రాధా మనోహర్ దాస్ గారి..సలహాలు తీసుకోవడం చాలా మంచి నిర్ణయం అలాగే చాగంటి కోటేశ్వరరావు గారిది.. ప్రవచనకర్త గరికపాటి.. ఇలా హిందూ ధర్మాన్ని నమ్ముకుని.. ప్రతి గురువుల్ని కలిసి... వాళ్ల సలహాలు మేరకు వెంకటేశ్వర స్వామి.. వైభవాన్ని మరింత పెంచుతారని ఆశిస్తూ ఓం నమో వెంకటేశాయ నమః
పాలక మండల అధ్యక్ష పదవి నాయుడు గారికి శుభాభివందనాలు హిందూ సనాతన ధర్మాన్ని కాపాడడంలో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో శర్మ చేస్తూ కష్టపడుతూ ధర్మాన్ని పరిరక్షిస్తూ రాత్రి అనక పగలనకా ధర్మాన్ని భుజాల మీద వేసుకుని మూసుకుంటూ ధర్మ ప్రచారం చేస్తున్నా రాధా మనోహర్ దాస గారికి పాదాభివందనం ఇలాంటి మహానుభావుల వలన ధర్మం రక్షించబడుతుంది శ్రీవారి మీద పాడిన పాటలు చాలా ఆనందకరంగా ఉన్నాయి చాలా బాగా పాడారు నమో వెంకటేశాయ గోవిందా గోవిందా
I'm very happy to see this video. I hope Swamy Radhamanohardas will play an important part in the sacred TTD in near future. Hare Krishna! Hare Rama! Jai Bharat!
గురువుగారికి చైర్మన్ గారికి పాదాభివందనాలు... స్వామివారి దర్శనానికి క్యూలైన్లో వెళ్లే భక్తులు కుటుంబ సభ్యుల, వృద్ధులు చంటి పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. భక్తులు ప్రశాంతంగా స్వామివారిని దర్శనం చేసుకునే విధంగా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం... నమో వెంకటేశాయ.. 🙏
Members should be from hindu philophers and academicians and hindu warriors and doing service to the hindu community. Those persons are very consistent to the TTD board not politicians.
GOOD, BHAGAVAN SRI BALAJI LIFTED BAN ON SRI GURUJI, ALSO GAVE GREAT OPPORTUNITY TO APPROACH DIRECTLY TO THE CHAIRMAN OF TTD .... IF THIS TTD TEAM 0F 2024 TDP GOVT., COMMITS ANY MISTAKE ? THEN THIS SAME SWAMI WILLENCOUNTERS THEM WITHOUT ANY FEAR,BKOS SWAMI HAS GREAT FOLLOWERS OF ALL HINDUS... SO BE CAREFUL WITH SWAMI...
BR Naidu garu enduju inthagreat ante ey TTD chairman garu Kuda o TRUE Spiritual Sanathani Guruji la ideas, guidance teskoledu. Radha Manohar Das guru garu Sanathano dharmaniki chesina Seva priceless
కూటమి ప్రభుత్వ పెద్దలకు నమస్కారాలు. హిందూమత ఐక్యతకు ,హిందూ దేవాలయాల పునరుద్ధరణకు, హిందూ బంధువులలో ఐక్యతను పెంపొందించడానికి, నిర్విరామంగా కృషి చేస్తున్న శ్రీ శ్రీ రాధా మనోహర్ దాస్ గారికి టిటిడిలో సలహాదారు పదవి గాని ,లేదా మెంబర్ పదవి గాని ఇవ్వాలి, ఆ విధంగా ఇచ్చినట్లయితే వారి యొక్క యాత్రలకు ఆర్థిక మద్దతును ఇచ్చిన వారం అవుతాము, వేల మందిని పోషిస్తున్న టీటీడీ కి రాధా మనోహర్ దాస్ గారికి టీటీడీ పాలకమండలిలో సభ్యత్వం ఇవ్వడం పెద్ద కష్టమేమీ కాదు. కాబట్టి కూటమి పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి యువ నేత శ్రీ నారా లోకేష్ గారికి, bjp పెద్దలకు సవినయంగా తెలియజేయడం ఏమంటే శ్రీ రాధా మనోహర్ దాస్ గారికి టీటీడీలో మెంబర్ని చేయండి. ఆ విధంగా మీరు చేస్తే హిందూ బంధువులందరూ మీతోనే ఉంటారు. ధర్మో రక్షిత రక్షితః
కొండపైన ముందు మీడియాకు అనుమతులు లేకుండా చెయ్యండి! ఒక వేళ ఇస్తే దేవునికి సంభందించిన వాటి మీద మాత్రమే అడగాలి! రాజకీయనాయకులు కూడా ప్రెస్ మీట్లు పెట్టరాదు!
Still 15000 converted, baptised christinization is employees, workers, masked shops owners, Drivers are spoiling devotion, even political poojaries also there.
Congratulations Naidu garu. 1.TTD lo anyamatastulanu andareni konda dempali. Employees lo Christians vunnaru varini konda deguvuna other departments ku transfer chayandi. 3. Extra staff kurchini salaries tesukontunaru. TTD channel lo first ni extra staff ni remove chasi. Advertisements remove chayandi. Public Day ki 300