Тёмный

టీడీపీలో తనకి దక్కిన ఎమ్మెల్యే, మినిస్టర్ని మించిన పదవి ఏంటో ఎట్టకేలకు బయటపెట్టిన రాజేష్ మహాసేన 

Mahasena Media
Подписаться 737 тыс.
Просмотров 111 тыс.
50% 1

#mahasenarajesh #trending #mahasenamedia #viral #ysrcp #ysjagan #tdp #chandrababu #janasena #pawankalyan #yuvagalam #naralokesh #statepolitics #politics #politicalnews #andhrapradesh #andhrapolitics #how #howto
టీడీపీలో తనకి దక్కిన ఎమ్మెల్యే, మినిస్టర్ని మించిన పదవి ఏంటో ఎట్టకేలకు బయటపెట్టిన రాజేష్ మహాసేన
----------------------------------------------------------------
• Whatsapp - 9502001326
• WhatsApp Channel - whatsapp.com/channel/0029VadR...
----------------------------------------------------------------
Mahasena Media is an organization that is working towards the preservation of Rights for Dalits (SCs & STs & Minorities). Mahasena was founded by Mr. Rajesh Saripella in mid 2017 and since then it has been continuously marching forward to preserve the rights of downtrodden people. Our Chief Mr. Rajesh Saripella has been vocal on sensitive issues such as atrocities on helpless people on the basis of Caste & Religion and we use Social Media to let our Voice reach the people.
This channel is dedicated to encourage and unite people without any discrimination. And also he Teaches People "How to take forward a Constitutional Fight for the Good Cause and for Welfare of the World." Mahasena has gained immense support from Indians residing in India, Middle East & North America. Our motto is Equality is Our Birthright! To kindle the spirit of Dalits, we use the slogan - Dalith It's A Brand!
Join us in this social cause and let us all unite to rise and revolutionize the spirit of Dalitism.
----------------------------------------------------------------
FOLLOW ME ON :
• RU-vid - / @mahasena-rajesh
• Facebook - / rajeshmahasena
• Twitter - / mahasena777
• Instagram - / mahasena_media_official
----------------------------------------------------------------
Our website is under construction and soon we will let you know on How to get in touch with us!

Опубликовано:

 

30 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 521   
@j.bgaming1361
@j.bgaming1361 8 дней назад
అందరూ అభిమనిచాలని లేదు అన్న మీకు వ్యతిరేకించే వల్ల కన్నా కూడా అభిమానించే వాళ్ళు ఎక్కువ.. బాధపడకు ❤❤❤
@ambedkarrail
@ambedkarrail 7 дней назад
జైభీమ్ తమ్ముడు, నీకు ఆత్మ విశ్వాసం సూపర్... ఓమ్ నమో బుద్దాయ... ఒంగోలు
@dileepdavid8775
@dileepdavid8775 8 дней назад
అన్నా మిరు గొప్ప వ్యక్తి వి....మీకు పదవి వద్దు నిజాయితీగా ప్రజల తరుపున గళం విప్పండి... పదవి మిమ్మల్ని వేతుకుంటూ వస్తుంది... ఇది తథ్యం ❤
@biblemissionatreyapuram3975
@biblemissionatreyapuram3975 6 дней назад
అన్నగారు మేమంతా ,అప్పుడు, ఇప్పుడు మీవెంటే ఉన్నాం ఉంటాము. జై మహాసేన ❤❤❤
@chintunanna163
@chintunanna163 8 дней назад
రాజేష్ గారు మీరు ఎంత నిజాయితీగా cbn గారి పట్ల ఉన్న ఎలక్షన్ మూమెంట్లో మీరు అలా చేయడం కరెక్ట్ కాదు ఎందుకంటే కూటమిలో మనిషిని మీరు ఓడిస్తానని అనడం ఎంతవరకు సబబు అందుకే మీ క్రెడిబిలిటీ పోగొట్టుకున్నారు వెనక ఏదైనా జరగనివ్వండి మీరు అలా అంత బాహాటంగా అనడం తప్పు కాదంటారా ఇంకాస్త నిజాయితీగా ఉండండి సార్ మీకు మంచి జరగాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్
@user-ei8sd9yx8y
@user-ei8sd9yx8y 8 дней назад
Rajesh kutamilo vadu kaada notikochi nattu vaguthunnaru mi jana sena emanna goppa vere vallu kada
@user-ei8sd9yx8y
@user-ei8sd9yx8y 8 дней назад
Kutami lo ichina tikkettu mirenduku thisu konnaru cbn gare ichina kuda miru thisukokudabu ciggu lekunda egabadi thisukoni malli nithulu chepthunnaara nijayithi gurinchi mira matladedi
@interiordesigner5224
@interiordesigner5224 8 дней назад
Nithula gurinchi Mari viluvala gurinchi jagan nd co matladocha
@srinuvasbethala818
@srinuvasbethala818 7 дней назад
Nijayithiga unnady kabatte antha bahaatamga manasulo mata baytaku cheppesadu, cheppesi nastapoyadu...... Ardamcheskondi
@vasupillirambabu7614
@vasupillirambabu7614 7 дней назад
Veedu ila biscuits veyyadame veedi pani
@rmrcreations1916
@rmrcreations1916 7 дней назад
❤❤ జై మహసేన జై భీమ్ జై రాజేష్ అన్నయ్య ❤❤❤❤❤
@ramulubonila2335
@ramulubonila2335 6 дней назад
మంచి వాళ్లకు దేవుడు తప్పకుండ రక్షిస్తాడు.గుడ్.లక్ తమ్ముడు..నీకునింక గొప్ప అవకడలు.రావాలి.
@kakavenkatasubbarao2340
@kakavenkatasubbarao2340 7 дней назад
పసుపు చోక్కా మీ ఒంటి మీద ఉంటే మీ లెవలే వేరు. మీ అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటి0టికీ ఉన్నారంటే అది మీ గోప్ప తనం. పదవికి మి0చిన గౌరవం.
@nagaraju1244
@nagaraju1244 8 дней назад
రాజేష్ గారు ఎంఎల్ఏ అయితే కదండీ మనవత్వంగా మాట్లాడే గుణం ఉండలాండి దీనికే ప్రజలు విలువనిస్తారు రాజేష్ గారు అది చలంది ✌️👌
@kumarbalijireddy1239
@kumarbalijireddy1239 7 дней назад
Rajesh గారు మీరు చాలా గ్రేట్ సర్.
@gkvalligkvalli7135
@gkvalligkvalli7135 8 дней назад
Really hats off you sir for your efforts
@kindantchaitanya2031
@kindantchaitanya2031 8 дней назад
Super. SAR. Jai. TDP. Jai. AP
@chukkavijay6972
@chukkavijay6972 8 дней назад
వెరీ గుడ్ రాజేష్ గారు భలే బాగా చెప్పారు టిడిపి పెద్దాయన నారా చంద్రబాబు నాయుడు గురించి సూపర్గా చెప్పారండి మీరు కూడా ఒకసారి మీ వారు అనుకునే వాళ్ళు ఫోన్ చేసి ఫోన్ ఎత్తండి సార్ ప్లీజ్
@baddynanna
@baddynanna 7 дней назад
Please phone number ఇవ్వండి రాజేష్ గారిది
@gkvalligkvalli7135
@gkvalligkvalli7135 8 дней назад
Jai tdp jai cbn jai RAJESH mahasena
@tataraoduggirala9892
@tataraoduggirala9892 7 дней назад
రాజేష్ గారు మీరు వెళ్లిన చోట తొక్కిసలాట జరగొచ్చు , కాబట్టి జాగర్త .ఆ తొక్కిసలాట నష్టం జరుగుతుంది.you are good spokesperson. తగ్గేదే లే అనండి.
@msahsikapur5439
@msahsikapur5439 8 дней назад
Tdp కోసం రాజేష్ గారు చాలా కష్టపడ్డారు. ఆయన కి mlc కచ్చితంగా ఇవ్వాలి ✊
@jamesch6099
@jamesch6099 7 дней назад
👌👌👌
@rp.v6958
@rp.v6958 7 дней назад
@@msahsikapur5439 కాని కూటమి గెలవకూడదు అని కోరుకున్నాడు అంటే సీబీన్ సీఎం కాకూడదనే గా
@manaralsalem4044
@manaralsalem4044 7 дней назад
Sss
@mulanaveen9771
@mulanaveen9771 6 дней назад
Tdp tharapuna panchayati president ga poti chey anna
@ravindrandurairaj7604
@ravindrandurairaj7604 8 дней назад
Rajesh mahasena you are great, congratulations from D.Ravindran ex army officer from kovilpatti tamil nadu
@ravindrandurairaj7604
@ravindrandurairaj7604 8 дней назад
Mahasena bhai, in right time you will get good position
@TheCommonman-xd1gr
@TheCommonman-xd1gr 8 дней назад
Because you are good soulnRajesh Garu, younspeakbtruth, jai Bhim jai tdp jai Rajesh garu
@thinkcooler7992
@thinkcooler7992 8 дней назад
Rajesh గారు మీరు గ్రేట్. పనికి మాలిన వారిని మీరు పట్టించు కో నవసరం లేదు.
@user-ws9oq4pc9o
@user-ws9oq4pc9o 8 дней назад
ఓక చిన కరెక్షన్ అన్నా నువ్వు అందరవాడివి...మీ... మా. అన్నీ చేపకు
@mumminavenkateswara5100
@mumminavenkateswara5100 7 дней назад
Really you are very great and I am very favourite and God bless you, your great quality honesty and integrity
@sivach2708
@sivach2708 7 дней назад
అన్న ని ద్వారా చాలా మంది దళితులకు తెలియని విషయాలు తెలిసాయి ఎవరు చూపించని దళితుల హత్యలు,దళితులకు జరిగిన అవమానాలు,సబ్ ప్లాన్ నిధులు,కోర్పొరేషన్ నిధులు ఎలా దారి తప్పయో తెలియజేసి,వాటి మీద నీవు చేసిన పోరాటనికి సెల్యూట్ అన్న ...🫡 టీడీపీ పార్టీ గెలవటంలో నిది ముఖ్య పాత్ర అన్న❣️ ని భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్న అన్న💙
@arvasantha7628
@arvasantha7628 8 дней назад
మరో అంబేద్కర్ రాజేష్ మహా సేన గారు లాంటి వారు దేశంలో ,మాకోసం మా ఇష్టం మా ఫేమ...జై భీమ్ లు జై సిబిఎన్ గారు జై పవన్ కళ్యాణ్ సర్ జై తెలుగు దేశం
@slnammi4276
@slnammi4276 7 дней назад
Meeru cheppindhi correct anna.......
@durgaprasad-rf7oq
@durgaprasad-rf7oq 7 дней назад
సూపర్ బ్రో 💪👍🙏 జై భీమ్💪💪
@satyamvaranasi6548
@satyamvaranasi6548 7 дней назад
We respect you sir
@AjithAjithmunamala-mj5sw
@AjithAjithmunamala-mj5sw 7 дней назад
Jai mahasena❤❤
@chinnisravani1584
@chinnisravani1584 7 дней назад
Rajesh Anna topu dammu untte apu.. Jai Rajesh Anna
@kchitrakchitra4662
@kchitrakchitra4662 7 дней назад
Rajesh mahasena Jai janasena Jai Pawan Kalyan Jay TDP Jay Bheem Jay Bharat
@kotaruvasu3481
@kotaruvasu3481 8 дней назад
ఆ విధంగా అనుకొని తృప్తి పడక పోతే మనిషి బ్రతకలేడు పరిస్థితులు సర్దుకునే దాకా తప్పదు మరి
@factoflife6023
@factoflife6023 8 дней назад
😂😅
@saimownasree9020
@saimownasree9020 8 дней назад
Good comment
@ganeshungarala7823
@ganeshungarala7823 8 дней назад
లోపల చెపుకోలేనంత భాధ ఉంది పాపం, టైం కోసం చూస్తున్నాడు అది దొరగానే లోపల ఉన్న ఒరిజినెలిటీ బయటకి వచేస్తదిలే
@sandymel2565
@sandymel2565 8 дней назад
😂
@phillipsoneduri4883
@phillipsoneduri4883 7 дней назад
Don't nigative comment
@ratnamrv6944
@ratnamrv6944 7 дней назад
Yes Rajesh 🎉 u r correct 💯
@bhukyanareshrathod824
@bhukyanareshrathod824 7 дней назад
Ur correct anna garu....
@raambabu7111
@raambabu7111 8 дней назад
రాజేష్ అన్నయ్య.. మీరు మీ పోరాటం ఎప్పుడు గ్రేట్. మీ పోరాటం ఎవ్వరు మర్చిపోలేరు... కాని కొంచెం సహనం తో టీడీపీ లో ఉంటే మీరు ఎవ్వరు చేరుకొని స్థాయిలో వుంటారు.. మీకు జరిగిన అన్యాయం అందరికి తెలుసు.. కానీ పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతున్నాయి... ఎట్టి పరిస్థితుల్లో అది నాయకుడు నమ్మకాన్ని కోల్పోకండి. మీ లాంటి పోరాటాయోధులకు సరైన గుర్తింపు దక్కాలి అని కోరుకుంటూ న్నాను 🙏🙏🙏
@Hebron_House
@Hebron_House День назад
నీవేమి తెలివితక్కువ వాడివేం కాదు, బాబు. నీవు బ్రతక నేర్చునోడివి.
@drprkbhargavendocrinesurge1808
@drprkbhargavendocrinesurge1808 7 дней назад
Super correct Rajesh. Nuvvu chesina thappulakante, oppukenekkuva. U r a good human being. Nuvvu chesina thyaagalaku, phalitham dakkutund. Guarantee. I support you
@kingshalemnandina7661
@kingshalemnandina7661 8 дней назад
We agree with you
@niranjanm87
@niranjanm87 8 дней назад
Rajesh garu miku tdp party 🎉🎉🎉🎉🎉👌👌👌👌👌✌️✌️✌️✌️ miru super
@sureshv4770
@sureshv4770 8 дней назад
Rajesh anna mi vishleshana adhurs super knowledge mi sontam 🔥🔥🔥🔥🔥🔥
@KprasadPrasad-jy6fi
@KprasadPrasad-jy6fi 8 дней назад
Jai TDP Jai CBN ✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️
@nagesh5458
@nagesh5458 7 дней назад
Rajesh, one day you will become a TDP MLA and active TDP leader. You have a bright future ahead of you.
@KishoreKumar-eh2ou
@KishoreKumar-eh2ou 8 дней назад
Jai mahasena Jai Rajesh
@venkateswararaonimmagadd-dh5kw
Very good my dear rajesh.your poratam is very great.ledu you are very greater than minister post.
@sureshv4770
@sureshv4770 8 дней назад
Rajesh anna nuvvu vela kattaleni aani muthyani vi 👍👍👍👍👍
@javatrack
@javatrack 8 дней назад
Be patient. You will get time where no one can stop
@KhasimSk-ow2pi
@KhasimSk-ow2pi 7 дней назад
ఒక పవన్ కళ్యాణ్ తర్వాత నువ్వే నా నెక్స్ట్ పవన్ కళ్యాణ్ అందుకే నీకు అంత మంది అంతమంది ఫ్యాన్స్
@narayanaswamy1777
@narayanaswamy1777 6 дней назад
Super Rajesh prajalu devullu
@subashinis7930
@subashinis7930 8 дней назад
Yes bro
@IshanVellanki
@IshanVellanki 8 дней назад
We love you brother
@ramulumudavath-dw6om
@ramulumudavath-dw6om 7 дней назад
Yes correct meeru meeku manchi sthanam publiclo vundi, meeru medhavulu, alagekonasagandi sir.
@rp.v6958
@rp.v6958 8 дней назад
లేదు.మీరంటే గౌరవం.మీకు MLA సీట్ వచ్చిన రోజు టీడీపీ వాళ్ళు చాలామంది లోకేష్ కి వచ్చినట్లు ఫీల్ అయ్యారు.కాని పార్టీ పెట్టినప్పుడు, పవన్ కళ్యాణ్ ని ఒడిస్తాను అన్నప్పుడు చాలామంది మీరెందుకు ఇలా క్రెడిబిలిటీ పొగుట్టుకుంటున్నారు అని భాధపడ్డారు
@chillmama143
@chillmama143 7 дней назад
😂😂😂😂❤da
@cheddifriendsvlogs
@cheddifriendsvlogs 7 дней назад
Vidini nammataniki ledu bro chala dangerous gadu
@prasadu9012
@prasadu9012 7 дней назад
* Rajesh mahasena aaa vishayam lo100% Correct 👍👍🙂. *Pawan Kalyan BJP ki 400 Seetlu vishayam lo alaa anadam tappu👎👎😢 .. Jai TDP., Jai JSP., Jai Mahasena 😊
@user-tr1px4sc7l
@user-tr1px4sc7l 6 дней назад
TDP vaallu kaadhu, JSP maathram Ani cheppu.
@Ajay.Thalada
@Ajay.Thalada 8 дней назад
Jai Rajesh 🎉🎉Jai TDP 🎉🎉
@ranianand6249
@ranianand6249 7 дней назад
నాయనా,ధర్మంగా,ధైర్యంగా,నిజాయితీగా బాబుగారు వెంటే వుండు,అంతా మంచే జరుగుతుంది 🎉🎉
@gamechalrocky
@gamechalrocky 7 дней назад
It more than enough sir🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@JalaK-wz6br
@JalaK-wz6br 8 дней назад
U r right brother 🎉🎉🎉🎉😂❤❤❤❤
@user-gd9go6lp9w
@user-gd9go6lp9w 8 дней назад
రాజేష్ మీరు జానహృదయలు గెలుసుకున్నారు నేను మీకంటే పెద్దవాడినైనా నీవీరభీమానిని భగవంతుడు చల్లగా కాపాడుతాడు 😊
@babunbk7051
@babunbk7051 7 дней назад
Super 👍🏿 Sir
@anthonyS-fg3rp
@anthonyS-fg3rp 8 дней назад
Rajesh wait you will get good opportunity
@valligardening
@valligardening 8 дней назад
Rajesh anna super
@srinathreddyjambula9459
@srinathreddyjambula9459 8 дней назад
Jai tdp jai rajesh
@user-hm2my1vn8q
@user-hm2my1vn8q 8 дней назад
Rajesh Anna miru super ❤❤❤❤❤❤
@krishnavundavalli5410
@krishnavundavalli5410 8 дней назад
Rajesh Anna, I love you Anna U r real Hero. I want selfie with you Anna
@polisettiviswanath4156
@polisettiviswanath4156 8 дней назад
Your voice super sir
@cheemalapentalingamaiah8936
@cheemalapentalingamaiah8936 7 дней назад
Jai rajesh mahasena.jai tdp.
@jadhavsrinu1988
@jadhavsrinu1988 8 дней назад
Rajesh Anna nadhi telangana, TDP ki miru support esthuney undali me lanti vallu undali TDP lo ma telangana lo kuda edho okaroju JAI TDP Antam Ani ashaga unna
@scnyoganand9861
@scnyoganand9861 8 дней назад
People know what you are? They always love you
@harshithadevineni282
@harshithadevineni282 8 дней назад
Hi brother wish u bright future all the best wishes
@Rahul-mh4sc
@Rahul-mh4sc 6 дней назад
Yes, You worked hard, bro 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@pullaiahkunduru7836
@pullaiahkunduru7836 7 дней назад
Jai mahasena
@sangeetasana6666
@sangeetasana6666 8 дней назад
రియల్ హీరో
@kakaniashok4892
@kakaniashok4892 8 дней назад
Anna, meeku definitely oka manchi padavi vasthundi Anna.. don't worry tdp lo ne vasthundi... jai bheem. 😊
@bathulababu4358
@bathulababu4358 8 дней назад
Don't worry bro ur so valveble person
@balakrishna4648
@balakrishna4648 8 дней назад
Yes
@ushakiranushakiran8177
@ushakiranushakiran8177 8 дней назад
👍👍
@Rajukumar-xc4hu
@Rajukumar-xc4hu 7 дней назад
Jai Rajesh mahasena,so great you are sir
@arvasantha7628
@arvasantha7628 8 дней назад
అవును సర్ 29 న మన పార్టీ ఆఫీసు కి వచ్చారని తర్వాత తెలిసింది, అప్పుడు నేను, డాక్టర్ పాలితేటి పెంటారావుగారు అమరావతి లో నే ఉన్నాము సర్ .ఏది ఏమైనా తమకు ధన్యవాదములు జై భీమ్ లు
@sailoverboy4277
@sailoverboy4277 8 дней назад
Love you super anna
@arasadasankarrao1066
@arasadasankarrao1066 8 дней назад
Brother ne badha Naku telusu Partylu mukhyamkadu Democracy mukhyam Save india
@shaiksaddam....channel7315
@shaiksaddam....channel7315 8 дней назад
సార్ మీరు ఎప్పటికైనా ఉన్నతమైన పదవిలో చేరుతారు
@manikumari9744
@manikumari9744 8 дней назад
You are very hard working devotee to TDP. Keep going 🎉
@johnratnakarnalli9677
@johnratnakarnalli9677 8 дней назад
Love you Anna
@josephmekala1089
@josephmekala1089 8 дней назад
మహాసేన రాజెష్ గారు ,నేటి కాలానికి నేను ప్రత్యక్షముగా చూడలేక పొయిన నా జాతి తండ్రి లాంటి అంబెడ్కర్ మహనీయుణ్ణి నీలొ చూస్తున్నాను .నాకొరిక నిన్ను మొహొన్నతస్తాయిలొ చూడాలి .నేను చనిపొయేలొపు నిన్ను ఉన్నత. స్తాయిలొ అంటే మరొ అంబెడ్కర్ గా నిన్ను చూడాలి . నాభావాన్ని అర్దము చేసుకొవాలని నా మనవి .నా మాల సొదరుడుగా నిన్ను బ్రతిమాలు తూ నిన్ను ప్రాణాభి మానిగా కొలిచే మేకల జొసెఫ్ ,గుంటూర్
@blessyharshasri9729
@blessyharshasri9729 8 дней назад
Rajesh bro nijam ga mee heart lo nunchi vachchina matalena...?
@Andhrapradeshpolice2941
@Andhrapradeshpolice2941 8 дней назад
NENU CONSTABLE JOB CHESTHUNA JOB VADILESI NETHO THODUGA NADAVALANUNDI ANNA JAI RAJESH ANNA
@pusuluribalaji7260
@pusuluribalaji7260 8 дней назад
@sheshusheshu1989
@sheshusheshu1989 7 дней назад
Nice brother❤
@arjunpothana1506
@arjunpothana1506 7 дней назад
రాజేష్ నువ్వు కూటమి అభ్యర్థులను ఓడిస్తాం అనటం చాలా తప్పు
@kotasuresh2594
@kotasuresh2594 8 дней назад
Jaicbn. Jai Rajesh anna💛💛👌✌️✌️🙏💛
@subhash8143
@subhash8143 7 дней назад
Nuvvu super Anna
@muralib4818
@muralib4818 7 дней назад
Good words in human being sir
@user-pc6ze1cl4n
@user-pc6ze1cl4n 7 дней назад
అది చాలా అన్నా దాన్ని మించిన పదమే లేదు సూపర్ భయ్యా జై టిడిపి
@user-wd1hm4tm7c
@user-wd1hm4tm7c 7 дней назад
👌👌👏👏🙏🙏
@SwarnaMahesh-dm5oq
@SwarnaMahesh-dm5oq 7 дней назад
రాజేష్ అన్న మీరంటే మాకు చాలా అభిమానం అన్నా మాది కావలి నియోజక వర్గం అన్నస్వర్ణ మహేష్
@anithaanitha1148
@anithaanitha1148 7 дней назад
Jai.. Bheem.. class. Leader.. mahasena Rajesh.. Anna guru 🎉🎉🎉🎉.
@dujjwala9575
@dujjwala9575 8 дней назад
👏👏👏👍👍👌👌👌✌️✌️✌️✌️✌️✌️
@naga0033
@naga0033 8 дней назад
NCBN.
@lordprayerministrykadapa4773
@lordprayerministrykadapa4773 7 дней назад
మీరు చాలా గొప్ప వాళ్ళు అన్నమిమ్ములను తక్కువగా అంచనా వేసే వాళ్ళుఎంతమంది ఉన్నామీలాంటిదళిత పోరాట వీరులుప్రస్తుతం ఇప్పుడున్న కాలంలో ఎవరూ లేరన్నదేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక
@muraligudeti729
@muraligudeti729 8 дней назад
❤❤❤
@jadhavsrinu1988
@jadhavsrinu1988 8 дней назад
JAI TDP JAI CBN JAI LOKESH ANNA
@SeelaboinaShrihari
@SeelaboinaShrihari 8 дней назад
Rajesh you r. Dare
Далее
Only you are left😭I beg you to do this🙏❓
00:19