Тёмный

టమాటా పంటలో బూడిద రోగ నివారణ 

Y.V.K రైతు నేస్తం
Подписаться 10 тыс.
Просмотров 9 тыс.
50% 1

టమోటా పంటలో బూడిదలో ఒక నివారణ tomato farming in agriculture

Опубликовано:

 

3 апр 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 20   
@anuanusha6152
@anuanusha6152 3 месяца назад
Hi anna madhi ippatiki 55 days aindhi ippude kayalu vastunai size baga peragalante em spray cheyali chepandi anna saho seed
@RaviThotte
@RaviThotte 3 месяца назад
Hi ma tamota chetlu katha bagane padutunnai kani chetlu yellow colour vacchi chanipotunnayi kayalu endipotunnai diniki mandulu cheppandi
@lokeshroyal4451
@lokeshroyal4451 3 месяца назад
Super thota anna
@Vankatakrishna
@Vankatakrishna 3 месяца назад
థాంక్స్ అన్నయ్య 🙏
@basavaraj4073
@basavaraj4073 3 месяца назад
Hii anna 15 days tamota crop ki 12 61 alage magnesium kakunda..chettu baaga stem ravadaniki alage baaga groth ravadaniki emi vaadali anna please cheppu temperature heavy ga undi anduvalla cettu peragadam ledanna reply evvanna
@Vankatakrishna
@Vankatakrishna 3 месяца назад
మార్కెట్లో 24. 24.0 గ్రోమోర్ కంపెనీ సుపీరియా డ్రిప్ ఎరువు ఎకరాకి మూడు కేజీలు డ్రిప్ ఇరిగేషన్ చెట్ల పైన స్ప్రేయింగ్ కి వీళ్లో వుడ్ కంపెనీ బాండ్ దొరుకుతుంది 30 ఫైవ్ గ్రాములు 150 లీటర్ల కలిపి స్ప్రే చేయండి లేదా ధనుక కంపెనీ ధనుంజయ్ గోల్డ్ లీటర్ నీటికి ఒక ml అలానే24.24.0 లీటర్ నీటికి 2 గ్రాములు కలిపి స్ప్రే చేయండి తర్వాత Fmc బెనీవో ఒక లెటర్ నీటికి 2ml కలిపి స్ప్రే చేయండి పక్క మోసలు బాగా వస్తాయి
@basavaraj4073
@basavaraj4073 3 месяца назад
Ok anna thanks..🥰🥰
@maddelaravi5327
@maddelaravi5327 3 месяца назад
అన్న మా టమాటా తోట లో కొనలు మండిపోతున్నాయి పచ్చగా ఉండేది ఆకులు అన్నీ మాడిపోతున్నాయి అన్న ప్లీజ్ మందులు చెప్పండి
@Vankatakrishna
@Vankatakrishna 3 месяца назад
తమ్ముడు పచ్చ దోమ రసం పీల్చడం వల్ల ఎండిపోతుంటాయి ఇమిడక్లోపిడ్ 70% 200 లీటర్ల నీటికి 70 గ్రా చెట్ల పైన స్ప్రే చేయండి
@lokeshroyal4451
@lokeshroyal4451 2 месяца назад
42 days thota lo 28:28:00 vadavachha brother
@Vankatakrishna
@Vankatakrishna 2 месяца назад
ఎండలకి గ్రోత్ తక్కువ ఉంది కాబట్టి 28. 28 డ్రిప్ ఎరువు యూస్ చేయండి పర్లేదు
@lokeshroyal4451
@lokeshroyal4451 2 месяца назад
@@Vankatakrishna Thanks brother
@sudhakaryadav5548
@sudhakaryadav5548 3 месяца назад
Hi anna బెల్లం మరియు యూరియా మిక్స్ చేసి డ్రిప్ లో USE చేయొచ్చా టమోటా కీ అన్నా 60 days అయింది అన్న
@Vankatakrishna
@Vankatakrishna 3 месяца назад
60 రోజులు టమాటా కి యూరియా వద్దు తమ్ముడు
@sudhakaryadav5548
@sudhakaryadav5548 3 месяца назад
@@Vankatakrishna మీ number కావాలి అన్న
@sudhakaryadav5548
@sudhakaryadav5548 3 месяца назад
@@Vankatakrishna p Please annah..
@rameshpawankumar2737
@rameshpawankumar2737 3 месяца назад
అన్నా ఆన్లైన్ మందు యాప్లు గురుంచి ఒక వీడియో చెయ్యండి లేదా అప్ నామ నాకు రిప్లై ఇవ్వండి ప్లీస్
@Vankatakrishna
@Vankatakrishna 3 месяца назад
@rameshpawankumar2737 ఫస్ట్ play store లోకి వెళ్ళండి అక్కడ(Agri Begri app) (Agriapp)( Bighaatapp) ఈ యాప్ లు డౌన్లోడ్ చేసుకోండి ఫోన్ నెంబర్ అడుగుతుంది ఇవ్వండి ఓటిపి అడుగుతుంది ఇవ్వండి ఓటిపి అనేది వాళ్లే పంపిస్తారు ఆ నెంబర్ ఎంటర్ చేయండి ఓకే అవుతుంది యాప్ లోకి పోయి మనకు కావలసిన ప్రోడక్ట్ లో ఎంచుకోండి అప్పుడు అడ్రస్ అడుగుతుంది ఇవ్వండి మీరు బుక్ చేసిన ప్రోడక్ట్లు నేరుకు ఇంటికి వస్తాయి
@muralimohanmuralimohan5744
@muralimohanmuralimohan5744 3 месяца назад
విల్ట్ కి ఏమి మందు వాడాలి
@Vankatakrishna
@Vankatakrishna 3 месяца назад
వీల్టికి ఏ మందులు లేవు అన్నయ్య తొలి స్టేజిలో అయితే చెట్టు పక్కన మూడు చెట్లు కి బ్లీచింగ్ పోయింది కొంతవరకు తగ్గుతుంది
Далее
Functional Interface | Lambda Expression in Java
13:56
Просмотров 139 тыс.
tamoto crop yarraballi satyasai dist YouTube videos
3:41