Тёмный

ద్రాక్ష సాగు బాగుంది.. ఎకరాకు 2 లక్షల పెట్టుబడి | Grape Farmer Interview | రైతు బడి 

తెలుగు రైతుబడి
Подписаться 1,5 млн
Просмотров 415 тыс.
50% 1

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం చాపిరి గ్రామంలో ఆరేండ్లుగా ద్రాక్ష సాగు చేస్తున్న రైతు గౌని పాతి రెడ్డి గారు ఈ వీడియోలో తన సాగు అనుభవం వివరించారు. ఒక్క ఎకరంలో సాగు చేయడానికి ప్రతి ఏటా సుమారు 2 లక్షల రూపాయల పెట్టుబడి అవుతుందని.. దిగుబడి బాగుండి, ధరలు కలిసి వస్తే ఎకరంలో పెట్టుబడి పోను 2 లక్షలు లాభం వస్తుందని వివరించారు. సాగు ఖర్చులతోపాటు సస్యరక్షణ చర్యలు, మార్కెటింగ్ ఎక్కడ చేస్తున్న విషయం సైతం వివరించారు. పూర్తి వీడియో చూస్తే సమగ్ర సమాచారం తెలుసుకునే అవకాశం ఉంది.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : ద్రాక్ష సాగు బాగుంది.. ఎకరాకు 2 లక్షల పెట్టుబడి | Grape Farmer Interview | రైతు బడి
#RythuBadi #ద్రాక్షసాగు #GrapeFarming

Опубликовано:

 

2 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 149   
@BVRCREATIONS
@BVRCREATIONS 2 года назад
ఈడ గాదు ఆడ గాదు నల్లగొండ నుండి నున్ను అనంతపురం బోయావ్ అన్నా ... నీకు పని పట్ల ఉన్న పిచ్చి ప్రేమ , రైతుపై ఉండే మీ మమకారం సూపర్ అన్నా.... తెలుగు రైతుబడి అని రైతులకే పాఠాలు చెప్తోంది మన ఛానెల్....
@ikkurty1
@ikkurty1 2 года назад
ఎవరైనా చూసిన వారు నేనూ వ్యవసాయం చేస్తాను అనే విధంగా మీ style ఉంటుంది. 🙏🙏🙏🙏🙏🙏🙏
@Amarnathreddy.B
@Amarnathreddy.B 2 года назад
అనంతపురం జిల్లాకు వచ్చినందుకు ధన్యవాదాలు రాజేందర్ రెడ్డి గారు...
@jprasad5810
@jprasad5810 Год назад
కాయ తయారు కావటంలేదు ఏ మందు వాడాలి చెప్పడి
@pramakwt9538
@pramakwt9538 2 года назад
ఇంకా ఇలాంటి రైతులు ఉండడం మనం చేసుకున్నా అదృష్టం చాలా సంతోషంగా వుంది మరింతమంది వేస్తే బాగుంటుంది
@ramudukurva8335
@ramudukurva8335 2 года назад
రాజేందర్ రెడ్డి గారు మీకు వ్యవసాయం అంటే ఎంత పిచ్చో. పిచ్చి అనేదానికన్నా ప్రేమనే అనడం బెటర్ అనుకుంటా
@avutilaxman5751
@avutilaxman5751 2 года назад
తెలంగాణలో ద్రాక్ష తోట చూపించండి అన్న
@chennareddy103
@chennareddy103 2 года назад
బాగా వివరణ ఇచ్చారు రాజేంద్ర రెడ్డి గారు
@virat8752
@virat8752 2 года назад
Kalyandurgam vacchinananduku thanks Anna❤️
@BVRCREATIONS
@BVRCREATIONS 2 года назад
సింగిల్ టేక్ వీడియో లాగా ఉంధి అన్నా.... గ్రేట్ మీరు ఇలా క్లుప్తంగా ఎవరు అడగరు... వివరంగా మీరు అడిగినట్లే వారు చెప్పారు..... ఇన్ని రోజులు ద్రాక్షా పల్లు ఎక్కడో పండుతాయి అనుకునే వాన్ని ఇప్పుడే తెలియంది మీ ఈ వీడియో వల్ల
@AkashAkash-hi3dd
@AkashAkash-hi3dd Год назад
❤ mi ch mini
@veereshnaidu2875
@veereshnaidu2875 2 года назад
హాయ్ అన్న swaraj 12 HP mini tractor ఉన్న రైతు దగ్గర వీడియో చెయ్ అన్న సన్నకారు రైతులకు బాగా ఉపయోగ పడుతుంది
@dhanushreddyannapareddy1085
@dhanushreddyannapareddy1085 2 года назад
అవును,,రైతులు డిమాండ్
@DCR2301
@DCR2301 2 года назад
12 hp tractor emi cheyyagaladhu Anna, to my knowledge it can be used only for spray purpose only, cultivation and other things can't be done with this low HP Tractor to my knowledge
@veereshnaidu2875
@veereshnaidu2875 2 года назад
@@DCR2301 ok Anna kani నాకు 2ఏకరములు పొలం ఉంది మన పని వరకు మాత్రమే దున్నడానికి గుంటుక తోలదనికి వస్తుంది కదా న ఆలోచన
@DCR2301
@DCR2301 2 года назад
@@veereshnaidu2875 I respect your judgment, Veeresh garu, but my suggestion is 5 or 7 or 9 hp intercultivator as 2 years back I used to brought a Mahindra 215 ,brought new one with implements cultivator and rotavator and spray purpose for around 5.5 lakhs , not used much this for cultivator purpose as at rainy season it is difficult to use and at too dry soils not worth using ( dukki- depth ekkuva padadhu etc) even spray as pump not much use as this model can hold maximum upto 300liters drum only, so frequent visits to collect water for spray, etc etc, so sold it for a loss of 2.5 lakhs and brought 2nd hand 40 hp tractor. By the way I have 12 acres land with Sweet orange and guava etc mate
@DCR2301
@DCR2301 2 года назад
Good informatiive video Rajendar Garu, Special (unique) this in this video is PATHI REDDY Sir has enormous knowledge in controlling pests like jassids and aphids and diseases like downy and powdery ,also making his own micronutrients ( this is very interesting), so please kindly ask PATHI REDDY SIR, to throw more light on these things, in Pomegranate video please ask SIR more details please, thank you very much RAJENDAR GARU and PATHI REDDY GARU
@rameshkondru3226
@rameshkondru3226 2 года назад
Rajendra గారు, మొత్తానికి నల్గొండ దాటారు 👍
@RythuBadi
@RythuBadi 2 года назад
మీరు నల్గొండ వీడియోలు మాత్రమే చూసినట్టున్నారు. మహబూబ్ నగర్, వనపర్తి, వరంగల్, జగిత్యాల, భూపాలపల్లి, అనంతపురం, కోయంబత్తూరు (తమిళనాడు), హైదరాబాద్, మహబూబాబాద్, కరీంనగర్, సిద్దిపేట, సంగారెడ్డి, వికారాబాద్, ఖమ్మం, నారాయణపేట, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో ఇప్పటికే ఎన్నో వీడియోలు చేశాము.
@tshireesha306
@tshireesha306 2 года назад
@@RythuBadi k
@anjaneyulu8452
@anjaneyulu8452 2 года назад
@@RythuBadiమేము చూసాము అన్నగారు ప్రతి వీడియో వీక్షిస్తున్నాము
@srcreations1940
@srcreations1940 2 года назад
Good information రాజేంద్ర garu👌👌👌👌grapes
@vijaykumargaddam8129
@vijaykumargaddam8129 2 года назад
Telangana lo panduthundha suryapet jilla lo
@kutalamahesh1854
@kutalamahesh1854 2 года назад
మీరు మా అనంతపురం జిల్లా కి వచ్చి ద్రాక్షసాగు గురించి చాలా బాగా వివరించారు. మన తెలుగు రైతుబడి కి మరియు రాజేందర్ రెడ్డి అన్న గారికి ధన్యవాదములు 🙏🙏.
@rayalaseemavantaluandfashion
@rayalaseemavantaluandfashion 2 года назад
మీరు టవల్ వేసుకునే విధానం ఒక రైతుల వుంటుంది 🥰🥰
@raviteja8414
@raviteja8414 2 года назад
Welcome to ATP SIR💐💐💐💐
@raghunaturalfarming4871
@raghunaturalfarming4871 2 года назад
Hi sir vegetables crop lo అంటు కట్టే విధానం గురించి తెలియచేయండి, పూర్తి సలహాలు తెలియచేయండి . వారి contact number ఇవ్వండి.
@DAILYMARKET
@DAILYMARKET 2 года назад
nice ninna price 250box 8kgs at batasingaram market hyderabad
@gowda55
@gowda55 2 года назад
Naadhi pakkane borampalli,nenu vellanu draksha cutting ki ee thotaki
@Gnana2525
@Gnana2525 2 года назад
1st view 1 comment naadhe
@aesa9753
@aesa9753 2 года назад
Super explain
@RythuBadi
@RythuBadi 2 года назад
Thank you 🙂
@aasachandu7985
@aasachandu7985 8 месяцев назад
అన్న తెలంగాణ లో వాతావరణం ద్రాక్ష కి సరిపోతుందా
@SRK_Telugu
@SRK_Telugu 2 года назад
చాల మంచి సమాచారం రెడ్డి గరు
@sivasankarvemula4911
@sivasankarvemula4911 2 года назад
Iam a Deloitte ane software MNC employe telugu raithu badi chusi cotton, kandhi, 1812 Lepakshi, and epudu new ga kashmir apple 🍎bear vesanu lockdown valla saturday sunday maintain chesukuntunna... And next plans Vunai chala,salary increment avagane chustha. Thank you TRB😍
@RythuBadi
@RythuBadi 2 года назад
Welcome bro మీకు మంచి ఫలితాలు రావాలి.
@sivasankarvemula4911
@sivasankarvemula4911 2 года назад
@@RythuBadi sucess ayina tharvatha call chesthe apudu randi ma village
@manaraithubiddafarms6255
@manaraithubiddafarms6255 2 года назад
@@sivasankarvemula4911 ok 👌
@Gnana2525
@Gnana2525 2 года назад
Raju Reddy anna nice information
@ఆనందవిహారి
@ఆనందవిహారి 2 года назад
Ma rayalaseema Loni pandathotalanu prajalu chuyinchadaniki vachina meeku danyavadamulu ... 🙏
@shaikmastanvali9325
@shaikmastanvali9325 Год назад
ఈ ద్రాక్ష మెక్క లు ఏక్కడ దోరుకుతాయి
@rameshmattipelly9845
@rameshmattipelly9845 2 года назад
Meeru super Anna
@mantipallysrikanth8082
@mantipallysrikanth8082 2 года назад
Anna chenna raithula succes story vedio chayande peddha raithlu ela Aina chesukuntaru
@RythuBadi
@RythuBadi 2 года назад
అందరివీ చేస్తున్నాం బ్రదర్. ఇదే చేయాలి. అదే చేయాలనే షరతులు మాకు లేవు. ఎప్పుడూ పెట్టుకోము. స్వేచ్ఛగా పని చేస్తూ పోతాం.
@truevoice579
@truevoice579 2 года назад
మీరు వేసిన రకం ఏమిటి , ఎక్కడ నుంచి మొక్కలు తెచ్చారు details ఇవ్వండి please
@RythuBadi
@RythuBadi 2 года назад
మీరు అడిగిన ప్రశ్నలకు వీడియోలో సమాధానాలు ఉన్నాయి
@anjaneyulu8452
@anjaneyulu8452 2 года назад
వీడియో చూసే ఓపిక లేని వ్యక్తి ఉన్నట్టున్నాడు
@anjaneyulu8452
@anjaneyulu8452 2 года назад
మహారాష్ట్ర పుండారికాపురం నుండి తీసుకొస్తున్నారు అని చెప్పారు
@srguduru
@srguduru 2 года назад
Proud to listen Mr.Pati Reddy garu. His knowledge on grape cultivation is too good.
@sharfuddin5677
@sharfuddin5677 2 года назад
Good good Reddy garu Chala menchi panta vewaruy Charu good
@klrfarmsklr4702
@klrfarmsklr4702 2 года назад
Rajendhar Pomegranate gurinchi video cheyandi brother
@RythuBadi
@RythuBadi 2 года назад
Next vasthundi
@sridharsridharthota1077
@sridharsridharthota1077 2 года назад
Redglobe cultivate cheste baguntundhi!
@sridevim2674
@sridevim2674 2 года назад
Last lo cheppina mi super fast explanation wonderful sir 😃👌👌👌
@madhukarreddy4342
@madhukarreddy4342 2 года назад
Thanks for the information anna garu 😊😊
@RythuBadi
@RythuBadi 2 года назад
Welcome 😊
@vijaypujyam2506
@vijaypujyam2506 2 года назад
Rajendra garu Very good interview andi good clarity very good voice
@palleturiandhalu
@palleturiandhalu 2 года назад
Your every video is excellent
@RythuBadi
@RythuBadi 2 года назад
Thank you so much 😀
@anjiduggempudi7121
@anjiduggempudi7121 2 года назад
Kuppam grafting bringal video cheayandi sir
@ramanarav4645
@ramanarav4645 2 года назад
చాలా మంచి సమాచారం అందుకే అన్నారు రైతే రాజు అన్నారు ధన్యవాదాలు
@sujan4cs
@sujan4cs 2 года назад
maa chinnappati gnapakaalu gurthuchesaaru..Kalyanadurg...
@engineeringdrawingtelugu
@engineeringdrawingtelugu 6 месяцев назад
ఈ మొక్క ఎక్కడ దొరుకుతుంది కొంచం చెప్పండి
@palleturiandhalu
@palleturiandhalu 2 года назад
Excellent interview anna
@rajumalla6021
@rajumalla6021 Год назад
Sir draksha mokkalu labinchunu AP lo ekkada and vari contact number,deeni kosam saagu vidhanam book's emi vunnaya,ekkada labinchunu.
@klrfarmsklr4702
@klrfarmsklr4702 2 года назад
Nice Rajendhar
@naturelovers-ol9gv
@naturelovers-ol9gv Год назад
అన్న రాజేందర్ గారు మీరు సూపర్ 🙏జై కిసాన్ జై రాజేందర్ అన్న 💪 The video is Out Standing Anna. Greetings from Mancherial 💐💐💐💐💐💐💐
@akunaveenreddy3501
@akunaveenreddy3501 2 года назад
సూపర్ అన్న
@sagarbanda3657
@sagarbanda3657 2 года назад
Anna super interview
@tjayaram9068
@tjayaram9068 2 года назад
Rajendra Reddy well come to ap very good sir you s explain is very nice and sweet sir thank u so much sir
@chvennela5599
@chvennela5599 Год назад
Jai jawan. Jau kisan. When the soldier and farmer feel happy then only Nation feel happy.
@yadanavenasreal-estatesman9352
@yadanavenasreal-estatesman9352 2 года назад
Full of knowledge
@manaraithubiddafarms6255
@manaraithubiddafarms6255 2 года назад
Hibrother👌👌👌👌👌
@RythuBadi
@RythuBadi 2 года назад
🤝
@murthysake8556
@murthysake8556 2 года назад
మిమ్మల్ని ఫాలో చేస్తా
@naveendesetti6363
@naveendesetti6363 8 месяцев назад
I’m a fruits seller … I need contact of farmer
@jampugulaumapathi9055
@jampugulaumapathi9055 2 года назад
SUPER Interview RAJENDR REDDY GARU
@RythuBadi
@RythuBadi 2 года назад
Thank you Anna garu
@cdamodhar2106
@cdamodhar2106 2 года назад
👌🙏👌🙏💐good formar
@sirishapatil9184
@sirishapatil9184 2 года назад
Brother maku farmer phone no provide cheyyandi
@RythuBadi
@RythuBadi 2 года назад
Video lo undi brother
@k.nagendra9582
@k.nagendra9582 2 года назад
Welcome to ANANTAPURAM Anna
@vishnuv8968
@vishnuv8968 2 года назад
Anna borewell gurinchi andulo types, polam ki current line ela teesukovali,solar bore andulo subsidy gurinchi oka video cheyandi please
@naveendesetti6363
@naveendesetti6363 8 месяцев назад
Farmer contact pettandi anna
@gardenworld3415
@gardenworld3415 2 года назад
Naa grapes plant panpadam ledandi em cheyyali cheppandi plz
@nanduchinni5977
@nanduchinni5977 2 года назад
Mee editor avaru sir draksha thota video lo dhanimma drone shots pettadu
@abdulwahed7734
@abdulwahed7734 2 года назад
🌹🌹🌹🌹🌹
@ramisettikrishnarao353
@ramisettikrishnarao353 2 года назад
Good video bro 🙏
@sivakayala8629
@sivakayala8629 2 года назад
Sir thota vari number ivvandi prati video s evarikina help avuthundhi
@ngousepeera2501
@ngousepeera2501 2 года назад
Super anna
@sudeerbabu6441
@sudeerbabu6441 2 года назад
Good information sir
@dnanayak13
@dnanayak13 2 года назад
Chilagada dumpa gurinchi videos cheyandi warangal
@kopparthiharshavardhanredd8977
@kopparthiharshavardhanredd8977 2 года назад
Kadapa ku ra anna
@hanmanthyadavhanmanth3669
@hanmanthyadavhanmanth3669 Год назад
Mh lo akkada dhorukuthadhi sir please cheppandi
@klrfarmsklr4702
@klrfarmsklr4702 2 года назад
Hii brother I'm Ashok Reddy from Kalyanadurgam can I meet you
@RythuBadi
@RythuBadi 2 года назад
ఇప్పుడు అక్కడ లేము అన్నా. ఈసారి మళ్లీ వస్తే ఇన్ఫామ్ చేస్తాము.
@klrfarmsklr4702
@klrfarmsklr4702 2 года назад
Ok brother
@MdSharfuddin-v9r
@MdSharfuddin-v9r 6 месяцев назад
Very good supper👍👍👍👍
@karukurichandrashekhar1468
@karukurichandrashekhar1468 2 года назад
Supar sir
@rekulampativenkateshwar9685
@rekulampativenkateshwar9685 2 года назад
Super sir
@charles49854
@charles49854 2 года назад
Fully informative excellent video 🙏🙏🙏
@balakrishna8953
@balakrishna8953 2 года назад
Super
@RythuBadi
@RythuBadi 2 года назад
Thanks
@KiranKumar-zm2sr
@KiranKumar-zm2sr 2 года назад
Nice video bro
@RythuBadi
@RythuBadi 2 года назад
Thanks bro
@krishnabpt81
@krishnabpt81 2 года назад
19
@gnvvalaanjaneyulu2823
@gnvvalaanjaneyulu2823 2 года назад
Nice.vibeo.
@siddaiahtadiboyina8916
@siddaiahtadiboyina8916 2 года назад
Very good information sir 👍🙏👍
@RythuBadi
@RythuBadi 2 года назад
Thanks and welcome
@kummathiramchandrareddy9875
@kummathiramchandrareddy9875 2 года назад
Welcome to Anantapur
@RythuBadi
@RythuBadi 2 года назад
Thank you
@gopinathsanthi5086
@gopinathsanthi5086 2 месяца назад
​@@RythuBadiహాయ్ బ్రదర్ రైతు నెంబర్ ఇవ్వగలరు
@lokeshm.n4870
@lokeshm.n4870 2 года назад
Anantapuram lo vunna farmers ki inspiration video
@yashkeerthana8831
@yashkeerthana8831 2 года назад
Anna naku mokkalu kavali adress chepandi
@teluguingoa5595
@teluguingoa5595 Год назад
Anna address
@nagulaxminagulaxmi5975
@nagulaxminagulaxmi5975 2 года назад
Super
@RythuBadi
@RythuBadi 2 года назад
Thanks
@egandhi8754
@egandhi8754 2 года назад
Good job
@RythuBadi
@RythuBadi 2 года назад
Thanks
@janikonangi3163
@janikonangi3163 2 года назад
Good sms anna
@chaitanpoojith
@chaitanpoojith Год назад
😊😊
@subbusrivillagevlogs106
@subbusrivillagevlogs106 2 года назад
Anna mokkalu ekkada dorukuthae
@ravitejarao6445
@ravitejarao6445 2 года назад
It is in Telegram or AP
@shivareddy3852
@shivareddy3852 2 года назад
Ap
@pittalavinayajay8736
@pittalavinayajay8736 2 года назад
Anna super🙏🙏🙏🙏
@AbishasHomeStyle
@AbishasHomeStyle 2 года назад
Very nice 😍😍
@RythuBadi
@RythuBadi 2 года назад
Thanks 🤗
@santhoshreddy4880
@santhoshreddy4880 2 года назад
Hi
@nareshbhai6764
@nareshbhai6764 2 года назад
24సంవత్సరాలు,,😄
@swathivolgs880
@swathivolgs880 2 года назад
meru chala great bro
@padmamurty7646
@padmamurty7646 Год назад
I love Agriculture programs
@nagarajubandela2560
@nagarajubandela2560 2 года назад
VERY GOOD JOB SIR❤️
@nayudaiahchowdaryd9123
@nayudaiahchowdaryd9123 2 года назад
Very good information
@RythuBadi
@RythuBadi 2 года назад
Thanks
@pujarisimhachalam1985
@pujarisimhachalam1985 Год назад
Very nice 👍👍
Далее
Вопрос Ребром - Серго
43:16
Просмотров 1,4 млн
НОВАЯ "БУХАНКА" 2024. ФИНАЛ
1:39:04
Просмотров 173 тыс.
Вопрос Ребром - Серго
43:16
Просмотров 1,4 млн