Тёмный

జైల్లో ఉన్న మహిళా ఖైదీలతో వనిత టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూ | Minister Taneti Vanitha | Vanitha TV 

Vanitha TV
Подписаться 2,3 млн
Просмотров 4,1 млн
50% 1

జైల్లో ఉన్న మహిళా ఖైదీలతో వనిత టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూ | Minister Taneti Vanitha | Vanitha TV
#TanetiVanitha #VanithaTV #WomeninPrisons
Watch Vanitha TV, the First Women Centric Channel in India by Rachana Television. Tune in for programs on infotainment, health and welfare of women, women power and women's fashion.
For More Latest Details ☟
☞ Watch Vanitha TV Live : bit.ly/2LRAbQj
☞ Subscribe to Vanitha TV : goo.gl/ASrUwh
☞ Like us on Facebook : goo.gl/1pHFWv
☞ Follow on Vanitha TV Website : goo.gl/279L8d

Опубликовано:

 

16 авг 2019

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2,6 тыс.   
@gowindu4u
@gowindu4u 4 года назад
ఇదీ...కార్యక్రమం అంటే... ఇదీ... ఛానెల్ అంటే.... వనితలకి పాదాభివందనం... వనిత T.V వారికి అభినందనలు..
@Dailythoughts1
@Dailythoughts1 4 года назад
Chala baga chepparu
@21-kovurichandu35
@21-kovurichandu35 3 года назад
Vanitha 🥰
@vantakuramakrishna67
@vantakuramakrishna67 Год назад
, irs
@bapujiraojakkamsetty5165
@bapujiraojakkamsetty5165 Год назад
@@Dailythoughts1 in
@samathacharvakar1482
@samathacharvakar1482 2 месяца назад
పెద్ద అహంకార కులం కావాలి జైల్ కి వెళ్ళి వెంటనే రావాలి అంటే 409 లో నారా చంద్రబౌ బు నాయుడు మాత్రం బైల్ వస్తుంది బయటే ఉంటాడు
@stephenking9041
@stephenking9041 4 года назад
వారందరూ సూపర్డెంట్ మేడంని తల్లి తల్లి అంటుంటే నిజంగా ఇలాంటి ఆఫీసర్స్ ఉన్నారా అనిపిస్తుంది మేడం మిమ్మల్ని ఏ విధంగా అభినందించాలో మాటలు రావడం లేదు నిజం.... You are really great medam... వారి హృదయ గాధను వింటుంటే చాలా బాధ కలుగుతుంది
@harishmanuri8179
@harishmanuri8179 4 года назад
Yes
@srimukhipulluri9301
@srimukhipulluri9301 4 года назад
S Naku e video chuste happy anipichindi at a time adupu vachidi
@auchtalakshmi2191
@auchtalakshmi2191 3 года назад
Oo mmsancu3
@jaijawanjaikissan5079
@jaijawanjaikissan5079 4 года назад
రిపోర్టర్ కి నేనైతే 5/5 రేటింగ్స్ ఇస్తాను
@adapaTRS
@adapaTRS 3 года назад
కరోనా వల్ల కొద్దిపాటి స్వేచ్ఛ కోల్పోయి విసుగ్గా ఉంది. అటువంటిది అన్ని సంవత్సరాలు జైల్ జీవితం నిజంగా వర్ణనాతీతం. ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవటం ఎంత అవసరమో అర్థమవుతుంది. వనితా ఛానెల్ కు అభినందనలు. 🙏
@kshivagoud5986
@kshivagoud5986 4 года назад
గుడ్ ఇంటర్వ్యూ గుడ్ యాంకర్ గుడ్ సూపరిండెంట్ గుడ్ మినిస్టర్ . ఇలాంటి ఉపయోగ పడే ఫోగ్రాంస్ అన్ని ఛానల్స్ వాళ్ళు చెయ్యాలి. అందరూ త్వరగా బయటకు రావాలని ఆ దేవున్ని కోరుకుంటున్నాను.
@mlingaswamy443
@mlingaswamy443 4 года назад
🚩🚩🚩🚩🚩
@rd2929
@rd2929 4 года назад
Mangli
@tasneemshaik8599
@tasneemshaik8599 4 года назад
@@mlingaswamy443 ñyrleqwwiq1aaaaaa1llaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa
@diviyaas6018
@diviyaas6018 4 года назад
CARE GAME
@narsimhakatta8118
@narsimhakatta8118 3 года назад
Good interview.good anchor.
@user-sh7gg2ny7p
@user-sh7gg2ny7p 4 года назад
కృష్ట్నవేణి మేడం సూపర్ మీరు చాలా మంచి పని చేస్తున్నారు మేడం
@nvsnarayana4489
@nvsnarayana4489 3 года назад
అందర్నీ బాగా చూచు కొంటున్న సూపరంటెండెంట్ మేడం కి తల వంచి పాదాభివందనం చేస్తున్నా.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@subhanisk4445
@subhanisk4445 4 года назад
వీళ్లను చూసిన తరువాత ఎవరు ఏ తప్పు చేయకండి ఇలాంటి జీవితం ఎవ్వరికి రాకూడదు 😢
@HariKumar-gw5yc
@HariKumar-gw5yc 4 года назад
యంకర్ గారికి నా హృదయ పూర్వక నమస్కారలు , అక్కడ వున్న అందరికీ నాయం చేయలని కోరుతున్నాము, మరియు అక్కడ వున్న పోలీసు వరికి ధన్యవాదాలు
@sravanibavisetti3197
@sravanibavisetti3197 4 года назад
Madam reliaze chydam avada
@user-bn5wi2fg9w
@user-bn5wi2fg9w 4 года назад
Hari Kumar 👌
@samathacharvakar1482
@samathacharvakar1482 2 месяца назад
పెద్ద అహంకార కులం కావాలి జైల్ కి వెళ్ళి వెంటనే రావాలి అంటే 409 లో నారా చంద్రబౌ బు నాయుడు మాత్రం బైల్ వస్తుంది బయటే ఉంటాడు
@bayyafishmarket
@bayyafishmarket 4 года назад
అడ్డగోలుగా డిబెట్ పెట్టే దొంగ చానెల్ ల కన్న.... ఓ మంచి కార్యక్రమం చేసిన వనితాTV యాజమాన్యానికి హృదయ పూర్వక అభినందనలు....💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏
@gangadhariravi462
@gangadhariravi462 4 года назад
addagolu debett lu evadu chudamannaru
@srikanthreddyakshay1225
@srikanthreddyakshay1225 4 года назад
Good comment bro
@dgrace6172
@dgrace6172 4 года назад
Aunu Anna baga cheppav
@bellambalaiah7140
@bellambalaiah7140 4 года назад
Baga chepparu bro
@anandkanandk5063
@anandkanandk5063 4 года назад
@@srikanthreddyakshay1225 Manama mmmmmmmmmmm Mmmmk Mmm M mom mmmm mom m mom mm Mohan mmkmm
@venkys1160
@venkys1160 3 года назад
యాంకర్ చెల్లెమ్మ కు శుభాశీస్సులు మంచి కార్యక్రమం చేశారు చెల్లెమ్మ తెలుగు ఉచ్ఛారణ చాలా బాగుంది ఇలాంటి కార్యక్రమాన్ని మాకు అందించిన వనిత టెలివిజన్ వారికి ధన్యవాదాలు
@parvathimummadi8188
@parvathimummadi8188 Год назад
Thanks
@samathacharvakar1482
@samathacharvakar1482 2 месяца назад
పెద్ద అహంకార కులం కావాలి జైల్ కి వెళ్ళి వెంటనే రావాలి అంటే 409 లో నారా చంద్రబౌ బు నాయుడు మాత్రం బైల్ వస్తుంది బయటే ఉంటాడు
@jyothsna.r9811
@jyothsna.r9811 3 года назад
మీరందరూ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బయటకు రావాలని దేవుని కోరుకుంటున్నాను🙏🙏🙏🙏
@shaiknayab7656
@shaiknayab7656 3 года назад
Super medam chala baga chepperu
@shaiknayab7656
@shaiknayab7656 3 года назад
Beuttifull
@mnrproperties3250
@mnrproperties3250 3 года назад
Avunu amma
@user-es2ob9xj7r
@user-es2ob9xj7r 3 года назад
Yemi mi into vanabojanala🤣😂😅
@shaiknayab7656
@shaiknayab7656 3 года назад
Super medam chala baga chepperu
@s.m.v1535
@s.m.v1535 4 года назад
పనికిమాలిన డిబేట్ లు న్యూస్ ల కన్నా మీరు చేసిన ఈ ప్రయంత్నం చాలా గొప్పది. Greet job వనిత టీవీ
@shivashankar9274
@shivashankar9274 4 года назад
సూపరిండెంట్ మేడం గారికి ధన్యవాదములు
@hebeenyzarpal255
@hebeenyzarpal255 4 года назад
Thanks madame
@Rags1982
@Rags1982 4 года назад
Superintendent is the best
@rajusingarrajubabu1235
@rajusingarrajubabu1235 4 года назад
Superdentgariki vandanalu ammameru super amma meru bagundali
@samathacharvakar1482
@samathacharvakar1482 2 месяца назад
పెద్ద అహంకార కులం కావాలి జైల్ కి వెళ్ళి వెంటనే రావాలి అంటే 409 లో నారా చంద్రబౌ బు నాయుడు మాత్రం బైల్ వస్తుంది బయటే ఉంటాడు
@pramodkumarmedak8148
@pramodkumarmedak8148 3 года назад
వాళ్ళు చెబుతున్న బాధలను బట్టి వాళ్లు చేసిన తప్పులను బట్టి అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి వాళ్లు కుటుంబాలకు దూరంగా ఉన్నారు కాబట్టి వాళ్లు సమాజానికి దూరంగా ఉంటున్నారు కాబట్టి వాళ్ల మనము చాలా నేర్చుకోవాల్సి ఉంది ముఖ్యంగా ఆవేశం అని ఈ పదానికి ఎంత దూరంగా ఉండాలో ఇందులో కనబడుతుంది వారి మాటల్లో చెబుతోంది ప్రతి ఒక్కరం ఒక్క నిమిషం ఆలోచిస్తే ఏ తప్పు కూడా చేయలేము ఆ ఆలోచన రావడం అలా మనకు మనం నేర్చుకోవాలి నేను ఈ వీడియో చూసిన తర్వాత నాకు కొంచెం కోపం ఎక్కువ అంటే ఎవరినైనా కించపరిస్తే నేను తట్టుకోలేను నా కన్నా పెద్ద వారైనా నా కన్నా చిన్న వారి నేనా నా మనస్తత్వం ఎదుటివారిని కించపరచకూడదు ఎవరైనా అలా చేసినప్పుడు నాకు కోపం వస్తుంది కొన్ని సందర్భాల్లో గొడవ కూడా అయింది ఎదుటి వ్యక్తి తోటి అంటే చంపకుఅంత కాదు కొన్నికొన్ని సందర్భాల్లో నా భార్య పైన కూడా కోపంతో విరుచుకు పడేవాడిని ఈ వీడియో చూసిన తర్వాత ఖైదీలు అని అనడం తప్పు అక్కడ ఉన్నటువంటి తల్లులు అక్క చెల్లెలు చెప్పిన మాటలను వాళ్ళు అనుభవిస్తున్న గోసను ఇవన్నీ పరిగణలోకి తీసుకొని నేను ఒక ఆలోచనకు వచ్చాను ఈ క్షణమే ఇకనుంచి నాలో ఉన్న నా కోపాన్ని నా ఆవేశాన్ని అన్నిటినీ కంచి వేస్తూ మంచి మార్గంలో నడుస్తానని ప్రామిస్ చేస్తున్న ఇకనుంచి ప్రేమ తప్ప కోపానికి తావు ఇవ్వను నేను పనిచేసే చోట ప్రతివారితోను నవ్వుతూ పలకరిస్తూ నేను సంతోషంగా ఉంటూ వారిని సంతోష పరుస్తూ ఉంటా ఈ వీడియో చాలా నేర్పింది నా మనసులోని భావాన్ని మొత్తం వ్యాఖ్యల రూపంలో రాస్తున్నా నా గుండెలోని భారాన్ని ది చేస్తూ ఈ కామెంట్ రూపంలో ప్రేక్షకుల అందరికీ తెలియజేస్తున్న ఈ కామెంట్ చదివి ఈ నిర్ణయం మంచిది అనుకునేవాళ్ళు కొన్ని సలహాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను ఎంత మంచి ఈ కార్యక్రమాన్ని రూపొందించి నాలో మార్పులు తీసుకువచ్చిన వనిత టీవీ వారికి నా పాదాభివందనాలు🙏🙏🙏🙏
@lotlaramakrishnababu530
@lotlaramakrishnababu530 3 года назад
ఇది జైలు కాదు ఒక ఆశ్రమం అనిపిస్తుంది
@HemanthKumar-lr5lf
@HemanthKumar-lr5lf 4 года назад
వనిత టి వి వాళ్లకి వందనాలు నాకు ఈ వీడియో చూసినంతసేపు ఏడుపు ఆగలేదు చాలా మంచి ప్రోగ్రామ్ ఇది
@ramanjaneyulu653
@ramanjaneyulu653 4 года назад
Hemanth Kumar vrkdite
@Nikkydarling
@Nikkydarling 4 года назад
Wonderful job by vanitha TV ,,,and very sad to be as prisoners many mothers they were feeling and they so far their families,,,it's hard to digest every one,,,may God give you deliverance to everyone to be with their families and friends...
@veedaashalatha2399
@veedaashalatha2399 4 года назад
Avnu Andi, vallu yevaro theliyadu but I cried alot
@ajayrokstar409
@ajayrokstar409 4 года назад
t6ft9gcul1235678900 a w eertyu8plxFjbHnfaàßďfpģhjķĺŹXÇVVNÑM7
@sukeshinikamtam2991
@sukeshinikamtam2991 4 года назад
Feel really sad
@yuvantej777
@yuvantej777 4 года назад
జైళ్ల శాఖలో గొప్ప సంస్కరణలు చేపడుతున్న ప్రభుత్వానికి, అమలు చేస్తున్న అధికారులకు హాట్సాఫ్. సూపరింటెండెంట్ మేడమ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
@kotemkotem2778
@kotemkotem2778 3 года назад
తప్పకుండా రావాలి జీవో బయట హ్యాపీ గా జీవించాలి హ్యాట్సాఫ్ వనిత టీవీ
@chiranjeevidasireddy83
@chiranjeevidasireddy83 3 года назад
వనిత చానల్ ఒక మంచి కార్యక్రమం చేపట్టడం చాలా ఆనందంగా ఉంది.
@mokshimokshi5850
@mokshimokshi5850 4 года назад
ఈ జర్నలిస్టు. name ఏంటి.????..సూపర్...సూపర్..తెలుగు ఉచ్చారణ...ఇప్పుడు న్యూస్ రిపోర్టర్ లని చూస్తున్నాము ఎలాగున్నారో...సూపర్...సూపర్...చిన్న వయసులోనే ఇంత బాగాప్రజెంటేషన్ ఇస్తున్న ఈ అమ్మాయికి మంచి ఫ్యూచర్ ఉంది
@rayikindisuresh9591
@rayikindisuresh9591 4 года назад
Yes well said
@user-bn5wi2fg9w
@user-bn5wi2fg9w 4 года назад
mokshi mokshi yes
@tinnalurivinay6704
@tinnalurivinay6704 4 года назад
She is ranjani from ongole
@user-bn5wi2fg9w
@user-bn5wi2fg9w 4 года назад
tinnaluri vinay కుప్పం నియోజకవర్గం
@arelliashok5802
@arelliashok5802 4 года назад
Aunandi Chala marydaga interview chesturu nejanga Chala great meeku na abhi vandanalu
@ksdns
@ksdns 4 года назад
అందరూ బాగుండాలని త్వరగా బయటికి రావాలని మీ అభిమాన దేవుళ్లను కోరుకుంటున్నాను
@vanivctr7386
@vanivctr7386 3 года назад
Heart touching programe. నాకు చాలా ఏడుపు వచ్చింది. జైల్లో ఉన్న మీరందరూ వీలైనంత త్వరగా బయటకు వచ్చి మీ కుటుంబాలతో గడపాలని సాయి బాబా కి వేడుకుంటున్నాను.
@seedapretailtrainingprogra7224
వాళ్ళు ఎం తప్పు చేశారో తెలీదు కానీ ఇంటర్వ్యూ చూసినంత సేపు నా కళ్ళలో నీళ్ళు తిరుగుతూనే ఉన్నాయి ముఖ్యంగా సూపరిండెంట్ గారిని ప్రతి ఒక్కరు అమ్మ అని సంభోదిస్తున్నారు🙏🙏🙏🙏🙏🙏
@chandrasekharkanigalpula63
@chandrasekharkanigalpula63 4 года назад
తల్లి ఎక్కడైనా తల్లి అని చూపించారు సుపెరడెంట్ గారికి ధన్యవాదాలు మీ ఆదరణ మాకు కనబడుతుంది సెల్యూట్ మామ్
@vimalaprasad6332
@vimalaprasad6332 4 года назад
Papam okkokkari kada, vinte kanneellu Aagadaledu.
@rajudune5151
@rajudune5151 4 года назад
ధన్యవాదాలు సూపర్డెంట్ మేడం గారికి
@user-nn8zd9mx1z
@user-nn8zd9mx1z 4 года назад
Yes your right bro
@honeybunny9670
@honeybunny9670 4 года назад
Superdent madam sensitive
@user-bn5wi2fg9w
@user-bn5wi2fg9w 4 года назад
Chandra Sekhar Kanigalpula yes
@jangusathyam2169
@jangusathyam2169 4 года назад
త్వరగా అందరు విడుదల కావాలి. గాడ్ బ్లెస్స్
@user-bn5wi2fg9w
@user-bn5wi2fg9w 4 года назад
JANGU SATHYANARAYANA OK
@mehbubbassah1235
@mehbubbassah1235 4 года назад
Ok.visu.hapi
@gangadhariravi462
@gangadhariravi462 4 года назад
thappu chesindhi evaraina okkate vidavoddu
@rahulbandar1600
@rahulbandar1600 4 года назад
@@gangadhariravi462 .
@kottigallasaraswathi
@kottigallasaraswathi 3 года назад
Villandarilo chaalaa marpu ochindi
@sunandavantalu7418
@sunandavantalu7418 3 года назад
జైలు అధికారి కి నా ప్రత్యేక మైన వందనాలు
@thirupathaiahp9624
@thirupathaiahp9624 3 года назад
జైలును అందంగా,ఖైదీల జీవితాలను అద్భుతంగా తీర్చిదిద్దుతున్న జైలు అధికారులకు వందనం,అభివందనం...మేరా భారత్ మహాన్.
@RamuRamu-re1wx
@RamuRamu-re1wx Год назад
Adantha naneniki oka vaipu, khaideelaku saraina annampettaru, vaidyam cheyincharu ,vaatikosam poradandi
@urekha5795
@urekha5795 Год назад
@@RamuRamu-re1wx Io ol ji me
@RamuRamu-re1wx
@RamuRamu-re1wx Год назад
@@urekha5795 I can not understand your reply
@Pkmdk74
@Pkmdk74 4 года назад
నారాయణ కాలేజీ శ్రీ చైతన్య కాలేజీల పిల్లల కన్నా వంద రెట్లు ఎక్కువ ఆనందంగా ఉన్నారు
@sireesha.1237
@sireesha.1237 4 года назад
hahaha
@veerabolloju8714
@veerabolloju8714 4 года назад
😄😄
@sher6863
@sher6863 4 года назад
Agreed
@prakashvajjula5735
@prakashvajjula5735 4 года назад
hahaha keka comment asalu
@user-dn3hs9fh9d
@user-dn3hs9fh9d 4 года назад
100% correct comment
@cbmtadipatri6790
@cbmtadipatri6790 4 года назад
వనిత TV వారికి చాలా థాంక్స్ అండి
@vlprofession
@vlprofession 2 года назад
ఇక్కడ వచ్చాక నీతి నేర్పడం కంటే ముందే బయట చదువుకునే రోజులలో ఇటువంటి నీతి కథలు బుక్స్ ముందే స్కూల్స్ లో కఠినంగా నేర్పించాలి అప్పుడే సొసైటీ లో మార్పు ఉంటుంది 🙏🙏🙏
@sheelakrish872
@sheelakrish872 4 года назад
ఆఫీసర్ జి మీరు అందరిని ఒక తల్లివలె సాకుతున్న మీకు జోహార్లు 🙏🙏🙏
@ssram4419
@ssram4419 3 года назад
సాకుతున్న అంటే??
@pokururajusupermadamok6938
@pokururajusupermadamok6938 3 года назад
🙏🙏 thanks madam
@varungowd4455
@varungowd4455 4 года назад
సూపర్ డెన్ట్ మేడం గారికి ధన్యవాదాలు ur అట్టియుడే 👌👌 అండీ ...వనిత టీవీ ఓక లైక్ ఈవండి
@anjalibilla6164
@anjalibilla6164 4 года назад
aap bahut achcha kam kar rahe madam aap kar rahe ho Jo kaam bahut accha dikhao mere ko garib Ghar jakar ho tum log ke bare mein baat karna unka pura HAL chaal poochh Lena achcha dikh raha mere ko sahi mein aap bahut achcha kam kar rahe madam main aapke jaisi hamari beti ko message karta hun beti ka naam bhi Anjali hai unki vasi karna chahti ho chhoti hai
@madhusudhanareddy598
@madhusudhanareddy598 4 года назад
జీవితం అంటే ఏమిటో తెలిపే ఒక అద్భతమైన పాఠం... యుక్త వయసులో వున్న ప్రతి ఒక్కరూ చూడవలసిన వీడియో... ఖైదు జీవితం గురించి అద్భుతం గా చూపించిన వనిత TV యాజమాన్యం నకు యాంకర్ గారికి, పోలీస్ అధికారి గారికి అభినందనలు
@Hemanth_Kumar_Gandhi
@Hemanth_Kumar_Gandhi 4 года назад
చాలా బాగా మంచి కార్యక్రమం😍😍 చేసేరు వనిత టీవీ🙏🙏...అసలు ఒక్క క్షణం కూడా స్కిప్ చెయ్యకుండా చూసేను మొదటిసారి! ..ఇలా మాకు మంచి కార్యక్రమం💜 అందించినందుకు💫 చాలా ధన్యవాదాలు🙏..ఈ కార్యక్రమం నా హృదయాన్ని❣️తాకింది💕💞
@kondurusatya8339
@kondurusatya8339 4 года назад
అయ్యా నిజమైన దొంగలని లోపలుంచి ఇలాంటి మంచి వాండ్లని వదిలేఏయండి యాంకర్ నీవు సూపర్ ఫో
@prasannalakshmi4636
@prasannalakshmi4636 3 года назад
True ...nijamaina criminals mana madhyalo ne vunnaru ..... government shud reconsider all these people and leave them.
@ashoku5102
@ashoku5102 3 года назад
Avunu laksha kotlu dochochina vaallu batata thiruguthunnaru.
@user-sh7gg2ny7p
@user-sh7gg2ny7p 4 года назад
వనిత ఛానల్ కి మా హృదయ పూర్వక కృతజ్ఞతలు
@pramodkumarmedak8148
@pramodkumarmedak8148 3 года назад
ముందుగా వనిత టీవీ వారికి నా హృదయపూర్వక అభినందనలు🙏🙏 నేను ఒక గల్ఫ్ కార్మికుని ప్రస్తుతానికి Doha Qatar ఉంటున్నాను 10/10/2020 నాడు ఈ వీడియో చూశాను ఈ వీడియో చూస్తున్నంత సేపు భావోద్వేగానికి గురి అయ్యాను ఎందుకంటే ఈ వీడియో చూసిన ప్రతి వారు వారి వారి ప్రవర్తన ఎలా ఉంది తీసుకుని ఆలోచన రావాలి మనము ఇతరులతో ఎలా ఉంటున్నాము మనకు మనము ప్రశ్నించుకుని ఈ మంచి వీడియో
@gabrielamararapu7816
@gabrielamararapu7816 3 года назад
Ammalara,o,aka,lara,meku,jovarlu
@simhakoppula2944
@simhakoppula2944 3 года назад
Getting tears by hearing the testimonies of individuals.. Great programme, Thank you, Vanitha TV.
@swethamakula219
@swethamakula219 4 года назад
ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన వనిత ఛానల్ కు ధన్యవాదాలు
@user-ix5xp8hl2w
@user-ix5xp8hl2w 4 года назад
No words..వీళ్ళలో మార్పు తీసుకొచ్చిన ప్రతి అధికారికి,సహయకులకు వందనం..good program
@venkatpinky9407
@venkatpinky9407 4 года назад
కృష్ణవేణి మేడం మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు.
@ghazals2179
@ghazals2179 3 года назад
ఒక స్వచ్చంద సంస్థ ద్వారా ఫ్రూట్స్ పంచడానికి వెళ్ళాను ఆ రోజు చిన్నారులను ,వృదులను చూసి చలించిపోయాను భోజనం చేయలేదు ఒకటే వేదన.ఇది చూసి మరల కన్నీళ్లు ఆగలేదు ...అందరూ త్వరగా బయటకు రావాలి అని ప్రార్ధన .
@saveinternetsaveinternet8681
@saveinternetsaveinternet8681 4 года назад
నిజం చేప్పాలంటే అందరిలోను బాధ కనిపిస్తుంది అందరి కళ్ళలోను బాధ స్పష్టంగా కనిపిస్తుంది.
@user-bn5wi2fg9w
@user-bn5wi2fg9w 4 года назад
Saveinternet Saveinternet s
@nagallamohan1355
@nagallamohan1355 4 года назад
Just like university
@shekarveerapaga9485
@shekarveerapaga9485 4 года назад
Good medam iam advocate. Kollapur
@chandrashekharshekhar1176
@chandrashekharshekhar1176 4 года назад
ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఉండాలని కోరుకుంటున్నాను సమాజంలో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో అవసరం
@user-bn5wi2fg9w
@user-bn5wi2fg9w 4 года назад
Poloju Chandra shekar s
@kommulaxmidevi7377
@kommulaxmidevi7377 2 года назад
Madam misalabad Jaisalmer madam
@dup4247
@dup4247 3 года назад
క్షణికావేశంలో ఎన్నో తప్పులు చేస్తారు కానీ కొంతమంది మాత్రమే శిక్షింప బడతారు ఎవరైతే తాము తప్పు చేశామని ఫీల్ అయ్యి మరల అలంటి తప్పులు చేయకుండా బయట మరల సాధారణం జీవితం గడుపుతారో వాళ్ళే నిజమైన మనుషులు ఇలాంటి ప్రోగ్రాం చేసిన వనిత టీవీ వారికీ చాల చాల ధన్యవాదములు
@roddaraju6846
@roddaraju6846 4 года назад
వనీత టివి కి దన్య వాదాలు 🙏🙏🙏🙏🙏
@naveenchilaka6515
@naveenchilaka6515 4 года назад
న్యూస్ అంటే ఇది.... సమాజానికి ఉపయోగపడే విధంగా ‌‌....... నేర్చుకోండి tv9
@sushaniheee843
@sushaniheee843 4 года назад
😁😁😁
@vijaykumar7493
@vijaykumar7493 4 года назад
dream world
@user-bn5wi2fg9w
@user-bn5wi2fg9w 4 года назад
dream world TV 9 బుదిరావలీ
@kaladharrangaraju9007
@kaladharrangaraju9007 4 года назад
Police officer Great job Madem Mee lanti Vallu Samjaniki Chala avsaram 🙏👍
@sudhanethala459
@sudhanethala459 3 года назад
వలందర్ని విడుదల చేయుంచండి మేడం ప్లీజ్ వనిత TV good ఛానల్
@reshmashaik687
@reshmashaik687 Год назад
The boy from school in the end made my heart melt ....such a great show ....uh show how humanity is existing till today 🥰🙏
@parrimallikapraveen
@parrimallikapraveen 4 года назад
నాకు ఏడుపు ఆగట్లేదు.... దేవుడు వీళ్ళని కాపాడాలని మనస్పూర్తిగా korukundam...
@saiprasanthi165
@saiprasanthi165 4 года назад
parri mallika same here... i m literally crying
@santhoshvanjari6505
@santhoshvanjari6505 4 года назад
Thanks medame good super 9505184950
@srija4828
@srija4828 4 года назад
Don't worry sisters.. నేరస్తుల పైనే మీరు ఇంత జాలి చూపిస్తున్నారంటే ఇంక బాధితుల(వీళ్లు ఇక్కడికి రావడానికి కారణమైన వాళ్ల)పై ఎంత జాలి చూపిస్తారో నేను ఊహించుకోగలను‌.. ఈ సందర్భంగా నాకో సామెత గుర్తొస్తోంది.. ఎద్దు పుండు కాకికేం నొప్పి.
@NatureCure224
@NatureCure224 4 года назад
రేప్ చేసిన నెరస్థులని కూడా 2 సంవత్సరాలు జైల్లో ఉంటే చాలా పశ్చాత్తాపం గా బాధ పడతారు. అలాగని వాళ్ళని కూడా కాపాడాలని కోరుకుంటారా ?? లేక వాళ్ళని మాత్రం ఉరి తీయాలి అంటారా ?
@rajapabbati9229
@rajapabbati9229 4 года назад
Same feeling... Nenu kooda yedupu aapoko lekapotunna...
@yadhagiridurgarao4199
@yadhagiridurgarao4199 4 года назад
వనిత ఛానల్ కి నా నమస్కారం చాలా మంచి ఇంటర్వ్యూ చేశారు
@kappalamaheshwari8951
@kappalamaheshwari8951 3 года назад
Papam theliyaka thappuchesaru🙏🙏🙏🙏
@lavanyathanna3363
@lavanyathanna3363 3 года назад
Yes
@keerthikumari509
@keerthikumari509 3 года назад
One of the best interue.... ధన్యవాదాలు..వనీత tv వారికి..... Feeling very sad get well soon come back all are may God bless you all
@anjirayala7029
@anjirayala7029 3 года назад
వనిత టీవీ కి చాలా చాలా చాలా ధన్యవాదాలు జైల్లో వాళ్ళు మాట్లాడుతుంటే నాకు చాలా బాధ వేస్తుంది వింటుంటే వాడు తప్పులు క్షమించి రిలీజ్ చేస్తే బాగుండు
@anjikondaveni5477
@anjikondaveni5477 4 года назад
ప్లీజ్ మేడం వాళ్లను రిలీజ్ చేయండి మేడం వాళ్ళకి ఇంకొక లైఫ్ ఇచ్చి చూడండి
@madanagoutham5915
@madanagoutham5915 3 года назад
Dhaniki konni rules untavi
@muralisingarguguloth4762
@muralisingarguguloth4762 4 года назад
వనిత టీవీ కి నా వందనాలు అందులో నా పాదాభివందనాలు
@user-bn5wi2fg9w
@user-bn5wi2fg9w 4 года назад
murali singar guguloth OK
@arundaidi9620
@arundaidi9620 4 года назад
దండాలు అమ్మ సూపెర్డెంట్ మేడం గారు మీకు పాదాభివందనాలు 🙏🙏🙏🙏
@vinuthnamadhu3219
@vinuthnamadhu3219 3 года назад
Police officer she is very humble face and very nice talks....i m seeing frist time this type lady police officer ...
@dhanukakani1841
@dhanukakani1841 4 года назад
వనిత టివి కి ఓ like వేసుకోండి
@mdfazeel6737
@mdfazeel6737 3 года назад
Great
@SM-il6qq
@SM-il6qq 4 года назад
సూపర్న్డెంట్ గారికి వందనాలు 🙏🙏🙏
@user-bn5wi2fg9w
@user-bn5wi2fg9w 4 года назад
Shaik syed Mahammad
@shaikasif9628
@shaikasif9628 4 года назад
Shaik syed Mahammad
@kalamallik
@kalamallik 4 года назад
Anduke cheppa edi jail la ledu ekkadae bagundi bayata kana
@ramakrishnasherla8124
@ramakrishnasherla8124 4 года назад
వనిత టివి వారికి నా కంగ్రాట్స్ అండి చల్ మాచి పని చేసారు చేస్తున్నారు 😍😘
@pandutechallinonetelugu2378
@pandutechallinonetelugu2378 4 года назад
చాలా మంచి కార్యక్రమం,,🙏🙏
@sharadaa8033
@sharadaa8033 4 года назад
Best interview..... please do these kind of interviews ........JaiHind.... Thank you Vanitha TV
@arjunpotla2992
@arjunpotla2992 4 года назад
Good program...nice..
@satyagowriballa7913
@satyagowriballa7913 4 года назад
పాపం...పిల్లల కోసమైనా ఈ ఆడవాళ్ళని విడుదల చెయ్యండి...ప్లీజ్..😥
@nithishmuktha7182
@nithishmuktha7182 4 года назад
satya gowri balla hanumakavamh
@Ds-cr6hh
@Ds-cr6hh 4 года назад
Alagay gents ki kuda vuntaru ga children Mari valani kuda vadhileyala. Thapu avaru chesina Thapu punishment should be equal.
@RRCS509
@RRCS509 4 года назад
@@Ds-cr6hh nijame chepparu kani villu rape antati ghoram chesileru kada.meeru cheppinatlu men ni kuda vidudala cheyyali tappakunda.oka rapists ni tappa
@rajendragoud6981
@rajendragoud6981 4 года назад
Apudu inko husband ni champutharu, niku ok na
@Ds-cr6hh
@Ds-cr6hh 4 года назад
Manam potay bratakochu kani pranamay potay brathakalem, andhukay rapist kantay danger ga vundali husband ni champina wife's ki punishment.
@bijjapraveen9750
@bijjapraveen9750 3 года назад
చాలా మంచి వీడియో చేసినందుకు ధన్యవాదాలు ఇలాంటివి వీడియోలు ఇంకా చేయాలి. క్షణికావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు అని తెలియజేశారు.
@4surehelp
@4surehelp 4 года назад
మీరందరూ మళ్లీ కొత్త జీవితం ప్రారంభించాలని, ఏ లక్ష్యం కోసం అయితే దేవుడు మనల్ని సృష్టించాడో, ఆ లక్ష్యం వైపు మీరు నడవాలని, మీ కలలను మీరు నెరవేర్చుకోవాలని ఆ దేవుడిని వేడుకుంటున్నాను.
@salupalaprashanth1919
@salupalaprashanth1919 4 года назад
సూపర్డెంట్ మేడం గారికి ధన్యవాదాలు వీళ్ళందర్నీ చాలా కేర్ తీసుకుని చూస్తున్నారు ఇలాంటి ప్రోగ్రామ్ చేసిన వనిత టీవీ యజమానికి నా అభినందన్ వారి బాధలు చూస్తుంటే నాకు ఏడుపు వచ్చింది శని క ఆవేశం లో చేసిన తప్పు లు వారి పిల్లలకు శిక్ష బయట ఉన్న పిల్లలను ఈ సమాజం ఏ విధంగా చూస్తుందో నా ఊహకే అందట్లేదు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి నా విన్నపం వారి బాధలు ఒకసారి చూడండి
@madipellimallesh714
@madipellimallesh714 4 года назад
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వీళ్లకు ఒక్క అవకాశం ఇవ్వండి దయచేసి,, దయచేసి
@nareshgulivindala6035
@nareshgulivindala6035 3 года назад
Jagan anna veelki oka chance evvandee adeeoo avisam lo thapu chysaru sir (vallu problems valluki unnataee) valluneee okasari excused chyandee sir
@naveenbanjaratraveller
@naveenbanjaratraveller 4 года назад
That women who is having twins she made me cry 😭😭😭
@gowthamsangipagi4645
@gowthamsangipagi4645 4 года назад
వనిత tv వాళ్లకు కృతజ్ఞతలు ఈ ప్రోగామ్ చూయించినందుకు 🙏🙏🙏🙏🙏🙏
@chandbasha1781
@chandbasha1781 4 года назад
వనిత టీవీ కి వందనాలు. ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు
@pasipasi7988
@pasipasi7988 4 года назад
Minister garu please help them
@anilkumar36437
@anilkumar36437 3 года назад
మీ న్యూస్ ఛానల్ సూపర్ ఇటువంటి ప్రోగ్రాలు చేస్తే జనాలులో అవగాహన పెరుగుతుంది
@kalkigraphics5503
@kalkigraphics5503 3 года назад
Very Heart Touching Moment. Really Really.. Sensitive
@drvidyashealthtips
@drvidyashealthtips 3 года назад
High BP ఉంటే? ఎం తినాలి? ఎం తినకూడదు ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-AkfPgNoMqXE.html🔶.
@manaladailynews1474
@manaladailynews1474 4 года назад
వీలైనంత త్వరగా వీరు విడుదల కావాలని దేవుడిని కోరుకుంటున్న.... హ్యాట్సాఫ్ వనిత టీవీ
@srinivasaraju1495
@srinivasaraju1495 4 года назад
Best part of the interview is "Not asking their Crime"
@souravnani6734
@souravnani6734 4 года назад
Yes good anchoring pls thank to vanitha tc anchor
@mokshimokshi5850
@mokshimokshi5850 4 года назад
SRINIVASA RAJU yes డీసెంట్ ఇంటర్వ్యూ
@bommanibalrajbalraj6423
@bommanibalrajbalraj6423 4 года назад
Sg
@santhoshnani4583
@santhoshnani4583 4 года назад
Tv9 kadhu kada bro
@ganesulaswarna647
@ganesulaswarna647 4 года назад
Super bro
@encounter381
@encounter381 3 года назад
జైల్ superintendent గారికి.కన్నీటితో నెను పాదాలకు నమస్కరిస్తూన్నాను🙏
@drvidyashealthtips
@drvidyashealthtips 3 года назад
High BP ఉంటే? ఎం తినాలి? ఎం తినకూడదు ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-AkfPgNoMqXE.html🔶
@dhanalaxmiluvvabu1830
@dhanalaxmiluvvabu1830 3 года назад
Super vanitha tv
@nandumohan1142
@nandumohan1142 4 года назад
శ్రీ కృష్ణభగవానుడు కూడా ఛెరసాలలోనే పుట్టినాడు . దర్మాన్నికాపాడాడు. కంసుడు రాజమందిరం పుట్టినాడు రాక్షసుడు అయ్యాడు. మీ చిట్టి పాప ధర్మాన్ని కాపాడే గొప్ప వ్యక్తి అవుతుంది.
@gangadharsaragadam6562
@gangadharsaragadam6562 4 года назад
😍😍
@nandumohan1142
@nandumohan1142 4 года назад
@@gangadharsaragadam6562 respected sir u r 1st commenter to my post
@ramakrishnasherla8124
@ramakrishnasherla8124 4 года назад
Srb బ్రో
@prasanthgampa3227
@prasanthgampa3227 4 года назад
Superb brother... chala baga chiparu meeru,,,
@pillalamarrisaikiran6239
@pillalamarrisaikiran6239 4 года назад
nice you have given hope to a kid
@swaroopakatamswaroopa1748
@swaroopakatamswaroopa1748 4 года назад
దేవుడు వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని కొరుకునంటాన
@pramilateppala3502
@pramilateppala3502 Год назад
జైలులొనే..మహిళలు చక్కగా ఆడుతున్నారు..జైలులో ఉన్నాము అన్న బాధ తప్ప..మిగతా అంతా బాగున్నట్టు ఉంది..కుటుంబంలోని వ్యక్తులు మనము ఎడిగిపోతామని ..ఎక్కడికక్కడ తొక్కేస్తూ వుంటారు..మనసుకు నచ్చిన పని ఏ ఒక్కటి చేసుకొనివ్వరు..అమ్మ నాకు చదువుకోవాలని ఉండేది..పరిస్థితులు అనుకూలించలేదు..ఒక తల్లికి బిడ్డగా..ఒకవ్యక్తికి భార్యగా...ఒక బిడ్డకి తల్లిగా..జీవనం సాగించాను.. అందరి చేత అణచివేయ బడ్డానే తప్ప ..మనసుకు నచ్చిన పని చేసుకోలేకపోయాను..నేను జైలుకు.. వచ్చేస్తే బాగుండేది..అనిపిస్తుంది..
@fruitsalad1060
@fruitsalad1060 4 года назад
TV9 ki ilanti content enduku dorakadu asalu ??🤔🤔
@pavankalyan8629
@pavankalyan8629 3 года назад
Rajakeeyalatho busy
@dabbatisandhya5152
@dabbatisandhya5152 3 года назад
Vaalu chethha debates pedtaru
@narahariraokarri2902
@narahariraokarri2902 4 года назад
మీ బాధ చెప్ప లేనిది. భగవంతుడు తోడుగా ఉంటాడు.
@user-bn5wi2fg9w
@user-bn5wi2fg9w 4 года назад
naraharirao karri OK
@ajayrokstar409
@ajayrokstar409 4 года назад
2
@arjunarjun8774
@arjunarjun8774 4 года назад
World Best interview all the best Reliving peoples save please please
@sadhanakitchen0818
@sadhanakitchen0818 3 года назад
ఓ మంచి కార్యక్రమం చేసిన వనితాTV యాజమాన్యానికి హృదయ పూర్వక అభినందనలు..
@vimasvlogs9750
@vimasvlogs9750 3 года назад
I cont stop my tears. Thank you so much vanitha Tv. Good show 🙏
@QatarRiyals
@QatarRiyals 4 года назад
Journalist chala baaga interview chesaaru... very nice interview
@shaikmoulali5967
@shaikmoulali5967 4 года назад
Feeling proud! Great Indian women polices ❤
@vanipuduru6297
@vanipuduru6297 3 года назад
Chala manchi program madam, thanks to Vanitha Tv
@SaiKumar-uv7fb
@SaiKumar-uv7fb Год назад
సూపెరడెంట్ మేడం గారికి ధన్యవాదములు అమ్మ గారు 🙏🙏🙏
@SM-il6qq
@SM-il6qq 4 года назад
వనిత Tv యాజమాన్యానికి,యాంకర్ కి హృదయ పూర్వక వందనాలు చాలా మంచి ప్రోగ్రాం ఇలాంటివి చేయాలి, Tv9,ABN, Ntv సాక్షి ఇవన్నీ చెత్త పనికిమాలిన చానల్స్ వనిత tv వారు మీరు ఇలాగే ముందుకు పోవాలి
@junjuraswinikiran198
@junjuraswinikiran198 4 года назад
Jailor garu super🙏🙏🙏🙏🙏
@souravnani6734
@souravnani6734 4 года назад
Yes madam first we have to thank , vanitha tv anchor garu good news covering , very kind heart anni channels vallu ee news chudandi prajalalo marpu tiskoni randi , jail police officer is very kind officer thanks madam
@janaiahchewgoni3179
@janaiahchewgoni3179 4 года назад
Jail or garu super madam👏🙏🙏🙏
@suryateja8276
@suryateja8276 3 года назад
ఎవరి పని వారు చేయడం ఉత్తమం ఒకరి ఉసు తీయకూడదు అని నేను నేర్చుకున్నాను ఒకరి గురించి మనం మాట్లాడకూడదు
@PremKumar-jn9pt
@PremKumar-jn9pt 10 месяцев назад
4 సం రాల పిల్లలను వదలి రావడం ఏ తల్లికి రాకూడని శిక్ష దేవుడు మీకు మనో ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాం😢😢😢😢
@satyagowriballa7913
@satyagowriballa7913 4 года назад
సూపరింటెండెంట్ మేడమ్👏
@donthate7841
@donthate7841 4 года назад
very good common sense for anchor. ..Never asked about their faults and crimes. . Best..interview
@muralimohan2368
@muralimohan2368 4 года назад
Good said sir
@kiranKumar-ur3er
@kiranKumar-ur3er 3 года назад
నిజానికి వల్ల గుండెల్లో ఎంత బాధ ఉంది నిజమైన ప్రశ్నలు అడిగి తెలుసుకొండి అంత ధ్యాయిర్యం ఉందా...
@gudururajeswari1051
@gudururajeswari1051 Год назад
రకరకాల మనస్తత్వాలు మంచివారు ఉంటారు చెడ్డవారు ఉంటారు వారందరిని మెయింటైన్ చేయడం చాలా గొప్ప మీరు
@sandeepdeepu8817
@sandeepdeepu8817 4 года назад
పాపం వాళ్ళని relase చేపించండి మేడం
Далее