అన్నా ప్రతి విలేజ్ లో 5 6 బోకర్స్ సర్టిఫికెట్లు ఉన్నాయి నిజమైన వికలాంగులకు వికలాంగుల శాతం తక్కువగా ఉన్నది డబ్బులు ఇచ్చిన మెడికల్ సర్టిఫికెట్ తీసుకున్న వారికి వికలాంగుల శాతం ఎక్కువగా ఉన్నది అది అరికడితే ప్రతి ఒక్కరికి నిజమైన వికలాంగుడికి ఖచ్చితంగా జాబ్ వస్తుంది పెన్షన్ కూడా వస్తుంది