నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అవిడ ఎలా మాట్లాడుతుంది పైగా వాళ్ళ కేరక్టర్ల గురించి నువ్వు మాట్లాడు తుంటే నాకునవ్వొస్తుంది మనం ఎదుటివారి కి గేరవం ఇచ్చి గేరవం పుచ్చుకోవాలి నీదగర అదిలేదు చెత్తనాయాల
మనసులో బాధను దాచుకొని సమాజానికి సంతోషంగా కనిపిస్తున్న,సభ్యత, సంస్కారం కలిగిన శశిరేఖకు భగవంతుడు మంచి భవిష్యత్తు ఇవ్వాలని, సమాజం కూడా ఇలాంటి వారి పట్ల గౌరవంగా ప్రవర్తించాలని కోరుతూ..,