Тёмный

దహీ భిండీ Dahi Bhindi in Telugu | Restaurant Style Bendakaya Perugu Masala curry  

HomeCookingTelugu
Подписаться 163 тыс.
Просмотров 7 тыс.
50% 1

దహీ భిండీ Dahi Bhindi in Telugu | Restaurant Style Bendakaya Perugu Masala curry @HomeCookingTelugu ​
పెరుగు ఎక్కువ వేసి, నార్త్ ఇండియన్ స్టైల్ గ్రేవీ కర్రీలా చేసే బెండకాయల కూరని దహీ భిండీ అని అంటారు. ఇది మీకు కచ్చితంగా రెస్టారంట్ స్టయిల్లోనే రావాలంటే వెంటనే ఈ వీడియోను చూసి తెలుసుకోండి. ఇది ఫుల్కా, చపాతీ, రోటి లాంటివాటిలోకి చాలా బాగుంటుంది.
#dahibhindi #homecookingtelugu #bendakayakura #homecooking #hemasubramanian
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
www.amazon.in/shop/homecookin...
Here's the link to this recipe in English: bit.ly/3oZVx2L
తయారుచేయడానికి: 5 నిమిషాలు
వండటానికి: 30 నిమిషాలు
సెర్వింగులు: 4
కావలసిన పదార్థాలు:
బెండకాయలు - 200 గ్రాములు
నూనె - 1 1 / 2 టేబుల్స్పూన్లు
నూనె - 1 టేబుల్స్పూన్
జీలకర్ర - 1 టీస్పూన్
ఎండుమిరపకాయలు - 2
ఇంగువ - 1 / 4 టీస్పూన్
కరివేపాకులు
ఉల్లిపాయ - 1 (చిన్నగా తరిగినది)
దంచిన అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టీస్పూన్
పసుపు - 1 / 4 టీస్పూన్
కాశ్మీరీ ఎండుకారం - 2 టీస్పూన్లు
ధనియాల పొడి - 1 టీస్పూన్
జీలకర్ర పొడి - 1 టీస్పూన్
ఉప్పు - 1 టీస్పూన్
కసూరీ మేథీ
శనగపిండి - 1 టేబుల్స్పూన్
పెరుగు - 200 గ్రాములు
నీళ్లు - 1 కప్పు
గరం మసాలా పొడి - 1 / 2 టీస్పూన్
తరిగిన కొత్తిమీర
తయారుచేసే విధానం:
ముందుగా తరిగిన బెండకాయలని కాస్త నూనెలో వేయించి, కాస్త రంగు మారేంత వరకూ వేయించి, పక్కన పెట్టాలి
ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేసి వేడి చేసిన తరువాత, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంగువ, కరివేపాకులు వేసి వేయించాలి
ఇందులో తరిగిన ఉల్లిపాయలు వేసి వేయించిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసి, పచ్చివాసన పోయేంత వరకూ వేయించాలి
ఆ తరువాత ఇందులో పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, కసూరీ మేథీ, శనగపిండి వేసి అంతా కలిపిన తరువాత పెరుగు వేసి కలపాలి
ఇందులో నీళ్ళు వేసి కలిపిన తరువాత కాస్త మరిగించాలి
మసాలా మరిగిన తరువాత, వేయించిన బెండకాయలు, గరం మసాలా పొడి వేసి బాగా కలిపి, కడాయికి ఒక మూత పెట్టి, కూరని ఐదు నిమిషాలు ఉడికించాలి
ఐదు నిమిషాల తరువాత కూరలో తరిగిన కొత్తిమీర వేసి మొత్తం కలిపి, పొయ్యి కట్టేసి, దహీ భిండీ కూరను వేడివేడిగా ఫుల్కాతో లేదంటే చపాతీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది
Today we are going to see Dahi Bhindi recipe In Telugu . Making of this Perugu Bendakaya curry Is simple quick and easy which can be best served along with Jeera rice or White rice or Rotis. Preparation method Involves very few steps and best taste guaranteed if tou Follow tips and measures illustrated in the video as it is.
Hope you try this Yummy recipe at your home and enjoy.
Happy cooking with home cooking Telugu Recipes
You can buy our book and classes on www.21frames.in/shop
WEBSITE: www.21frames.in/homecooking
FACEBOOK - / homecookingtelugu
RU-vid: / homecookingtelugu
INSTAGRAM - / homecookingshow
A Ventuno Production : www.ventunotech.com

Хобби

Опубликовано:

 

21 фев 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 19   
@nageswarrao5122
@nageswarrao5122 2 года назад
మీ వివరణ చక్కగా వుందండీ కొందరు సాగదీస్తూవమాట్లాడుతారు
@HomeCookingTelugu
@HomeCookingTelugu 2 года назад
Thanks andi😇🙏
@pvsssraju1622
@pvsssraju1622 4 месяца назад
Nice
@HomeCookingTelugu
@HomeCookingTelugu 3 месяца назад
Thanks andi😇😍
@venkatmallareddy9852
@venkatmallareddy9852 2 года назад
Dahi Bhindi 👩‍🍳👌👍
@HomeCookingTelugu
@HomeCookingTelugu 2 года назад
A good sidedish for roti, phulka.. do try and enjoy😊
@umachinthada3099
@umachinthada3099 2 года назад
I have been watching your videos in English , so happy to see in Telugu.. lots of love ❤️
@HomeCookingTelugu
@HomeCookingTelugu 2 года назад
Thanks 😊 do watch all my Telugu videos
@sandeepkurukunda355
@sandeepkurukunda355 2 года назад
Looks very delicious 😋😋 ma’am.
@HomeCookingTelugu
@HomeCookingTelugu 2 года назад
Thanks do try it 😊
@kk-rl9ok
@kk-rl9ok 2 года назад
హాయ్ మేడం హౌ ఆర్ యు హేమ సుబ్రహ్మణ్యం గారు
@HomeCookingTelugu
@HomeCookingTelugu 2 года назад
Hello andi😊👋
@swapnaa9856
@swapnaa9856 2 года назад
సూపర్ 🥰😋
@HomeCookingTelugu
@HomeCookingTelugu 2 года назад
Tappakunda try chesi ela undo cheppandi😊🙏
@swapnaa9856
@swapnaa9856 2 года назад
@@HomeCookingTelugu sure హేమ గారు 🥰
@dp.chinnachinna7962
@dp.chinnachinna7962 2 года назад
ఐ లవ్ యు సో మచ్ శారదమ్మ ఫ్యామిలీ
@HomeCookingTelugu
@HomeCookingTelugu 2 года назад
😇🙏
@kankavallipeesapati1492
@kankavallipeesapati1492 2 года назад
Can we skip besan flour
@HomeCookingTelugu
@HomeCookingTelugu 2 года назад
Texture kosam sanagapindi andi . Ledante baga palachaga untundi
Далее
ПОЛЕЗНЫЕ ЛАЙФХАКИ В PLANTS VS ZOMBIES!
00:45
20 июля 2024 г.
0:58
Просмотров 2,9 млн
Артикул 176635998
0:58
Просмотров 3,5 млн
Обхитрили маму
0:24
Просмотров 3,4 млн