ఇది ఒక్కరిద్దరితో అయ్యేది కాదు, మరో మిలియన్ మార్చ్ తరహాలో జులై 5 న TGPSC ముట్టడి చేయాలి.కాబట్టి అందరూ స్వచ్ఛందంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి వచ్చి పోరాడితేనే మనం అనుకున్నవి సాదించగలం. కాబట్టి అందరూ రావాలని కోరుకుంటూ జై తెలంగాణ... ✊
అన్ని జిల్లాల నిరుద్యోగ నాయకులతో సంప్రదింపులు చేయ్యాలి. అప్పుడైతేనే మన లక్ష మందితో ముట్టడి సక్సెస్ అవుతుంది... మీరు అన్ని జిల్లాల నుంచి నిరుద్యోగులను సంప్రదించండి . Pls pls
@@TelanganaTwins last year gurukulam kosam gr 2 postpone annappudu etu poyaru meeru antha ...Apudu KCR ani picha picha ga egiraru ...Ipudu neethulu gurthosthunnaya
బట్టి విక్రమార్క దళిత నేత తను అసెంబ్లీ లో గ్రూప్ వన్ కట్ ఆఫ్ 1:100 కాంగ్రెస్ రాగానే ఇస్తాం అన్నారు ఇపుడు Go no 50 పేరుతో 1:100 అసాధ్యం అంటున్నారు దళిత ఉప ముఖ్య మంత్రి మాటకు విలువ లేదు 😭
మన బతుకులు ఇంత ఘోరం గా అయింది ఏంటన్న మన జాబ్స్ మనకి ఇవ్వమంటే ఇంత లొల్లి ఏంది అసలు నిరుద్యోగుల మీద కేసు లు తప్ప జాబ్ ఇచ్చేది ఏం లేదు ఏం గవర్నమెంట్ అసలు తూ...మన వల్ల మన కుటుంబాలు ఆగం ఐయ్యాయి...అందరం ఏకం ఐదం అన్న ఆడ మగా అని లేదు అందరం ఏకం ఐతే గానీ మనకి న్యాయం జరగదు 4th రోజు అందరం కలిసి నడుద్దాం మన అడుగు శబ్దనికి ఒక్కొక్క కొడుకు గుండెల్లో దాగాడు పుట్టేలా చేద్దాం.... నిరుద్యోగులు తలుచుకుంటే ఏమైనా సాధిస్తారు అని నిరూపిద్దం
Asalenduku?? Nijayithiga exama pedtunaru time ki result vostundi post lu penchali ani e notification ki time waste cheskokandi exam aipoyaka phase 2 kosam kotladochu dont wast time aspirants ivani nijamaina nirudhyogulu chese pani kadu nekavalsina exam ne kallamundu undi
Grp1 mains ki answer writing nerchukoni practice cheyala ? Grp2 ki chadavala ? Endi sir ma life tho adukuntunaru. Pls grp2 posts add chesi postpone cheyandi October lo maine ipothadi aftr mains grp2,3 thakkuva gap tho pettandi pls 🙏🙏🙏🙏ma lifetho adukokandi .a job ni lite thesukoni vadilesukolem kada
Kotha ga tet qualify ayina valaki time ledu dsc ki prepare kataniki alane grp 2, 3 rasi valaki post lu lev enka time kuda ledu mak time iyandi ,postlu penchandi sir