Тёмный
No video :(

డీఎస్సీ వల్ల గిరిజన టీచర్లకు ఇబ్బంది లేదు | Minister Sandhya Rani Meeting With Tribal Teachers 

ETV Andhra Pradesh
Подписаться 7 млн
Просмотров 11 тыс.
50% 1

DSC నోటిఫికేషన్ వల్ల అన్యాయం జరుగుతుందంటూ ఆందోళన తెలుపుతున్న గిరిజన పాఠశాలల ఉపాధ్యాయులతో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి చర్చించారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా... గిరిజన టీచర్లను రెచ్చగొడుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా DSCకి వ్యతిరేకంగా నిరసన తగదన్నారు. గిరిజన ఉపాధ్యాయులకు ఎలాంటి నష్టం జరగకుండా ప్రభుత్వం చూసుకుంటుందని.. వారికి పూర్తి ఉద్యోగ భద్రత కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our RU-vid Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Опубликовано:

 

20 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 12   
@vijaykumarnicevoice1350
@vijaykumarnicevoice1350 Месяц назад
ముందు ఏజెన్సీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయండి,
@nageshpalaka419
@nageshpalaka419 Месяц назад
మేడంGO 3 కీ ప్రత్యామ్నాయం గా..... ST వాళ్ళకి మేలు జరిగేలా ఏదైనా GO ఇవ్వండి.... అసలు రోడ్డు సదుపాయలు లేని సిగ్నల్ వ్యవస్థ లేని ఆధునిక ప్రపంచానికి దూరంగా.... ఉన్న ట్రైబల్ తో.... సమానంగా రిజర్వేషన్ కావాలనడం శోచనీయం... 🤦‍♂️🤦‍♂️🤦‍♂️
@kotarisatyanarayana3689
@kotarisatyanarayana3689 Месяц назад
Go number 3 punarudharana cheyadi please CBN sir
@gubbaytrekker99
@gubbaytrekker99 Месяц назад
We want GO.No 3 madam...appude girijanulaku nyam jaruguthundi.
@ravvaanusha377
@ravvaanusha377 Месяц назад
అవును GO 3 ఎలాగైనా ఇవ్వాలి
@SIRILOGOS
@SIRILOGOS Месяц назад
ముందు మా గిరిజన పోస్టులు దొబ్థితినకుండా మావి మాకూవ్వండి........
@artistandcreater
@artistandcreater Месяц назад
Thank u mem
@anasuyapaparaonimmaka2682
@anasuyapaparaonimmaka2682 Месяц назад
GE no 3 పై స్పటత ఎవడి
@revanrajesh2
@revanrajesh2 Месяц назад
2024 DSC కి వ్యతిరేకం అని అక్కడ నిరసన చేస్తున్నవారు చెప్పారా, గిరిజన సంక్షేమ శాఖలో అవుట్సోర్సింగ్ గా గత 10 నుండి 15 సంవత్సరాలుగా 9500 జీతం తో వున్న గ్రామానికి 200 నుండి 300 km దూరంలో ఉద్యోగాలు చేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, ఒకప్రభుత్వ విద్యా సంస్థలో ఇంత దారుణమైన జీతాలతో పనిచేస్తున్నారు, కనీసం వీళ్ళు తీసుకుంటున్న జీతాల గురించి బయటకి చెప్పుకోలేని పరిస్థితి, పాలకులు వస్తున్నారు పోతున్నారు వీరి జీవితాలు బానిసలు గానే వున్నాయి
@Revis2704
@Revis2704 Месяц назад
13000 జీతం madam
@rajanichennupati9999
@rajanichennupati9999 Месяц назад
Justice for NIOS DELED candidates please🙏🙏🙏🙏 Allow to write DSC exam
@sagaravidyasagar651
@sagaravidyasagar651 Месяц назад
అలాగైతే GO number 3 తీయించండి
Далее
Əliyev və Putin kilsədə şam yandırıblar
00:29
Просмотров 108 тыс.