ఈ కేసు విషయంలో బాబు గారు కూతురు లాంటి కాదంబరి కి న్యాయం చేయాలి అన్యాయం చేసిన కేడీ దొంగలను సర్వీస్ నుండి హూస్ట్ చేసి పెన్షన్ కూడా రద్దు చేసి కఠిన మైన శిక్షలు వేసి బాబు గారి సమర్ధత నిరూపించుకుంటే చరిత్రలో బాబు గారు సువర్ణాక్షరాలతో లిఖంచ బడతారు మహిళకు న్యాయం చేసిన వారవుతారు
మేడం మీరు ఉచ్చు బిగించుకుంది అది బిగించుకుంది ఇది బిగించుకుంది అని మురళి గారు చెప్పటం సరిపోయింది గాని,. ఎక్కడా కూడా రాష్ట్రంలో ఇంతవరకు ఏ ప్రభుత్వ అధికారి పైన గాని వైసీపీ నాయకుల పైన గాని సరైనటువంటి చర్యలు కఠినంగా తీసుకోవడం లేనేలేదు.. విజయసాయిరెడ్డి పేర్ని నాని అంబటి రాంబాబు కొడాలి నాని వంశీ రోజా జోగి రమేష్ లాంటి వ్యక్తులు మరియు దౌర్జన్యాలు చేసినటువంటి పోలీసు అధికారులు కూడా ఇప్పటికీ అలానే ఉన్నారు ఎక్కడ వీరికి శిక్ష విధించలేదు ప్రభుత్వం వారు ఎందుకని..🎉😢
ఈ అమ్మాయి ముంబై లో పెట్టిన కేసు కొట్టేసినా ఈ అమ్మాయిపై విజయవాడ లో పెట్టిన కేసు తీయలేదు వైసీపీ ప్రభుత్వం చేతులు దులుపేసుకుంది.ఈ అమ్మాయి ముంబై లో పెట్టిన కేసు కొట్టేసినా ఈ అమ్మాయిపై విజయవాడ లో పెట్టిన కేసు తీయలేదు వైసీపీ ప్రభుత్వం చేతులు దులుపేసుకుంది. ఈ పని మహారాష్ట్ర పోలీసులు, ప్రభుత్వమే చేసేది కాకపోతే ఆ అమ్మాయి అక్కడ లోకల్ కాబట్టి ఏమైనా గొడవలు జరిగే అవకాశం ఉంది కనుక ఆ అవకాశాన్ని నాటి AP లోని వైసీపీ ప్రభుత్వం ఇచ్చారు ఈ బ్రోకర్ పని చేయడానికి.
ఒక్కటి మాత్రం నిజం జగన్ కానీ వైసీపీ లీడర్లని, వైసీపీ పోలీసు లని కానీ వెంట్రుక ముక్క కూడా పీకలేరు అన్నది మాత్రం నిజం.JSW ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ 3 లక్షల కోట్ల పైబడి ఉంటుంది ప్రభుత్వ లెక్కల ప్రకారం మార్కెట్ విలువ ప్రకారం రెట్టింపు పైన ఉంటుందిJSW స్టీల్స్,JSW షిప్ యార్డ్ జిందాల్ ఇండస్ట్రీస్ అధినేత ఆ అమ్మాయి పై వేధింపులు,జగన్ తో జిందాల్ కి ఉన్న సాన్నిహిత్యం చేత ఈ డీల్ కాంట్రాక్టు చేసారు ముత్యాల ముగ్గు సినిమా లో రావు గోపాలరావు పాత్ర లాగ. 1000 కోట్ల డీల్ ఇది. కమిషనర్ అఫ్ పోలీస్ కి 5 కోట్లు,సహకరించిన పోలీసులకి 5 కోట్లు మొత్తం10 కోట్లు ఇచ్చారంట. ఈ డీల్ మొదటిది కాదు,ఇలాంటి డీల్స్ 100 కి పైగా చేసారంట చిన్నా,పెద్దా కలిపి.జిందాల్ అందుకే వెదుక్కుంటూ వచ్చి జగన్ రెడ్డి ని కలిసి డీల్ సెట్ చేసుకున్నాడు.ఈ వ్యవహారంలో నాటి కేంద్ర,AP ,మహారాష్ట్ర ప్రభుత్వపెద్దలు మొత్తం ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. AP లో ఎవరు అవునన్నా కాదన్నా నడుస్తుంది కనీసం శ్రీరెడ్డిని కూడా అరెస్టు చేయలేని నపుంసక ప్రభుత్వం.ఈ పిచ్చితల్లికి ఈ దేశంలో చంద్రబాబు,పవన్ కళ్యాణ్,మోడీ కాదు కదా దేముడు కూడా న్యాయం చేయలేడు.
Correct ga cheparu CBN upanyasalu ivvadaniki ghantalu ghantalu matladutadu. AadaVarki aapadha vasthe aadhikonta ani cheppi oka enquiry committee vesi chethulu dulupukontadu. Pawan yemo 30000 mandhi miss ayyaru ani gola chesadu. Ippudu mouna muni laga unnadu. Inthavaraku comment ledhu. Abhayahastam ledhu.durmarga party ni control chese dammu ledhu. Mottam police vyavastha YCP control lone undhi
Jetmani case lo 2 states officers involved ayi unnaru. Indhulo oka industrialist IPS IAS political persons unnaru. Money involve undhi kabatti ED, CBI ki case AP govt handedover cheyali appude original facts bayataku vastaayi
Roja madam eppudu eelanti gatana neeku kani nee kuthuriki kani jarigithe yenti mee samadanam oka thalliga malli kondameeda charcha medam it is not good