Тёмный

డాక్టర్ గారి నందనవనంలో ద్రాక్షతోట# 

Aadi Lakshmi's Terrace Garden ఆదిలక్ష్మి మిద్దెతోట
Просмотров 11 тыс.
50% 1

Опубликовано:

 

15 апр 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 51   
@MeenaGardenVlogs
@MeenaGardenVlogs 3 месяца назад
వెరీ నైస్ ఆంటీ గారు గార్డెన్ మాత్రం సూపర్ మేడం గారు చాలా బాగా గార్డెనింగ్ చేసుకుంటున్నారు మీరు మాత్రం సూపర్ ఆంటీ ఎక్కడ గార్డెన్స్ ఉన్న భలే వెతికి పట్టుకొని మాకు చూపిస్తారు ఆంటీనేను మాత్రం బస్సులో వెళ్తూ ప్రతి రోజు అన్ని టెర్రాసిల్ పైకి చూస్తూ ఉంటాను ఎందుకంటే ఇటువైపు ఎవరైనా గార్డెనింగ్ చేస్తున్నారా టెర్రస్ పైన అని అలా నాకు వోడా కాలనీలో చాలా టెర్రాసిల్ పైన గార్డెనింగ్ లు కనిపించాయి నాకు చాలా హ్యాపీ అనిపించింది ఒక్కొక్కరు ఇంప్రూవ్ అవుతున్నారని ఇలాగే ఇంకా ఎందరో చేసుకోవాలని నేను అనుకుంటున్నాను నాకు మాత్రం దగ్గరికి వెళ్లి గార్డెనింగ్ చూడాలని ఉంటుంది కానీ వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని మళ్లీ ఆగిపోతాను ❤❤
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 3 месяца назад
😂😂🤝🤝🤝🙏🥰
@neerajaraop9587
@neerajaraop9587 3 месяца назад
Chala baga pencharu,chala bavundi Annayya&vadina,vijayanagaram vachinappudu tappakunda mi intiki vastamu🙏
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 3 месяца назад
👍👍👍🤝🤝🙏🥰
@Syed_ThoufiqUmairaGarden
@Syed_ThoufiqUmairaGarden 3 месяца назад
Super garden andi
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 3 месяца назад
థాంక్స్ అండి థాంక్యూ సో మచ్ 🌹🌹
@lakshmigumma2393
@lakshmigumma2393 3 месяца назад
డాక్టర్ గారి గార్డెన్ చాలా చాలా చాలా బాగుంది మంచి గార్డెన్స్ చూపిస్తున్నారు మీ కృషి అభినందనీయం lakshmi
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 3 месяца назад
అంతా మీ అభిమానం అండి 🤝🙏🥰🥰
@sunithajillella1757
@sunithajillella1757 3 месяца назад
👍Very nice
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 3 месяца назад
🤝🤝🙏
@prasanthim3930
@prasanthim3930 3 месяца назад
చాలా చాలా చాలా బావుంది గార్డెన్. పచ్చగా ఆరోగ్యం గా ఉన్నాయ్ మొక్కలు
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 3 месяца назад
👍👍🤝🙏🥰
@kopparthiviziagiri6499
@kopparthiviziagiri6499 3 месяца назад
చాలా చాలా బాగుంది డాక్టర్ గారి గార్డెన్❤
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 3 месяца назад
🤝🤝🙏
@littlestarmighty5271
@littlestarmighty5271 3 месяца назад
Nice garden
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 3 месяца назад
🙏🙏🤝👍
@sunithabeerelli8471
@sunithabeerelli8471 3 месяца назад
Garden chalabagundhi doctor gariki madumgariki 🙏
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 3 месяца назад
🤝🤝🙏🥰
@marryrathnam9257
@marryrathnam9257 3 месяца назад
మేడం గారు గార్డెన్ చాలా బాగుంది
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 3 месяца назад
🤝🤝🤝🙏🥰
@manjularaya6081
@manjularaya6081 3 месяца назад
Very nice gardening penni babai garu
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 3 месяца назад
🤝🤝🙏🥰
@sarojaponnada4215
@sarojaponnada4215 3 месяца назад
Thank you Manju
@homelythinks7899
@homelythinks7899 3 месяца назад
👌👌👌👌👌
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 3 месяца назад
🥰🥰🥰🤝
@ManorMani-qe3vb
@ManorMani-qe3vb 3 месяца назад
చాలా చాలా బాగుందండి. ఆ ద్రాక్ష పళ్ళు , మూలం కాళ్లు, వాటర్ ఆపిల్స్, అబ్బో చూస్తుంటే చాలా చాలా ఆనందం అనిపిస్తుంది అండి. మీరు మంచి మంచి వీడియోస్ ఇలా తీస్తూ, మమ్మల్ని ఆనంద పరచాలని కోరుకుంటున్నాము, థాంక్యూ లక్ష్మీ గారు మరియు మీకు, మీ కుటుంబ సభ్యులకు, మన subscriber లకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు🙏
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 3 месяца назад
మణి గారు మీ కామెంట్ నాకు చాలా చాలా ఆనందాన్ని ఇచ్చింది అండి ఆ భగవంతుడు దయ మీకు ఎల్లప్పుడూ ఉండాలి కూడా శ్రీరాం శుభాకాంక్షలు 💐
@chocolatepriya5671
@chocolatepriya5671 3 месяца назад
Actually yevaraina manalni oka puvvu adigithene manam yenduku evvali anukune valla madhya manam untunnam kani nenu chusi nerchukunna chala...konthamandini kalisthe valla manchini manaki pachetapudu aaa happiness veru... example Uday Bhaskar uncle garu nd saroja aunty...manalo manchithanam unte saripodu adi andariki panchipettali antaru.andaru bagundali andulo nenu undali ani ane manathathvalu villavi...nenu aunty valla pakka intlo unta nakante aunty chala pedda varu kani Naku oka manchi friend gatha 3 years nundi...aunty nd uncle mi video chusi chala happy anipinchindi...Naku telusu last 3 years nundi chusthunna aunty nd uncle mokkalni thama sontha pillalla chusukuntaru vatiki without chemicals tho chala sendriya padhathilo chala manchiga penchutharu...aunty kuda avida chetla puvvulu kani fruits kani especially mulamkadalu asalu aaa taste a vere level untai...avida yetuvanti kalmadam lekunda andariki peru paruna kuda pampisthu untaru...
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 3 месяца назад
అబ్బా మీరు ఇంతలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే చాలా ఆనందంగా ఉందమ్మ మంచి వీడియో చేశాను తృప్తి మిగిల్చారు నాకు 🙏🙏🙏🙏🤝
@sarojaponnada4215
@sarojaponnada4215 3 месяца назад
❤❤ Manchivallaki andaru manchigane kanipistaru kada... thank you soo much Priya ..❤
@mangamanigreens1514
@mangamanigreens1514 3 месяца назад
సూపర్ గార్డెన్ చూపించారు లక్ష్మీ గారూ... అభినందనలు సరోజ గారూ🎉🎉🎉
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 3 месяца назад
🤝🤝🙏🥰
@sarojaponnada4215
@sarojaponnada4215 3 месяца назад
Thank you andi..❤
@SriniM-BBL
@SriniM-BBL 3 месяца назад
Adi Lakshmi garu, Thank you so much for the video. If you give love and affection to plants they will give it back in abundance, Dr.Uday Bhaskar and Saroja madam proved it well. Very inspiring 👏👏👏
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 3 месяца назад
చాలా చాలా థాంక్స్ అండి ధన్యవాదాలు ఇంకా ఉందండి వీడియో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే రేపటి వీడియోలో ఇంకా మంచి అద్భుతం చూడబోతున్నారు రేపు తప్పకుండా చూడండి 🙏🙏
@penumatsabhavani8310
@penumatsabhavani8310 3 месяца назад
Sooper bavagaru nd akka u both r inspiration for all of us
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 3 месяца назад
అవునండి కరెక్ట్ గా చెప్పారు 🙏
@sarojaponnada4215
@sarojaponnada4215 3 месяца назад
Thank you dear❤
@ramanadebariki9568
@ramanadebariki9568 3 месяца назад
Very nice both of your gardening pedamma and pedananna garu 🎉
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 3 месяца назад
👍🤝🙏🥰
@sarojaponnada4215
@sarojaponnada4215 3 месяца назад
Thank you babu..😊
@chocolatepriya5671
@chocolatepriya5671 3 месяца назад
Valla ellu valla vinayam valla mokkalu nijamga chala happy ga untundi akkadiki velthe... especially naku aunty parichayam ina kothalo Vella Anni chusa but na tharuvatha kuda chala Mandi vellaru garden chudataniki kani vallu a mathram visugu padakunda chala opigga mokkalannintini chupisthu explain chesthu cheppevaru really adi oka experience Naku...intha opika sahanam undala ani nenu telusukunna...aunty love u...one of my fav the best person forever...miru inka happy ga health ga undali...inka garden ite vere level untundi Leni mokka antu undadu mostly... happy family 😍😊
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 3 месяца назад
అబ్బా మీ అనుభవాన్ని ఎంత చక్కగా రాశారు అమ్మ ధన్యవాదాలు 🤝🤝🙏🥰
@sarojaponnada4215
@sarojaponnada4215 3 месяца назад
❤ thank you so much Priya..
@kunchesuryakalavizag5639
@kunchesuryakalavizag5639 3 месяца назад
అందరి గార్డెన్స్ చూపించి జనాలకి అవగాహన చేస్తున్నారు సూపర్ మేడం డాక్టర్ గారు గార్డెన్ చాలా బాగుంది అంతపెద్ద మానవులు ఉన్నారా అలా లేరు సూపర్ వీడియో అండి 👌👌
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 3 месяца назад
గొప్ప వాళ్ళు ఎప్పుడు అలాగే ఉంటారండి మీరు కామెంట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు🙏🙏🥰🥰 అలాగే మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు 🌹
@reddyshekharreddy3377
@reddyshekharreddy3377 3 месяца назад
Super garden madam happy sriramanavami
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 3 месяца назад
థాంక్యూ మేడం థాంక్యూ సో మచ్ 🌹🌹
@potnuruaswini8136
@potnuruaswini8136 3 месяца назад
Medam madhi kuda baba metta dhaggare me valla house yekkada plz cheppara memu kuda okasari chusthamu
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 3 месяца назад
నేను చెప్పలేను కదండీ వాళ్ళ పర్మిషన్ ఉండాలి కదా నాకు కూడా
Далее