ, శాపనార్థాలు పెడుతూ, బట్టలు ఎత్తి చండాలంగా చేసారు, మా తల్లిదండ్రులకు ఆరోగ్యం బాగోలేదని మా నాన్నకు గుండె ఆపరేషన్,మా అమ్మ కాన్సర్ చికిత్స తో రెండు ఆపరేషన్స్ అయినాయి అని చెప్పినా వినలేదు, నా జీవితంలో మొదటి సారి చాలా గలీజ్గా అనిపించింది, ఇప్పుడు గ్రామాల్లో ఆటొలలో తిరుగుతూ పెళ్లి, కొత్త ఇంట్లోకి వెళ్లినా, పెద్ద మనిషి దావత్, ఇలా చిన్న చిన్న దావత్ లలో కూడా వేలకు వేలు డిమాండ్ చేస్తున్నారు.
@veeradurgaprasadd8369
@veeradurgaprasadd8369 3 дня назад
నేను ఒకసారి గుంతకల్లు ట్రైన్లో వెళ్ళినప్పుడు నన్ను బెదిరించి నా దగ్గర డబ్బులు లాక్కున్నారు.. నాకు వాళ్ళ మీద ఉన్న గౌరవం పోయింది, ఇలాంటి భారీతగించిన వాళ్ళ వాళ్ళ మీలాంటి గొప్ప వారు కూడా మాట పడవలసి వస్తుంది..
@kaarunyauppalapati5471
@kaarunyauppalapati5471 3 дня назад
Nijamga ee video tho nenu ni fan ayipoya chala manchi manasu midi atyasa ledu vunnadantlo happiness vethukuntunnaru
@pallaviallaparthi1468
@pallaviallaparthi1468 4 дня назад
We really respect you Rachana gaaru ❤❤meeru lead chesthuna life naaku chaala nachuthundi … okari gurimchi meeru intha baada padadu health issues thechukovadu
@tennetiSailaja
@tennetiSailaja 4 дня назад
Rachana garu meru ఇలా బాధపడుతూ vuntay మాకు చాలా బాధగా ఉంది అందరూ mela vundaru meru చాలా grate ❤❤
@sasikumar5766
@sasikumar5766 3 дня назад
🙏🙏
@KeerthanaSakhile
@KeerthanaSakhile 4 дня назад
Monna అంబటి పేటలో ఒక వ్యాపారస్తున్నాడు daggara నుంచి 5000 తీసుకుని వెళ్లిపోయారు అంట అతను కేసు pettadu
@ramesh_patnaik
@ramesh_patnaik 4 дня назад
మాతమ్ముడి గృహప్రవేశం సమయంలో వచ్చి గొడవ గొడవ చేసి ఏభైవేలు డిమాండ్ చేసారు, చివరకు పాతికవేలు తీసుకున్నారు
@Unknown-d5f6l
@Unknown-d5f6l 4 дня назад
Meeru correct ga vunnaru anduke meerante chala istam maku
@jyothi_vlogs-2
@jyothi_vlogs-2 4 дня назад
Hi ma నిన్ను నేను great ga చూస్తాను. రియల్లీ your great
@Swethavaskula
@Swethavaskula 3 дня назад
Evaraina ala cheste thanni tharimeyandi , vallu shapanardhalu pedutunnaru ani bayapadakandi ala okarni bayapetti badapetti tiskune valla shapanardhalu evariki vyarthinchavu thanni tharimeyandi lepi chupiste valla bongulo matalu evariki thagalavu, and good massage maaa❤
@bhagyarajubunga5146
@bhagyarajubunga5146 День назад
Super ga cheppavu sister nenu chala chotla alage demand chestunnaru kaani ninnu chuste chala happy ga anipistundi meru matram jagrthagavundandi
@ramunalluri3922
@ramunalluri3922 3 дня назад
Trains lo , Shops dagara kuda baga.ibandhi peduthunaru,oka business chesesaru .
@crazypriyavlogs
@crazypriyavlogs 3 дня назад
Naku live experience ma functions lo 5 times chusa its really sad to see u in that community so sad But evaru mararu command&demand, Mem evariki cheppukovali helpline pettandi mee community nundi, fake chesevallaki immediate response bayam puttinchali idhi humble request think once Prathidhaniki okay solution Ravalli meeru mee drusti lo vochinavi kakunda phone kodithe vennu vonakali Ala chesthe meela respect GA brathike vallaki respect dhakkuthundhi
@venkateshdoddipalli5874
@venkateshdoddipalli5874 4 дня назад
Super rachana chala Baga chepav, andharu ninnu inspiration ga thisukovali rachana,you are the best transgender ❤❤❤I like you 💗💗💗
@JingaRajinikanth
@JingaRajinikanth 4 дня назад
Hii akka Meru ela badha padadam chustunte chala badaya undi akka Miru cheppedi nijame akka Mi laga nijayithiga brathike variki kuda bad name vastundi akka Nilanti varu manchi peru kosam manchi jivitham kosam alochisthu vunte Konta mandhi matram ela chestunnaru akka Alanti varu mari the chala bagun tadi akka ! E video valla alanti varu marali akka Miru cheppina prati mata kuda ala pravarthinche valla mind ni alochana vida nanni mar chali ani god ni korukuntunna akka! Miru bada pada kani akka Miru antho mandiki inspiration akka miru bada padakudadhu akka! Be strong be positive akka
@MandadiDeepa-lk9jp
@MandadiDeepa-lk9jp 4 дня назад
Akka andharu ni laga individual ga brathakaru kontha mandhi meeru cheppina vidham ga oonaru akka ina naku meeru antay chala respect
@anjibabuofficial6899
@anjibabuofficial6899 4 дня назад
నన్ను కూడా చాలా మాటలు తిట్టేసారు న దగ్గరా డబ్బులేక నేను బ్రతకడానికి వెళ్తున్న, వాళ్ళకీ నోటికి వచ్చిన విదంగా శాపనార్థాలు పెట్టారు, నేను అనుకున్న దేవుడు అందుకే నికు తగినట్టు చేశాడు అని అనుకున్న, నాకు శాపం పెట్టిన ఆమె ఎక్కడ వుందో తెలియదు కానీ 4months అవుతుందీ చాలా ఇబ్బందులు పడుతున్నాను , 😢😢😢 ఏమని శాపం పెట్టిందో ఏమో గానీ చాలా ఇబ్బంది పడుతున్న 😢😢
@BTS_ARMY_731
@BTS_ARMY_731 3 дня назад
Correct ga chaparu kani kondarni chasta bada ga untdi Rachana
@jeevithareddy1918
@jeevithareddy1918 3 дня назад
Gruhapravesam ki inteki pilisthey akkada oppukuney amount inteki vachaka demand chesi antha padithey antha aaduguthunaru ma nanna shirt pattukuni andari mundara ela padithey ala matladinaru 😢chala bhada padinam santhosam ga undavalasina roju
@Ramfailure-j2l
@Ramfailure-j2l 3 дня назад
Chala correct ga cheparu akka money ala cheyatam correct kadu you so great akka❤
@anteluguvlogs1144
@anteluguvlogs1144 3 дня назад
ఆ అంకిత రాజ్ అనే హిజ్రా కూడా ఇలానే అందరినీ డబ్బు డిమాండ్ చేసి అడుకున్నదేమో అందుకే అంత పెద్ద బిల్డింగ్ కట్టింది అన్ని,అన్ని నగలు వేసిద్ది..... అందుకే నాకు అది నచ్చదు....
@bharathiboddapu4050
@bharathiboddapu4050 3 дня назад
Tappu brooo meeru avvidhi ni annnatam
@bharathiboddapu4050
@bharathiboddapu4050 3 дня назад
Tanu chala manchidhii ankhitha raj
@anteluguvlogs1144
@anteluguvlogs1144 2 дня назад
@@bharathiboddapu4050 thotakura pappemi kaadu meeramaina chusara velli ame em chestadho ..asalu ఆమె కూడా అనను అతన్ని ,మగాడిలా పుట్టి బోలెడన్ని డబ్బులు తగలేసి అడవారిల సర్జరీలు చేసుకొని వయ్యారాలు వలక పోసి ఒక తల్లి కడుపు కోతకి కరకూరలైన వాణ్ణి అస్సలు క్షమించను ,ఇష్టపడను ... మొగుడే కావాలనుకుంటే వాళ్ల కమ్యూనిటిలోనే మొగాడిగా మారిన వాణ్ణి చూసి పెళ్లి చేసుకోవాలి అంతే గాని అన్ని రకాల అరహతలు ఉన్న రాజ్ నీ చేసుకొని అతని లైఫ్ నీ ఆగం చేసిన వీణ్ణి అస్సలు క్షమించనును...ఐనా జాబ్ ఉన్న వల్లే లక్షలు సంపాదించటానికి ,ఒక ఇల్లు కట్టడానికి నానా ఇబ్బందులూ పడతారు కానీ ఇతను మాత్రం కోట్లు పెట్టీ ఇల్లు కడతాడు,కోట్లలో బంగారం కొంటాడు, ఎలా ఎలా సాధ్యం జాబ్ లేకుండా ...షాపులకి,ఫంక్షన్స్ కి వెళ్లి జనాన్ని ఎంత హింస పెట్టీ అడుక్కునేదో అందుకే అంత sampadichindu....ఓకేనా మేడం ఇప్పుడు అర్థమైందా నా బదేంటో.....
@pavanipvk510
@pavanipvk510 4 дня назад
రచన గారు నేను కూడా ఇలాంటి ఒక ఇన్సిడెంట్ చూశాను నా 12 ఏళ్ల వయసున్నప్పుడు మేము ట్రైన్ లో ప్రయాణిస్తున్నా అప్పుడు ఇలాంటి ఒక ట్రాన్స్ జెండర్ వచ్చి ఒక అతన్ని డబ్బులు ఇమ్మని అడిగింది అతను లేవు అన్నాడు అప్పుడు ఆవిడ అతనిని చాలా తిట్టిది ఆమె అలా తిడుతుంటే అతను పాపం సీట్లోంచి లేచి వెళ్లిపోయాడు అప్పుడు ఆ ట్రాంజెండర్ ఆ సీట్లో ఉమ్ము వేసి అతనికి శాపనార్థాలు పెట్టింది ఇది జరిగి 18 ఇయర్స్ అవుతుంది నాకు ఇప్పటికీ గుర్తుండిపోయింది
@alivelumangasunitha5683
@alivelumangasunitha5683 4 дня назад
బాగా చెప్పావు రచన ఇలాంటి వాళ్ల వల్లే చెడ్డ పేరు వస్తుంది
@lakshimilakshimi2495
@lakshimilakshimi2495 4 дня назад
Dear rachana ne think also so good ba mataladav rA🎉🎉🎉
@Kezianandairy
@Kezianandairy 4 дня назад
Rachana garu miremi feel avakandi 100% miru correct ga untunaru mirento maku telusu feel avakandi
@mallusindhu9494
@mallusindhu9494 4 дня назад
Early morning 5'o clock ki vachi intloki vella nivvakunda battalu vippi chala chesaru.20000 ki kuda oppukoledu 31000 collect chesaru.maa nanna full bhadapaddaru vallu munde money leka appu chesi house konnaru.vallaki happy lekunda chesaru vallanu thitti money thisukunnaru 31000
@lakshmiganapathiladiestail3220
రచనా గారు మీరు స్వంత ఊరి లో చాలా గౌరవం గా బ్రతుకు తునారు
@SadhikaPogula-eh2rr
@SadhikaPogula-eh2rr 3 дня назад
Miru happy ga Life lead chesthunnaru aeppudu happy ga undandi 😊😊😊😊😊😊
@SurajKumar-s3d4m
@SurajKumar-s3d4m 4 дня назад
Chelli miru cheppinde 💯 correct.mammalni amount adigaru evva ledani na miss ni,pillalu ni chala avamanamga matladaru.
@gowthamiGanagoni
@gowthamiGanagoni 4 дня назад
Pellilaki gruhapaveshalaku thousands sis 20 or 30thousands demond chesthunnaru
@GeethaRani.p-sb2ks
@GeethaRani.p-sb2ks 3 дня назад
Well said, good job.
@neelimarajesh5877
@neelimarajesh5877 3 дня назад
Mamlini car lo veltunte srisailam bridge meda money evvaladani battalu vippi chira chiraku chesaru ma gruhapraveshaniki kuda 5000/ money tisukunnaru ledu demand chesi lakkunnaru
@shopping-express
@shopping-express День назад
చాలా మంచి గా చెప్పారు సిస్టర్
@ramadevirama0929
@ramadevirama0929 4 дня назад
Dont feel rachana garu ,meeru manchiga untaru be smile
@creativethoughtsstudio-pg6nv
@creativethoughtsstudio-pg6nv 3 дня назад
DONT FEEL ABOUT THAT COMMENTS YOU R THE BRAVE GIRL YOUR HEART IS SO SWEET RACHANA WHY YOU CRYING ,DURTY FALLOWERS YOU FORGET THAT MEMBERS
@Sandhya-yo4vt
@Sandhya-yo4vt 16 минут назад
Supar.ga.chepavu.akka
@saikiranladdu123
@saikiranladdu123 3 дня назад
Rachana ammai ma nanna gari illu high way road lo poindi memu 3 membars adapillalam emu mugguru kalisi oka chinna room katticham kuradi kunda petti pooja cheste nalugru hijralu ochi 10000 ivvamani dimand chesaru apooja ottam 5000 rupayala karchu to kuda cheya ledu ma nanna illu poi brtakataniki emi aadaramleka badalo unndu evaro dabbulu illu katticharu miku dabbulu ekkanuchi istadu 500 istam tiskondi ante battalipparu nanamatlu tittaru shaplu pettaru mammalni edipincharu kani dabbulu vadalaledu ma akka chelli nenu ma daggara unna dabbulu sadiri icham appati nunchi naku tranc jendars ante chala kopam ciraku vestundi miru tappa miru chala manchivaru
@TransChanel-xf3tr
@TransChanel-xf3tr 4 дня назад
शानदार वीडियो...चला मंडी मनी कोशमे ट्रांस जेंडर गा मारिपोथुन्नारु...ह्यद लो पेद्दा पेद्दा कोज्जा वल्ला की पेल्ली लू अयी पिल्ललु कुदा उन्नारु....वल्लू कुडा कोज्जा वल्लू अंता...इक्कदा मनी समदिचादा
@maheshkumarkonada8233
@maheshkumarkonada8233 3 дня назад
Akka maa srikakulam lo kuda elage buthulu thidatharu,memu chaduvukunna students akka money maa daggara ekkaduntayi mobiles kuda maavi thesukuni allari chestharu chi ...anipisthundi kopam vasthundi emi cheyyalemu 😢😢😢
@Bhagya-123
@Bhagya-123 4 дня назад
అమ్మ రచన నువ్వు బదపడవదు తల్లి నిలా బ్రతకడానికి వల్లకు చేత కాదు ని బ్రతుకు నువ్వు ఇండీవిజల్గ బ్రతుకుతునవు ఎవ్వరి కి ఆశించడం లేదు స్వతగఉంటున్నవు నిలా బ్రతకడానికి వల్లకు రాదు తల్లి అలాంటి వారుని చాలా మంది ని చూశం పెళ్ళి లో 10.000అడిగి ఇవ్వకపోతే బండ బూతులు తిట్టరు అమ్మ ని లాంటివారు వంద మంది లో ఒక పది మంది ఉంటారు తల్లి నువ్వు ఎటో మాకు తెలుసు తల్లి ని కాలిగోటికి సరిపోరు వలు నువ్వు బదపడవదు దర్యాముగా ఉండు తల్లి వల్ల వల నువ్వు అని అనుకొవద్దు అమ్మ నిలా ఉండటం రాదు వల్లకు నువ్వు ఎందుకు అలాంటి వారి గురించి అలోచించుచున్నవు బదపడవదు తల్లి నువ్వు బదపడవదు దర్యాముగా ఉండు ని విడియో చుస్తే వల్లకు బుద్ధి జ్ఞానము వస్తుంది అమ్మ ఒకే జాగ్రత్తగా ఉండు తల్లి వల్లకు నమ్మవదు బిడ్డ నువ్వు జాగ్రత్తగా ఉండు తల్లి❤❤❤అమ్మ 💐🙏🙏💐❤
@pulisreekanth4531
@pulisreekanth4531 4 дня назад
Its real akkaa nannuu kuda chala mandhii thetauru. Ninnuu chusakaa chala respect akkaa meru antee
@ushaputnala1613
@ushaputnala1613 4 дня назад
నిజంగా నీలాంటి అమ్మాయి బాధపడటం చూస్తుంటే మాక్కూడా భదేస్తుంది తల్లి రచన భాడపడకు హైద్రాబాద్ లో మా మరిది కూతురి పెళ్ళిలో బట్టలు విప్పి చూపించి మరి దిమ్యాండ్ చేసి చాలా డబ్బులు వసూలు చేశారు మరిది కొడుకు పెళ్ళిలో కూడా చాలా డబ్బులు వసూలు చేశారు మకైతే పెళ్ళీలు పేరంటాలు చెయ్యాలన్న భయమేస్తుంది ఏదో ఇచ్చింది తీసుకు వెళ్తే సంతోషం కలుగుతుంది కద అందరికీ కానీ వాళ్ళ వల్ల ఎంతమంది ఇబ్బందికి గురవుతారో వాళ్ళకర్తం కాదు అందరూ డబ్బులున్నొల్లె ఉండరు కదా అప్పులు చేసి పెళ్ళిళ్ళు చేసేవాళ్లుంటారు వాళ్ళు అర్ధం చేసుకోవాలి మారాలి నీలాగా కష్టపడి గౌరవంగా బ్రతకడం నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు అమ్మ రచన నిన్ను చూస్తుంటే చాలా సంతోషం కలుగుతుంది గౌరవం కూడా కలుగుతుంది నిన్ను దేవుడు చల్లగా చూడాలి వాళ్లగురించి నువ్వు భాధ పడకు వాళ్ళ కర్మ ఫలం వాళ్ళే అనుభవిస్తారు నువ్వు చల్లగా ఆనందంగా ఉండాలి తల్లి భాధ పడకు ❤❤
@MYSTYLE-bp1bc
@MYSTYLE-bp1bc 4 дня назад
నిజమే రచన గారు...నా పెళ్లిలో కూడా 20k ఇవ్వలేదని మా పెళ్లి పెటాకులు ఐపోవాలని శపించారు 😢..కానీ i రెస్పెక్ట్ ఆల్ ట్రాంజెండర్స్...
@mangalagiricreativearts4737
@mangalagiricreativearts4737 4 дня назад
అంతేగా రచన గారు, కొంతమంది వలన మిలా కష్టపడి పని చేసుకుని బ్రతికే వాళ్ళకి అవమానమేగా, ఇప్పడు సొసైటీ లో మీ కమ్యూనిటీ వాళ్ళ మీద మంచి ఒపీనియన్ వస్తుంది, కానీ ఇలాంటి సిట్యుయేషన్ జరిగినపుడు మంచి అభిప్రాయం పోతుంది కదా, అలా తప్పుగా ప్రవర్తిస్తున్న వాళ్ళు కాస్త ఆలోచిస్తే బాగుంటుంది.
@nikilnikil7509
@nikilnikil7509 4 дня назад
Your the currect akkaaa,,,,,,,valla matalaki nuvvemi feel avvaku ok naa❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@Deepuuuuuuuuuu
@Deepuuuuuuuuuu 3 дня назад
Chala badha ga vundi akka miru edustunte 😢 mila bathike vallaki kuda chedda peru techhela cheyyadam correct kaadu
@VenuVenu-s5o
@VenuVenu-s5o 4 дня назад
Don't care sister be happy video super you are good girl lovely sister happy take care
@Pendemsalomi
@Pendemsalomi 4 дня назад
🙏 hi, Rachna sister ( మీరు ఎందుకు బాధ పడుతారు. చాలా మంది ఆత్మ స్థైర్యంతో మనసా వాంఛ అన్ని భరించి సమాజములో ధైర్యముగా బ్రతుకుతూ వారి కష్టము ఏదో అదే విధముగా కొంత వరకు సంతోషముగా నే బ్రతుకుతూ ఉన్నారు. ఆ time అలా bad time ,, ఏదో పొరపాటున అలా అడిగి ఉండవచ్చు,, ఎప్పుడూ అలా చేయరు. బాధ పడకు,,
@Any_TOP_10.
@Any_TOP_10. 4 дня назад
E video tho nee meedha chala respect perigindi akka super nuvvu
@JenigaPadma
@JenigaPadma 4 дня назад
Hi sister you are very great ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@sravanthiram790
@sravanthiram790 3 дня назад
Super rachana super meeru ❤❤❤❤❤❤❤❤❤❤
@shaikkhasim4464
@shaikkhasim4464 4 дня назад
హాయ్ అమ్మ నేను కూడా మార్కెట్లో మాయనేమో కాయిల్ సదురుతున్నాడు నేను కూర్చొని ఆయన ఏందో చెప్తుంటే వింటున్న నన్నే నన్నే చూసి మమ్మల్ని కూడా అట్టనే తిట్టారు అమ్మ నేను దేవుడి మీద ఒట్టు కూడా వేసిన నమ్మకుండా మా ఆయన్ని నన్ను తిట్టింది కొట్టబోయారు
@hariveer218
@hariveer218 3 дня назад
హాయ్ అక్క కరెక్ట్ చెప్పినవ్ మా ఊరి దగ్గర అయితే లారీ డ్రైవర్ డబ్బులు ఇవ్వలేదని చంపేశారు కూడా మేము అది విని చాలా బాధపడ్డాం మేము ఊరికి వెళ్ళేటప్పుడు అడిగిన వాళ్ళకు అందరికీ డబ్బులు కచ్చితంగా ఇస్తాను నీ మాటల వల్ల వాళ్లంతా మారితే బాగుంటుంది❤❤❤❤❤
Далее
«По каверочку» х МУЗЛОФТ❤️
00:21
Trip To Abu Dhabi || Sreemukhi
24:34
Просмотров 67 тыс.