Тёмный

తిరుమలలో ఈ నాలుగు తప్పులూ చేయకండి | Never make these 4 mistakes at Tirumala | Nanduri Srinivas 

Nanduri Srinivas - Spiritual Talks
Подписаться 1,7 млн
Просмотров 2,5 млн
50% 1

Lot of us go to Tirumala Yatra and still say that our life is not changed. This happens because we make 4 mistakes in general at Tirumala. Never do these mistakes. This video explains them in details
-----------------------------------------------------------------------------------------------------
About the speaker: Sri Nanduri Srinivas is a software veteran. You can know more about him here:
/ nandurisrinivasspiritu...
-----------------------------------------------------------------------------------------------------
English Subtitles courtesy: Smt Jyothsna Namila (USA). Thanks for her contributions.
-----------------------------------------------------------------------------------------------------
ఈ వీడియో రిలీజ్ చేశాకా వచ్చిన అసంఖ్యాకమైన మెయిల్స్/మెసేజీలలోని కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకి నండూరి గారి సమాధానాలు...అందరికీ individual గా రాయడం కష్టం కనుక ఇక్కడ ఇస్తున్నాము. ఇలాగే ప్రతి వీడియోలోనూ ఇస్తాము - Admin team
1) కొండపైన వరాహస్వామి ఆలయం ఎక్కడ ఉంది?
జ) పుష్కరిణికి వాయువ్యం గట్టు మీద
2) పెళ్లైన దంపతులు ఆరు నెలల పాటు తిరుమల పుణ్య క్షేత్రంలో నిద్ర చేయకూడదని ఎక్కడ ఉంది?
జ) రెండు మూడు పురాణాల్లో అగస్త్య మహర్షి చెప్పినట్టుగా ఉంది. అందుకే స్వామి కూడా పద్మావతి అమ్మతోపాటు 6 నెలలు క్రిందనే ఉండిపోయారు.
3) మరి కొండపైన ఉండే పూజారులకు ఎలా? కొండ పైన Bank employees / Bus drivers ఉన్నారనుకోండి, వాళ్ళు భార్యలతో కాపురం చేయరా, నేను honeymoon చేస్తే తప్పేమిటి?
జ) చాలా మంది పూజారులు కుటుంబాన్ని క్రిందనే ఉంచి వాళ్ళు పైన కొన్నాళ్ళు సేవ చేసి, బ్యాచులుగా వెళ్ళి మళ్ళీ వస్తారు...ఈ కాలం ఏమి చేస్తున్నారో తెలీదు...ప్రధాన అర్చకులని అడిగితే తెలియచ్చు.
పురాణం రాసిన కాలంలో bank లు bus stand లు లేవు...కానీ శృంగార యాత్ర చేయకూడదని స్పష్టంగా రాసి ఉంది...నీకు చేయాలనిపిస్తే చెయ్యి. నిన్ను ఆగమని నిర్బంధించడానికి కాదు ఈ ఛానెల్ పెట్టింది. సాంప్రదాయాన్ని గౌరవించేవాళ్ళ కోసం. "వాళ్ళెవరో చేశారేమిటి" అని అడగడం మానేసి, "నేను చేయకూడదు" అనుకునేవాళ్ళకోసం చెప్పినమాట అది. మీకు కొండపైకి వెళ్ళి ప్రాపంచ సుఖాలు అనుభవించడమే సరైన పని అని అనిపిస్తే మీరు అదే చేయండి. అది మీ వ్యక్తిగతం!
5) కొండపైన పెళ్ళిళ్ళు నిజంగా చేయకూడదా? మరి "కల్యాణ వేదిక" అని ఒకటి కట్టేరుగా?
జ) చేయకూడదనే శాస్త్రం...అటువంటివి చేయనివ్వద్దని PVRK Prasad గారి లాంటి వాళ్ళు కూడా పోరాడేరని వారి Interview లో చూశాం కదా...పురాణంలో ఉన్నది ఇది...మీరు చేయదల్చుకున్నది మీరు చేయండి. మిమ్మల్ని ఆగమని నిర్బంధించడానికి కాదు ఈ ఛానెల్ పెట్టింది. సాంప్రదాయాన్ని గౌరవించేవాళ్ళ కోసం
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas - Spiritual talks” youtube channel:
This is a personal video channel, not a peer reviewed one. We make no representations as to accuracy, completeness, correctness suitability or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or delays in this information or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. You are encouraged to do your own research. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. All information is provided on an as-is basis with no guarantees of completeness, reliability, accuracy, usefulness or timelines. It is viewers responsibility to verify the facts. Mr. Nanduri Srinivas or the administrators don’t warrant that this site and any information obtained from this site will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#spiritual #pravachanalu
#tirumala #balaji #tirupati #tirupathi #tirumaladarshanupdate
Views & opinions expressed in the videos are those of the channel owner’s and do not necessarily reflect the official policy or position of any organization or individual. This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments on this channel are sole responsibility of the writers and the writers take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in or as a direct result of something written in a comment. We moderate and have the right to delete any comment for any reason whatsoever (abusive, profane, rude etc) hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com

Опубликовано:

 

16 апр 2020

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2,5 тыс.   
@telugutalks9140
@telugutalks9140 Год назад
ఈ మధ్య కాలంలో ఉదయం పళ్లు తోమడం దగ్గర మొదలు పెట్టి దేన్ని వదలకుండా youtube లో పెడుతున్నారు.... వాటితో విసిగిపోయిన మాకు మి వీడియో లు ఒక వరం గురువు గారు....చాల చాల ధన్యవాదాలు మీకు 🙏🙏🙏🙏
@omkaarsai3343
@omkaarsai3343 2 года назад
అయ్యా, నేను పుట్టి బుద్దెరిగిన తర్వాత, ఇంతవరకు ఈ విషయాలు ఇంత వివరంగా యెవ్వరూ చెప్పలేదు. ఏ జన్మ పుణ్యమో, ఈ వీడియో చూడగలిగను. మీకు శతకోటి ధాన్యవాదాలు
@srinivassravanijourney
@srinivassravanijourney 3 года назад
RU-vid lo పనికి వచ్చిన videos అంటే మీ videos మాత్రమే. హిందూ ధర్మాన్ని కాపాడాలని ఆ దేవుడే పంపించారు.
@psuneelkumar7159
@psuneelkumar7159 3 года назад
Meeku teliyanivi kuda chala vunae brother
@sravany512
@sravany512 3 года назад
Correct bro..
@ViduraVoice
@ViduraVoice 2 года назад
@@psuneelkumar7159 నిజం చెప్పారు బ్రో
@ViduraVoice
@ViduraVoice 2 года назад
Praveen Mohan RU-vid channel gurinchi telusa miku...oka sari chudandi
@nagarajraavan5310
@nagarajraavan5310 2 года назад
Darmani rakshinchataaniki devudu Bhumi midi ki oka shariram darinchi vastadu..manishini pampichadu bro...bagavadgeetha baaga chadavandi bro
@muralir4884
@muralir4884 2 года назад
తిరుపతిలో తెలియక తపులుచేసేవాలకి మీవల్ల భక్తులకు జ్ఞానోదయం అయింది మీకు సేతకోటి వందనములు స్వామి
@gaddesrinivas
@gaddesrinivas 4 года назад
మనం డబ్బు ఖర్చు పెట్టి బ్లాక్ లో విఐపి టికెట్ కొని చూసే దర్శనం కన్నా గంటలపాటు క్యూలో నిలబడి ఒక్క సెకను పాటు చేసుకునే దర్శనమే తృప్తి ఇస్తుంది.
@vijayakumari2009
@vijayakumari2009 3 года назад
Yes
@santhiranigajula3185
@santhiranigajula3185 3 года назад
ఇది నిజం స్వామి
@sudhaguntur1035
@sudhaguntur1035 3 года назад
Nijam sodara. నాకైతే ఆనందభాష్పాలు వస్తాయి
@kamalaparvathaneni1343
@kamalaparvathaneni1343 3 года назад
@@vijayakumari2009 😂😂😂😂😂/1¹
@srinivastechtelugu8557
@srinivastechtelugu8557 3 года назад
ఇది చాలా చాలా చాలా 100/ కరెక్ట్
@satishreddypamuru3975
@satishreddypamuru3975 4 года назад
కనిపించకపోయినా.. మనసుపట్టి మురిపిస్తున్నావు! కనిపెంచకపోయినా.. చేయి పట్టి నడిపిస్తున్నావు! స్వర్గలోక దారుల్లో మైమరిపిస్తున్నావు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకా దిగ్విజయీభవ!!!
@padmavaddamani8158
@padmavaddamani8158 3 года назад
Adbhutham, Satish Reddy gaaru 🙏🙏🙏🙏🙏
@ravishankar436
@ravishankar436 3 года назад
Chala bhaga claretiga chepparu
@svchary1037
@svchary1037 3 года назад
Very very good news
@amrithavarshini1110
@amrithavarshini1110 3 года назад
కళ్ళు చెమ్మగిల్లాయి sir..🙏🙏
@balaiahuradibalaiahuradi8530
@balaiahuradibalaiahuradi8530 2 года назад
తిరుమల లో చేయకూడని నాలుగు పనులు చాల చక్కగా చెప్పారు. వీటిని స్వామి వారి భక్తులు అందరు పాటించాలని కోరుతున్నాను
@vvasanthaw4274
@vvasanthaw4274 Год назад
Sir,your efforts to correct innocent people during their piligrimage are really very helpful and meaningful. Please continue your mission. Namaste Sir .
@Bobbilinzb
@Bobbilinzb Год назад
వేంకటేశ్వర స్వామి నన్ను క్షమించండి నేను తేలియక చేసిన తప్పిదాలను బట్టి దయతో ప్రేమతో నన్ను క్షమించి నీ వాత్సల్యంతో నన్ను దగ్గరకు తీసుకొండి ఇకముందు ఇలాంటి తప్పులు చేయకుండా ఉండే క్రుపాని ఇవ్వండి ఓం నమో వేంకటేశాయ
@natureexplorer364
@natureexplorer364 4 года назад
మీరు అద్భుతమైన విలువైన జ్ఞాన సంపదను అందిస్తున్నందుకు మీకు పాదాభివందనాలు గురువు గారు.
@kudumulasuresh3778
@kudumulasuresh3778 4 года назад
గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః
@satishreddypamuru3975
@satishreddypamuru3975 4 года назад
కనిపించకపోయినా.. మనసుపట్టి మురిపిస్తున్నావు! కనిపెంచకపోయినా.. చేయి పట్టి నడిపిస్తున్నావు! స్వర్గలోక దారుల్లో మైమరిపిస్తున్నావు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకా దిగ్విజయీభవ!!!
@renukadevikomaragiri2204
@renukadevikomaragiri2204 4 года назад
It
@kamalsekhargovindarajula6829
@kamalsekhargovindarajula6829 4 года назад
Good news cheppaaru chala viluvena vishayalu andhariki theliya chesaaru thank you sir.
@yadireddy3916
@yadireddy3916 4 года назад
Super sir
@indiranellore538
@indiranellore538 4 года назад
ఎంత మంచి విషయాలు చెప్తున్నారు..మీరు గురువుగారు...మా రామానుజాచార్యులు మా గురువుగారు మావేదపాఠశాల ప్రిన్సిపాల్ గారు ఉపదేశించిన ఉన్నతమార్గదర్శకాలు మళ్ళీ వింటున్నాం...🙏🙏🙏
@mahnarayan2185
@mahnarayan2185 2 года назад
Correct Sir . Now I have realised that we planned two times darshan with my 9 months baby , however first time we didn't have peaceful darshan and my baby was crying allot . We realised now after watching this upload... Second darshan was peaceful as we offered baby hair and went for darshan ...Om namoh venkateshayah 🙏
@srinumudarapu2531
@srinumudarapu2531 2 года назад
తిరుపతి లో మనం చేసే ప్రతి మంచి పని స్వామి వారి సేవలో వర్తిస్తుంది,,,,(CLEAN&GREAN )
@Guru_Krupavishesham
@Guru_Krupavishesham 4 года назад
మీ ప్రవచనాలు సలహాలు మా మనస్సుని శుద్ధి చేస్తున్నాయి ధన్యవాదాలు
@tejalikes9133
@tejalikes9133 4 года назад
Sssss
@polamallaprasanna8623
@polamallaprasanna8623 4 года назад
🙏
@neha8146
@neha8146 4 года назад
🖐
@neha8146
@neha8146 4 года назад
@@polamallaprasanna8623 🖐
@suryakumari7110
@suryakumari7110 4 года назад
🙏
@saiakhilbobbili2725
@saiakhilbobbili2725 4 года назад
జై శ్రీ నండూరి శ్రీనివాస్ గారు మీరు చెప్పింది ఆచరిస్తాం గురువుగారు 🙏🙏
@padmarangaraju1126
@padmarangaraju1126 2 года назад
మీ మాటలు వింటే మనసు చాలా హాయిగా వుంటుంది గురువు గారు
@Andhra18
@Andhra18 2 года назад
Extremely grateful for the information given in the video. I did not do the Varaha darshan the first time. Praying Lord Venkateshwara wills me to go to Tirupati soon🙏🏽🙏🏽
@chintumadduri722
@chintumadduri722 4 года назад
నేను 5 సర్లు తిరుమలకి వెల్లను కని ఓక్కసరి కుడా వరహా స్వామిని దర్శిన్చుకోలేకాపయోను, దురాదుష్టవనున్ని, మల్లి పోయైనపుడు కచితంగ దర్శిన్‌చుకుంత, ఓం నామో వెంకటశాయ
@kotireddymf4325
@kotireddymf4325 4 года назад
చాలా సంతోషం స్వామీ.. మీ లాంటి వారు ఈ కలియుగంలో మాకు దర్శన భాగ్యం కలగడం మా అదృష్టం.. 💐🌼🙏
@madhavakalahasthi3607
@madhavakalahasthi3607 3 года назад
మీరు నిజంగా మన ధార్మిక విషయాలు ఇంత అద్భుతం గా చెపుతున్నారు.. చెప్పిన మీరు ధన్యజీవులు. మీ మాటలు వినడం మేము అదృష్టవంతులం
@sreekanthgudure5905
@sreekanthgudure5905 3 года назад
మాకు తెలియని విషయాలు తెలియపరచినందుకు చాలా థాంక్స్ అండి
@k.upendar2292
@k.upendar2292 4 года назад
చాల ప్రశాంతంగా వుంది గురువు గురు మీరు చెప్తుంటే ఇంక వినాలి అనిపిస్తుంది ఓం నమో వెంకటేశయ
@shashikanth2504
@shashikanth2504 4 года назад
ధన్యోస్మి మీ వీడియోస్ చూస్తే మళ్ళీ మళ్ళీ చూసేంత బాగుంటాయి ఎన్నో మంచి విషయాలు షేర్ చేస్తున్నారు
@shrishivaamgemjewells4842
@shrishivaamgemjewells4842 3 года назад
గురువు గారికి నమస్కారం స్వామి వారి గురించి చక్కని వివరణ చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు
@bssb9496
@bssb9496 2 года назад
హిందూ ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత మీ లాంటి వారి పైన ఉంది... హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం మీరు కృషి చేయాలని కోరుకుంటున్నాను గురువు గారు... జై శ్రీరాం
@pallamrajukamisetti1916
@pallamrajukamisetti1916 4 года назад
నేను తిరుపతి వెళ్ళినప్పుడు వరాహ స్వామి ని ముందు దర్శనం కుదరనప్పుడు లోపలి స్తంభం మీద వరాహస్వామి ని ప్రార్థించి దర్సించిన తర్వాత వెంకటేశ్వరుని తరువాత వరాహస్వామిని దర్శనం చేస్తాను.
@umamaheshakula3061
@umamaheshakula3061 3 года назад
వరాహ స్వామి గుడి తిరుమలలో ఎక్కడ ఉందో చెప్పండి చాలా సారులు తిరుమలకు వెళ్ళాను ఎప్పుడు చూడలేదు చెప్పండి
@SujiTeluguVlogs
@SujiTeluguVlogs 3 года назад
@@umamaheshakula3061 pushkarini pakkana untudhi
@user-rf4ni9rd7t
@user-rf4ni9rd7t 3 года назад
Lopaliki enter ayyatapudu varahaswamy vary e side lo vuntaru plz say sir I am going 1 St time Tirupati just few days lo
@jyothireddy4228
@jyothireddy4228 Год назад
@@user-rf4ni9rd7t annadana satram nundi ala striit ga mada vidullo ki velthe right side vuntundi akkada boards vuntai evaru adigina cheptharu
@nareshnagapuri5289
@nareshnagapuri5289 4 года назад
మీ వివరణ ఎంత చక్కగా ఉంది అంటే సాక్ష్యాత్తు వెంకటేశ్వర స్వామి వారే వచ్చి చెప్తున్నట్టు ఉంది
@AnuMahesh435
@AnuMahesh435 3 года назад
ధన్యవాదాలు గురువుగారు🙏 ...... మాకు తెలియని ఎన్నో విషయాలు తెలిసేలా చేశారు🙏🙏🙏🙏🙏🙏
@saigayatri1632
@saigayatri1632 Год назад
ఏ జన్మలో చేసుకున్న పుణ్యం మీ వీడియోస్ చూసే భాగ్యం దొరకడం గురువు గారు🙏🙏🙏🙏
@dr.manojhkummarpasunoori6279
@dr.manojhkummarpasunoori6279 4 года назад
గురువు గారు ,మనలో చాలా మంది తెలిసి తెలియక చేసే ఎన్నో తప్పులని తెలియజేశారు. మన జీవితంలో ఎంతో విలువైన తిరుపతి తిరుమల శ్రీవారి దర్శనం విషయాలను వివరించిన మీకు సదా క్రుతజ్ఞతలు🙏🙏🙏🙏🙏
@msaiprasad251
@msaiprasad251 4 года назад
Em cheyalo cheppevaru andaro (Do's) unatru ...kani em cheyakudao (Don'ts ) cheppevaru chala takkuva mandi untaru andulo meru okaru . Thanks for giving this kind of valuable information to us .
@aavaninaidu6556
@aavaninaidu6556 4 года назад
SAIPRASAD MAHADEV malaysia Singapore srilanka lo una indian ni (tamil) thirupathi ki thiskele tourists guide lu short cut lone thiskelthunaru
@pavallanomushankar9236
@pavallanomushankar9236 18 дней назад
మంచి విషయాలు చాలా చక్కగా వివరించారు సంతోషంగా ఉంది తిరుమల శ్రీవారి కొండ పైన క్యూ లైను వరాహమూర్తి సన్నిది కి భక్తులకు కలిపించితె బాగుంటుంది శ్రీవారి దర్శనానికి ముందు వరాహమూర్తి దర్శనానికి వెళ్ళె దారి భక్తులకు చూపించండి మీరు చెప్పిన మాటలు కొద్ది పాటైనా ప్రజలకి న్యాయం చేసినవారు అవుతారు ఓం నమో వేంకటేశాయ
@lakavathshakunthala8097
@lakavathshakunthala8097 2 года назад
🙏గురువు గారు చాలా ఉపయోగకరమైన సమాచారం అందించారు 🙏🙏🙏🙏మీకు ధన్యవాదములు 🙏🙏
@kvraobsnl
@kvraobsnl 4 года назад
తెలియని చాలా విషయాలు చెప్పి మాకు జ్ఞానోపదేశం చేస్తున్నందుకు మీకు హృదపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏
@sganapathy5498
@sganapathy5498 4 года назад
నిజమే అన్నమయ్య కూడా చెప్పారు వేదములే శిలలై వెలసినదీ కొండ , తిరు వీధుల మెరిసి ఈ దేవ దేవుడు అని కూడా చెప్పారు అందికే అందరూ అన్నమయ్య కీర్తనలు అందరూ విని తరించాలి.
@janaswarna1581
@janaswarna1581 2 года назад
మీరు చెప్పిన సోత్రం చదవాలని ఉంది అంత స్పష్టంగా చదవలేక పోతున్నాను ఏవైనా చిన్న చెప్పు చదివితే తప్పేమో అని భయపడుతున్న మీరు చెప్పిన అపరాజితా స్తోత్రం నరసింహ రుణ విమోచన స్తోత్రం కూడబలుక్కుని చదువుతున్న అలా చదవచ్చా గురువుగారు చాలా చాలా కష్టాల్లో ఉన్నాం ఈ వీడియో చూసిన తర్వాత నిజంగా దేవుడున్నాడా అని అనిపిస్తుంది నిత్యం దీపారాధన చేస్తున్న నా చిన్నప్పుడు మా అమ్మగారు చనిపోయారు మారతల్లి నాకు ఏది నేర్పించలేదు నాకు ఇద్దరు చిన్నపిల్లలు మాలాంటి చదువురాని వాళ్ళు ఏదైనా సులభంగా ఉంటే చెప్పండి ఇలాంటి వారి తెలుగు సనాతన ధర్మము దొరకడం అదృష్టం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణురూపాయ శివాయ
@chandrasekharmediboina
@chandrasekharmediboina 2 года назад
మీ లాంటి హిందూ ధర్మ ప్రచార కుల కు పాదాభి వందనం, 🙏🙏🙏
@rajeshgold24crt62
@rajeshgold24crt62 4 года назад
మాకు తెలియని ఎన్నో అద్భుతమైన విషయాలను అందరికి అర్థమయ్యేలా చెప్తున్న మీకు పాదాభివందనాలు
@tharunkumarbv1813
@tharunkumarbv1813 3 года назад
మీలాంటి వారు దొరకడం మా అదృష్టం...ఎన్నో మంచి విషయాలు చెబుతున్నారు...మీకు ఆ ఈశ్వరుని అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను...సర్వేజనా సుఖినోభవంతు...🚩🕉️🙏 ఓం నమో నారాయణాయ 🕉️🚩🙏
@vinaykrishna6128
@vinaykrishna6128 Год назад
తిరుమల 4సర్లు వెళ్లి 3సర్లు దర్శం చేసుకున్నాం స్వామి కాని మీరు చెప్పిన వాటిలో కొన్ని తప్పులు తెలిసో తెలియకో చేసాము. మీరు చెప్పిన మాటలు విన్న తర్వాత మేము ఎంత తప్పు చేసామో అర్ధం అయ్యింది. గురువు గారు, ఇప్పుడు నేను పచ్చతపం చెందుతున్నాను. ఇంకా ఎప్పుడు జన్మలో ఏ 4 తప్పులు చేయకూడదు అని నిర్ణయించుకున్నాను. నన్ను ఆశీర్వదించండి గురువు గారు మీరు మాకు ఎంతో దైవ జ్ఞానం ని అందిస్తున్నారు. ఓం నమో భగవతే వసుధేవాయ.🙏🏻🙏🏻🙏🏻
@maheshchalla4595
@maheshchalla4595 2 месяца назад
గురువు గారు..... మీ ప్రవచనాలు, మీ ఉపన్యాసాలు చూస్తుంటే, వింటుంటే నాకు నిజంగా ఆ లోకం లో కి వెళ్ళి కళ్ళకు కట్టినట్లు గా నా మనసు సంతోషంగా ఆనంద భాస్పాలతో నిండుతుంది స్వామి. నేను జన్మ దన్యుడిని స్వామి
@prasadlcs7051
@prasadlcs7051 4 года назад
ఇలాంటి సమయంలో మీలాంటి వారు మాకు దొరకటం ఏ జన్మల లో నేను చేసుకున్న పుణ్యం లా భావిస్తున్న ధన్యవాదాలు.
@suryaprakashvarma4803
@suryaprakashvarma4803 4 года назад
అత్యంత విలువైన సమాచారాన్ని వివరించారు, ధన్యవాదాలు..
@gayatripraveenpraveen8842
@gayatripraveenpraveen8842 2 года назад
చాలా మంచి విషయాలు చెప్పారండి మీరు... మీకు ధన్యవాదాలు... తిరుమల వెళ్ళినపుడు ఈ నియమాలను పాటిస్తాను
@maheshchalla4595
@maheshchalla4595 2 месяца назад
మీరు చెప్పే విధానం నాకు చాలా బాగా నచ్చింది. నేను ఒక ఆర్మీ విశ్రాంతి ఉద్యోగిని. నా వయసు 36 yrs. మీ ఉపన్యాసాలు వింటూ , చూస్తూ ఉంటాను స్వామి.
@rajchinni4859
@rajchinni4859 4 года назад
చాలా చాలా మంచి మాటలు స్వామి ఎలా దర్శించుకోవాలో చెప్పారు మీకు కృజ్ఞతలు అండి 🙏🙏
@officialcorporate8748
@officialcorporate8748 4 года назад
05 TH POINT When males and females moving in Q Lines for Darshan , both males and females should not bring bad thoughts in their minds and should respect females while moving in Q Lines vice versa Females should respect ...... While moving in Q lines ,talk ,speak ,behave spiritually .
@saratkumar2009
@saratkumar2009 4 года назад
but Sir, that mostly depends on the Cook's thoughts while cooking n while we are eating.. overall, we must be sacred always, to be sacred in front of God..that is the root cause
@aavaninaidu6556
@aavaninaidu6556 4 года назад
Telugu cinema lu yekkuvga chusthe tappathu mind paadu avuthadi
@MG-yp7tb
@MG-yp7tb 4 года назад
Yes. Very good point. I have experienced inappropriate touching by one staff member of TTD in heavy queue in the pretext of pushing everyone to move quickly. Was quite disgusted. I just thought god is watching n he ll pay a heavy price one day.
@chinlingvideos5986
@chinlingvideos5986 4 года назад
అక్కడ కష్టం చిన్న పిల్లలు ఉంటారు ఒక్కరికొకరు విడి పోతారు ఒక వేళ బార్య బర్త అలాగ వెళితే ఆమె ayapaduthadhi
@yuvatarakavya647
@yuvatarakavya647 4 года назад
Q line lover durikindi naku apudu..chala goranga chesa naalanti vallu chala Mandi unnaru..nen enka eppudu ela cheyanu..nannu manninchandi
@venkatasarada1454
@venkatasarada1454 Месяц назад
చాలా బాగా తెలియని విషయాలు చెప్పేరు స్వామి.మీ వల్ల చాలా మందికి ఇలాంటి అనేక విషయాలుతెలియని వి తెలుసుకొనే అవకాశం వచ్చింది,👃
@gayatrisrinivas2364
@gayatrisrinivas2364 3 года назад
Sir,chala baga cheparu...ilanti mistakes theliyaka chesam...inkepudu repeat cheyam
@surender2050
@surender2050 4 года назад
sir, your messages are so excellent ....hats off to you for your service to society ...మీరు చెప్పింది ఆచరిస్తాం గురువుగారు
@smarkishore753
@smarkishore753 4 года назад
థన్యవాదాలు గురువు గారు, చాలా మంచి విషయం చెప్పారు, ఇంకా ఇలాంటివి చెప్పండి. ఓం నమో వెంకటేశాయ.
@yogeshwarnirmaan1368
@yogeshwarnirmaan1368 2 года назад
I would like to share one of my experience about having Darshanam by using shortcuts .This happened in Dharmasthala a very powerful place near Kukke Karnataka.Since i had to have a quick darshan and go back to Bangalore i bribed a security and got darhsnam in a very short time .Later that night i boarded the bus to Bangalore and after almost 1 hour when the bus reached Ghat selection the bus started moving slowly due to traffic and since i was Feeling very tired and dozed off into sleep the journey usually takes 8 hours by bus and was supposed to reach Bangalore by morning 5 or 6 am And morning when I woke up the bus had not moved from the place where it was last night since the ghat section was closed due to some issue in the road . So practically my journey to Bangalore started after i woke up in the morning .The very reason why I had short cut Darshan was not fulfilled .
@chalapathiaouka6619
@chalapathiaouka6619 Год назад
🙏ఓం శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమ:🙏గురువు గారు మీరు చెప్పిన విషయాలన్నీ అక్షర సత్యం మీరు చెప్పిన పద్దతిలో శ్రీవారి దర్శనం చేసుకుని ఒక మంచి ఫలితం పొందాను. నా తండ్రి శ్రీ వేంకటేశ్వర స్వామి కృపతో గోవిందా గోవిందా గోవింద 🙏🙏 🙏 🌺🌺మీరు చెప్పిన తప్పులు ఎక్కువ శాతం అక్కడ అవకాశం ఉన్నవారు మాత్రమే 🌺తెలుగువారందరు తెలుగులిపిలోనే వ్రాద్దాం జైతెలుగుభాష జైతెలుగుతల్లి ☀️ 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺
@indibhaarat
@indibhaarat 4 года назад
నేనందుకే స్వామితో ఎప్పుడో చెప్పేసుకున్నాను..స్వామీ, నువ్వించ్చిందే దర్శనం, పెట్టిందే ప్రసాదం.. అని. మీ వీడియో చూసాక నేను స్వామికి విన్నవించుకున్నది సబబే అని అర్థమైంది.
@karrisrikumar3393
@karrisrikumar3393 4 года назад
సార్ నమస్కారం మీ భరద్వాజ మామయ్య గారి గూర్చి ఒక వీడియో చేయండి సార్ pls
@jaganmohanraochouduvada5480
@jaganmohanraochouduvada5480 2 года назад
ఇటువంటి విలువైన సమాచారం ఇవ్వడానికి ఆ వేడు కొండల స్వామి పంపించాడు మిమ్మల్నిని మా దగ్గరకు మీరు చెప్పినట్లుగా తప్పకుండా ఆచరిస్తాము
@saiviswanadh
@saiviswanadh 3 года назад
మీలాంటి మార్గదర్శకులు సనాతన ధర్మానికి ఆయువుపట్టు🙏🙏🙏
@PSSahasra2011
@PSSahasra2011 4 года назад
Innallu Thirupathi vellindi oka ethu, ippudu Thirupathi ki velledi oka ethu .. Chala viseshalu telsukunnam
@vasudevapavankumar
@vasudevapavankumar 4 года назад
ఒక వేళ తెలియక తప్పు చేసి బాధ పడుతున్న వారికి పరిష్కారం చూపగలరు. ప్రాయశ్చిత్తం ela చేసుకోవాలో తెలుపగలరు
@vikaskonda203
@vikaskonda203 4 года назад
Answer plz
@lalitha.kompella1870
@lalitha.kompella1870 4 года назад
"Agnyanina mayaa doshana seshan vihitaan hare... Kshamastwatwam kshamastwatwam sesha saila sikha mane"
@smilekrishna
@smilekrishna 4 года назад
పశ్చాత్తాపమే ప్రాయశ్చత్తం... స్వామి కి మనస్పూర్తిగా చెప్పుకోండి.. ఆయనే క్షమిస్తాడు!!!
@gopikrishna-lp1dh
@gopikrishna-lp1dh 3 года назад
@@smilekrishna vhdyn
@saimanoharchegondi247
@saimanoharchegondi247 3 года назад
Thank you so much Guruvu garu for explaining each and everything in detail. Meeru maaku Bhagavanthudu pampinchina mahanubhavula tho samaanam.
@gmohanachary1364
@gmohanachary1364 2 года назад
చాలా మంచి విషయాలు, తెలియని విషయాలు చెప్పినందుకు ధన్యవాదములు, మేము ఆచరిస్తూ ఇతరులు కూడా ఆచరించే విధంగా కృషి చేస్తాము.
@mahipalm568
@mahipalm568 4 года назад
నా జన్మ ధన్యం స్వామి మీ అందించిన శ్రీవెంకటేశ్వస్వామి వారి సమాచారం అందిస్తున్నందుకు మీకు పాదాభివందనం
@kovasridevisridevi3437
@kovasridevisridevi3437 4 года назад
ఓం శ్రీ వెంకటేశాయనమః ధన్యవాదములు గురుగారు. 🙏🙏🙏🙏🙏🙏🙏
@p.n.kp.n.kishore
@p.n.kp.n.kishore 2 года назад
మంచి సందేశం వివరించినందుకు మీకు దాన్యవదములు🙏🙏🙏🙏🙏
@granjith1249
@granjith1249 6 месяцев назад
Thankyou guruvugaru
@pasupuletimeenakshi2160
@pasupuletimeenakshi2160 3 года назад
గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు జై భారతమాతకి జై హారహార మహాదేవ శంభోశంఖర జై శ్రీ రామ్ 🏡👨‍👨‍👧‍👧🤚👌👍🔱🕉️⚛️🍎🍊🍇🌾🌹🌸🌺🌿🌴🌼💮🇮🇳🙏
@panikumarkr127
@panikumarkr127 4 года назад
మీ మాట వింటూనే ఉండాలి అనిపిస్తుంది🙏
@darimireddyeswar7383
@darimireddyeswar7383 3 года назад
ఆయన మాటకు ఆకర్షణ, సాధన వల్ల వస్తుంది
@nayiniramesh8354
@nayiniramesh8354 3 года назад
Your talking is super Swamay
@sathisharudresha4413
@sathisharudresha4413 Месяц назад
It is true Gurugale. I won the Suprabhatha seva in May 2020 but got canceled due to Covid. Post that I tried to use different ids to get Darshana but never got through and I never will be bcos I’m using wrong ways to get that chance. Now I’ve decided not to apply for the next 3 years as a punishment for my sin. Thank you for enlightening me. I’m ashamed of myself.
@kilambisrinivas5995
@kilambisrinivas5995 Год назад
చాలా మంచి విషయం చెప్పారు గురువుగారు కృతజ్ఞతలు 🙏
@venkatasubbaraovundru2122
@venkatasubbaraovundru2122 4 года назад
ఇలాంటి విషయాలు చెప్పిన మీకు పాదాభివందనాలు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@lakshmiakula3267
@lakshmiakula3267 Год назад
Chala Baga chepparu. Mari konda Pina konni families akkade nivasam untunnaru. Vallu niyamam ela patinchali
@vallampatlasravanthi7757
@vallampatlasravanthi7757 Год назад
చాలా బాగా చెప్పారు గురువుగారు ఇట్లాంటి మరెన్నో విషయాలు మరెన్నో క్షేత్రాల గురించి మా అందరికి చెప్పండి గురువుగారు మీ యొక్క మాట విధానం తీరు సాక్షాత్తు ఆ శ్రీనివాసుని మీతోటి చెప్పిస్తున్నారేమో అనిపిస్తుంది ధర్మం ఏమాత్రం నడుస్తుందేమో అనిపిస్తుంది గురువుగారు ధన్యవాదాలు గురువుగారు జై శ్రీమన్నారాయణ
@ankhatri
@ankhatri 4 года назад
Srinivas garu it is very clear and impactful. Your style of explanation is unique and as effective as Brahmasri Chaganti Koteshwara Rao's upanyasam. 🙏
@kkkumar777
@kkkumar777 4 года назад
నమో వేంకటేశాయ 🙏🙏🙏
@nagendratimmaka1370
@nagendratimmaka1370 2 года назад
మీరు చెప్పిన వీడియోలు అన్ని చూస్తున్న చాల బాగా చెపుతున్నారు ధన్యవాదాలు గురువు గారు.
@poppavenkatasubbaiah6094
@poppavenkatasubbaiah6094 Месяц назад
ఓం నమో శ్రీనివాసయనమః ఆర్య చాల చక్కగా వివరించారు మీకు శతకోటి వందనాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹. ఒక చిన్న విన్నపము ఇంతకుముందు టీటీడీ కళ్యాణమండపం లో 300రూపాయలు టికెట్ ఇచ్చే సదుపాయాలు ఉన్నవి ఇప్పుడు మరల ఆ సదుపాయాలు ఏర్పాటు చేయమని పాలకమండలికి చెప్పండి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹
@chidemenot
@chidemenot 4 года назад
Sri Srinivasu gariki Na vandamaulu, Your explanations are clear & i am thankful for the effort you have taken to guide me towards Lord Srinivasa, i will follow the rules & make do my family members as well.
@ism-surya4305
@ism-surya4305 4 года назад
ధన్యవాదములు గురూజీ. ఈ నాలుగు తప్పులు తప్పక చేయను. ఓం నమో నారాయణాయ నమః.
@TelugodipourshamVlogs
@TelugodipourshamVlogs 2 года назад
ఆర్యా..... నా హృదయ పూర్వక ధన్యవాదాలు. ఈ వీడియో ద్వారా నాకు తెలియని విషయాన్ని తెలియ చెప్పారు.
@kanna3935
@kanna3935 3 года назад
By God's grace I found this video on time .... 🙏🙏🙏🙏
@Andhra18
@Andhra18 2 года назад
Truly is God’s grace🙏🏽
@thirupathireddy9298
@thirupathireddy9298 4 года назад
🙏🌷🌹ఓం నమో వేంకటేశాయ నమః 🌹🙏
@Venkat12345
@Venkat12345 4 года назад
Hi Sir, బాబాజి గారి గురించి ఒక వీడియో చెయ్యండి
@arunkumarmamidi9195
@arunkumarmamidi9195 Год назад
E roju me vallana chala visyalu taylisi guruv garu.
@vikas3732
@vikas3732 3 года назад
మీ వీడియో స్కిప్ చేయకుండా చూడగలగటం మా అదృష్టం గురువుగారు. తెలిసీ తెలీక చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చెప్పండి గురువుగారు...
@pvjayavardhan2689
@pvjayavardhan2689 4 года назад
Again again requesting you to make a video on the life of Shankaracharya please please waiting for it
@smilekrishna
@smilekrishna 4 года назад
ఆది శంకరుల గురించి చాలామంది చెప్పారు, ఎవరికీ తెలీని విషయాలు చెప్తున్నారు శ్రీనివాస్ గారు.. గమనించండి.
@charankumar1483
@charankumar1483 3 года назад
ఎంతోమంది శ్రీవారి భక్తులు తెలియని విషయాలను తెలియజేసినందుకు నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను స్వామి
@jayprakashnc1228
@jayprakashnc1228 2 года назад
ತುಂಬಾ ಧನ್ಯವಾದಗಳು ನಿಮಗೆ ತುಂಬಾ ಒಳ್ಳೆಯ ವಿಷಯಗಳನ್ನು ನಮಗೆ ತಿಳಿಸಿದ್ದೀರಿ ನಿಮಗೆ ನನ್ನ ಹೃತ್ಪೂರ್ವಕ ಧನ್ಯವಾದಗಳು
@suvarnahs9626
@suvarnahs9626 Год назад
Teliyani vishayalu cheppinandhuku dhanyavadhalu swamy govindhaa govindhaa
@saradhimallarpu701
@saradhimallarpu701 4 года назад
మీ మాటలు వింటూ ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది
@kanchanaanudeep6725
@kanchanaanudeep6725 4 года назад
tirumala lo god sees directly..ma father akkada work lo join ayenappudu..pradana archakulu garu ide specific ga chepparu..and there are many instances when corrupted officers were caught in a miracle way...my father experienced while performing his duty...
@garuna6656
@garuna6656 2 года назад
Yes all these are correct plz follow the instructions given by guru ji this is my experience even we are the ttd employees famaily we suffered by doing this mistakes in early days of my marriage
@buchalasaidulu3229
@buchalasaidulu3229 2 года назад
💯🥺q1
@sowmyasuryanarayana5685
@sowmyasuryanarayana5685 2 года назад
@@buchalasaidulu3229 aaa
@kutumbaraoannavarapu1833
@kutumbaraoannavarapu1833 2 года назад
🙏🙏🙏🙏🙏🙏🙏
@durgakurakula3841
@durgakurakula3841 Год назад
🙏🙏🙏
@biebersucks27
@biebersucks27 Год назад
What did you do? And what problems did you face after doing these mistakes?
@koyyavijay3809
@koyyavijay3809 3 года назад
చాలా బాగా చెప్పారు సార్ సూపర్.
@vadlasanthoshkumar2888
@vadlasanthoshkumar2888 3 года назад
దన్యవాదములు గురువుగారు మంచి సందేశం ఇచ్చారు 🙏🙏🙏
@sravanichavadi236
@sravanichavadi236 3 года назад
Well said swami.. Really 100% good words
@sadhanapidikiti4991
@sadhanapidikiti4991 2 года назад
We are proud to Have you Sir Grateful for you Vidoes❤️🙏
@harithavrnneti3927
@harithavrnneti3927 Год назад
Guruvu Garu 🙏🏼. Tirumala velle prathi sari me videos chusi important points anni note chesukuni mari velthunnam . Meeku many thanks
@rajukp1
@rajukp1 4 года назад
Sir, thanks a lot for this video. Unknowingly I made few of these mistakes in my earlier visits. I will never repeat them again. Thanks for your help
@saaiprabhakar7723
@saaiprabhakar7723 4 года назад
Thank you very much sir for your valuable information... we definitely follow the said instructions and also inform our relatives and friends about this...🙏🏻🙏🏻🙏🏻💐💐💐
@janakiramachetty6205
@janakiramachetty6205 2 года назад
Excellent motivation speech. Thank you swami
@badrinadhabadrinadha9764
@badrinadhabadrinadha9764 3 года назад
స్వామి మీకు పధాబివందనాలు నాకు తెలియనిది చెప్పిందానికి మీ వల్ల చాల తెలుసుకున్న స్వామి 🙏🙏🙏🙏🙏🙏 ధన్యవాదములు
@bharadwazc332
@bharadwazc332 4 года назад
Really very nice information. I respect this values & expect all to follow too... We only should respect them and bring our Tradition & their values in high place, and make others to change. 👍
Далее
Sri Chaganti  speeches pravachanam latest
22:18
Просмотров 384 тыс.