Тёмный

తెలుగు సినిమా షూటింగ్స్ అన్నీ ఇక్కడే Sunkarametta Church సుంకరిమెట్ట చర్చ్ వెనుక రహస్యాలు 

Village Van
Подписаться 185 тыс.
Просмотров 38 тыс.
50% 1

అరకు వెళ్లే దారిలో అద్భుతంగా కనిపించే ఈ చర్చ్ వెనుక చీకటి రహస్యాలు ఆశ్చర్యపరుస్తాయి. విజయనగరం రాజులు, ఒడిషా రాజుల మార్గంలో స్వాతంత్య్రానికి పూర్వమే ఎందుకు కట్టాల్సి వచ్చింది? గిరిజనులు ఏమన్నారు? ఆసక్తికరమైన ఒక విషయం ఏంటి? అదే ఈ కథనం.
సుంకరిమెట్ట సంత పూర్తి వీడియో • Sunkara Metta - Comple...

Развлечения

Опубликовано:

 

30 май 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 125   
@MC-rc4lx
@MC-rc4lx Месяц назад
క్లుప్తంగా వివరించారు...👏👏👏.క్రిస్టియానిటి ప్రధాన ఆయుధం ఉచిత "విద్య&వైద్యం"...అందుకే ఈ దేశాలు బాగా అభివృద్ధి సాధించాయి...మన దేశంలో కూడా ఈ ఉచిత విద్య&వైద్యం ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాను...
@Naturalkick
@Naturalkick Месяц назад
Africa lo vuna Christian countries enduku develop avadam ledu!!!!
@jstarfreeone
@jstarfreeone 26 дней назад
@@Naturalkick miru elagi pikaleru pikevallanu chusi andukura adustaru
@Naturalkick
@Naturalkick 26 дней назад
@@jstarfreeone this is your Bibble language.
@jstarfreeone
@jstarfreeone 25 дней назад
@@Naturalkick mi bhasa inthakanna darunam ra mi hindhu dharam rakshakulu inthakanna darunam kadara
@Maryjesus22
@Maryjesus22 16 дней назад
​@@jstarfreeoneandharni gorrelu chesharu
@asirvadhamasirvadham7886
@asirvadhamasirvadham7886 25 дней назад
నిజంగా మన ఇండియాకి క్రైస్తవులే రాకపోయి వు oటే ఇంకా ఎంత వెనుకబాటులో ఉండేవాళ్ళము దీనివల్ల మనకు తెలుస్తుంది అలాంటి వాళ్లందరికీ నా హృదయపూర్వక సెల్యూట్ 🙏🙏🙏
@Naturalkick
@Naturalkick 20 дней назад
Avunu avunu Nijamey.. Manushulu గోరెలుగా change kakunda vundavalu...
@rishi-coc
@rishi-coc 17 дней назад
​@@Naturalkick బాపనోళ్లకు రెడ్లకు మనుధర్మ శాస్త్రం ప్రకారం పాలేరు తనం చేయాలి,, ఇంగ్లీష్ విద్య, హ్యూమన్ రైట్స్, రాజ్యాంగం వచ్చేవి కావు.... సిమెంట్ ఇళ్ళు, ఫోన్లు, డెవలప్మెంట్ ఉండేది కాదు.... అదే గుడిసెలు, మట్టి రోడ్లు, సతీ సహాగమనం, జోగినీ లాంటి చీకటి బ్రతుకులు బ్రతకాల్సిందే.. క్రైస్తవ్యం రాకపోతే...
@Maryjesus22
@Maryjesus22 16 дней назад
​@@rishi-cocbritish vallu vellipoyaru anukunna valla kalthi santhanam inka undhi annamata mana dhesham lo converted cryptos rupam lo
@pavangundu4356
@pavangundu4356 9 часов назад
@@asirvadhamasirvadham7886 మనదేశంలో నిజాన్ని ఎవరు ఒప్పుకోరు ఒకలా మనం నిజం మాట్లాడినవ్ అనుకో వెంటనే మనల్ని దేశ ద్రోహులు అంటారు ఎవరైతే విద్యను పొంది లాభం పొందారు వాళ్ళు ఒప్పుకుంటారు అలా కాకుండా మాది ఎక్కువ కులం అని ఫీల్ అయ్యేవాళ్ళు అస్సలు ఒప్పుకోరు
@asirvadhamasirvadham7886
@asirvadhamasirvadham7886 26 дней назад
పూర్వం క్రైస్తవులు చేసిన త్యాగాన్ని శ్రమను బాధను నష్టాలు వారు చేసిన ప్రయత్నాన్ని మీరు చాలాబాగా వివరంగా వివరించారు వీటిని మనం అనుభవిస్తున్న వాళ్ళు మర్చిపోకుండా వారిని గుర్తు చేసుకుంటూ ఉంటే ఎంతో మంచిది మేలు
@Naturalkick
@Naturalkick 20 дней назад
త్యాగం కాదు రా బాబు.. వాళ్లు మన పూర్వీకుల రక్తంతో ఈ దేశము నేలను తడిపారు... వాళ్లు చేసింది అరాచకం అన్యాయం.
@Maryjesus22
@Maryjesus22 16 дней назад
Thyagam kadhu unnadhantha dhochuku poyaru . Evarra intha gorrellaga unnaru meeru
@pavangundu4356
@pavangundu4356 9 часов назад
సరే వాళ్ళు మన దేశాల నుండి దోచుకుపోయారు పర్యాయ దేశపు వచ్చి ఇక్కడ వ్యాపారం చేసి మన దేశ సంపదను మొత్తం కొల్లగొట్టారు ఒప్పుకుంటాం కానీ మన దేశానికి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటింది మరి మన దేశము గ్రామీణ ప్రాంతాల ఇంకా వెనుకబడి ఉండడానికి కారణం ఏంటిది ఇక్కడున్న రాజకీయ నాయకులు ఐదు సంవత్సరాలు అధికారాన్ని అనుభవించి వేల లక్షల కోట్లు ఎత్తుకు పోతున్నారు వాడు వాడి కొడుకు వాణి కొడుకు మనవడు తరతరాలు కూర్చొని తిన్న తరగని ఆస్తి సంపాదించుకుంటున్నారు గడిచిన 70 సంవత్సరాల నుండి దేశంలో పరిపాలించిన వివిధ రాజకీయ పార్టీ నాయకులు ఇప్పుడు పరిపాలిస్తున్న నాయకుడు అలాగే ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో ఉన్న పెద్ద పెద్ద అధికారులు అందరూ లంచాలు కమిషన్లు తీసుకొని కూడా నన్ను అడిగితే వాళ్లకంటే వీళ్ళు ఇంకా డేంజర్ గాళ్లు బయట వాళ్ళు మనల్ని అన్యాయం చేస్తున్నారని దాదాపు ఒక 150సంవత్సరాలు మన తాత ముత్తాతలు తమ ప్రాణాలు బలి చేసుకొని స్వతంత్రాన్ని సాధిస్తే ఇంకా ప్రపంచ దేశాలలో మనం వెనుకబడే ఉన్నాం అభివృద్ధి చెందింది ఎక్కడ వేలకోట్ల ఆస్తులు ఉన్నవాడు ఐదు సంవత్సరాలు తిరిగేలోపు లక్షల కోట్ల రూపాయల ఆస్తి అయిద్ది అది ఎలా జరిగింది ఏ విధంగా సంపాదించాలని ఎక్కడ చెప్పరు
@asirvadhamasirvadham7886
@asirvadhamasirvadham7886 26 дней назад
గుడ్ బ్రదర్ చాలా బాగా వివరించారు థాంక్యూ గాడ్ బ్లెస్స్ యు ఇలాంటి వీడియోలు అనేకమైన మీరు చేయాలని కోరుకుంటూ మీ అభిమాని థాంక్యూ 🙏🙏🙏🙏🙏
@user-vq2xq9sp3y
@user-vq2xq9sp3y Час назад
ప్రైస్ ది లార్డ్ చాలా బాగా వివరించారు లోపట ఇంకా చర్చిని వివరంగా చూపిస్తే బాగుండేది 🙏🙌🙏
@sanjaymathew5858
@sanjaymathew5858 21 день назад
క్రైస్తవ్యం మన దేశానికి రాకపోయి ఉంటే దళితులు, గిరిజనులు అణగారిన వర్గాలు అణచివేతకు గురయ్యే వారు😢. విద్య,వైద్యం వల్ల ప్రజల్లో చైతన్యం వచ్చింది. చాలా చక్కగా వివరించారు మీరు, మీకు మా తరుపున ధన్యవాదాలు🤝🙏💙💙.
@Users7519
@Users7519 18 дней назад
E gorri mataley vaddu ....em teliyani prajala daggara velli akkada acharalanu debba tisindi dikkumalina savam matam
@sanjaymathew5858
@sanjaymathew5858 18 дней назад
@@Users7519 మరి క్రిస్టియన్ గొర్రె ఐతే హిందూ ఏది కొంచం చెప్పండి బ్రదర్. పంది( వరాహం), గోవు( పశువు), కుక్క( వరాహం) ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ దేవుడు,దేవత, తల్లి,తండ్రి మరి ఏ జాతొ కొంచం చెప్పగలరా? నిజంగా క్రైస్తవ్యం రాకపోయుంటే దళితులు, గిరిజనులను క్రూరంగా అణచివేసి ఉంటారు మీ హిందూ జాతి. మీ హిందూ మతం వల్ల అంతరానివారిగా మిగిలి పోయుంటారు. వద్దు రా బాబు మీ హిందూ మతం🙏.
@rishi-coc
@rishi-coc 17 дней назад
​@@Users7519బాపనోళ్లకు రెడ్లకు మనుధర్మ శాస్త్రం ప్రకారం పాలేరు తనం చేయాలి,, ఇంగ్లీష్ విద్య, హ్యూమన్ రైట్స్, రాజ్యాంగం వచ్చేవి కావు.... సిమెంట్ ఇళ్ళు, ఫోన్లు, డెవలప్మెంట్ ఉండేది కాదు.... అదే గుడిసెలు, మట్టి రోడ్లు, సతీ సహాగమనం, జోగినీ లాంటి చీకటి బ్రతుకులు బ్రతకాల్సిందే.. క్రైస్తవ్యం రాకపోతే...
@sanjaymathew5858
@sanjaymathew5858 14 дней назад
​@@Users7519 నేను గొర్రె ఐతే నువ్వెంది చెప్పు రా భై.. గోమాత ( పశువు), వరాహం ( పంది), కాల భైరవ( కుక్క) ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ నీకు తల్లి తండ్రి దేవుడు దేవతే. నిజ దేవుణ్ణి తెల్సుకోవాలి. మీ హిందూ మతం వల్ల అంటరాని వారీగా మారిన దళితులు, గిరిజనులు క్రైస్తవులు గా మారారు. సిగ్గు పడాల్సింది నీ మతం.
@sanjaymathew5858
@sanjaymathew5858 9 дней назад
​@@Users7519 క్రైస్తవులుగా మారటానికి ముఖ్య కారణం హిందూ మతం లో ఉన్న దురాచారాలు ముఖ్యంగా దళితులను, గిరిజనులను అంటరాని వారి గా చూడటం. మనిషిని జంతువు కన్నా హీనం గా చూసేవారు కులం పేరు చెప్పి. నిజంగా క్రైస్తవ్యం రాకపోయుంటే అసలు భారతీయులకు విద్య ఉండేది కాదు. బానిస బతుకు ఉండేది.
@rathanmatthewmerylin369
@rathanmatthewmerylin369 Месяц назад
చాలా చక్కగా వివరించారు క్రైస్తవ్యం అంటే జాలి దయా ప్రేమ అప్యాయతతో పలకరించేది క్రైస్తవ మిషనరీలు ఇండియాకి వచ్చి ముందుగా హాస్పిటల్స్ స్కూల్స్ చర్చీలు కట్టి ప్రజలకు సేవలు అందించారు క్రైస్తవ్యం అంటే మతం కాదు మరణించిన తరువాత స్వర్గానికి ( పరలోకము )వేళ్ళే మార్గము
@user-go4im8vj5u
@user-go4im8vj5u 29 дней назад
Salute 2 their matchless services. Our leaders should like this atleast 1% of their services
@Maryjesus22
@Maryjesus22 16 дней назад
Unnadhantha dhochuku poyaru british vallu
@pavangundu4356
@pavangundu4356 9 часов назад
ఒకటి మాత్రం నిజం 100 సంవత్సరాల క్రితం క్రిస్టియన్లు కట్టిన హాస్పిటల్స్ స్కూల్ బిల్డింగ్స్ ఇప్పటికి స్ట్రాంగ్ గా ఉన్నాయి ప్రభుత్వం కొంచెం మెయింటెనెన్స్ చేస్తే ఇంకో 50 సంవత్సరాలు అయినా లైఫ్ ఇస్తాయి మా ఊర్లో 1907లో చెరువు కట్ట కింద మిషనరీ స్కూల్ ఉంది అది ఇప్పటికి స్ట్రాంగ్ గా ఉంది మొన్న ఒక రాజకీయ నాయకుడు దాన్ని కబ్జా చేద్దాం అనుకున్నాడు ఎగ్జాంపుల్ రాజమండ్రి గోదావరి నది మీద కాటన్ దొర కట్టిన ధవళేశ్వరం బ్రిడ్జ్ నిన్న గాక మొన్న మా ముక్కు రాజు దొర కాలేశ్వరం ప్రాజెక్టు కడితే నాలుగు సంవత్సరాలకి పిల్లర్ మూడు అడుగులు భూమిలోకి కృంగి పగిలింది ఎవడే ఏ పని చేసిన సరే మనం నిజాన్ని ఒప్పుకోవాలి ఆ పని వల్ల కలిగిన ఫలితాన్ని మన కులం వాడు మన మతం వాడు కాదని నిజాన్ని మనం మార్చలేము
@pulgurtasekhar4166
@pulgurtasekhar4166 Месяц назад
మీ వీడియోలు అద్భుతంగా ఉన్నాయి. నేను వాటిని క్రమం తప్పకుండా అనుసరిస్తాను. మీ వీడియోలు నాలో గిరిజన సంస్కృతిపై ఆసక్తిని పెంచుతున్నాయి మరియు ఇప్పుడు నేను అనేక గిరిజన RU-vid ఛానెల్‌లను చూస్తున్నాను. మీకు మరియు మీ బృంద సభ్యులకు ఆల్ ది బెస్ట్ అండ్ బెస్ట్ విషెస్.
@b.a.donaldvidyasagar9396
@b.a.donaldvidyasagar9396 10 дней назад
Wonderful history. Glory to God because of the ancient history of the pioneer missionaries. Politicians and all the Indians should respect and recognise it.
@rameshmanukonda
@rameshmanukonda Месяц назад
Very Good video, ఈ దారిలో చాలా సంవత్సరాలు ప్రయాణించా ను కానీ ఈ సంగతులు తెలియవు.thank u .
@palleturiammayi5556
@palleturiammayi5556 Месяц назад
చాల మంచిగా వివరించి చూపించారు ధన్యవాదములు 💐🙏
@user-fe5dy2qj5w
@user-fe5dy2qj5w 27 дней назад
చాలా చక్కగా వివరించారు మాకు తెలియాలని విషయాలు ధన్యవాదాలు 🎉🎉🎉
@nilosana1996
@nilosana1996 Месяц назад
మా ఊరు సుంకరమెట్ట❤❤❤❤❤
@sudhirchenthati3963
@sudhirchenthati3963 Месяц назад
Hi
@PrasadPangi-xv7qc
@PrasadPangi-xv7qc Месяц назад
రాజా గురు చాల బాగా వివరించి చెప్పారు నేను పుట్టింది సుంకర మెట్ట ఉరు ఐన నాకు ఈ యొక చర్చ్ స్టోరీ అసలు తెలియదు.😮😮😮
@sujathawilson9543
@sujathawilson9543 12 дней назад
Explained awesome 👍👍 tq brother తెలియని ప్రాంతాన్ని చూపించారు....god bless all
@sureshkumar.s
@sureshkumar.s Месяц назад
చర్చ్ విషయాలు బాగానే తెలియజేశారు. కానీ మెయిన్ రోడ్డు నుండి వీడియో తీస్తే అరకు వెల్లె వాళ్ళు దీనిని గుర్తు పడతారు అలాగే చర్చ్ చుట్టూ, లోపల మరికాస్త వీడియో తీసిచూపిస్తే బాగుండేది.
@gabrielpilli6677
@gabrielpilli6677 25 дней назад
సూపర్ బ్రదర్ ఇలాంటి వీడియోలు అనేకములు చేయండి బ్రదర్❤❤❤
@rajubabusagara3584
@rajubabusagara3584 Месяц назад
*Honourable Raja Sir,* I just watched your full video and experienced the best history of our region with your simple words, neatly explained about the *Sunkari metta Church History* How Sunkarimetta evolved, How Sunkarimetta church established, How it came into existence, ..etc. Currently Sunkarimetta is one of the famous places in Arakuvalley. I would like to mention one thing, you're such a great personality with simplicity.
@vijaysuryam7226
@vijaysuryam7226 Месяц назад
Chala beautiful ga unadhi Anaya place Mee explanation super Anna.
@Urstruly_Siddarth
@Urstruly_Siddarth Месяц назад
Location matram kiraak bro beauty of nature 🫴🏻🍃🌨️⛈️🌱🌿🌴🌳🌲⛅⛰️🏔️
@ravichandra5422
@ravichandra5422 Месяц назад
Beautiful 😍 and Informative 👌 Video 📹 Thank You Suresh Garu 🙏
@Arakutribalhabits
@Arakutribalhabits Месяц назад
సుంకర అంటే పను వసూలు, మెట్ట అంటే ఒక్క ఎత్తు కొండ = సుంకరమెట్ట. బ్రిటిష్ వారు పనులు వసూలు చేసి ముడిసరుకులు నిల్వ వుంచే వారు. చర్చి చుట్టు ప్రకాల బ్రిటష్ వారు నిర్మించిన ఇన్స్పెక్షన్ బంగ్లాలు ఉండేయి. అయి నేల మట్టం అయిపోయాయి. చర్చి ఎందురుగా ఉన్నా గాలి కొండ పైన ఖనిజాలు తీసి చర్చి ప్రాంతాల్లో నిల్వలు ఉంచేవారు, రాజకీరాన్ 🙏🫡
@user-fp4ho9wi4v
@user-fp4ho9wi4v Месяц назад
Praise the lord brother, he is my own brother Raja
@naveenbabu5751
@naveenbabu5751 Месяц назад
🌈Brother garu chala thanx,chala manchi place ni chupincheru,kachithamga visit chesthanu,good job,god bless you 🤝
@meenakumaris1747
@meenakumaris1747 Месяц назад
Hi brother chala vishayalu chepparu God bless you tq
@praveengarikipati3
@praveengarikipati3 Месяц назад
Very good explanation and thank you Suresh Anna
@rajuvanthala3011
@rajuvanthala3011 Месяц назад
Good information Suresh anna. Wonderful video ❤.
@kalavathysterracegardeni2814
@kalavathysterracegardeni2814 11 дней назад
Glory off god🎉🎉🎉🎉
@konidedufunnyvideos5789
@konidedufunnyvideos5789 Месяц назад
Nijamaina devudu
@killoapparao965
@killoapparao965 Месяц назад
God బ్లేస్ యు... బ్రో
@nareshdekkapati7709
@nareshdekkapati7709 Месяц назад
Thank you brother. God bless your ministry😊
@user-nb7wq7bm9o
@user-nb7wq7bm9o 25 дней назад
చాలా బాగా చెప్పారు సార్ వీడియో చాలా బాగుంది
@kalyanbrundhavanam3652
@kalyanbrundhavanam3652 Месяц назад
Very nice story
@prabhakaryelisetty2890
@prabhakaryelisetty2890 Месяц назад
Praise the Lord.
@johnsridharhg6269
@johnsridharhg6269 Месяц назад
Glory to god
@kodelliprasad6332
@kodelliprasad6332 Месяц назад
AMEN AMEN AMEN AMEN AMEN 💖 JESUS PRAYER ✝️✝️✝️🌹🌹🌹🛐🛐🛐🙏🙏🙏
@VincentanthonyNethala
@VincentanthonyNethala Месяц назад
Nice wonderful church with good architecture
@user-oo8vh1vz2e
@user-oo8vh1vz2e Месяц назад
Sir I was waiting for new Videos
@joybabu2075
@joybabu2075 Месяц назад
Praise the Lord
@ramesh2689
@ramesh2689 Месяц назад
good
@srikanth4018
@srikanth4018 Месяц назад
thank you for the precious information bro....e history vetakaranga vndochu eppati vallake bt india antha tribe tho vndedhi anadaniki edhey nidharsanam
@sekharkomaturu2614
@sekharkomaturu2614 Месяц назад
Excellent 👌👌👌
@rajgopi9566
@rajgopi9566 Месяц назад
On of the best video in your chanal
@shailajamylaram2217
@shailajamylaram2217 Месяц назад
Telangana medhak ane vuri lo kuda oka Church vundi adi kuda baguntundi video cheyandi
@b.shankarrao9149
@b.shankarrao9149 14 дней назад
Explained well Raja Anna.
@kamalwalkeryalla7012
@kamalwalkeryalla7012 Месяц назад
All this glory to God.
@sujathawilson9543
@sujathawilson9543 12 дней назад
Very nice🎉🎉
@paulj8312
@paulj8312 Месяц назад
HALLELUJAH from🇦🇺
@gumamashawararao5537
@gumamashawararao5537 Месяц назад
Good information jeeses you are please saved me
@TheeDutchBoy
@TheeDutchBoy Месяц назад
i went their so many times, i never no this history
@chandugoud6511
@chandugoud6511 Месяц назад
Hi brother 💖
@chandrasekharraokotha1767
@chandrasekharraokotha1767 21 день назад
Very good 🎉 information
@user-go4im8vj5u
@user-go4im8vj5u 29 дней назад
Amen
@jeremiahb2384
@jeremiahb2384 Месяц назад
💐🙏👍👏
@Chantikilda
@Chantikilda 24 дня назад
Nice bro
@mandalarenuka1165
@mandalarenuka1165 24 дня назад
Shalom br good❤❤❤❤❤❤
@ramabhaisamadhanameliezer6185
@ramabhaisamadhanameliezer6185 Месяц назад
History is important but how we are using our church is important don't make it as commercial.
@jannichalam1219
@jannichalam1219 Месяц назад
సోదరా సీతంపేటలో సోమవారం సంత జరుగుతుంది ఒక్కసారి కవర్ చెయ్యాలి ప్లీజ్
@btctbk2515
@btctbk2515 28 дней назад
Jesus is savior goppa devudu
@prasanthdronadri494
@prasanthdronadri494 Месяц назад
Brother meru chadivina meku nachina oka manchi book name cheppa galara
@VillageVan
@VillageVan Месяц назад
మహా ప్రస్థానం, లజ్జ, మైదానం, బారిష్టర్ పార్వతీశం
@prasanthdronadri494
@prasanthdronadri494 Месяц назад
Thank you brother ❤‍🩹
@naveenvenukoti143
@naveenvenukoti143 Месяц назад
Three movie shooting kosam chepparu kadha sir adhi dhanush movie kaadhu......telugu movie three rajiv kanakala hero.....2nd half movie max akkada shoot ayindhi and climax movie available in youtube
@nagaprathyush
@nagaprathyush 15 дней назад
janaalni gorrelu gaa marusthaaru...they cannot accept criticism...
@karunaratan8133
@karunaratan8133 28 дней назад
Are u Raja babu bonji babu son
@venkateswararaokaram3889
@venkateswararaokaram3889 Месяц назад
ఏది ఏమైన గిరిజన ప్రాంతాలలో ఇలాంటివి నిర్మించడం వలన అక్కడ ఉండే గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు కనుమరుగయ్యే ప్రమాదము ఉంది.1917 సం లో గిరిజన ప్రాంతాల్లో ఇతరులు వలసలు రాకూడదు ఎటువంటి నిర్మాణాలు చేపట్టారాదు అని అప్పట్లోనే బ్రిటిష్ వారు చట్టం చేసి ఉన్నారు మరి ఈ కట్టడాలు ఎలా నిర్మిచారు.
@nationfirst9527
@nationfirst9527 Месяц назад
Convertion mofiya
@kadithampalliebhaskar5795
@kadithampalliebhaskar5795 Месяц назад
Free food pettandi Christian Church lo 3 times automitic Devalopment avuthundhi tirumala madhiriga😅😅😅
@Naturalkick
@Naturalkick Месяц назад
10% bhagam dovutaru gani okka niti chukka kuda ivvaru
@NatureLoverVamsi
@NatureLoverVamsi Месяц назад
ఆ అమాయక గిరిజనులకు ప్రపంచంలోనే అతి గొప్ప మన హిందు మతం గురించి చెప్పే నాధుడే కరువాయే ఇప్పటికైనా మన హిందూ ధర్మకర్తలు గిరి గ్రామాల్లో మన ప్రజలను హిందూ మతం పైన చైతన్య పరచాలి
@sivaprasadmadakam
@sivaprasadmadakam Месяц назад
ఆర్థికంగా సామాజికంగా ఇంకా బలహీనులు వారు ఇంకా చైతన్యవరచాల్సిన అవసరం ఉంది .❤
@subbu2024
@subbu2024 Месяц назад
Conversation batch. agenda is clear
@Sbabuk4419
@Sbabuk4419 Месяц назад
మీరు గిజనులను దగ్గర కు రానివారు వారికి హిందు మతం బోధనలు చెపుతారా 😆😆😆😆😆😆
@NatureLoverVamsi
@NatureLoverVamsi Месяц назад
@@Sbabuk4419 నువ్వూ చూశావా గిరిజనుల ఇంట్లో మేము భోజనం కూడా చేశము మీలా కుళ్ళు కుతంత్రాలు వాళ్ళకు ఉండవు
@sivaprasadmadakam
@sivaprasadmadakam Месяц назад
@@NatureLoverVamsi మీ లాంటి వ్యక్తులు అరుదు కానీ సామాజికంగా గిరిజనులది హీన స్థితి 🙏
@user-my1kp1wj4k
@user-my1kp1wj4k Месяц назад
Veedu. Cheppedhanth. Sollumaatalu. Sahaayamuchesinaadu. Matham. Maarchaadu. Nallabook. Chethilopettaadu
@lakshamanap3938
@lakshamanap3938 Месяц назад
బారతదేశము లో పుట్టిన ప్రతిఒక్కరూ భారతీయులు నెను కిష్టయన్ గా మరెకా కష్టాలు వచ్చెయి ఇవి ఎందుకంటే నిన్ను ఏసు పరిక్షించుచూన్నడు అని కొత్త క్రిష్టియన్ లు చెప్పారు మరి ముందు హిందునీ కష్టాలు పోతాయీ అని కాదా వచ్చే అంటే ఇది అంతా అబద్దం ఏసు తనకు తానుగా కాపాడుకోలేకె శిలువ అయినాడు మనల్ని ఏలా కాపాడును ❓❓❓❓❓
@user-fp4ho9wi4v
@user-fp4ho9wi4v Месяц назад
Née bondha
@praveenparimi
@praveenparimi 23 дня назад
సర్వ పాప పరిహారార్థం రక్త ప్రోక్షణమవశ్యకం తత్ రక్తం పరమాత్మేన పుణ్య దాన బలియాగం అనే వేద శ్లోకం ఒకసారి పరిశీలించండి
@subbu2024
@subbu2024 Месяц назад
We know Christian agenda. Pl don't teach us.
@palnatigovardhan1970
@palnatigovardhan1970 Месяц назад
Any how the innocent people are converted from HINDUISM....
@user-my1kp1wj4k
@user-my1kp1wj4k Месяц назад
Elanti. Charchi. Choopinchakandi. Veellu. Dheshadhrohulu
@pkranthi5514
@pkranthi5514 Месяц назад
Nuvvu దేశ drohivi thelsukoni matladu
@MrVenky64
@MrVenky64 Месяц назад
క్రైస్తవ మత వ్యాప్తి మూలంగా భారత దేశంలో దళిత, గిరిజనులకు విద్య, వైద్యం అందిన మాట వాస్తవం. కానీ యూరప్ నుండి వచ్చిన తెల్ల జాతి వారు ఆఫ్రికా దేశాలలో అక్కడి నల్ల వారిని బానిసలుగా మార్చి సంతలో పశువుల కన్నా హీనంగా వారిని అమ్మిన విషయం మర్చిపోలేము. అమెరికాలోని పత్తి చేలలో, ఆఫ్రికా దేశ రబ్బరు తోటల్లోనూ వీరితో గొడ్డు చాకిరీ చేయించిన ఘనత యూరోపు దేశాల తెల్ల వారికే చెల్లు. కాథలిక్ చర్చి కానీ పోపు కానీ వీళ్ళ దుశ్చర్యలను ఖందించ లేదు. 100% క్రైస్తవులు ఉన్న ఎన్నో ఆఫ్రికా దేశాలు ఇప్పటికీ దరిద్రంలో అంతర్యుద్దలతో వెనకబడి ఉన్నాయి.
@quinows
@quinows Месяц назад
క్రైస్తవ్యాన్ని బ్రిటీషోడిని కలిపి చూడటం అజ్ఞానం...
@MrVenky64
@MrVenky64 Месяц назад
@@quinows పోనీ పోర్చుగీసు వారితో కలిపి చూద్దామా
@quinows
@quinows Месяц назад
@@MrVenky64 ఇదిగో ఈ జ్ఞానమే అజ్ఞానం... దేశానికి మతానికి లింకేసే జ్ఞానం...
@foodnetwork4309
@foodnetwork4309 Месяц назад
​@@quinows logic lekunda matladaku ...kerala port lo vachindhi evaru Saint Thomas Indian ey naa ...Nee choice but first nuvvu converted adhi fact
@malliyadav9666
@malliyadav9666 Месяц назад
@@quinows evaru vyapthi chesiru evado chesindu
@foodnetwork4309
@foodnetwork4309 Месяц назад
Hahaha... Christian conversion ..missionaries targeted poor tribal and islanders first ...!! Not blaming them but strategy
@aquariumhobbiestelugu941
@aquariumhobbiestelugu941 Месяц назад
What about film actors ?? Jaya suda, joney liver, and cm ys rajashekar Reddy and their families and many big shots are there.... Who converted them?? Or were they poor like tribals whom you think are poor and innocent...
@Mahydkrk
@Mahydkrk Месяц назад
❤❤❤
@ramkumar-eg5ci
@ramkumar-eg5ci Месяц назад
Superb information. We used to watch all your videos. Your videos are really stress busters. I want to contact you, can I have your number
Далее
🍁 Поверил в себя
0:19
Просмотров 1,6 млн