Pavankalyan fan Ani cheppadani ki sigguledhura . Pk ni nuvvu support chesavara. Nenu prabhas fan kani janasena parti pettinappati nunchi nenu pk ni support chestunna.
బన్నీ వాసు గారు మీరు ఎన్ని సారీ చెప్పిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమి చేయలేరు సినిమా హీరోలు అందరిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఎక్కువ వాళ్లతోనే సినిమా హిట్ అవుతది అది మర్చిపోయారు మీరు ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్కువ ఆయనకి గుండెల్లో గుడికట్టు ఉన్నారు అల్లు అర్జున్ మీద ప్రేమ తగ్గిపోయిందండి ఆయన సినిమాలు ఆడాడం కష్టం స్టోరీ బాగుంటే ఆడతాది యావరేజ్ అవుతే ఆడదు మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటేనే అతను ఒక హీరో అయ్యాడు అది మర్చిపోయాడు అల్లు అర్జున్ గారు
ఏం తెలివి గా ఎక్కిస్తున్నారు రా జనాలకి..friend కోసం తండ్రి కే అడ్డం గా నిల్చున్నాడు...పడిపోయే time lo పట్టుకుంటాడు... NOTE : YCP CANDIDATE FRND KADHU..VALLA MISES FRND NOTE2: AKKADA YSRCP CANDIDATE PADIPOYE ATAGE LO LEDU AA TIME LO UNNA SITUATION YE VERU పవన్ కళ్యాణ్ గారే పడిపోయారు 10 yrs నుంచి...
Allu arjuna adugadalalo evvadu ledu mega family thappa.ippudu vaadu edigaaka mimmulni support chesthu mega fans nu mega heros nu avamaaninchela unnaai aayana panulu
Asalu allu arjun gurunchi alochinche time PK gaariki vunda. Sumaaru 3 nelalununchi chustunnamu e hipe. Picture ni hit cheyinchatamu kosame e dramalanni. Ayina PK atuvantivaada?.