Тёмный

తెలివిగా పట్టేసాడు | Food Commission Chairman Vijay Pratap Reddy Inspection At School | Qubetv News 

QubeTV News
Подписаться 1,4 млн
Просмотров 1,1 млн
50% 1

తెలివిగా పట్టేసాడు | Food Commission Chairman Vijay Pratap Reddy Inspection At School | Qubetv News
#foodcommission #foodinspector #vijaypratapreddy
QubeTV News - Telugu News channel is here to update you with all latest Telugu news, National News in Telugu, Andhra News, Telangana News. Parliament News, Assembly Sessions, Telugu Assembly Videos, Breaking News, Local Issues, Press Meets, Exclusive Political Leaders Interviews are available in this channel.
For More ap news, telugu news live, telangana news ⬇
👍 Like Our Facebook Page - / politicalqube
📸 Follow us on Instagram - / thenewsqube
🐦 Follow Us On Twitter - / thenewsqube
🖥 Website: thenewsqube.com/

Опубликовано:

 

24 фев 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 530   
@user-ry7zs8bw2d
@user-ry7zs8bw2d Год назад
మీలాంటి వాళ్లు సమాజానికి చాలా అవసరం సార్ గారు గుడ్ జాబ్
@balaramasivaprasadreddydar7011
@balaramasivaprasadreddydar7011 11 месяцев назад
ఇలాంటి అధికారులు ఉ0టే దేశం ఎప్పుడో బాగుపడేది .
@johnchiru9009
@johnchiru9009 11 месяцев назад
5 ఇయర్స్ మాత్రమే వీడు zptc తెలుసా నీకు ఆ విషయం జగన్ బంధువు ఫుడ్ కమీషనర్ చైర్మన్ అంతే చదువు కొని జాబ్ కొట్టాడు అనుకుంటున్నావా వీడు అస్సలు ఆఫీసర్ హే కాదు
@jermiahpaulkaikarapu2080
@jermiahpaulkaikarapu2080 11 месяцев назад
Sir memu చదువు కునే రోజుల్లో పురుగుల ఆన్నం తినేవాళ్ళం eppudu మీ వల్ల అందరూ మంచి ఫుడ్ తింటున్నారు sir God bless you sir
@durgarao6680
@durgarao6680 Год назад
Sir మీరు గ్రేట్ మీలాంటి వాళ్ళు మా తెలంగాణలో కూడా ఉండాలి ఇక్కడ చాలా పెద్ద పందికోకులు ఉన్నాయి sir❤❤
@aindlaashok557
@aindlaashok557 Год назад
మంచి పని చేసారు సార్, మీకు కృతజ్ఞతలు తెలుపుతూ. ఇలాంటి పూడు చైర్మన్లు మా తెలంగాణ రాష్ట్రం లో ఉంటారొ, ఉండారొ నాకు తెలియదు. మీరు సూపర్ సార్ మీ వల్ల చిన్న పిల్లలకు న్యాయం తో పాటు నాణ్యమైన ఆహారం అందుతుంది థాంక్స్.
@venugopalsanapala4446
@venugopalsanapala4446 Год назад
Mee Amma puku ra yadav
@yousufali9043
@yousufali9043 Год назад
తెలంగణాలో 90 వేసి ఎక్కడైనా రెస్ట్ తీసుకో వచ్చు
@vadlasatyanarayana4365
@vadlasatyanarayana4365 Год назад
అవును sir maa తెలంగాణలో యా wines పాయిండ్రో
@nagasiva5723
@nagasiva5723 Год назад
@madhuyepuri5217
@madhuyepuri5217 Год назад
అందరూ శాఖాహారులే మాంసం మొత్తం మాయమైపోతుంది డైలాగ్ సూపర్ సార్
@erraja7140
@erraja7140 Год назад
6:46 superb 😂😂😂😂
@AnemChandraRao-yj5vb
@AnemChandraRao-yj5vb 11 месяцев назад
👌👌👌
@nerellakarunakar9368
@nerellakarunakar9368 Год назад
Sir ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తను తీసుకునే జీతంకు మీ మాదిరిగా సరి అయిన న్యాయం చేస్తే, ప్రతి జిల్లా, ప్రతి రాష్ట్రం, దేశమే బాగుపడుతుంది sir, మన దేశాన్ని కాపాడుకుందం sir, Jai భారత్...
@Bhaskarislavath
@Bhaskarislavath 6 месяцев назад
సార్ మీకు ధన్యవాదాలు ఇలాంటి ఒక ఉద్యోగి మా తెలంగాణ రాష్ట్ర లో కూడా ఉంటే చాలా బాగుంటుంది మిమ్మల్ని చూసే ప్రతి ఒకరు కూడా చెప్పాలి
@MrRamisettykasi
@MrRamisettykasi 11 месяцев назад
Sir, you are really Dynamic person. మీరు తప్పకుండా రాజకీయాల్లో కి వస్తే మన సమాజము మరిపోతాది.
@venkateshchintaldindi881
@venkateshchintaldindi881 9 месяцев назад
ఫస్ట్ అఫ్ అల్ నమస్కారం సార్ మీలాంటి ఆఫీసర్లు ప్రతి రాష్ట్రానికి కావాలి ప్రతి జిల్లాకు మండలానికి మీలా ఉండాలి
@dpg613
@dpg613 11 месяцев назад
We watched each and every visit to the hostels from USA. Hat's off to you Contry needs officers like you. In one of the hostel you did felicitation to the warden and kitchen staff. And gave 2000₹ to children to buy snaks from your own pocket. Hat's off to you Sir.i salute you vijay Reddy garu.
@sivaramakrishna1203
@sivaramakrishna1203 Год назад
Good job Sir. ❤
@rbdhanraj2688
@rbdhanraj2688 Год назад
U r the real hero sir...
@GangarajuDasari-pp1rj
@GangarajuDasari-pp1rj 10 месяцев назад
మీ లాంటి ఆఫీసర్ సమాజానికి అవసరం సార్👏👏👍
@viswavihaar7071
@viswavihaar7071 Год назад
Nootiko kotiko okkaru .... Eppudo ekkado pudataru Mee lanti vaaru .... God bless you sir ... 🙏
@rajasekharmotupalli5583
@rajasekharmotupalli5583 Год назад
Government employees andaru meela unte mana AP number 1 position lo untundi sir
@GajulaveereshVeeresh-mi7fm
@GajulaveereshVeeresh-mi7fm Год назад
Jai hindi sir
@vasamsettimutyalarao8507
@vasamsettimutyalarao8507 Год назад
Great job sir God bless you 💗👍
@skumar6836
@skumar6836 Год назад
You are very much appreciated for your sincere actions. Keep it up.
@abhiramking4448
@abhiramking4448 Год назад
మీరు కరెక్ట్ గా చేస్తున్నారు పిల్లల కోసం చాలా సంతోషంగా ఉంది 🎤💯🌿🍇🌿🍇🌿🍇☂️🍎🙏 గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు ** ప్రతి ఒక్కరు మీ లాగే**కరెక్ట్ గా చేస్తున్నారా మరి వాళ్ళని ఎవరు చెక్ చెయ్యరుఎందుకు
@saikumarmengu9605
@saikumarmengu9605 Год назад
సర్ నేను ప్రైవేట్ బ్యాంక్ లో జాబ్ చేస్తాను, మా వద్ధ క్యాష్ కౌంటర్ లో 1 రూపాయి ఎక్కువ వస్తేనే మేము టెన్షన్ పడతాము అందుకే మెమో ఇష్యూ చేస్తారని.. ఇప్పుడు ఇ గవర్నమెంట్ స్కూల్ లో పిల్లలకి ఫుడ్ పెట్టకుండా ఫుడ్ ఐటమ్స్ ని వేరే వాళ్లకి అమ్ముకోవడం చాలా బాధాకరం...
@urduamaravati3346
@urduamaravati3346 Год назад
Meeru chakkaga check chestunnaru sir
@mohansai5120
@mohansai5120 Год назад
@@urduamaravati3346 sir memu sri siddardha pharmacy College chaduvtunam 1st year sir. Food asla ami baledu sir please requestly come and advice sir
@umanohar3683
@umanohar3683 Год назад
Good job sir
@ayurvedasathyadharmam4429
@ayurvedasathyadharmam4429 Год назад
Asalu meeru avarumeeda action teesukunnaru cheppandi
@gvenkatapravallika6616
@gvenkatapravallika6616 10 месяцев назад
Correct sir
@seshua6337
@seshua6337 Год назад
Great job sir 🙏🙏🙏 your hero sir 🙏🙏🙏👌👌👌
@rayavarapurajasekhar1575
@rayavarapurajasekhar1575 Год назад
Great gob sir👌
@swarnakumaribharadwajaarya256
Excellent supervision sir,,🙏👍
@bnvn8916
@bnvn8916 Год назад
Well done sir... hat's of to you...good job
@srinivasbokka4686
@srinivasbokka4686 Год назад
Great job 👍 sir 👍
@user-sy8tj4wo7f
@user-sy8tj4wo7f 10 месяцев назад
మీలాంటి good officers మా తెలంగాణ లో ఎప్పుడు వస్తారో సార్. Good job sir 🎉🎉🙏
@pradeepkumar-ew1ze
@pradeepkumar-ew1ze 11 месяцев назад
Oke okkadu scenes gurthu chesaru Hatsoff sir to you
@praveenmatam44
@praveenmatam44 Год назад
Vijay Pratap Reddy Sir your are super sir. U r doing a fantastic Job. Proud of you.
@lakshmipanchakshari9313
@lakshmipanchakshari9313 Год назад
Great job sir🙏🙏
@Lionsofindian
@Lionsofindian Год назад
Super sir... great Sir 🙏🙏
@donkadachaitanya1214
@donkadachaitanya1214 Год назад
You are the great sir 👍🏻👌🏻🙏
@guuramnarasimhulu923
@guuramnarasimhulu923 Год назад
You are a real government employee we need your services sir
@hussainshaik1682
@hussainshaik1682 10 месяцев назад
Super sir ✊🤛🤝👍🤜👌👌🙏🙏
@shashikanthsagunala6532
@shashikanthsagunala6532 Год назад
Oke Okaadu cinema lo One day CM ni chusa.. ippudu mimmalni chusa.. God bless you!
@sarahjhon9729
@sarahjhon9729 Год назад
Super sir ❤god bless you amazing sir
@venkaiahbhethala8523
@venkaiahbhethala8523 Год назад
Great job sir
@billamadhukar907
@billamadhukar907 Год назад
Super sir very very good job hatsup to you sir
@brutumma
@brutumma 4 месяца назад
Sir.thankyou
@raogr5679
@raogr5679 11 месяцев назад
Weldone sir. Thank you for your inspection team. Hope all the students get as per Govt menu.
@suthapallieswararao6393
@suthapallieswararao6393 10 месяцев назад
No development AP jagan govet
@Rocky-qi1gz
@Rocky-qi1gz Год назад
Good job sir 🙏
@potharapallyramakrishnapra8462
సార్ మీలాంటి ఆఫీసర్ వుండాలి
@venugopalsanapala4446
@venugopalsanapala4446 Год назад
Puku naku rayadva
@phmjagannadhavarmavarma5795
He is not officer... this is nominated post
@avinashteja1620
@avinashteja1620 11 месяцев назад
​@@phmjagannadhavarmavarma5795ayte neekem gudha noppi ra officer ra
@muniswamacharyn8133
@muniswamacharyn8133 8 месяцев назад
​@@phmjagannadhavarmavarma5795What ever it may be he is doing his duty to the satisfaction of people as per govt rules.
@ratnadasi2239
@ratnadasi2239 4 месяца назад
ఇలాంటి దేవుడు ఒకడే 🙏🙏👏👏🙌🙌
@yesuratnamsiringi5309
@yesuratnamsiringi5309 10 месяцев назад
All the best Sir for your Work
@stechmediacomputers
@stechmediacomputers Год назад
❤❤❤❤❤❤❤sir you are really Golden heart God sent you as God Valainter sir🤴
@avinashteja1620
@avinashteja1620 11 месяцев назад
He is catholic true officer
@Sita.mylavarapu
@Sita.mylavarapu 10 месяцев назад
తెలంగాణ లో ప్రైవేట్ స్కూల్స్ ,గవర్నమెంట్ స్కూల్స్ చదువు టీచర్స్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ ఎవ్వరికీ భాధ్యత లేదు అధ్వానంగా ఉంది పిల్లలు చాలా బాధపడుతున్నారు మీలాంటి ఆఫీసర్స్ రావలి ఇక్కడ విద్యావిధానం మొత్తం ఫైల్ అయింది మార్పు రావాలి మీ అన్ని వీడియోస్ చూస్తాను ప్రతీ జిల్లా తిరుగుతూ మార్పు తెస్తున్నారు tq సిర్ ❤🎉జైహింద్ 🌹🙏🇮🇳
@Vakilmadhukar-lg6ol
@Vakilmadhukar-lg6ol Год назад
Salute sir 🫡🫡🫡🫡
@sathishkumartailorsathish2039
@sathishkumartailorsathish2039 4 месяца назад
Sir meru reyal hero sir tq sir
@djmadhunaikfrommadakasira
@djmadhunaikfrommadakasira Год назад
Very good job sir🎉
@user-sw3bq3vx2y
@user-sw3bq3vx2y 7 месяцев назад
Realllly your are the great human sir Salute sir We need also. Like your officer. Sir. Thanq u sir🎉
@mohanreddy3120
@mohanreddy3120 Год назад
V, p, Reddy sir hats off, simply ssuperb. in TS people need officers like you.
@nandakishorealla7997
@nandakishorealla7997 11 месяцев назад
Super sir ❤
@bukke.rameshnaiksushanthna8174
Good job sir 🙏🙏🙏
@sreedharvuggam7709
@sreedharvuggam7709 Год назад
Chairman garu We sincerely appreciate your efforts My idea ,plz arrange cameras in all the dinning rooms in schools and hotels
@user-cd2gy9re5h
@user-cd2gy9re5h 11 месяцев назад
🙏🙏🙏💐💐💐💐సార్ సూపర్
@penumarthidurgalakshmi7988
@penumarthidurgalakshmi7988 Год назад
Meeru chala super sir meela prati officer s vundali thank u all the best
@kishorekumarpovillapally6640
Good job sir 😊
@koteswararaonerella7861
@koteswararaonerella7861 11 месяцев назад
చాల బాగ పని చేస్తున్నారు food commissioner గారు రాజకీయ రాబందులు అడ్డుకోకుండ ప్రజలు చూసుకోవలి
@ram5369
@ram5369 Год назад
మా తెలంగాణా లో మరి ఇంత గోరంగా వుంటాయి
@duvulagangaprasad4754
@duvulagangaprasad4754 10 месяцев назад
ముందుగా మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు మీలాంటి వారు మా తెలంగాణా ఉంటే బాగుంటుంది మీరు చేయూత నిచ్చి పిల్లలు ఆరోగ్యం అవగాహన ఉంటుంది సూపర్ సారు ఇలాంటి వాళ్ళని సస్పెండ్ చేయాలి సారు
@PALIKACHINNA-ce3wx
@PALIKACHINNA-ce3wx 10 дней назад
👍❤️🌹🙏👌సూపర్ సార్
@CHALANTIDAVIDRAJU-eq2ey
@CHALANTIDAVIDRAJU-eq2ey Год назад
ఉద్యోగులు మారక పోతే ఏ ప్రభుత్వం ఉన్నా ఒకటే, ప్రభుత్వాలు వీరి మూలకంగా బద్నాం అవుతుంది,ఇంత దారుణం మరెక్కడా ఉండదు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో తప్ప.
@vinaykumarm5076
@vinaykumarm5076 11 месяцев назад
All India is same but few responsible officers like him are trying to figure it out
@rkrishnamurthi3721
@rkrishnamurthi3721 Год назад
All Mighty BLESS you and your family members..take serious action.the staff are talking the food items to home.and selling children food
@user-zu9ni5tr6f
@user-zu9ni5tr6f 4 месяца назад
Good sir hatsoff
@amaramma2999
@amaramma2999 Год назад
Great Sir meru .melanti value undali 🙏🙏🙏🙏🙏🙏god bless u sir
@umamaheswari7605
@umamaheswari7605 Год назад
Mi lanti officer undatam valla ap hostel students ki manchi ga food supply avtundi sir tq
@Thecomper
@Thecomper Год назад
అతను ఆఫీసర్ కాదు చైర్మన్ అంటే appointed post అని అర్థం.
@kksagarcreations9001
@kksagarcreations9001 Год назад
Super sir 👌👌👌🔥🔥🔥
@sivamanigouda2027
@sivamanigouda2027 11 месяцев назад
Great job...sir
@k.chinaya
@k.chinaya Год назад
Good job 😊
@nandakishorealla7997
@nandakishorealla7997 11 месяцев назад
Super sir
@meenaranikanagarla187
@meenaranikanagarla187 Год назад
Manchi food commissioner, God bless you sir
@Prabhu-sy8gu
@Prabhu-sy8gu 2 месяца назад
Ur are the right person sir🙏
@ramachandraiah3958
@ramachandraiah3958 Год назад
చాల మంచి పని చేసారు మీకు ధన్యవాదాలు చెప్పవచ్చు, కాని మీరు అప్పటికి అప్పుడు వెంటనే ఆ వంట మనిసిని తీసేసారు చాల చాల క్రుతజ్ఞతలు తెల్పవచ్చు మరి ఇందులో ప్రజా ప్రభుత్వ ఉద్యోగులు తప్పుచేసారు అని రుజువైతే వెంటనే డిస్మిస్ చెయ్యాలి అలా మీరు చెయ్యగలరా సర్! ప్రభుత్వ ఉద్యోగులు ఏ లాంటి నీచమైన పనులు చేసిన వారిని డిస్మిస్ చెయ్యలేక పోవటము వలనే వీరితో పాటు మరెంత మందికో అవకాశము ఇచ్చిన వారుగ ఉంటున్నారేమో! దయచేసి ఈ లాంటి వారిని వెంటనే వారు ఏ వోదాలో ఉన్న డిస్మిస్ చేసే విదానానికి శ్రీకారము చుట్టకపోతే సరా మామూలే !,,,,,?
@bonumalavenkat4814
@bonumalavenkat4814 Год назад
Ur great person sirrr
@ravindermudhiraj7657
@ravindermudhiraj7657 11 месяцев назад
Sir if every government servant does their job sincerely like u then our country will be the happiest sir. hats off for u r sincerity sir God bless u sir.
@ramaraosatti4462
@ramaraosatti4462 Год назад
Good work sir
@bsai6053
@bsai6053 Месяц назад
మీరు great leader sir
@shivakumar3775
@shivakumar3775 Год назад
Super sir 🙏
@user-cd2gy9re5h
@user-cd2gy9re5h 11 месяцев назад
సూపర్ సార్ మీరు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ల మీలాగా ఒకరు ఉండాలి సార్ 🙏🙏🙏
@veerrajudonkka1998
@veerrajudonkka1998 Месяц назад
Very good sincerity Sir...
@lakshmanvarma2382
@lakshmanvarma2382 Год назад
Great job
@ramsurik7460
@ramsurik7460 Год назад
Good job sir
@bandarunarasimhudu2024
@bandarunarasimhudu2024 Год назад
Tannkq sar
@manikantagolthi8431
@manikantagolthi8431 6 месяцев назад
Hats off sir ❤❤❤
@anandthakur9669
@anandthakur9669 Месяц назад
Very good sir 👏 👌
@ramadurgamprabhakar6064
@ramadurgamprabhakar6064 7 месяцев назад
సార్ మీరు చేస్తున్న పనికి నా వందనాలు 🙏🙏🙏 కాకపోతే నాకు ఒక అనుమానం ఉంది మీరు ఇన్ని సైట్స్ విజిట్ చేశారు వాటిలో 80% నుండి 90& అన్ని చోట్లా సమస్యలు ఉన్నాయి కాని మీరు ఒక్కరి పైన యాక్షన్ తీసుకుని తప్పు చేసిన వారిని పనీష్ చేసిన వీడియో ఒక్కటీ చూడలేదు
@pragadavisweswararao5253
@pragadavisweswararao5253 2 дня назад
Very good sir
@balaramasivaprasadreddydar7011
@balaramasivaprasadreddydar7011 11 месяцев назад
ప్రజా ప్రతినిధుల అండదండలతోనే ఇవి అన్నీ జరుగుతున్నాయి . సార్
@dhanurjaymuduli2046
@dhanurjaymuduli2046 Год назад
Thank you sir very nice 🎉🎉🎉🎉
@manjunathgvreddy9736
@manjunathgvreddy9736 4 месяца назад
Thanks reddy
@PARLAKOTIPALLAVIDODDAIAH
@PARLAKOTIPALLAVIDODDAIAH 6 месяцев назад
Sir very cenear officer super sir Hero sir miru 😊
@karunasrikakarla7235
@karunasrikakarla7235 29 дней назад
Sar meeru no 1
@user-oq9fb6kp2y
@user-oq9fb6kp2y 4 месяца назад
Good job sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯
@JaiKishorevm
@JaiKishorevm Год назад
Ilantivi misrecords chala untai sir, anni Govt schools lo meeru action immediate ga undali
@karthikeyaenterprises8021
@karthikeyaenterprises8021 Год назад
Hiii sir I am in vijaywada In vijayawada have one area JOJI NAGAR near anganwadi so many fraud is there i saw so many times they sold BALA AMTUTHAM bags to shop keeper . That shop keeper sold to formers for fed buffalos plz take action
@thirupathibabu7498
@thirupathibabu7498 Год назад
Any video proof
@dilshanyoga1156
@dilshanyoga1156 10 месяцев назад
Your great sir.... Thank you sir.....
@pittalasampath6118
@pittalasampath6118 Год назад
Meru super sir 🙏🙏🙏
@santhoshdiddi5868
@santhoshdiddi5868 Год назад
Evaru sir meeru intha talented ga vunnaru...
@sathishr1115
@sathishr1115 Год назад
Good work sir..meelanti vallu dheshaniki garvakaranam.
@naresh-79
@naresh-79 Год назад
Awesome sir good job keep it up👍👍👍👍👍👍👍👍👍👍
@kurpaswamykurpaswamy210
@kurpaswamykurpaswamy210 Год назад
Greatsir.supet
Далее