I really express my admiration for ur hardwork n in bringing up such talented persons & honouring them. It's hard to find high quality programmes like this. I honestly appreciate u Bhavishya garu for organising such programmes n wish u to continue such activities.
అద్భుతమైన ప్రోగ్రాం నిర్వహించిన భవిష్య గారికి అభినందనలు చాలా సంతోషం అందరూ చాలా బాగా ప్రసంగించారు వారి వారి బాణీల్లో పద్యాలు చాలా బాగా పాడారు ఇలాంటి ప్రోగ్రామ్స్ మీరు ఎన్నో నిర్వహించాలని మా ఆశయం కళాకారులు అందరికీ మంచి ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు