Тёмный
No video :(

జూలై 15, 16, 17 న తెలంగాణలో భారీ వర్షాలు ॥ గోదావరికి వరద అవకాశాలు 

Andhra Pradesh Weatherman
Подписаться 129 тыс.
Просмотров 42 тыс.
50% 1

అందరికి నమస్కారం, నేను సాయి ప్రణీత్ మీ ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ !!
ఈ వీడియోని తప్పకుండా చూసి LIKE మరియు SUBSCRIBE చేయండి. మీ మిత్రులకు SHARE చేసి తెలియజేయండి.
ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ ఛానల్ కి మీరు కొత్త అయితే నేను సాయి ప్రణీత్ ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ పేజీ, యోట్యూబ్ ఛానల్ 2020 లో మొదలు పెట్టాను. అప్పటి నుంచి ఇప్పటి దాక మరియు రాబోయే కాలంలో నాకు ఒకటే లక్ష్యం. వాతావరణాన్ని తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఖచ్చితత్వంతో, అందరికీ అర్ధం అయ్యే విధంగా అందించడమే లక్ష్యం. రోజు 10 నుంచి 12 గంటల సాఫ్ట్వేర్ ఉధ్యోగం చేసుకుంటూ ప్రజా సేవే లక్ష్యంగా చేస్తున్న కృషి ఇది. వీడియోని పూర్తిగా చూసి మీ విలువైన కామెంటుని కామెంటు చేయండి, అలాగే తోటి మిత్రులతో ఈ ఛానల్ ని పంచుకోండి. ఉభయ తెలుగు రాష్ట్రాల వాతావరణాన్ని అందరికీ అందించడమే లక్ష్యం.
2021 లో ఐక్యరాజ్య సమితీలో (UN Habitat) ఒక స్ధానం సంపాదించాను. అలాగే భారత ప్రధానమంత్రి నుంచి అభినందనలు పొందాను. ఇవన్ని ఇంకా ఈ కృషిని పెంచడానికి చాలా తోడ్పడింది. తుఫాను వివరాల నుంచి చిన్న చిన్న వర్షాల వరకు అన్ని ఇక్కడ చెప్తాను. అప్పుడప్పుడు అందరకీ ఉపయోగపడేలాగ స్పెషల్ వీడియోలను తిస్తూ ఉంటాను.
రుతుపవనాల అప్డేట్ : • జూన్ మూడో వారానికి తెల...
#trending #andhrapradesh #telangana #hyderabad #vizag #guntur #prakasam #tirupati #vijayawada #kadapa #anantapur #kakinada #viralvideo #trending #telugunews #telugu #telugunewschannel #nellore #warangal #khammam #telugustatesnews #weatherman #andhranews #telangananews #cyclone #tirupati
#kurnool #rayalaseema #tirumala #hyderabadi #srikakulam #machilipatnam #news #andhrapradesh #hyderabadrains #kadapanews #kurnool #ongole #prakasamnews #siddipet #charminar #hyderabadi #secunderabad #andhrapradeshweatherman #andhrapradeshweather #telanganaweatherman #cyclonesitrang #cyclone #apweatherreport #andhrapradeshweatherman #apweatherman #vizagvlogger #cycloneupdates #cycloneupdate #cycloneremal #cyclone
Our links:
Follow us on:
Facebook:
/ andhraprades​hweatherman
Twitter:
/ apweatherman96​
Instagram:
/ andhrapradeshweatherman
For any Feedback and Queries mail us at:
andhrapradeshweatherman@gmail.com
*******Thank you******
Andhra Pradesh Weatherman Telugu Weather Update and Forecast

Опубликовано:

 

13 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 110   
@andhrapradeshweatherman
@andhrapradeshweatherman Месяц назад
ట్రిప్ లో ఉండి వీడియోలో ఆడియో । వీడియో కొంచం అటు ఇటు ఉంటుంది. దయజేసి అర్ధం చేసుకోగలరు.
@madhusudhan5978
@madhusudhan5978 Месяц назад
System strong ledu no heavy rains in north telangana
@sureshreddy8434
@sureshreddy8434 Месяц назад
Ok anna
@madhusudhan5978
@madhusudhan5978 Месяц назад
@@andhrapradeshweatherman negative iod valla, systems land paiki ragane chala weak avuthunai, anduke heavy rains paduthalevu North telangana ki karuvu vache chance undi
@srinivassai2731
@srinivassai2731 29 дней назад
Give Any recent update bro..
@krishnakathatelugu7070
@krishnakathatelugu7070 27 дней назад
దయచేసి వెదర్ అప్డేట్ ఇవ్వండి అన్నగారు
@RamuduDama-p5e
@RamuduDama-p5e Месяц назад
సర్ చెప్పిన విధంగా ప్రకాశం జిల్లాలో తుప్పర కొనసాగుతున్నాయి
@lawyerporeddyraghunathared6543
@lawyerporeddyraghunathared6543 Месяц назад
బ్రో రాత్రి నుంచి పులివెందుల ప్రాంతంలో వర్షం పడుతూ ఉంది తుమ్మెద వర్షం
@rajareddy6036
@rajareddy6036 Месяц назад
గుడ్ నైట్
@kurampandurangarao6363
@kurampandurangarao6363 27 дней назад
సాయి ప్రణీత్ గారూ మీరు మామూలు రోజుల్లో 3,4,రోజులకు సూచనలు ఇచ్చినా వర్షాలు వరదల టైములో ప్రతి 24గంటలకు సూచనలు ఇవ్వండి
@sudheerpunamalli7166
@sudheerpunamalli7166 Месяц назад
Jai sri ram om arunachala siva
@sknakhilahamed2189
@sknakhilahamed2189 Месяц назад
your efforts
@PothullaChandramohan-vv9tv
@PothullaChandramohan-vv9tv Месяц назад
Thanks bro
@boyasreedar411
@boyasreedar411 Месяц назад
Varshaluu
@raghubabu5738
@raghubabu5738 Месяц назад
Waiting for your information thank you
@krishnakathatelugu7070
@krishnakathatelugu7070 27 дней назад
టీవీలలో చెప్పే న్యూస్ వల్ల మాకు ఏమీ అర్థం అవ్వట్లేదు వాళ్ళు చెప్పేది ఒకటి పరిస్థితి చూస్తే వేరే లాగా ఉంది
@jagannadhammenda5835
@jagannadhammenda5835 Месяц назад
Thank you sir
@krishnakathatelugu7070
@krishnakathatelugu7070 27 дней назад
చాలా ముఖ్యమైన సమయాల్లో మీరు సైలెంట్ గా ఉంటే ఎలా 😢
@chavidinagaprashanth-yb6qw
@chavidinagaprashanth-yb6qw Месяц назад
Thanks video anna
@SANDEEP-dz5xq
@SANDEEP-dz5xq Месяц назад
👌
@bunnywarrior9642
@bunnywarrior9642 Месяц назад
First like
@user-mi5tn8pk9g
@user-mi5tn8pk9g Месяц назад
1st comment
@basavaashok2289
@basavaashok2289 Месяц назад
అన్న ప్లీజ్ అన్న హెల్ప్ మీ యువర్ వీడియో సాయి ప్రణీత్ అన్న లేదా ఈ సంవత్సరం కరువు పడుతుందా ప్లీజ్ ఒక వీడియో వీడేనా రైతు చాలా ఎదురుచూస్తున్నారు వర్షం కోసం ఏమి ఈసారి అంతా అర్థం కాలేదు పోయినసారి ఆరు నెలల గురించి కరెక్ట్ చెప్పినవ్ అన్న ఈ సంవత్సరం
@ramavathvenkateshnaik826
@ramavathvenkateshnaik826 Месяц назад
@sivakarthik1992
@sivakarthik1992 Месяц назад
బ్రదర్ ఉత్తరాంధ్ర భారీ వర్షాలు ఎప్పుడు ఉంటాయి, ఇంతకీ ఈ ఏడాది వర్షాలు పడతాయా లేదా
@PothullaChandramohan-vv9tv
@PothullaChandramohan-vv9tv Месяц назад
First coment
@sknakhilahamed2189
@sknakhilahamed2189 Месяц назад
love you anna
@Indianagreeculture
@Indianagreeculture Месяц назад
నీ కష్టం పాలించింది మ village lo full varsham
@user-jq6to2ln5x
@user-jq6to2ln5x Месяц назад
ఈ సారి మి అంచనాలు కూడ తప్పుతున్నాఈ bro. Weather pridiction చాల కష్టంగా ఉంది this year ఎమ్ జరుగుతుందో అర్థం కావడం లేదు నైరుతి వచ్చి ఇన్ని రోజులు అయిన రాయలసీమ లో తగిన వర్షాలు లేవు. ఇవన్ని కాదు bro overall pridiction ఇవ్వు ఈ సం " మొత్తం ఏలా ఉంటుందో చెప్పండి bro
@venkatmallareddy9852
@venkatmallareddy9852 Месяц назад
🌨️🌧️👍
@ejobncareer
@ejobncareer 29 дней назад
AP తెలంగాణ లో ప్రాజెక్ట్స్ లో వాటర్ లెవెల్స్ విడియో చేయండి బ్రదర్,
@samelu4131
@samelu4131 Месяц назад
దక్షిణ తెలంగాణలో మోస్తారు నుంచి తెలిక వర్షాలు కాదు సారు... దంచి కొట్టే వర్షాలు వస్తున్నాయి
@krishnakathatelugu7070
@krishnakathatelugu7070 27 дней назад
దయచేసి టు డేస్ ఒక అప్డేట్ వచ్చేటట్టు చూడండి ఈ మూడు నెలలు
@Vijayakrishna-z6h
@Vijayakrishna-z6h Месяц назад
గత సంవత్సరం జులై మొతం బాగా వర్షాలు పడి అలా ఆగస్టు సెప్టంబరు నాటికి పై పైన కురిసి ఆకరికి దేవినవరాత్రులకి ఒక జడి కురిసి దాటుపొయింది. ఈ సంవత్సరం కుంచం భిన్నంగా వర్షాభావం తకువ ఉడుకు ఉష్ణోగ్రతలు ఎకువగా కనిపిస్తునాయి. ఆకరికి మిచాంగు తుఫాను వల రైతులు కాస్త కోలుకునారు. లేకుంటే రెండో పంటకి బాగా నీటి యెదడి వచేది.
@thotakurabaharihari5198
@thotakurabaharihari5198 Месяц назад
Rayalaseema li ee siganlo rain paduthunda
@chekuruvenkaiah4481
@chekuruvenkaiah4481 Месяц назад
Sai garu❤ wel come mee venkaiah naidu
@jinguthirupathireddyjingut5278
@jinguthirupathireddyjingut5278 Месяц назад
Iam Frist
@kirankumarreddy5672
@kirankumarreddy5672 Месяц назад
శ్రీశైలం డ్యామ్ కు వరద ఏమైనా వరద వుందా
@dasarimallesh4759
@dasarimallesh4759 Месяц назад
ranga reddy distil lo varsham a vidhamga vundhi bro
@SanKar-fy1fw
@SanKar-fy1fw Месяц назад
Kuwait .sankar.💐🙏🌺
@s.mahammadrafi781
@s.mahammadrafi781 Месяц назад
Hai annaya kadapa please
@galankimadhava7283
@galankimadhava7283 28 дней назад
Video pettu sir
@narabhathulasathish108
@narabhathulasathish108 Месяц назад
Nalgonda district ki varasham unda
@kosanamveerabrahmam2722
@kosanamveerabrahmam2722 Месяц назад
Karnataka
@user-rw5wf3qk7i
@user-rw5wf3qk7i Месяц назад
Gudivada lo heavy rain 🌧️🌧️🌧️
@kongarabhaskar8727
@kongarabhaskar8727 28 дней назад
అన్న లానినా ఎప్పుడు ఏర్పడుతుంది దాని గురుంచి ఒక వీడియో చేయండి అన్న
@krishnakathatelugu7070
@krishnakathatelugu7070 27 дней назад
ఈ మూడు నెలలు టుడేస్ వీడియో పెట్టి రైతులకు మేలు చేయండి
@Sivanarayana7187
@Sivanarayana7187 Месяц назад
ఆంధ్రకి 20 తెలంగాణకి 80 అన్నమాట
@Vamsi-dr6tq
@Vamsi-dr6tq 27 дней назад
ఎక్కడికి పోయావ్ అన్న కనబడట్లేదు
@ShanmukaGowda-s9t
@ShanmukaGowda-s9t Месяц назад
Ballari please
@HariSake-eg7ez
@HariSake-eg7ez Месяц назад
Anna sri satya sai district Dharmavaram mandal lo gatha one month nunchi no rains
@rajahammad644
@rajahammad644 28 дней назад
Kurnool ki vaana yeppudu anna
@nareshdanapolla7666
@nareshdanapolla7666 Месяц назад
Anna narayanpet full rain padutundi 10hours nunchi..
@mkreddy7146
@mkreddy7146 Месяц назад
వాతావరణ శాఖ వారు తుఫాను ప్రభావం ఒరిస్సా పైన వుంటుంది అని చెప్తున్నారు. రాయలసీమ లో కరువు తాండవిస్తూ వుంటే అబ్బో వర్షాలు వచ్చేసుతూన్నాయని చెప్టవెంటి అన్న. ఇప్పటి వరకు దఖిన తెలంగాణ లో కాన్ రాయలసీమ లో కానీ ఒక్క బలమైన వాన కూడా పడలేదు. పత్తి పంట ఎందుతుంది కొర్ర పంటలు కూడా పోటీగా వాడిపోయినాయి.
@Ganesh-oq3ep
@Ganesh-oq3ep Месяц назад
Shahi vaikundam India
@dthdigital8323
@dthdigital8323 Месяц назад
అనంతపురం జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో చెదురు ముదురు వర్షం రాత్రి పడినది
@rathlavathvijayrathod3090
@rathlavathvijayrathod3090 Месяц назад
Anna ranunna rojullo dakshina Telangana lo bhari varshalu untaaya cheppandi anna
@naveenbeats5759
@naveenbeats5759 Месяц назад
Anna srikakulam district lo asalu sarigga rains padatam ledu daily vedi tattukolekapotunnam full ga varshalu padtaya Leda anna
@praveenvallurupalli
@praveenvallurupalli 27 дней назад
5 days ayyindi weather ☁️🌡️ report adi bro..?
@sanjivkolli999
@sanjivkolli999 28 дней назад
Hello sir 14th July nunchi ipati varaku aa update ledu
@lifemast123
@lifemast123 Месяц назад
uttara telangana lo varshalu levu
@saichand8650
@saichand8650 Месяц назад
Helo bro peddapalli e varsham apudu start avuthundi today night or tomorrow night?
@bsk8643
@bsk8643 Месяц назад
Nabonda laga undi .. ivvalal antha hyderabad lo sun.. clouds kuda levu inka varshalu em padi Chastai... em title bro .. Edo cheptunav edo jarugutondi
@kavalakuntlasubbaiah3280
@kavalakuntlasubbaiah3280 Месяц назад
Anna Prakasam district donakonda lo varsham pade avakasam undha please reply
@gosulamookappa7524
@gosulamookappa7524 Месяц назад
Hi anna
@burraraju1685
@burraraju1685 Месяц назад
August, September lo rains ela vuntye anna
@syyadsha761
@syyadsha761 Месяц назад
Anna madanapalli
@boyasreedar411
@boyasreedar411 Месяц назад
BOY,,Sreedhar
@boinakasi2941
@boinakasi2941 Месяц назад
Dachepalli lo varsham paduthunda
@RaghavendraReddy-y2r
@RaghavendraReddy-y2r Месяц назад
Rayalaseema lo reepu varshalu padoccha sir.
@merugusridhar3195
@merugusridhar3195 27 дней назад
Update please
@vallepuchetan532
@vallepuchetan532 Месяц назад
Hi bro
@ailaiahkalva2801
@ailaiahkalva2801 Месяц назад
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద నీరు వస్తుందా
@abhijithsandilya
@abhijithsandilya Месяц назад
Srisailam dam ki eppudu vastay anna
@mohanreddymekala1114
@mohanreddymekala1114 Месяц назад
Bro November December lo tuffan lu unnaya
@mohansrinivas55
@mohansrinivas55 Месяц назад
ఏలూరు జిల్లా కి వర్షాలు ఉంటాయా సార్
@sarayrishitha7966
@sarayrishitha7966 Месяц назад
Nellore lo annaya
@venubb1491
@venubb1491 Месяц назад
Kurnool lo evening nunchi paduthondi anna
@praveenmikkilineni5465
@praveenmikkilineni5465 Месяц назад
Brother machilipatnam
@ravirajam5676
@ravirajam5676 Месяц назад
Hii bro
@chinnanarasamma9332
@chinnanarasamma9332 Месяц назад
సత్య సాయి జిల్లా ధర్మవరంలో వర్షాలు ఎప్పుడు వస్తాయి
@TalariNooranna
@TalariNooranna Месяц назад
Hi
@hanuchouhanMudavath
@hanuchouhanMudavath Месяц назад
Hi bro nagarjuna Sagar నిండే అవకాశం ఏదైనా ఉందా
@hanumanthuhanumanthu7373
@hanumanthuhanumanthu7373 Месяц назад
Rayallshima lo eppudu VARSHAM untuadi anna
@haribabu-535
@haribabu-535 Месяц назад
Madanapalle plzzz
@chadrashakery4198
@chadrashakery4198 Месяц назад
Nagarjuna Sagar ke water which avkash Honda🎉🎉🎉🎉🎉
@ManjuManju-pu2cc
@ManjuManju-pu2cc Месяц назад
అన్న రాయదుర్గం చెప్ప అన్న కోంచం
@villageprobs
@villageprobs Месяц назад
Nellore zilla district kavali mandal rain is there
@sheelamYesuratnam
@sheelamYesuratnam Месяц назад
ఎప్పుడైనా మీరు మిర్యాలగూడ హుజూర్నగర్ కోదాడ ఈ విషయం ఎప్పుడు చెప్పలేదు సార్
@proprietorteakwoodfurnitur4666
@proprietorteakwoodfurnitur4666 Месяц назад
What about Nellore district bro
@vishnuKumarGK
@vishnuKumarGK Месяц назад
FB LO MI PAGE KANIPINCHADAM LEDU ANNA...??
@sureshbabu2585
@sureshbabu2585 Месяц назад
కడపలో వర్షం ఉందా?
@sivaprasadambati5907
@sivaprasadambati5907 Месяц назад
Bro అల్పపీడనాలు వస్తున్నాయి, వెళుతున్నాయి. గానీ వర్షాలు రావడం లేదు. ఇది వరకు అల్పపీడనం తీరం దాటుతుంది అంటే కుంభవృష్టి వర్షాలు కురిసేవి. ఇప్పుడు చెదురుమదురుగా వర్షాలు కురుస్తున్నాయి. ఏదైనా గ్రహణం తగిలిందా వర్షాలు కీ 😂😂
@bhukyabikku5620
@bhukyabikku5620 Месяц назад
News fail avuthundi nizamabad lo
@user-jq6to2ln5x
@user-jq6to2ln5x Месяц назад
ఇవన్ని కాదు bro ఈ సరి వర్షాలు ఉన్నాయ లేద bro
@thotakurabaharihari5198
@thotakurabaharihari5198 27 дней назад
No videos bro
@shaikansar7856
@shaikansar7856 Месяц назад
change ur background by using AI
@VidhyaDoppalapudi
@VidhyaDoppalapudi Месяц назад
Sorry bro no chance this year
@anagendra3485
@anagendra3485 Месяц назад
Facebook update ivvu bro
@annapurnaiahgarimella974
@annapurnaiahgarimella974 Месяц назад
గాజువాక లో వర్షమే లేదు sir
@venkatanarsyanaraogunja
@venkatanarsyanaraogunja Месяц назад
Gudivada lo varsham padutundhi.
@Pushpa-mo9wv
@Pushpa-mo9wv 27 дней назад
ఏం ఐపోయావ్
@ash2989
@ash2989 Месяц назад
Mic quality 👎🏾👎🏾
@andhrapradeshweatherman
@andhrapradeshweatherman Месяц назад
Trip lo unnanu, ayina mee kosam chestunnanu
@ash2989
@ash2989 Месяц назад
@@andhrapradeshweatherman Appreciate the effort!!
@Sandeesh_Srikantam
@Sandeesh_Srikantam Месяц назад
Channel name “ANDHRA PRADESH Weatherman” kabatti eka nunchi thumbnails Andhra gurinche pettandi
Далее
Муж на час 😂
00:37
Просмотров 1,2 млн
Horoscope Of venu Swamy | Nanaji Patnaik | Red Tv
17:22