Тёмный

జమదగ్ని మహర్షి చరిత్ర #3 | Jamadagni | Garikapati Narasimha Rao Latest Speech | Pravachanam 2021 

Sri Garikipati Narasimha Rao Official
Подписаться 2,1 млн
Просмотров 658 тыс.
50% 1

#Garikapati Narasimha Rao latest speech on History of Jamadagni Maharshi.
పరశురాముడు రాజులందరిని చంపడానికి కారణం ఏమిటో చెప్పే ఆసక్తికరమైన ప్రసంగం.
ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో భీమవరంలో జరిగిన కార్యక్రమం సప్తఋషుల జీవిత చరిత్రలలో భాగంగా "జమదగ్ని మహర్షి జీవిత చరిత్ర" పై మహా సహస్రావధాని శ్రీ గరికిపాటి నరసింహారావు గారి ప్రసంగం.
#Pravachanalu #JamadagniMaharshi #Parasurama #JamadagniStory #KartaVeeryarjuna #SaptaRushulu #HowToLeadLife
Join WhatsApp Group: rebrand.ly/62b11
Subscribe & Follow us:
RU-vid: bit.ly/2O978cx
Facebook: bit.ly/2EVN8pH
Instagram: bit.ly/2XJgfHd
గతంలో ప్రసారం చేయబడ్డ ప్రసంగాలు:
దాశరథి శతకం: bit.ly/2AZXcQ0
కాళహస్తి శతకం: bit.ly/2zSVRtE
భ్రమరాంబతత్వం - bit.ly/2XnWyms
సాయి బాబా - ఏకాదశ సూత్రాలు - bit.ly/2WviaOx
ప్రాచీన భారతీయ వైజ్ఞానికత - bit.ly/3derNGP
శాంతి సూక్తం - bit.ly/3fVzrbE
పురుష సూక్తం - bit.ly/3czkz0t
శివ పంచాక్షరీ స్తోత్రం - bit.ly/3dSgkxf
కార్తీక దేవతాతత్వం - bit.ly/3bxcoAb
రామకృష్ణ వివేకానందులు-సనాతన ధర్మపరిరక్షణ - bit.ly/2Z6HyvZ
మొల్ల రామాయణం - bit.ly/2X30wke
నిత్యజీవితంలో వేదాంతం - bit.ly/2WD2mJX
మనీషా పంచకం - bit.ly/3fQZhx8
హరవిలాసం - bit.ly/2XU0JbJ
ఒత్తిడి - నివారణ సూత్రాలు - bit.ly/2yOynFL
విద్యార్థులకు విజయ సందేశం - bit.ly/3dN4Pa9
భర్తృహరి సుభాషితాలు - వ్యక్తిత్వ వికాసం - bit.ly/2LzaZOY
జాషువా పద్యానికి పట్టాభిషేకం - bit.ly/2X2ZCEo
దేవీ అపరాధ క్షమాపణ స్తోత్రం - bit.ly/3664BIO
శ్రీరామతత్వం - bit.ly/2WAM2Jv
విరాటపర్వం - bit.ly/3cylgqE
తెలుగు సాహిత్యం - వ్యక్తిత్వ వికాసం - bit.ly/2WyF07Z
వినాయక కథ - తాత్విక బోధన - bit.ly/2T7MA7z
About:
BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His succesful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
#SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

Опубликовано:

 

30 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 365   
@Garikipati_Offl
@Garikipati_Offl 3 года назад
బ్రహ్మశ్రీ డా. గరికిపాటి నరసింహారావు గారి మరిన్ని ప్రసంగాల కొరకు Subscribe & Follow: RU-vid: bit.ly/2O978cx Facebook: bit.ly/2EVN8pH Instagram: bit.ly/2XJgfHd
@janakinadhmorusupalli4172
@janakinadhmorusupalli4172 3 года назад
000ppp00pp000
@mavurilenin4288
@mavurilenin4288 3 года назад
పరశురాముడు చంపిన క్షత్రియులందరూ...దుర్మార్గులేనా...వాళ్ళ లో..మంచి వారు...ధర్మాత్ములు కూడా ఉన్నారా
@simhachalamsangitha6368
@simhachalamsangitha6368 3 года назад
See
@addagadalaveerabhadrarao6260
@addagadalaveerabhadrarao6260 3 года назад
Q
@rbkonduru123
@rbkonduru123 3 года назад
@@mavurilenin4288 Ok
@pardesinaidu5051
@pardesinaidu5051 2 года назад
ప్రస్తుత పరిస్థితుల్లో సమాజాన్ని జాగృతం చేయడానికి,గతి తప్పుతున్న, యువత ను, అలాగే పెద్ద వారికి, నిక్కచ్చిగా, నిర్భయంగా స్వేచ్ఛగా, దారి చూపిస్తున్న, గరికపాటి వారికి, శతాధిక వందనాలు.
@manjugowda2062
@manjugowda2062 2 года назад
ఎంతటి జ్ఞానం అండి మీకు...మీలో ఉన్న జ్ఞానంలో ఒక్క 0.05%ఉన్న నాకు సంతోషమే ....మీ ప్రసంగం 10 మంది మేధావుల మాటలతో సమానం..
@rajubulli2230
@rajubulli2230 2 года назад
Y
@keerthikameswari4994
@keerthikameswari4994 Год назад
@@rajubulli2230 Y !?
@guptaaddepalli4044
@guptaaddepalli4044 3 года назад
ప్రతీ రోజూ మా జన్మ ధన్యం గురువు గారు ఇటు వంటి ప్రవచనాలు వింటూనందుకు🙏🙏🙏
@abhijitabhiram720
@abhijitabhiram720 3 года назад
🙏🙏🙏
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 года назад
సత్తిపండు గారి బామ్మ.... ఈ కథ విన్నారంటే మీ ముఖారవిందం పైన చిన్న దరహాసం ఖచ్చితంగా వస్తుంది😊😊👈
@hcsdeep1612
@hcsdeep1612 3 года назад
Ff
@mgs5105
@mgs5105 3 года назад
కొంత కొత్తగా చెబుతున్నారు ఇది నిజమేనా
@TPL2309
@TPL2309 2 года назад
వినడం కాదు. పాటించండి.
@rakeshpatelambari9749
@rakeshpatelambari9749 3 года назад
Oka gorrebidda dislike kottindhi
@akshayironheart
@akshayironheart 3 года назад
Kaadu72 😂😂😂
@DkDk-ek9wm
@DkDk-ek9wm 3 года назад
112
@rakeshraakz
@rakeshraakz 3 года назад
@@DkDk-ek9wm 138 gorrelippudu
@crazymemers8438
@crazymemers8438 3 года назад
153
@kvanjaneyulanjaneyulukv7587
@kvanjaneyulanjaneyulukv7587 2 года назад
కలియుగ బ్రహ్మం ఈ గరికపాటి
@dorababuyedida4848
@dorababuyedida4848 3 года назад
పవన్ కల్యాణ్ ఓటమిని తెలివిగా చెప్పాలనుకున్నావు అది తప్పు , రేపు గెలిస్తే ఎక్కడ పెట్టుకుంటావు , ఎన్టీఆర్, యమ్ జీ ఆర్ , జయలలిత ముఖ్యమంత్రి అవ్వలేదా .
@shaiksuleman3191
@shaiksuleman3191 2 года назад
బాబు పెద్ద మనిషి కొంచెం మర్యాద ఇవ్వండి నువ్వు బదులు మీరు చెప్పండి. పవన్ కళ్యాణ్ అంటే అందరికీ కానీ టైం ఏం చేద్దాం. ఇప్పుడు ఎక్కడ చూసినా డబ్బే నడుస్తుంది మనుషులు మారితే గాని ఈ రాజకీయం మారదు.
@ksk4me
@ksk4me 2 года назад
Dorabaabu... Pedhayana vayasulo paavu vanthu undho ledho nee vayasu..,. Endhuku antha parushram.... Pavan Kalyan ni anthaga nammithe velli support cheyi.... Pedhayana edho example kosam cheppaadu.. nachaka pothe vinoddhu...
@venkataramarao6788
@venkataramarao6788 2 года назад
@@shaiksuleman3191 చాలా చక్కగా చెప్పారు సులేమాన్ గారు .
@suravarapuchalamareddysama362
@suravarapuchalamareddysama362 3 года назад
సృష్టి అంతయు నీలో నింపుకున్న సర్వమయాయ🙏 దారి చూపు దక్షిణామూర్తి తండ్రీ.. విశ్వమంతయు యేలు విశ్వశంభువు నిగా మిము చేరు మార్గము వైరాగ్యమైనను ముక్తి కొరకే కదా.. ఓం నమః శివాయ 🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏
@chakrintr2712
@chakrintr2712 3 года назад
Om
@saicharanreddy641
@saicharanreddy641 2 года назад
@@chakrintr2712
@kamalakarraoburri7641
@kamalakarraoburri7641 2 года назад
Me matalu animuthyalu
@cnrj7415
@cnrj7415 3 года назад
ప్రస్తుతానికి మాకు అందుబాటులో ఒక గ్రంథం కూడా లేదు రామాయణం తప్ప
@suravarapuchalamareddysama362
@suravarapuchalamareddysama362 3 года назад
ఓం వామదేవాయ నమః🕉️🙏 ఓం విరూపాక్షాయ నమః🕉️🙏 ఓం కపర్థినే నమః🕉️🙏 ఓం నీలలోహితాయ నమః🕉️🙏 ఓం శంకరాయ నమః🕉️🙏 ఓం నమః శివాయ
@ramangoud5189
@ramangoud5189 2 года назад
అసలు కథ లేదు.సోది ఎక్కువ అఇనది
@suravarapuchalamareddysama362
@suravarapuchalamareddysama362 2 года назад
నిత్య జీవన్మయం సదా స్మరణం... మనసు మోహనం ఓం నమః శివాయ🙏 సర్వం శ్రీ గరికపాటి గురువుగారికి పాదాభివందనం🙏
@jayasriramanatham937
@jayasriramanatham937 3 года назад
ఇంకా ఇంకా వినాలి అని పించుతుంది
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 года назад
సత్తిపండు గారి బామ్మ.... ఈ కథ విన్నారంటే మీ ముఖారవిందం పైన చిన్న దరహాసం ఖచ్చితంగా వస్తుంది😊😊👈
@blasteditsnaganeverhurtani4039
@blasteditsnaganeverhurtani4039 3 года назад
గురువుగారు మీరు ఇప్పటి వాటిని అప్పటి వాటిని కలిపి మాకు అందించిన ఈ జ్ఞానం ఎంతో గొప్పగా వుంది
@shankaralangoudr9671
@shankaralangoudr9671 Год назад
😂😂😂❤
@sumangalyoutubechannel8579
@sumangalyoutubechannel8579 2 года назад
Evarini evaru oorike champaru adi parashuramudaina jawan aina communist aina evaraithe vallu bratukutunna brathuku paina pettanam chelaisthe moolyam chellinchaalsi vastondi evari yuddam valladi ikkada manam gamaninchavalasindi evari yuddam dramam kosam ani nee yuddam manchi kosam aithe yuddam tappakundaa cheyalsinde ika Jawan ki communist ki yuddam antara madhyalo rajakeya naayakulu untaru valla prayojanaala kosam itu Jawan ni atu communist ni champutunnaaru okasaari valla iddarini kurchobetti matlaade dammu ee naayakudi ki undi madyalo vallu bali avutunnaaru
@darshu2082
@darshu2082 2 года назад
guruvu gaaru... madhya madhyalo mee praasalu, panchulu, samethalu💥🔥🤣🙃👌🙏
@dwaraknathmunaga9011
@dwaraknathmunaga9011 2 года назад
శ్రీ మహా విష్ణువు యొక్క దశావతారలలో పరశురామ అవతారo గురించి చక్కగా వివరించిన గురువు గారికి నమస్కారం
@krishnakarlapalem2969
@krishnakarlapalem2969 2 года назад
అనవసరపు చొరబాట్లు చేసినప్పుడు ఏ దేశ రక్షణా విభాగం కూడా ఒప్పుకోదు..
@harishoddepelli4699
@harishoddepelli4699 3 года назад
Jambavanthudu shudhrudu ana leka gurvugariki nachara
@cacmakalidasu6348
@cacmakalidasu6348 3 года назад
Arunachala Mokshachala
@crazymemers8438
@crazymemers8438 3 года назад
అంతా బాగానే ఉంది కానీ మీరు సినిమా ఆక్టర్లకి రాజకీయం పనికిరాదు అన్నారు. ఇది మీరు భీమవరం లో మాట్లాడారు కాబట్టి అక్కడి పెద్దలకి అనుకూలంగా మాట్లాడారు. ఇది మాత్రం తప్పు .
@prashanthprani3268
@prashanthprani3268 3 года назад
19:30 pavan kalyan gurinchena. It's proved
@muraligandla8959
@muraligandla8959 3 года назад
NTR ,MGR JAYALALITHA GAARU cinema actor Lu kaara
@syalla123
@syalla123 3 года назад
Otami gelupuku naandi ani eeyane chepthaaru
@Vasu-fh6rl
@Vasu-fh6rl 3 года назад
శతకోటి వందనాలు పెట్టదగ్గ ప్రసంగం.
@sivakommineni2527
@sivakommineni2527 3 года назад
నిజాలు మీలా ఎవరూ చెప్పలేరు 19:00 గురువుగారు
@pavankumar-sf9rd
@pavankumar-sf9rd 2 года назад
Pitchi kathalu. Elanti upayogam ledu.
@madhubabu9345
@madhubabu9345 3 года назад
మన జనం ఫ్రీ అంటే feenaylu తాగుతారు
@jayasriramanatham937
@jayasriramanatham937 3 года назад
మీ ప్రవచ నా లలోని ಕ್ಲಾರಿಟಿ చాలా బాగుంది ఎంతో మేలు చేకూరుతుంది మాలాంటి వాళ్ళకు
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 года назад
సత్తిపండు గారి బామ్మ.... ఈ కథ విన్నారంటే మీ ముఖారవిందం పైన చిన్న దరహాసం ఖచ్చితంగా వస్తుంది😊😊👈
@ChidVanhi
@ChidVanhi 2 года назад
కార్త్యవీర్యార్జునుడు 21వ సారి దొంగతనంగా వచ్చి కామధేనువిని పట్టుకుపోయాడు. మొహమ్మద్ గజిని 18వ సారి సోమనాథ్ ఆలయంలో ఉన్న ఒక స్వార్ధ పూజారి కారణంగా రహస్యమార్గం ద్వారా లోపలికి వచ్చి ధ్వంసం చేశాడు.
@lakshmisridhar1157
@lakshmisridhar1157 3 года назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏 supppppper guruvu gaaru.... Meevalla memukuda alochinchadam modhalupeduthunnam chalamanchi vupanyasam
@challagullavenkataprasad8865
@challagullavenkataprasad8865 2 года назад
Sir,if communists do not talk no issue of people will be solved even today and forever. It is happening for the past en years and will be cotinued as long as...... but for..naxalisam it is different adoka adupu tappina enugu or gurram.
@raovenkatesh397
@raovenkatesh397 2 года назад
Naturality కి ప్రతిబింబం sir మీరు.మిమ్మలను మించిన వాడు లేడు ఉండడు ఉండబోడు రాడు రాబోడు future లో.మీరు AP లో ఉండడం వారి అదృష్టం.ఇండియా లో ఉండడం ఈ ధరిత్రి ధాన్యం అయ్యింది. ఇతర స్టేట్స్ లో ఉండే మేము ధన్యులం. You tube వారికి ధన్యవాదాలు. సహస్ర కోటి వందనాలు గరికపాటి వారికి.
@jaggdishm1505
@jaggdishm1505 3 года назад
Thankq sir
@bapdada7644
@bapdada7644 2 года назад
E e mantram gurinchi itara brahmalaku andariki endku teleedu ?
@padmalatha1616
@padmalatha1616 3 года назад
ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది మీ ప్రవచనం. ధన్యవాదములు 🙏🙏
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 года назад
సత్తిపండు గారి బామ్మ.... ఈ కథ విన్నారంటే మీ ముఖారవిందం పైన చిన్న దరహాసం ఖచ్చితంగా వస్తుంది😊😊👈
@goplakumari3726
@goplakumari3726 2 года назад
@@vinasompugatelugukathalu6438 pl
@chantichanti163
@chantichanti163 3 года назад
OM KARTHA VEERYARJUNO NAMA RAJABAHU SAHASRAVAN TASYASMARANA MATRENA GATHAM NASTAMCHA LABYATE
@anmandlasudhakar2155
@anmandlasudhakar2155 3 года назад
గురువు గారికి నమస్కారం
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 года назад
సత్తిపండు గారి బామ్మ.... ఈ కథ విన్నారంటే మీ ముఖారవిందం పైన చిన్న దరహాసం ఖచ్చితంగా వస్తుంది😊😊👈
@bandelasubbarao905
@bandelasubbarao905 3 года назад
Parasuramudu boudham ni nasanam chesadu
@ssnidiganti7384
@ssnidiganti7384 3 года назад
మంచి పని చేసాడు
@priyankareddy347
@priyankareddy347 Год назад
ఏంటోగురువు గారు చాగంటిగారు ఒకరకంగా మీరు ఇంకొరకంగా చెప్తున్నారు. ఎవరు చెప్పేది నిజమో అర్థం కాలేదు
@ramakrishna5265
@ramakrishna5265 3 года назад
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః సహస్ర అవధాని గరికపాటి వారికీ మా హృదయపూర్వక నమస్కారములు కమ్యూనిస్టులు వారి భావాలను ఎలా ఉండాలో చాల బాగా చెప్పినారు గోవిందా గోవిందా
@srujanch5556
@srujanch5556 3 года назад
Om nama shivaya
@beechaniraghunath2522
@beechaniraghunath2522 2 года назад
గురువుగారు అంతా బాగుంధీ కాని మహమ్మద్గోరి గొప్పవాడు కాదు దయచేసి మన్నించండి
@Aruna-ip1wc
@Aruna-ip1wc 3 года назад
34:00 నా మనసులో ఆవేదన ఇదే...... 🙏🙏🙏🙏🙏
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 года назад
సత్తిపండు గారి బామ్మ.... ఈ కథ విన్నారంటే మీ ముఖారవిందం పైన చిన్న దరహాసం ఖచ్చితంగా వస్తుంది😊😊👈
@Aruna-ip1wc
@Aruna-ip1wc 3 года назад
@@vinasompugatelugukathalu6438 ఎలా??.... లింక్ పెట్టండి.....
@radhakrishna4544
@radhakrishna4544 3 года назад
Manavudu. Manassu. Raju Raja. Nenu. Pattukoni. Vellipoothe. Nayakula. Palakulu.
@mbtchalklessclass_2460
@mbtchalklessclass_2460 2 года назад
ప్రసంగం అద్భుతం మరియు శ్రవణామృతం. ప్రసంగంలో 'కుల ప్రస్తావన'లు లేకుండా ఉంటే ఇంకా బాగుంటుందని విన్నపం.
@nanajikalepu6258
@nanajikalepu6258 2 года назад
On namashivaya
@vijayav6920
@vijayav6920 3 года назад
Guruvugaru U are saraswathi matha 's incorination . .namaskaramulu.
@umashankarreddym469
@umashankarreddym469 3 года назад
Guruvugaru chepindhi100%right
@gopakishore3567
@gopakishore3567 3 года назад
Kopam anta pramadakaari evarikynaa
@DurgaBhavani-t8p
@DurgaBhavani-t8p 8 месяцев назад
Namaskaram gurugaru
@annearavinda8902
@annearavinda8902 Год назад
OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹
@annearavinda8902
@annearavinda8902 Год назад
OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹 OM NAMAH SHIVAYA 🌿🔱🕉️🌹
@nandakishore3860
@nandakishore3860 3 года назад
గురువు గారు మీ యొక్క ప్రవచనాలు cdరూపంలో దొరుకుతాయ
@sivaprasadyadavd4026
@sivaprasadyadavd4026 3 года назад
You did not said who is kartikvirya arjuna?
@bhaskararaomalurothu7579
@bhaskararaomalurothu7579 3 года назад
Dhanyavadamulu guruvugaru
@srinivasvuppala3275
@srinivasvuppala3275 3 года назад
అపహరించబడినది కామధేనువు కాకుండా సురభి అని విన్నాను. ఎంతవరకు నిజం?
@joshccnp
@joshccnp 3 года назад
విశ్వామిత్రుడు వశిష్ఠుడు కు మధ్యన కూడా ఇలాంటి కథే జరిగింది అక్కడ కూడా కామధేనువు గా ఉన్నది.
@suravarapuchalamareddysama362
@suravarapuchalamareddysama362 3 года назад
నమశ్శివాయ నమశ్శివాయ ఓం నమశ్శివాయ హర ఓం నమః శివాయ శివ ఓం నమః శివాయ 🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏
@radhakrishna4544
@radhakrishna4544 3 года назад
Duryoodanu. Bharyalu. Manchi. Vallu. Bhanumathi. Yuddami. Vaddannadhi
@raviprakashachanta1635
@raviprakashachanta1635 3 года назад
రుద్రుడు అంటే ఆహంకారం అనే వ్యాఖ్యానానికి ఆధారం ఉందా?
@venkataramarao6788
@venkataramarao6788 2 года назад
రుద్రుడు అంటే ఉన్నతుడు అని అర్దం అని నా అభిప్రాయం
@seshkumarmunipalle1054
@seshkumarmunipalle1054 2 года назад
🙏🙏🙏
@tharunmunjalagamings6982
@tharunmunjalagamings6982 2 года назад
Parusuramunni ramudu jainchaladu uddam ladu kalipitam tappa ramuni kanty Bala shali tappunu kuda think orchukoni goppavadu goppa raju😊😊😊😊😊😊😊😚
@sureshreddyram8997
@sureshreddyram8997 3 года назад
జై శ్రీ రామ్
@shankargoud7210
@shankargoud7210 2 года назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@radhakrishna4544
@radhakrishna4544 3 года назад
Ahamkaramu. Pravesinchindhi. Rudra. Swsroopudu.
@krishnapingali4842
@krishnapingali4842 2 года назад
These comments parashuram should not have killed or was mistaken in killing so many kshtriyas is very unfortunate. Pl dont pass on such comments .
@shankargoud7210
@shankargoud7210 2 года назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@cumbumalo7227
@cumbumalo7227 2 года назад
Pitchi kathalu. Religious fundamentalist
@ambatiprashanth1318
@ambatiprashanth1318 2 года назад
Chesthe ilanti vaditho uddam cheyaali 🤣🤣🤣🤣🤣
@chandut2610
@chandut2610 3 года назад
శ్రీ గురుభ్యోనమః 🙏🏽 మీ ప్రసంగం ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది. మీరు వివరించే విధానం అద్భుతం. మీకు పాదాభివందనం 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 года назад
సత్తిపండు గారి బామ్మ.... ఈ కథ విన్నారంటే మీ ముఖారవిందం పైన చిన్న దరహాసం ఖచ్చితంగా వస్తుంది😊😊👈
@neelamprabhakararao6245
@neelamprabhakararao6245 3 года назад
Pl. Don't say Purana purusha jambavantha as vadu, n dattathreya as metthathreya as they are great tapaswis
@tulasiravikumar1969
@tulasiravikumar1969 2 года назад
Sree Gurubhyo Namaha 🙏🙏🙏 Jai Gurudatta 🙏🙏🙏
@SIMHEEAPARAJITA
@SIMHEEAPARAJITA 2 года назад
🙏
@koragangadhar5648
@koragangadhar5648 3 года назад
Exlent pravachanam sar
@gopsrams4976
@gopsrams4976 3 года назад
Vaarasatwa rajakiyalu agalante cinema valle kaadu, andaru ravali guruji. Mee la valla pani vaallu choosukunte mari society ela change avuddi. Meeru dual aspects mix chestaru sometimes. Manchollaki vote veyyani janalu mee pravachanalani kooda vini enjoy chesi marchipotharu. Sorry to harsh comm but this is fact
@vijayyash453
@vijayyash453 2 года назад
good
@kcs1992
@kcs1992 3 года назад
Lacmanudi vruttantam kadu hasyaspadam 😂😂😂
@rajasekharkillari3664
@rajasekharkillari3664 3 года назад
శ్రీ గురుభ్యోనమః
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 года назад
సత్తిపండు గారి బామ్మ.... ఈ కథ విన్నారంటే మీ ముఖారవిందం పైన చిన్న దరహాసం ఖచ్చితంగా వస్తుంది😊😊👈
@nagalakshmivedantham6196
@nagalakshmivedantham6196 Год назад
శమంతక పంచక బావులు ఎక్కడ ఉన్నాయి గురువుగారు
@rameshlahari3731
@rameshlahari3731 2 года назад
Neelanti vallu alane anukunte prajala manchi gurinchi avaru alochistaru sir
@lalkrishnachaitanya3576
@lalkrishnachaitanya3576 2 года назад
డాక్టర్. గరికిపాటి వారికీ పాదాభివందనం 🙏🙏🙏🌹 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@skbandi7782
@skbandi7782 3 года назад
Mr Garikapaty should’ve Trainee’s who can take his wisdom to future, great knowledge
@radhakrishna4544
@radhakrishna4544 3 года назад
Ravanuni. Kartha. Veeryudu. Voo1dinchadu. Karthaveerunipai. Parusuramudu. Odinchadu.
@nagalakshmivedantham6196
@nagalakshmivedantham6196 Год назад
శమంతక పంచ కాలు ఎక్కడ ఉన్నాయి గురువుగారు
@muralimohansagar4369
@muralimohansagar4369 2 года назад
Vintu vuntee vallu pulkaristhundhi, jai siri Raaaaaaam...... Aa perulo prema, andham, dharyam, karuna,shoryam garvam ledu aa ramaya naa thandriki...
@thesamudralaanantha2001
@thesamudralaanantha2001 3 года назад
Guruvugaru 🙏🙏🙏
@lakshmipuppala7191
@lakshmipuppala7191 3 года назад
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏
@Harikrishna-icon-Vizag
@Harikrishna-icon-Vizag 2 года назад
🙏Guruvugariki Pranamamuluu 🛐
@uday5970
@uday5970 Год назад
Jai Parshurama🚩🔥💪🕉
@pubgfun4402
@pubgfun4402 3 года назад
నమస్తే గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏
@inuparallamadhu7696
@inuparallamadhu7696 2 года назад
Wow excellent ga chepparu sir
@pavankumarpavan8720
@pavankumarpavan8720 Год назад
🙏
@jayachandramarava4418
@jayachandramarava4418 2 года назад
గురువు గారికి పాదాభివందనాలు.
@madhukumar6172
@madhukumar6172 2 года назад
గురువుగారు పరశురాముని గురించి ఎపిసోడ్స్ చేయండి
@sivaprasadyadavd4026
@sivaprasadyadavd4026 3 года назад
Tappuga cheptunnaru rushulu andharu brahmins kaadhu gurtuku pettukondhi. హిందూ ధర్మం జ్ఞానం మీద ఆధారపడి నడిచింది. జన్మం మీద కాదు. (వజ్రసూచికోపనిషత్తు ప్రకారం ..) 1. ఋష్యశృంగుడు .. జింకలు పట్టుకునే జాతులకు పుట్టినవాడు. 2. కౌశికుడు .. గడ్డి కోసుకునే జాతికి చెందినవాడు. 3. జంబూక మహర్షి .. నక్కలు పట్టుకునే జాతివారు .. 4. వాల్మీకి .. ఓ కిరాతకుల జాతికి చెందిన వాడు. ఈతను రచించిన రామాయణం .. హిందువులకు పరమ పవిత్రమైన గ్రంథం. ఈయన్ని ఆదికవిని చేసి పూజిస్తారు. 5. వ్యాసుడు .. ఓ చేపలుపట్టే బెస్తజాతికి చెందినవాడు. హిందువులకు పరమపవిత్రమైన వేదములు .. ఈయన చేత విభజన చేయబడ్డవే. అందుకే ఇతణ్ణి వేదవ్యాసుడు .. అని పూజిస్తారు. 6. గౌతముడు .. కుందేళ్లు పట్టేజాతికి చెందినవాడు. 7. వశిష్టుడు .. ఓ వేశ్యకు పుట్టినవాడు. కనీసం తండ్రి ఎవరో కూడా తెలియదు. ఈతని భార్య మాదిగ స్త్రీ అయిన అరుంధతీదేవి. ఈరోజుకు కూడా నూతన దంపతులచేత అరుంధతీవశిష్టులకు నమస్కారం చేసే సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ప్రతి పూజలోనూ హిందువులచేత .. అరుంధతీవశిష్ఠాభ్యాం నమః .. అని పూజలందుకుంటున్నారు. వీరి కుమారుడు శక్తి. ఇతని భార్య ఓ మాదిగ వనిత .. ఛండాలాంగని. వీరికుమారుడే పరాశరుడు. ఈతను ఓ బెస్తవనిత మత్స్యగంధిని వివాహమాడి వ్యాసుణ్ణి కన్నారు. 8. అగస్త్యుడు .. మట్టి కుండల్లో పుట్టినవాడు. 9. మతంగ మహర్షి.. ఒక మాదిగవాని కుమారుడు. బ్రాహ్మణుడయ్యాడు. ఈతని కూతురే .. మాతంగకన్య .. ఓ శక్తి దేవత. కాళిదాసుతో సహా ఎందరో మహానుభావులు ఈ మాతను ఉపాసించారు. ఉపాసిస్తూ ఉన్నారు. ఈమే శ్యామలాదేవి. ఇంకా .. 1. ఐతరేయ మహర్షి ఒక దస్యుడి మరియు కిరాతకుడి కుమారుడు .. అంటే నేటి లెక్కల ప్రకారం SC or ST. జన్మ బ్రాహ్మణుడు కాదు. కానీ అత్యున్నతమైన బ్రాహ్మణుడు అయ్యాడు. అతను వ్రాసినవే ఐతరేయ బ్రాహ్మణం మరియు ఐతరేయోపనిషత్తు. ఐతరేయ బ్రాహ్మణం చాలా కష్టమైనది. ఇది ఋగ్వేదాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తారు. 2. ఐలుష ఋషి ఒక దాసీ కుమారుడు. అతను ఋగ్వేదంమీద రిసెర్చ్ చేసి చాలా విషయాలు కనిపెట్టాడు. అతన్ని ఋషులందరూ ఆహ్వానించి తమకు ఆచార్యుణ్ణి చేసుకున్నారు ( ఐతరేయ. బ్రా. 2.19) 3. సత్యకామ జాబాల మహర్షి ఒక వేశ్య కుమారుడు. తండ్రి పేరే కాదు.. కనీసం తండ్రి ఎవరో కూడా తెలియదు. కానీ జ్ఞానం చేత బ్రాహ్మణుడు అయ్యాడు. ఉన్నతవంశాలలో పుట్టినవారిని కూడా వారిధర్మం నిర్వర్తించకపోతే .. వారిని నిర్మొహమాటంగా బహిష్కరించారు ... వారిలో కొందరు 1. భూదేవి కుమారుడు .. క్షత్రియుడైన నరకుడు .. రాక్షసుడైనాడు. 2. బ్రహ్మవంశజులైన హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రావణుడు,.. బ్రాహ్మణులైనా .. రాక్షసులయ్యారు .. 3. రఘువంశ మూలపురుషుడైన రఘుమహారాజు కుమారులలో ఒకడు అయిన ప్రవిద్ధుడు .. రాక్షసుడైనాడు. 4. త్రిశంకుడు క్షత్రియుడు. కానీ చండాలడు అయ్యాడు. 5. విశ్వామిత్రుడు క్షత్రియుడు.. బ్రాహ్మణుడైనాడు .. వీరి వంశస్తులే .. కౌశికస గోత్ర బ్రాహ్మణులయ్యారు. విశ్వామిత్రుని కుమారులు కొందరు శూద్రులయ్యారు. 6. నవ బ్రహ్మలలో ఒకడైన దక్ష ప్రజాపతి కుమారుడు పృషధుడు. బ్రహ్మ జ్ఞానం లేని కారణాన శూద్రుడిగా మారిపోయాడు ( విష్ణుపురాణం 4.1.14) 7. నేదిష్టుడు అనే మహరాజు కుమారుడు .. నాభుడు. ఇతనికి క్షాత్ర జ్ఞానం లేని కారణాన, వర్తక జ్ఞానం కారణాన వైశ్యుడిగా మారవలసి వచ్చింది ( విష్ణుపురాణం 4.1.13). 8. క్షత్రియులైన రథోతరుడు, అగ్నివేశ్యుడు, హరితుడు .. బ్రహ్మ జ్ఞానం వలన బ్రాహ్మణులైనారు. హరితుని పేరుమీదే .. ఇతని వంశబ్రాహ్మణులకు హరితస గోత్రం వచ్చింది (విష్ణుపురాణం 4.3.5). 9. శౌనక మహర్షి కుమారులు .. నాలుగు వర్ణాలకు చెందినవారుగా మారారు (విష్ణుపురాణం 4.8.1). 10. అలాగే గృత్సమదుడు, వీతవ్యుడు, వృత్సమతి ... వీరి కుమారులు కూడా నాలుగు వర్ణాలకు చెందినవారు అయ్యారు. *మీరు షేర్ చేసే ప్రతి సందేశం తో పాటు ఈ సందేశాన్ని కూడా మీ బంధువులకు స్నేహితులకు సన్నిహితులకు షేర్ చేయండి* *తెలియని విషయాలు తెలుసుకునే అదృష్టాన్ని వారికి అందించటంలో సహాయపడండి* ఇదే మన సనాతన ధర్మం యెుక్క గోప్పతనం
@bandarunagaraja2706
@bandarunagaraja2706 3 года назад
మనువుతో సహా ఋషులలో ఎవరూ బ్రాహ్మణులెవ్వరూ లేరు. బ్రాహ్మణులు, బ్రాహ్మణులు కాని వారికి పుట్టిన వారు. మెల్లమెల్లగా ఋషులు సంతతి అని చెప్పు కోవడం మొదలుపెట్టారు బ్రతుకు తెరువు కోసం. ఐతే మిగతా సమాజం వీరికి మాంసాహారం నిషేధించారు. కానీ రోషానికి పోయి శాకాహారులుగా మారి పోయారు. మ
@ksk4me
@ksk4me 2 года назад
మీరు సముపార్జించిన జ్ఞానం కి... మీ శ్రమకి నమస్కారములు.....
@rameshreddyrameshreddy6711
@rameshreddyrameshreddy6711 2 года назад
🙏
@kvanjaneyulanjaneyulukv7587
@kvanjaneyulanjaneyulukv7587 2 года назад
నిజమా సూపర్
@venkataramarao6788
@venkataramarao6788 2 года назад
Excellent work.
@varga64
@varga64 3 года назад
Loved to re-hear this Jamadagni & Parashuram story, which I read, read & read for 45 years since childhood..... many lessons for everybody in this....
@raghavvendra
@raghavvendra 3 года назад
Really it's Great to hear
@satyavathibotta7954
@satyavathibotta7954 2 года назад
🙏🙏
@praveenmolleti2074
@praveenmolleti2074 Год назад
Kartaveerharjuna mantram use kaaledu
@bhupalreddygangula4202
@bhupalreddygangula4202 3 года назад
Chala bags chepparu sir
@padmatsr6065
@padmatsr6065 3 года назад
Bagasaaaaaa
@sasi093kanth
@sasi093kanth 3 года назад
ఓం
@manirepakula6340
@manirepakula6340 3 года назад
🙏🙏🙏
@ravikumardandu4558
@ravikumardandu4558 2 года назад
Really you are maha sahasravadhani excellent explanation
@rmc5347
@rmc5347 Год назад
మన తెలంగాణకు కామధేనువు మన భాగ్యనగరం, కానీ మనం అన్నిరకాల లబ్ది పొందడానికి అదృష్టం లేదు మన అమాయక ప్రజలకు
@Neha-sb2ej
@Neha-sb2ej 3 года назад
Chala adbutanga unde sir
@Allrounderlaxme
@Allrounderlaxme 3 месяца назад
ఏమి మాట్లాడగలరు వినేవాళ్లు
@chawanrajuraju9
@chawanrajuraju9 3 года назад
Superb guru garu
@rameshcheekati2890
@rameshcheekati2890 3 года назад
హోమ గోవు
Далее
荧光棒的最佳玩法UP+#short #angel #clown
00:18