టీటీడీ చైర్మన్ గా నియమితులైన బి ఆర్ నాయుడు గారికి శుభాకాంక్షలు అయ్యా బిఆర్ నాయుడు గారు మీ హయాంలో తిరుపతి దేవస్థానము బాగా అభివృద్ధి చెందుతుందని అన్యమస్తుల్ని ఎవరినైనా సరే తీసివేయాలని ఉద్యోగం నుంచి దేవస్థానం ఆస్తులను కాపాడాలని కొండపైన గుట్కాలు సిగరెట్లు అలాగే మరి ఇంకే రకమైన నిషేధించిన దేవస్థానంలో నిషేధించబడిన అమ్మ లేకుండా చూడవలెను వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలక్కుండా త్వరగా దర్శనం కలిగే విధంగా ఈ మహా న్యూస్ ద్వారా కోరుకుంటున్నాము నమో వెంకటేశాయ🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Happy that a well deserved person BRNaidugaru take up this post ,n we hope Sri Venkateshwaraswamy vaari ki tirumala ki purvavaibhavam chudagalamani.👏🏻👏🏻👏🏻👏🏻🙏
హర్షించదగ్గ విషయం ఏమిటంటే దేవదేవుడంటేనే సృష్టి స్థితి లయ కారకుడైన మలయప్ప స్వామి వారిని పాలించడం అనే మాట ఒక బూతు గానే పరిగణించాలి. కేవలం సేవా బృందం అనో లేదా పరివ్రాజక మండలి అనో పిలవడం భావ్యం. దేవదేవున్ని మానవమాత్రుడు పాలించగలడా? ఎంత అసంబధ్ధమైన పదం అది?
Hindu Faith Tirumala Hills Temple's TTD Board Chairman & Ex-Chief Justice of India establish Rule of Law elements in the day-to- day Functioning of Hindu Tirumala Tirupati temple.
నాయుడు గారు ఈవో గారి మీద కూడా కన్ను వేసి ఉంచండి సామాన్యుడు కాదు ఒకప్పుడు రంగు వేయించింది వైసీపీ తరఫున ఎగిరెగిరి పడ్డాడు ఒకప్పుడు అందుకే కేసు ఏది ముందుకు పోవటం లేదు శ్యామల రావు తో జాగ్రత్తగా ఉండాలి సార్ గుండు చేయించుకున్నాడు సేమ్ ఇంతకుముందు ఈవో లాగా
He is a media man also. We expect a good decisions from the new committee. They should explore the possibility of allowing darsan up to kulasekhr PADI, and make two exits on either sides for quick movement. The geyangars are the blocks that quote agama shastras, but TTD has violated all sastras by selling various types of tickets and priority and free darsan to VIPs and VVIPs on priority basis. Every devotee is equal before God and in fact padestrians and physically handicapped and old age people with poor vision may not be able to glimpse the lord as they are pulled out at the cost of the so-called vvips