Тёмный

జగన్ ఓటమికి కారణం అదే | Telangana CM Revanth Reddy Key Comments On Jagan Defeat | CM Chandrababu 

ETV Andhra Pradesh
Подписаться 7 млн
Просмотров 246 тыс.
50% 1

ప్రజలు అధికారం ఇచ్చింది సొంత పగలు తీర్చుకోవడానికి కాదని జగన్ ను చూసిన తర్వాతైనా అందరూ నేర్చుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దిల్లీలో మీడియాతో ముచ్చటించిన రేవంత్ ఏపీ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. 2019లో జనం ఎన్నో ఆశలతో వైకాపాకు 151 సీట్లు ఇస్తే జగన్ చేసిన నిర్వాకం వల్లే ఇప్పుడు 11 సీట్లకు పరిమితం చేశారన్నారు. అదే సమయంలో 23 సీట్లే వచ్చినా చంద్రబాబు కోర్ రాజకీయాలు వదలకుండా పోరాడటం వల్లే చారిత్రక విజయం సాధించారన్నారు.
చంద్రబాబుతో పోల్చుకుంటే జగన్ ఎంతన్న రేవంత్ అయినా వైకాపా వాళ్లు తిట్టే తిట్లు, కామెంట్లను తట్టుకొని ఐదేళ్లపాటు అలుపెరగని పోరాటం చేశారన్నారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీ చేస్తే కనీసం పదిశాతం ఓట్లు దక్కించుకునేదని అప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉండేదో తెలియదన్నారు. ఏపీలో చంద్రబాబు బాధ్యతలు చేపట్టినప్పటికీ..తెలంగాణ ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీపడబోమన్నారు. ఈ ఉద్యోగం కోసమే ఆయన్ని వదిలి వచ్చానని ఇప్పుడు చంద్రబాబు కోసం ఆ ఉద్యోగాన్నే వదులుకుంటానా అని ప్రశ్నించారు .
హైదరాబాద్ లో జగన్ ఇంటి ముందు కూల్చివేతల విషయం తనకు చెప్పకుండానే చేశారని...కానీ చంద్రబాబు చెబితేనే తాను ఆ పని చేయించానని ప్రచారం చేశారన్నారు. జగన్ ఇంటి ముందు ఏమున్నాయో.... చూసేంత ఖాళీగా చంద్రబాబు ఉంటారని తాను అనుకోవడం లేదన్నారు. అయినా జగన్ చచ్చిన పాముతో సమానమని...ఆయన ఇంటి ముందు గదులు కూలగొట్టాలని చెప్పాల్సిన అవసరం చంద్రబాబుకు లేదన్నారు. అమరావతి హైదరాబాద్ కు పోటీయే కాదన్న తెలంగాణ సీఎం... హైదరాబాద్ ను వదిలి అమరావతికి వెళ్లి ఎవరూ పెట్టుబడులు పెడతారని తాము అనుకోవడం లేదన్నారు. ఒకవేళ అమరావతిలో పెట్టుబడులు పెడితే లాభపడతామని భావిస్తే....మేం తాడుతో కట్టేసినా ఎవరూ ఆగరని రేవంత్ రెడ్డి చెప్పారు.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our RU-vid Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Опубликовано:

 

26 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 245   
@chinnichalla2418
@chinnichalla2418 6 дней назад
ఇప్పుడు ఎన్నికలు వస్తే మనకు వచ్చే సీట్లు అంతకంటే తక్కువగానే ఉంటాయి,
@SandeepCreativethings2558
@SandeepCreativethings2558 5 дней назад
70 సిట్లు పక్క కాక జై తెలంగాణా జై కాంగ్రెస్
@indianfarmer7808
@indianfarmer7808 5 дней назад
Correct ga chepparu meeru
@arjunreddy2170
@arjunreddy2170 4 дня назад
​@@SandeepCreativethings2558 antha ledu kondagal lo kuda gelavaru
@jaibharath9866
@jaibharath9866 4 дня назад
కాంగ్రెస్ రెండోసారి అధికారంలో వస్తే అది ప్రపంచ వింతే, ప్రజలు ఎప్పుడు ఒకరి చేతిలో అధికారం పెట్టరు, మళ్లీ ప్రజలు సోషల్ మీడియా youtube ఛానల్ లో ట్రాప్ లో పడరు
@srinivaspullela1627
@srinivaspullela1627 4 дня назад
Ni mamma parri
@rambabukomminenikommineni1521
@rambabukomminenikommineni1521 12 дней назад
రేవంత్ అన్నా.. నీ లాంటి వాళ్ళు ఉండాలన్నా. స్నేహ భావం తో పనిచేస్తున్నపుడు ప్రజలు కూడా ఒకరికొకరు స్నేహంతోనే మసలుకుంటారు. 👌👌👌
@MrMpraneeth
@MrMpraneeth 12 дней назад
Well said.
@madhanachari598
@madhanachari598 8 дней назад
చంద్రబాబు pa
@behumble...7059
@behumble...7059 6 дней назад
😂😂😂😂😂
@AVPsPTech
@AVPsPTech 5 дней назад
తొందర ఎందుకు waituu... BSR,Congress రెండూ వేస్ట్...
@rambabukomminenikommineni1521
@rambabukomminenikommineni1521 5 дней назад
@@AVPsPTech దేనిలో తొందర పడటం brother.. పాలు ఇచ్చే గేద ను తన్నుకున్నట్లుగా చంద్రబాబు ను తోలేస్తిరి. కాపట నాటకాలు పార్టీ ప్రజలు బుద్దిచెప్పడం తో brs పాయె. ఇక కాంగ్రెస్ ప్రస్తుతం పాలన చేస్తున్నది. ఆ పార్టీని కూడా ప్రక్కన పెడితే ఇక ఏ రాజకీయ పార్టీ ఉన్నది ప్రజలను పాలించేందుకు.
@user-mm2ny8bn2g
@user-mm2ny8bn2g 12 дней назад
ఇదే రేవంత్ maturity చక్కగా, పరుషంగా కాకుండా ఒక అనుభవం ఉన్న నాయకుడిగా మాట్లాడేడు
@swaroop66
@swaroop66 5 дней назад
😂😂😂
@indianfarmer7808
@indianfarmer7808 5 дней назад
Veedi Bondha Anna. Okka Jagan ki 1.32 crore votes ochayee veedu inka 10 janmalu atthina Jagan la avva ledu anna. Atleast veela eddhari madya chaala difference ayite undhe adhe manam recognize cheyali
@venkateswararaojammisetty1410
@venkateswararaojammisetty1410 6 дней назад
వీడు ఏమన్నా పెద్ద గొప్ప నెక్స్ట్ వీడు గెలవడు
@awsdevops-uw1fs
@awsdevops-uw1fs 12 дней назад
Your Maturity levels peakes anna..❤
@damodhargogada9261
@damodhargogada9261 7 дней назад
రేవంత్ మీరు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎల్ఏ గా ఓడిపోయారు 2023 రెండు చోట్ల పోటీ చేసి కామారెడ్డి లో ఓడిపోయారు,సీఎంగా ఉండి మీ సొంత జిల్లా అయిన మహబూబ్నగర్ ఎంపీ గెలిసిపించలేకపోయారు మీరు సిట్టింగ్ ఎంపీ గా ఉన్నమల్కాజిగిరి స్థానాన్ని 4.5 లక్షలు మెజారిటీ తో ఓడిపోయారు మీరు సొంతగా పార్టీ పెట్టీ ఒంటరి గా పోటీ చేసి ఎవరి కాళ్ళు పట్టుకోకుండ సీఎం అయిన జగన్ గురించి మాట్లాడడం విడ్డూరం
@user-qs5yq2ri9k
@user-qs5yq2ri9k 6 дней назад
Supur sir
@vijayabharati9588
@vijayabharati9588 4 дня назад
rojulu vallavi yemyna matladataru
@lnarayanajadapalli9304
@lnarayanajadapalli9304 12 дней назад
Well said...❤
@e.n.murthy7506
@e.n.murthy7506 12 дней назад
Super sir,
@mandalislsmurthy8756
@mandalislsmurthy8756 6 дней назад
Charithraka Vijayam Kadhu... Cherithraka Mosam....
@rapolekumari4341
@rapolekumari4341 11 дней назад
Nuvu odipoyinavu kada mla gaa
@Veeru705
@Veeru705 12 дней назад
జై కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి
@RAJ-_-WONDERZ
@RAJ-_-WONDERZ 12 дней назад
💥జగ్గు😎భాయ్ ఆంధ్ర ప్రజలను బుద్ధిహీనులు అని అనుకున్నాడు‼️ 🤩⚡🤣⚡🤩
@Publicchannel5
@Publicchannel5 12 дней назад
Revanth eme annadu Telangana lo Hyderabad vadilesi evadu andhra lo pettubadulu pettaru annadu kada.adi vinipinchale.
@gopikrishnakakani7466
@gopikrishnakakani7466 8 дней назад
​@@Publicchannel5 sontha rashtram meeda mukhyamantriki aa mathram nammakam undali untundhi. Oka vela mukhyamantri ki confidence lekapothe rashtra prajalu boothulu tidataaru. Inko maata kooda annaru choodu brother, Hyderabad kante investment ki Amaravati best place anukunte manam thradulatho kattesina aagaru annaru.... Good ❤❤
@Govardhan-o4o
@Govardhan-o4o 6 дней назад
Jagan anukunnadi correctey.
@KarthikR-hd8sl
@KarthikR-hd8sl 12 дней назад
Jai revanth reddy
@shivachary9707
@shivachary9707 6 дней назад
ఏక్కడ రా ఎవరూ ఏం చెప్పకున్నా మి పచ్చ మీడియా లొ మిరు చెప్తే అదె నిజాం అనుకుంటారు........ ఏక్కడ ఏ మీడియాలొ చెప్పలేదు........ CBN సిగ్గు లేకుండా మళ్ళీ బిజేపీ సంక నాకుతూ ఉన్నాడు ఆని రేవంత్ రెడ్డి కడప పర్యటనలో చెప్పలేదా
@Rraj88
@Rraj88 5 дней назад
Nakatam lo jalaga PhD.
@Dleader-vc3ye
@Dleader-vc3ye 5 дней назад
Chandrababu double phd
@yakannagugulothu9883
@yakannagugulothu9883 5 дней назад
జగన్ అభిమానులు రాజశేఖర్ రెడ్డి అభిమానులు మీతోనే ఉన్నారు మీరు అలా మాట్లాడితే మిమ్మల్ని కూడా ఇదే పరిస్థితి వస్తుంది జగన్ అభిమానులు ఒక లైక్
@anandmohan7967
@anandmohan7967 7 дней назад
Exactly ❤
@samisayg
@samisayg 10 дней назад
Clean your ….don’t put fingers on others……
@yerrannadora6285
@yerrannadora6285 5 дней назад
Revanth sir100correct
@manikantapotnuru122
@manikantapotnuru122 8 дней назад
Ji TDP CBN ji revanth Reddy ji TDP
@awsdevops-uw1fs
@awsdevops-uw1fs 12 дней назад
@rakeshrahki3838
@rakeshrahki3838 7 дней назад
Well said well said 👌👌....
@Srikanth-uq7gp
@Srikanth-uq7gp 12 дней назад
చేయూత 4 వేలు , వికలాంగులకు 6 వేలు ఎప్పుడు ఇస్తారు ?? A.P లో 1 July నుండే ఇస్తున్నారు ... T.G. లో ఎప్పుడు ... అన్న మాట ప్రకారం డిసెంబర్ 2023 నుండి June 2024 వరకు 7 నెలల బకాయిలు 14 వేలు ఇవ్వు ముందు .... లేకపోతే వచ్చే Election లో Vote వేయము
@vamsikrishnakakara5925
@vamsikrishnakakara5925 11 дней назад
Good speech revanth sir about cbn sir ✌✌
@civilengineer204
@civilengineer204 11 дней назад
Mari veedu BRS meedha thitlu Inka kcr meedha paga rajakeeyalu veedu chesedhi kuda idhe, ochi enni nelalu ithundhi okka manchi pani cheyaledhu okka pedha project raledhu, unna project close chesindu okati gujarath ki poindhi, inkokati vere rashtaniki poindhi
@g.v.ramarao62
@g.v.ramarao62 10 дней назад
SUPPLY OF FERTILISERS TO FARMERS FREE OF COST
@ManjulaRamu-g4i
@ManjulaRamu-g4i 7 дней назад
🎉👌👍
@devenderveeramalla8809
@devenderveeramalla8809 5 дней назад
Johar YSR Jai Jagan..
@vinaykatthi2305
@vinaykatthi2305 11 дней назад
Yes
@sankaralokeshsankaralokesh994
@sankaralokeshsankaralokesh994 12 дней назад
జై రేవంత్ రెడ్డి అన్న ఇవన్నీ cbn గారి అనుభవం మాటలు ఓర్పు సహనం ఆయన నేర్పించినవే
@kapaul273
@kapaul273 5 дней назад
😂😂😂 abbo avuna 😂😂
@ssylachariachari1609
@ssylachariachari1609 8 дней назад
✌️✌️✌️✌️✌️✌️✌️
@KarthikKarthik-nw6to
@KarthikKarthik-nw6to 8 дней назад
Jai Chandra Babu
@kunchaputhirupathai6719
@kunchaputhirupathai6719 9 дней назад
Jai CBN Jai TDP Jai ravthu anna
@harivarma527
@harivarma527 8 дней назад
Jai babu jai revanth
@anithaanitha5368
@anithaanitha5368 12 дней назад
Tqq revanth garu
@Publicchannel5
@Publicchannel5 12 дней назад
Revanth eme annadu Telangana lo Hyderabad vadilesi evadu andhra lo pettubadulu pettaru annadu kada.adi vinipinchale.
@swamidassannekula6593
@swamidassannekula6593 5 дней назад
నీది నువ్వు కడుక్కో సీఎం సార్
@govardhanpagidi92
@govardhanpagidi92 11 дней назад
Notuku votu case lo dongalu evaru.. 😂
@brr5892
@brr5892 5 дней назад
Yes. Same time, becz of you, bjp is gaining in TS, n congress got very less MP seats. Danger bells for yoyr party.
@sivajia8862
@sivajia8862 6 дней назад
REVANTH GREATE
@behumble...7059
@behumble...7059 6 дней назад
Gumpu mestri😂😂😂😂😂....
@ViswanadhVinnakota
@ViswanadhVinnakota 6 дней назад
చంద్రబాబు కి సరైన సమ ఉజ్జి రేవంతన్న ఒక్కడే.
@ramanamurthypv1625
@ramanamurthypv1625 6 дней назад
Avunu votuki note case lo kooda Sama ujjiye
@RAJ-_-WONDERZ
@RAJ-_-WONDERZ 12 дней назад
💥🔥💥 AP POLI"TRICS" From Y2K 💥🔥💥 👉2000 కమ్మ(CM) 🤼 వెలమ (ప్రత్యేక తెలంగాణ) 👉2004 కమ్మ 🤼 వెలమ 🤝 రెడ్డి(CM) 👉2009 కమ్మ 🤝 వెలమ 🤼 రెడ్డి(CM) 🤝 కాపు 👉2014 వెలమ(CM) తెలంగాణ 👉2014 కమ్మ(CM) 🤝 కాపు 🤼 రెడ్డి 👉2018 వెలమ(CM) తెలంగాణ 👉2019 కమ్మ 🤼 రెడ్డి(CM) 🤼 కాపు 👉2023 రెడ్డి(CM) తెలంగాణ 👉2024 కమ్మ(CM) 🤝 కాపు 🤼 రెడ్డి 👉2029 కమ్మ 🤼 కాపు 🤼 రెడ్డి(CM) 👉2034 కమ్మ(CM) 🤝 కాపు 🤼 రెడ్డి 👉2039 కమ్మ(CM) 🤝 కాపు 🤼 రెడ్డి 👍🙌💪
@gopikrishnakakani7466
@gopikrishnakakani7466 8 дней назад
Nee Kalagnam super bro next 15 years predictions isthunnav. Nuvvu cheppindhi nijam kakappvachu 😂😂😂
@somepath410
@somepath410 8 дней назад
Baboyyy… am caste lu saami… nak ithe KCR caste thelidu, perulo reddy undi kabatti Revanth gurinchi thelusu… Andhrollaku dandam babu 😂
@nbpsuper5390
@nbpsuper5390 6 дней назад
😂😂😂😂😂😂😂 34-39 కామిడీ చేస్తున్నావ్
@emandibavireedu6583
@emandibavireedu6583 4 дня назад
జనాలకి మీరు చేసిన మోసానికి నెక్స్ట్ మీకు 10 సీట్స్ కూడ రావు ఇది పక్క
@kasarlanaresh
@kasarlanaresh 5 дней назад
Jagan garu always good person
@mohanp6470
@mohanp6470 6 дней назад
Vote ki notlu lo thodi dongalu iddaru
@srinugurana3578
@srinugurana3578 5 дней назад
Vote ki note case em aindhi ardam kavadam ledhu
@RameswarraoTangudu
@RameswarraoTangudu 12 дней назад
Yes sir exactly correct sir. Always ambati roja kodali anil yadav critics. Acham nayuds body critics by ysr. That gods gift from odisha
@mvlnarayana8099
@mvlnarayana8099 5 дней назад
O tuku notu case😢😢😢😢
@maddineniprasadrao4027
@maddineniprasadrao4027 12 дней назад
రేవంత్ అన్నా మీకు 🙏🙏🙏🙏
@ashoks2254
@ashoks2254 12 дней назад
Jai Revanthanna 🔥🔥🔥 Jai Telangana 🔥🔥🔥
@satviksatvikkumar912
@satviksatvikkumar912 5 дней назад
palinchindi 5years ina rajashekar reddyla prajala gunelo chirakalam oontadu.
@ajaeykumarreddy2946
@ajaeykumarreddy2946 7 дней назад
NINU 2021 LONI CHEPPA 11 A YCP KI VACHIDHI ANI CM RIVANTH ANNA GARU. 🙏✋
@akshayreddy3538
@akshayreddy3538 11 дней назад
Ap lo jagan = Ts lo Revanth
@mohanreddy-ws3um
@mohanreddy-ws3um 6 дней назад
Ayya Revanthu thamaru kastha mi Pani cheskondi. Lekapothe mi box badhalavudhi
@SajithKumar-q1b
@SajithKumar-q1b 10 дней назад
W cm rr
@srinivasjagiri354
@srinivasjagiri354 6 дней назад
Anna meru great c m
@venkat308
@venkat308 12 дней назад
Jai CBN jai revanth
@Publicchannel5
@Publicchannel5 12 дней назад
Revanth eme annadu Telangana lo Hyderabad vadilesi evadu andhra lo pettubadulu pettaru annadu kada.adi vinipinchale.
@28.8.21
@28.8.21 4 дня назад
నీకు అదే గతి పట్టేది, కనీసం కెసియార్ ఇచ్చే పధకాలు, ఉద్యోగాలు కూడ ఇవ్వలేకపోతున్నావ్ !
@akbarbasha4864
@akbarbasha4864 5 дней назад
Revanth jee Congress adhikaaramlo undi kuda mp seats meeku enni vachayi, Jagan gurinchi enduku, central Congress ravali ani try cheyandi
@nukashravan2633
@nukashravan2633 12 дней назад
Abba cha...ippudu 164. Isthey tdp kuda adhey chesthundhiiii...2029 ..lo 14 ichin suprise ah
@sureshreddykarnati4688
@sureshreddykarnati4688 8 дней назад
Vedi time bagundi edo gelichadu.vadu andhariki salahalu esthadu
@sarojakancharla7070
@sarojakancharla7070 7 дней назад
Jagan salahadarunu nuvupettukunaukada mari ninnu em anukovaaly
@RakeshE-jd4sm
@RakeshE-jd4sm 5 дней назад
neeku aanne vasthai ...nirudyogul samasyalu thirchakapoths
@brojcrm5856
@brojcrm5856 11 дней назад
TDP indian political university లో ఉమ్మడి రాష్ట్రాల cm గా the legendary actor & tdpfounder indian best cm NTR గారు 🎉🎉 & CBN సార్ indian grater visionary CM & kcr& revanth... This is TDP historical 🎉🎉🎉🎉 status ⭐⭐⭐⭐⭐
@RAJ-_-WONDERZ
@RAJ-_-WONDERZ 12 дней назад
💥🦬ఒంటెద్దు అహంకారంతో ఓడిపోయింది... 🦬🦬జోడెద్దులు సమన్వయం కుదరక సమయం కాస్త... గడిచిపోద్ది‼️ 💥కాడి మోయలేక జగన్ కింద పడేశాడు... చంద్రబాబుఅన్నా జాగ్రత్తగా మోయాలి‼️ 💥ప్రతిపక్షంలేక జగన్కి అహంకారం వచ్చింది... అదే పరిస్థితి చంద్రబాబుకి రాకూడదు‼️ 💥కేంద్రంలో 👹రెండు👹 పెద్దతలకాయలు... కూటమికి🫲కుడి చెయ్యి... ఎడమ చెయి🫱వైసిపికి... 💥ఆంధ్రప్రదేశ్ ధౌర్భాగ్యం ఎమిటంటే అధికార ప్రతిపక్ష రెండు కూడా బిజెపికి మద్దతు తెలపడం అక్కడకేదో ప్రత్యామ్నాయం లేనట్టు ⁉️ ‼️‼️‼️ 💥అభివృద్ధికి 70%... సంక్షేమ పథకాలకి 30%... బడ్జెట్ కేటాయించండి 💯✅ 💥🔥💥 పుట్టుటకు ఇద్దరు... చస్తే నలుగురు... మధ్యంతా నాటకం... బ్రతుకంతా బూటకం‼️ 💥మనిషి ఆయుషు ఓ 40 సంవత్సరాలు ఉంటె అత్యాశలు ఉండేవి కావు‼️ 💥రాజకీయ నాయకుల పదవీకాలం 3 సంవత్సరాలకి కుదించాలి‼️ 💥CM PM శూద్రులు ఉండీ... సామాన్య జనంలో రిజర్వేషన్లు లేని సమాజం రావాలి 💯✅ 💥ఆంధ్ర ప్రదేశ్కి ప్రత్యేక హోదా లేకపోతె వ్యర్థం‼️ 💥బటన్లు గురించి 🤬మాట్లాడకు... రాజ్యపరిపాలన గురించి మాట్లాడు... ఇచ్చిన సువర్ణవకాశం సర్వనాశనం చేసావు కదరా బటన్రెడ్డిగా 👺 💥రేయ్ రెడ్డిగా ఇంత 🎃వెర్రివెంగళప్పలాగా... ఉన్నావెంట్రా‼️ 💥కడప పెద్దారెడ్డి : పార్టీ ఓడినా పర్లేదు కడప MP మాత్రం జారకుండాచూడు‼️ ఢిల్లీ పెద్దతలకాయి : నువ్వు ఎట్లంటే అట్లానే రెడ్డి‼️ఆఫ్రికాలో G బ్యాచ్కి నువ్వే పెద్దఅండ‼️ 💥151 = 11‼️5 అనేది పంచభూతాల సంఖ్య‼️ 🌳🌴🌲🌴🌳చెట్లు నరికివేయడం వల్ల అది లేచిపోయింది‼️ 💥33వ నాటికి రాజు ఎవరో... రెడ్డి ఎవరో... ⁉️ 33 ఏళ్లు ఆగండి రెడ్డి గారు‼️🤠 🤩⚡🤣⚡🤩
@nukashravan2633
@nukashravan2633 12 дней назад
Chepina sollu challu munu 164 icharu..ichina promise 6 gaurantees ela ivalooo chudu
@johnkiran8312
@johnkiran8312 6 дней назад
Avuna gumpu meystri😅😅😅
@martinissacrajesh2549
@martinissacrajesh2549 5 дней назад
Jagan Congress tho potthu pettikunthe nee cinima close ayipothadhi revanth garu.....Jagan National poltician ...adhi gurthu pettukondi....
@user-uw5gr7he9b
@user-uw5gr7he9b 7 дней назад
జై కాంగ్రెస్ జై YSR జై రేవంత్ రెడ్డి జై జగన్ జై జై తెలంగాణ
@pittalasrinivas18
@pittalasrinivas18 7 дней назад
2029 మీకు అవి కూడ రావు
@Karthik-ez6sb
@Karthik-ez6sb 7 дней назад
ఏమైంది ఫ్రీ కరెంట్ ఫ్రీ బస్ లు రుణమాఫీలు పొందుతున్నారు కదా
@babunaveen7884
@babunaveen7884 7 дней назад
Jai Tdp cbn
@user-gc5vw8et2c
@user-gc5vw8et2c 5 дней назад
Revath congress or tdp...
@user-uw5gr7he9b
@user-uw5gr7he9b 7 дней назад
తెలుగుదేశం తెలంగాణ లో పోటీ చేస్తే 10% ఓట్లు హ... 1%కూడా రావు. తెలుగుదేశం ఇక్కడ పోటీ చేస్తే KCR కి 100 mla లు గెలిసే వాళ్ళు... తెలంగాణ లో ఆంధ్ర రాజకీయాలు రాజకీయ నాయకులు వద్దు... వాళ్ళ కక్షసధింపు రాజకీయాలు మనకు వద్దు....
@mvsbrksarma4182
@mvsbrksarma4182 6 дней назад
Good joke
@kanakadurgaprasadsarva2584
@kanakadurgaprasadsarva2584 6 дней назад
these are not worthy COMMENTS
@bhanothbalakrishna6402
@bhanothbalakrishna6402 6 дней назад
సీబీన్ సంక నాకండి
@anandstudytricks9091
@anandstudytricks9091 4 дня назад
😅😅😅
@KadapaMahesh-nb9ev
@KadapaMahesh-nb9ev 7 дней назад
Revanthreddy Garu.. Did you also Given money for evms trappering in A.P state and for BjP leaders haaa
@commentshandle101
@commentshandle101 6 дней назад
YELLOW MEDIA LO REVANTH REDDY VOICE OVER CORRECT IETYE """" JAGAN CHEYANI THAPPUKU , KEVALAM AROPANALAKE 16 MONTHS CUSTODY LO VUNNADU"""". BUT THAMARU """" NOTES FOR VOTE CASE LO AUDIO+VIDEO LONU DORIKITE KUDA TELANGANA CM IYYARU YENTHA VICHITRAM """". THAMARIKANTYE MINCHINA NIRVAKAMA?.
@itsmylife-ek8jj
@itsmylife-ek8jj 6 дней назад
Next election lo miku 1 kuda కష్టమే
@gnyaneshwarsallakonda9338
@gnyaneshwarsallakonda9338 12 дней назад
Sir what for Andhra politics first see your State affairs. State is involved several corruption activities by various State government officials, first solve this problem.
@ramanamaster5859
@ramanamaster5859 12 дней назад
Chee chee dharidram
@imthusyed676
@imthusyed676 12 дней назад
Sachina pamuto samanam 😂
@Publicchannel5
@Publicchannel5 12 дней назад
Revanth eme annadu Telangana lo Hyderabad vadilesi evadu andhra lo pettubadulu pettaru annadu kada.adi vinipinchale.
@suryaprakash-xc6gh
@suryaprakash-xc6gh 12 дней назад
Veedu kuda KCR ni tittadu kada
@venkidari6267
@venkidari6267 6 дней назад
Mi CBN kuda ippudu ide chestunnaaru..ante 2029 lo TDP intiki gaa..
@naveenreddy9451
@naveenreddy9451 8 дней назад
Ist manadi chusko anna valla guruchi meeku enduku anna
@Jesus_word1
@Jesus_word1 5 дней назад
Nv ecchina hamilu neraverchu 3 months nundi pinchanlu raka ebbandhulu paduthunnaru. Mundu aa pami chudu .Tharwatha jagan gurichi matladuvu gani
@SureshBhanu2021
@SureshBhanu2021 5 дней назад
Nuvu eadhuku odipoyinavu kada mla gaa
@GraceEvangelin-v8t
@GraceEvangelin-v8t 11 дней назад
Neekendhukayya babu telangana choosko first
@sitharamamurthyravada2773
@sitharamamurthyravada2773 12 дней назад
Jai kcr
@gopi726
@gopi726 12 дней назад
Mari ippudu govt revange tirchukovatleda. Ap ra janam loki
@manakaharishkumar5105
@manakaharishkumar5105 7 дней назад
Next nee situation goram ra babu
@sudheersunny2666
@sudheersunny2666 9 дней назад
Neku 40 per votes vachaayi 65 seats Jagan ke 40 per seats 11 seats Aaaaa
@swaroop66
@swaroop66 5 дней назад
Kangaru padaku.. Gumpu mesthri
@ShivaKumar-mq3br
@ShivaKumar-mq3br 7 дней назад
Revanth neeku 2029 10 setss 😂😂😂😂😂 agu
@parvathk169
@parvathk169 6 дней назад
వీడు నీతులు చెప్తునాడు ముందర ఓటు కి note case గురించీ మట్లాడు మను Sonia Gandhi ని tetti eppudu ?
@villans9879
@villans9879 12 дней назад
Tirumala lo chala ghorum ga chsru .. need CBI enqry in tirumala
@user-ik1qj9zs6p
@user-ik1qj9zs6p 5 дней назад
Jai TDP Jai CBN
@gnyaneshwarsallakonda9338
@gnyaneshwarsallakonda9338 12 дней назад
Jai YS Jagan
@MadhuMadhu-cw5ne
@MadhuMadhu-cw5ne 12 дней назад
😮 rava this tanagana ku chukovali atygani andragurechi stabilise emimatadapani ladu
@shivaramdsrk4610
@shivaramdsrk4610 4 дня назад
Rajakiyalanu vadukoni jagan jaillo pettinapdu enduku analedu e mata ravantareddy
@user-qs5yq2ri9k
@user-qs5yq2ri9k 6 дней назад
Andukena ana nuvu 2019 lo odipoyavu
@prasannamanit
@prasannamanit 7 дней назад
రవంత రెడ్డి నీ మొహం తెలంగాణలో నే పెట్టుకో రవ్వంత రెడ్డి
Далее
Is it impossible to cut off so much?💀🍗
00:14
Просмотров 949 тыс.
Самое Романтичное Видео ❤️
00:16
Zlatan embarrasses Speed 😂 #ishowspeed
00:32
Просмотров 2,7 млн
Is it impossible to cut off so much?💀🍗
00:14
Просмотров 949 тыс.