Тёмный

జగన్ vs సీమరాజా 🔥Seema Raja STRONG Counter To Ys Jagan | CM Chandrababu | AP News | Filmy Hunk 

Filmy hunk
Подписаться 267 тыс.
Просмотров 102 тыс.
50% 1

Опубликовано:

 

19 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 330   
@chirumobils5505
@chirumobils5505 5 дней назад
2వేలు ఉన్నా పెన్షన్ నీ 3 వేలు చెయ్యడానికి నీకు 5 సంవత్సరాలు పట్టింది CBN 3 నెలలు ముందే వెయ్ రూపాయలు పెంచాడు
@kguravaiah9611
@kguravaiah9611 5 дней назад
action చేసి చెపుతున్నాడు అంటే మతి పోయినట్లున్నది
@PM-il1qk
@PM-il1qk 6 дней назад
నువ్వు ఏమిపీకావు రాజగన్
@VENKAT-f2s
@VENKAT-f2s 5 дней назад
మీరు కూడా అన్నారు కాద సారు మద్యపాన నిషేధం అని సిపియస్ రద్దు అని మెగా డిఎస్ సి అని ఇంక చాలా ఉన్నాయి
@milkyboy_kichuinstra
@milkyboy_kichuinstra 5 дней назад
అధికారం లో వున్నప్పుడు అదే గోల....ఓడిపోయిన తరువాత కూడా.. అదే గోల...జనాల సమస్యలు గురించి ఎప్పుడూ
@princysworld3647
@princysworld3647 5 дней назад
Aa vedavaki CBN ni thittadam thappa vere topic ledu bro
@KrisnaRao-ci5bi
@KrisnaRao-ci5bi 5 дней назад
అధికారంలో ఉన్నప్పుడు కూడా అంతేగా వాళ్ళు చంద్రబాబు సీఎం అయినట్టు చంద్రబాబు పనులు చేయలేదు ఐదు సంవత్సరాల అదే పాట ఇప్పుడు చేస్తున్న ఇదే పాట ఈ వేముల మేనేజ్మెంట్ అని పొద్దుగూళ్ళనొప్పి చేసి ఇప్పుడు ఇంకొక ఆర్డర్ తేవచ్చుగా రాజధాని మీద స్టేటస్ ఉండా కూడా రాజధాని మార్చాలని చూసారు. ఇప్పుడు ఏందో మరి ఎదవ నాటకాలు
@radhatv8927
@radhatv8927 5 дней назад
Vaallandaru varada bhaditula?Happy ga vunnaru?nuvvu padesina bicham teesukunna valla?
@mohammadayesha1787
@mohammadayesha1787 5 дней назад
పిచ్చోడు
@roopasake1910
@roopasake1910 5 дней назад
Anduke 11 vochaye dabbing dabba yadhava 2:09
@kguravaiah9611
@kguravaiah9611 5 дней назад
సీమరాజా గారు, మీరు చెప్పిన అర్హత ఉంటేనే వైసీపీ లో చెలామణి కాగలరు కరెక్ట్
@YesuValleapu
@YesuValleapu 5 дней назад
నువ్వు ఆంధ్ర ప్రదేశ్ కు cheafminsiter ఎలా అయ్యావురా
@LabourministerPATelangana
@LabourministerPATelangana 5 дней назад
మన ఖర్మ కాలి సీఎం అయ్యాడు
@HeadphoneGaming7
@HeadphoneGaming7 5 дней назад
Naaku same doubt andi...inkaa kontha mandhi psychos supporting
@radhatv8927
@radhatv8927 5 дней назад
Fraud, chesi gelichadu Labour andaru ade chepparu maku V JW lo
@suryachandraraokonda372
@suryachandraraokonda372 5 дней назад
Evm tampering tho
@lakhsashv6227
@lakhsashv6227 5 дней назад
😂😂😂
@siddukudupudi6344
@siddukudupudi6344 5 дней назад
సిగ్గు లేదా .... వృద్ధాప్య పింఛన్లు 4 వెలు ఒకేసారి పెంచాడు చంద్రన్న. మంచాన పడ్డ వికలాంగులకు నువ్వు 5 వెలు ఇచ్చావు జగన్. కానీ చంద్రన్న 15 వెలు ఇస్తున్నాడు. అది చెప్పు
@syamyalamarthi8726
@syamyalamarthi8726 5 дней назад
ఈణ్ణెవడికైనా సూపించండ్రా.. అలా వదిలేయకండి..😂😂😂
@aggunnavenkat5800
@aggunnavenkat5800 5 дней назад
5 సంవత్సరాలు ఎలా వున్నారో ఆంధ్రప్రజలు
@srinivasarao.july20
@srinivasarao.july20 5 дней назад
అది నేనైతే తిరుపతిలో స్థలాలు సింహాచలం స్థలాలు వైజాగ్ స్థలాలు అమ్మేసి నీకు 15000 నీకు 13000 అమ్మఒడి అమ్మమ్మ ఒడి తెచ్చేదిను రాష్ట్రం అమ్మెద్దును
@bobbyg9356
@bobbyg9356 5 дней назад
సైకో బ్యాచ్ సైకో మాటలు పతి పిల్లవాడికి 15000 ఇస్తే ఏమవుతుందో తెలుసా ఉచిత పథకాలు పంచితే ఏమవుతుందో రాష్ట్రం అప్పుపాలవుతుంది తెలుసా ఆయన పథకాలు మా పిల్లలకి ఇవ్వకపోయినా పరవాలేదు మేము ఎలాగోలా కష్టపడి మా పిల్లల్ని మేము చదివించు కుంటాము ఆంధ్రప్రదేశ్ గాడిలో పడితే చాలు అభివృద్ధి చెందితే చాలు ఒక పని మీద ఆంధ్రప్రదేశ్ నుండి తమిళనాడు చివరి వరకు 1100 కిలోమీటర్లు వెళ్లాను ఆంధ్ర గవర్నమెంట్ వరస్ట్ గవర్నమెంట్ అన్నాడు అది కూడా తమిళ్ అతను మన పరువు అక్కడ కూడా పోయింది
@Sankarjyo
@Sankarjyo 2 дня назад
yes
@siddukudupudi6344
@siddukudupudi6344 5 дней назад
జగన్ జూన్2019 లో అధికారం లోకి వస్తే.... 2020 జనవరి లో అమ్మ ఒడి వేసావు. గుర్తు తెచ్చుకో...
@siddukudupudi6344
@siddukudupudi6344 5 дней назад
జగన్.... నువ్వు కూడా 2019 లో అందరికి అ మ్మ ఒడి వేస్తా అన్నావు. కానీ ఒక్కరికే వేసావు. పైగా కటింగ్ లు పెట్టి వేసావు. నువ్వు అన్ని పథకాలు 3 నెలల్లోనే ఇచ్చేసావా...
@narayanaraodwarapudi401
@narayanaraodwarapudi401 5 дней назад
బాబు గారు ఎక్కడైనా చూపించండి సార్ టార్చర్ భరించలేకపోతున్నాను సార్ బాబు కళ్యాణ్ బాబు నువ్వేనా సరే ఒక మంచి హాస్పిటల్లో చూపించు బాబు
@shankargoud4799
@shankargoud4799 6 дней назад
Best jokes 😂
@uobulesusasikiran8605
@uobulesusasikiran8605 5 дней назад
కామెడి చాల బాగుంది.తమరు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి.స్థాయి రిచి కమేడియన్ కావద్దు జగన్ గారు
@nimmarajupurshothamraju8802
@nimmarajupurshothamraju8802 5 дней назад
అన్ని దుర్గుణాలు ఉండాల 🙏🥰🙏 బాసూ 🥰🥰
@ravindrababumukkamala8546
@ravindrababumukkamala8546 5 дней назад
Fun... Fun
@kumaraswamythallapudi6990
@kumaraswamythallapudi6990 5 дней назад
K.A పాల్....2.0
@ravindrababumukkamala8546
@ravindrababumukkamala8546 5 дней назад
Good morning Seema Raja bro...
@seshumundlamuri5167
@seshumundlamuri5167 5 дней назад
Ka pal 2.0
@wonderfulyoutubechannel1472
@wonderfulyoutubechannel1472 5 дней назад
Ka పాలు
@durgak7847
@durgak7847 5 дней назад
Jai Sima Raja 👌👌👌
@puttavenkat6863
@puttavenkat6863 5 дней назад
అన్నా..4.నెలలైందా..మరి..ఇంక..56.నెలలేగా.. అన్నా..కళ్ళుమూసుకుంటే.వచ్చేస్తుంది....మరలా... గోరుముద్ద..చిక్కీ.లు..లేక.ఎదురుచూస్తున్నారు..సర్...కాబట్టి...రోజుకి.24.కాకుండా..18.గంటలైతే.త్వరగా.అవుతుందన్న..అలక్ఆ.చేసేవాడు..బీహార్.లో.ఉన్నాడు.సర్..ఆ.స్వమిని.అడగండి.సర్
@rajukomakula119
@rajukomakula119 5 дней назад
సీఎం పదివి చేసినోడిలాగా మాట్లాడట్లేదు చీప్ లిక్కర్ గాడిలాగా మాట్లాడుతు న్నాడు
@siddukudupudi6344
@siddukudupudi6344 5 дней назад
పులివెందుల పాల్....😂
@nageswararaopatini1561
@nageswararaopatini1561 5 дней назад
పరదాలు కట్టు కొని తిరిగాడు మర్చిపోయారా
@munjetishashi1161
@munjetishashi1161 5 дней назад
వీడ్ని ఎక్కడికైనా తీసుకెంలండ్రా బాబు
@bujjirk3963
@bujjirk3963 5 дней назад
Comedy perfect 😂😅😅
@brijkishoremoria3363
@brijkishoremoria3363 6 дней назад
How can one state will go forward if ex CM critisises present C.M.( A.P)
@VasanthalakshmiV-l8l
@VasanthalakshmiV-l8l 5 дней назад
దోచుకోవటానికి అవటం లేదని పీచేక్కి పోయాడు పాపం జగ్గనన
@KillakaYuvaraju
@KillakaYuvaraju 5 дней назад
Ap ku manchi kamidiyan dorikadu
@Chiran8735
@Chiran8735 4 дня назад
KL Paul Ni మించీ పోయాడు. Best కమెడియన్ award of the year 2024..😂😂
@KunduriMallikarjuna
@KunduriMallikarjuna 5 дней назад
General knowledge
@SathishH-c4h
@SathishH-c4h 5 дней назад
Evadra.chesara.ninnu.mukyamantriga..innu.5yearlo.pakka.mental.avutharu.semaraju.garu.jai.andra.jai.pawan.sar
@Prasaadgv
@Prasaadgv 5 дней назад
అవునన్నా చంద్రన్న ప్రజలందరినీ మోసం చేసి బెంగుళూరు పారిపోయిండన్నా, నువ్వే కదా మూడు బోట్లు అడ్డమేసి బెజవాడను కాపాడినావు, ఒక్కసారి బెజవాడలో ఇంటింటికీ వచ్చి పరామర్సించన్నా, సూపర్గుంటాది. ఇలా మాటాడుతుంటే నీచుట్టూ పాస్టలే ఉండారన్నా నువ్వడిగిన దానికంత్ సమాదానం జెప్పేకీ, మరి మేమెప్పుడు జెప్పాల, రాన్నా ఇంటింటికీ.....
@KoteswaraMudduluru
@KoteswaraMudduluru 5 дней назад
ఎలక్షన్ లో నిలబడాలంటే వీళ్ళకు కూడా ఎగ్జామ్ పెట్టాలి. వెళ్ళకి సివిల్ స్థాయిలో ఎగ్జామ్ పెట్టీ పాస్ అయితేనే వీళ్ళు ఎంఎల్ఏ కు అర్హత ఉండేటట్లు చేయాలి
@shaikmehboobbasha5453
@shaikmehboobbasha5453 5 дней назад
Good morning sir
@sumalathag5288
@sumalathag5288 5 дней назад
డబ్బు గురించి తప్ప ఇంకో మాట లేదు ఎక్కడ చూసినా డబ్బు డబ్బు డబ్బు ఇదే మాట నాకు తెలిసి డబ్బు పిచ్చి పట్టుకున్నట్టు ఉంది
@kgovindarao507
@kgovindarao507 5 дней назад
సిమ రాజా అన్న మీరు సూపర్
@akkishor
@akkishor 3 дня назад
4 ఇయర్స్ ఆవలేదు నాయనా 4 months ఇయాయి
@ravindrababumukkamala8546
@ravindrababumukkamala8546 5 дней назад
Super bro
@venkateswraosurabathuni4702
@venkateswraosurabathuni4702 5 дней назад
ఇతను రాజకీయ నాయకుడా? గుడెసెల దగ్గర లేబర్ పంచాయితీలు చేయడానికి కూడా పనికిరాడు. లేబర్ గొడవలో ఉన్న ఏదో ఒకవైపు రెచ్చగొట్టడానికి గొడవ పెద్దది చేసి సపోర్ట్ చేసిన వాడి దగ్గర నీ వైపు మాట్లాడాను కదా కదా పోదాం పద చీప్ లిక్కర్ తాపుదువుగాని అని అనే టైపు.
@bodipudinarendra3747
@bodipudinarendra3747 5 дней назад
ఈయన అసలు మాజీ ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలే కాదు ఇక ముందైనా కొద్దిగా హుందాగా మాట్లాడటం నేర్చుకోండి
@sureshdhavaleswarapu2770
@sureshdhavaleswarapu2770 5 дней назад
నవ్వుకోడానికి జగనన్న మంచి కామెడీ పీస్ గా తయారయ్యాడు... అసలు ఒకే డౌట్ అన్నా.. నువ్వసలు ఎలా ముఖ్యమంత్రి అయ్యావ్... దీనమ్మా
@sriramulunaidu237
@sriramulunaidu237 5 дней назад
Are you a joker or ex CM it's our misfortune to have a CM for 5yrs 😅😅😅
@padmakalisetti2021
@padmakalisetti2021 2 дня назад
Jai. Sema. Raja. Jai jansen
@sudheerbabu7451
@sudheerbabu7451 5 дней назад
ఈడు 2029 వరకు బ్రతేకే ఉంటాడా అని అనుమానం🤔😂😂
@rishaananya2914
@rishaananya2914 5 дней назад
జగనన్న జనాల్లో రెప్యూటేషన్ పోయింది.. సైలెంట్ గా ఉండు లేదా తెలియని విషయాలు తెలుసుకో అన్నా..
@mahendrakarnati1259
@mahendrakarnati1259 День назад
ఓకే మాజీ ముఖ్యమంత్రి ఇలా మాట్లాడుతున్నాడు అంటే వీడికి మతి పోయినట్లుంది ఓకే జోకర్ లా మాట్లాడుతున్నాడు
@EagaMadhusudan
@EagaMadhusudan 5 дней назад
లీడర్ ఇలా మాట్లాడమా వెరీ బ్యాడ్
@venkatasuresh835
@venkatasuresh835 5 дней назад
పాపం పిచ్చి ఎక్కినట్టు ఉంది అన్నకి అధికారం లేక 😂😂😂
@rambabumunagala4896
@rambabumunagala4896 5 дней назад
ఒకటో తారీకు పింఛన్ ఇవ్వలేదు ఇవ్వలేదు అన్నారు ఇచ్చి చూపించాడు అట్లాగే అవుద్ది ఇది కూడా చేస్తాడు నువ్వు చెప్పుకోడానికి ఏదో ఒకటి ఉండాలి కదా అందుకనే దాన్ని ఎట్లా వెయిటింగ్ పెట్టాడు దాన్ని😂😂😂😂😂
@PapunPapun-c1m
@PapunPapun-c1m 5 дней назад
Jai seema raja super
@honeym1233
@honeym1233 6 дней назад
Joker
@nagayadagiriganji1785
@nagayadagiriganji1785 5 дней назад
Naku super 6 gani navratnalu ivvaka poyina Ap state ni appuluu chayakunda , People money earn chasa laga devlop chayandi
@isaibhaskararao9167
@isaibhaskararao9167 3 дня назад
ఇలా వీరి పరువూ తీయండి సర్
@surya312115
@surya312115 5 дней назад
Nice video
@ChennakeshwararaoVaka
@ChennakeshwararaoVaka 2 дня назад
Wonderfull comedy
@Mulagapatieaswarao
@Mulagapatieaswarao 5 дней назад
Super bava
@MudhiiguubbaNaggaraju
@MudhiiguubbaNaggaraju 5 дней назад
బిడ్డ మీ బిడ్డ మీ బిడ్డ నీ బిడ్డకు మైండ్ దొబ్బింది
@raviprakash9871
@raviprakash9871 5 дней назад
తమరేమన్నారు..తమరి భార్య ఏమన్నారు.. అమ్మ ఒడి అందరికీ అన్నారు..!కానీ ఇద్దరికే ఇచ్చారు.. అమ్మ ఒడి 15 వేలని ,వేసిన తర్వాత వెయ్యి ఇప్పించుకోవడానికి సిగ్గు అనిపించలేదా..?ఆతర్వాత 13 వేలే వేశారు..15 వేలని ఎలా చెబుతున్నారు..?13 కదా ఇచ్చింది..!5 సార్లు ఇవ్వాల్సింది..4 సార్లే ఇచ్చారు..!కరెంటు, పొలం, నాలుగు చక్రాలంటూ కోతలేశావు..!ఇంకా తల్లికి వందనం అమలే చేయలేదింకా..అప్పుడే విమర్శలు..!2019 మేలో ఎక్కి 2020 జనవరిలో అమ్మ ఒడి ఇచ్చావు..8 నెలలు తీసుకున్నావు సమయం..?మరి బాబు గారు అంతకంటే ఎక్కువ ఇస్తున్నారు.. సమయం తీసుకోవద్దా..?2 వందలు 2 వేలు చేశారు..3 వేలని 4 వేలు చేశారు చంద్రబాబు టక్కున..!జగన్ రెడ్డి 2 వేలని 3 వేలు చేయడానికి 5 ఏండ్లు పట్టింది నీకు..!వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేశావా?సంవత్సరానికి జాబ్ క్యాలెండర్ ఇచ్చావా?మెగా డిఎస్సీ వేశావా?పోలవరం పూర్తి చేశావా?అమరావతిలో ఒక్క ఇటుకైనా వేశావా..?5 ఏళ్లలో మద్యనిషేధం చేస్తానని 25 ఏళ్ళకు కుదబెట్టిన మహానుభావులు మీరు..!బస్సులో కనీస టిక్కెట్ ధరను 20 రూపాయలు చేసిన ఘనులు..!కరెంటు ఛార్జీలు ఇష్టానుసారంగా పెంచి.. దాన్ని తాకట్టు పెట్టావు..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆస్తులు ఎన్నో కుద బెట్టావు..!బటన్ నొక్కడం తప్ప అభివృద్ధి చేయలేదు.. !బైజూస్ టాబ్స్, ఇంగ్లీష్ మీడియం అంటూ తెలుగు మీడియం రద్దు చేసి పేద విద్యార్థులను చదువురాని వాళ్ళుగా మార్చావు..!రంగులు, ఐఎఎఫ్పీ పానెల్స్,డెస్కులు, గ్రీన్ బోర్డు లంటూ నాడు నేడు వ్యాపారం చేశారు..3 దశల నాడు నేడు అంటూ ఒక దశకే చేతులెత్తేశావు..!ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయాయి.. పద్ధతి లేదు.. ప్లాన్ లేదు..!ఉపాధ్యాయులకు ,ఉద్యోగులకు మంచి డిఏలు, అరియర్స్,పీఆర్సీ అంటూ ఐఆర్ కంటే ఫిట్మెంట్ తక్కువ ఇచ్చిన తుగ్లక్ మీరు..!అన్ని వ్యవస్థలను గబ్బులేపారు.. వాలంటీర్లు, వాహనాలు, సచివాలయాలంటూ ..అనవసరంగా ,ఆరోవేలు వ్యవస్థలను, ప్రభుత్వ వ్యవస్థలకు జత చేశావు.. ఆంధ్రప్రదేశ్ అప్పులతో నింపేశారు..!!అందుకే 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు..!!
@jcreddy108
@jcreddy108 5 дней назад
అరే నీ జోబీ నుంచి ఇచ్చావా మెంటల్ 😂😂
@lohithch5529
@lohithch5529 5 дней назад
Yes yes Adhyaksha. Nenu aithey A p prajalaki motham eecheyvanni. Eyddi janalu vots veyaleyyy. Next next amma next neyneyy c m. Thelanganaku kuda andhariki eesthanani shepthunna.
@chinnammaipuli9109
@chinnammaipuli9109 5 дней назад
Ap సైకో సూపర్ డ్రామా చేస్తుండు
@sweety69sweety74
@sweety69sweety74 6 дней назад
వీడు ka పౌల్ నీ మించి కామెడీ చేస్తున్నాడు
@kguravaiah9611
@kguravaiah9611 5 дней назад
KA PAL కు జగన్ కు చాలా తేడా వున్నది.
@satyanarayanapullagura4551
@satyanarayanapullagura4551 5 дней назад
పాల్ గారు జగన్మోహన్ కంటే ఎంతో ఎంతో మేలు
@easwarrao709
@easwarrao709 5 дней назад
Junior K A Paul 🎉
@aneel7092
@aneel7092 2 дня назад
Comedy super
@bhargavibhargaviyadav6929
@bhargavibhargaviyadav6929 5 дней назад
Ne action super
@srinivasaraotalapala1217
@srinivasaraotalapala1217 5 дней назад
సిగ్గు లేదు. సీమరాజు గారు మీరు వీడియోలు చేస్తే నే జగన్ నోరు అదుపులో ఉంచుకోవడం చేస్తాడు. లేకపోతె ఇలానే జరుగుతుంది.
@kkumar2762
@kkumar2762 5 дней назад
Jagan Reddy ni comedy baga undhi
@prasadareddy1723
@prasadareddy1723 5 дней назад
Take him to KGH
@VasuDadi-k7f
@VasuDadi-k7f 5 дней назад
జబర్దస్త్ లో బ్రహ్మాండంగా ఉంటుంది శ్రీ మాజీ సీఎం అయ్యుంటే ఏం బుద్ధి అండి అది వెళ్ళిపో నియంత మోసం చేయలేదు చెయ్
@sudharsanaraoallada427
@sudharsanaraoallada427 5 дней назад
ఎలాగైనా నిన్ను సిఎం కుర్చీ మీద నుండి దించగలిగాం
@sydulusydulu4356
@sydulusydulu4356 5 дней назад
Chippudobbindi..simaraja
@isaibhaskararao9167
@isaibhaskararao9167 3 дня назад
Ore jaggu నీకు హుందా తనం ఉండా
@BrahmaAnkireddy-k2f
@BrahmaAnkireddy-k2f 5 дней назад
itanu enta mottukunna namme public leru. vrudha prayasa phapam
@seshapinnika3078
@seshapinnika3078 5 дней назад
Landan poledha bro
@bhavanisankhar
@bhavanisankhar 5 дней назад
వీడి హత్య కేసు ఓపెన్ చేసి లోపల పెట్టండిరా
@madhukishore6542
@madhukishore6542 5 дней назад
అడుదాం ఆంధ్రా...😂😂😂
@ravindrababumukkamala8546
@ravindrababumukkamala8546 5 дней назад
Shikkati shiru navvu navvuthadu bro....
@vijaykumar-nq1gz
@vijaykumar-nq1gz 5 дней назад
బుర్ర కథ డైలాగ్స్ బాగున్నాయి. జబర్దస్త్ లో పనికొస్తాడు
@CS-ob5xk
@CS-ob5xk 5 дней назад
కామిడి జోకర్ సైకో కిల్లర్ రెడ్డి కి కొద్దిగా గట్టిగానే పిచ్చి ముదిరి పాకాన పడింది అందుకు అనుగుణంగా ఇలా ప్రవర్తిస్తున్నారు పిచ్చి ఎక్కవ అయినా వారు ఇలాగే చేస్తారు అలాగే వెనకాల నుండి సీఎం సీఎం అంటూ ఇంకో పగటి కలలు కంటున్న చిన్న పిచ్చిలో అందరికీ ఆసుపత్రి లో బెడ్ సిద్ధం చేసి గొలుసులు వేసి కట్టాలి లేకుంటే ఎవరైనా దగ్గర ఉన్న దూరమైన వారి దగ్గర కి వచ్చి కరిచినా కరుస్తు ఉంటాడు
@Babu.G-nv2pt
@Babu.G-nv2pt 5 дней назад
Jagan speed breaker cardboard😊
@BrahmaAnkireddy-k2f
@BrahmaAnkireddy-k2f 5 дней назад
Pakka unna erri pushpalaki maanchi comedy scene . Navvule navvulu
@user-jc5yl5fg7l
@user-jc5yl5fg7l 5 дней назад
మానసిక సాలా 😅😅
@sai-yd7pg
@sai-yd7pg 5 дней назад
Veediki Mind Dhobindhi 😂😂😂
@ssmbssaa7443
@ssmbssaa7443 5 дней назад
చంద్రబాబు గారి మాట కూడా జగన్మోహన్ రెడ్డి పిల్లలతో శాశ్వతంగా చంద్రబాబు ఏం చేయాలి 8 సంవత్సరాల 75 సంవత్సరాలు వచ్చిన వాడికి
@KirankumarT-jn6lq
@KirankumarT-jn6lq 5 дней назад
నువ్వు కదా అన్న అమ్మను చెలిని మేసాం చేసింది అన్ని నువ్వు చేసి పక్కనోళ్ల పే వేసున్నావ్
@KrishnaraoJanni
@KrishnaraoJanni 5 дней назад
ఈ జగన్ కి సిగ్గు అనిపించిందా జనాలులో తిరగటాకి.. ఛీ
@settipalliupendra8934
@settipalliupendra8934 5 дней назад
Chinna meydhadu dabindi abbiki 😂😂😂😂😂
@srinubabu9394
@srinubabu9394 2 дня назад
Okka positive comment ledhu jalaga
@TryingNewThingsDaily
@TryingNewThingsDaily 5 дней назад
Manchi jarigithe vote veyamanadu, simham single annadu, daridruda 11
@rangaraokotha7188
@rangaraokotha7188 5 дней назад
Simham kadu grama Simham,paradala chatuna thirigina vadini intha varaku yevaru choodaledhu.
@TryingNewThingsDaily
@TryingNewThingsDaily 5 дней назад
@@rangaraokotha7188 true
@janaradhanuppuuppu4469
@janaradhanuppuuppu4469 5 дней назад
కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు. సీఎం పదవి జగనన్నకు దొరికింది. ఆ సీఎం పదవి లేకపోయే వాళ్ళకి. తిక్కలోడు మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు
@RaviKumar-f6c4s
@RaviKumar-f6c4s 5 дней назад
Aaryyee vedine yavarikyna 😂😂😂
@RaviKumar-f6c4s
@RaviKumar-f6c4s 5 дней назад
Aaryyee vachidhi yyudhuku nevuu mattladydhe andhi raa jagan 😢😢😢
@jayanthikp7470
@jayanthikp7470 5 дней назад
Why he is always behind Chandrababu naidu Now that he lost his seat to CM He is repenting That's why he is going to people and talking I'll about chandrababu naidu 😂😂😂😂😂😂😂
@durgabhavani7347
@durgabhavani7347 5 дней назад
Medicine complete
@ravi6460
@ravi6460 День назад
నువ్వున్న ఐదేళ్లు ఏం పీకావు జగన్
@deepikamemories
@deepikamemories 5 дней назад
Ysrcpp collapsedd.... Arret Jagan and party Save Andhrapradesh people... Recover A. P... Money which was Looted by YSRCP.
Далее
С чего всё началось?
00:42
Просмотров 168 тыс.