ఎంత మంచి విడియో సత్య భామ గారు ....దీనితో చాలా మంది మహిళలు ఊపిరి పీల్చుకుంటారు.... యూట్యూబ్ మొత్తం అది ఇది అని గందరగోళం చేసేస్తున్నారు...పాపం అవన్నీ చూసి ఆడవాళ్ళకి tension😮💨😮💨 పెరిగిపోతుంది......🙏🙏🙏🙏
భాగవతం లోని దశమస్కందం నరకాసురునివధించిన కథని ఒక చిన్న వీడియో చేయండి అమ్మ వీలుచూసుకొని మీకు మీ కుటుంబ సభ్యులకు మరియు గోవిందా సేవ ఛానల్ సభ్యులందరికీ దీపావళి శభాకాంక్షలు. 🙏🙏🙏🙏🚩
Namaskaram andi Satyabhama garu 🙏 Naku ma ammagaru leru manchi chedu cheppe peddavaru leka evarini em adagalo telika badha padutuna Naku and ma young generation ammailaki miru oka Torch Bearer laga dari chupistunaru.. oka Amma la anumanalu lekunda salahalu suchanalu cheptunaru thank you so much andi.. You Tube lo idi na first comment andi Thank you once again.. A Swamy Krupa eppudu mipi mi family pi sampurnamga undalani manaspoortiga korukutu Krishnarpanam 🙏
U tube లో ఉన్న వీడియోస్ అన్ని చూస్తే... ఏమి చేయాలో అర్థం కాక తికమకగా వుంటుంది... ఎవరినో ఒకరిని ఫాలో అవ్వండి.... ఏ పూజ అయినా ఎపుడు చేసిన భగవంతుడు కే కదా... ఆయన ఎపుడు ఇయ్యాలో అపుడు ఇస్తాడు....
Satya gariki subha sayantram❤ Eroju ma papa ki date vachindhi Tanani intloki kasepu ranivvakunda nenu Amma pooja chesukovacha andi Friends yevaraina reply ivvandi ❤ Satya gari follower ni Jai sriram ❤
అవునా సుద్దపూసా నేను నోటితో పూజిస్తున్నునా మనసుతో పూజిస్తున్నా..ఆ అని ఇద్దరికి మాత్రమె తెలుసు 1 నా అంతరాత్మ 2 పరమాత్మ చూడూ ముందు మొదలెట్టింది నువ్వు.... ఇప్పుడు నంగనాచిలా.. action చేశావనుకొ... నువ్వు.. అన్న ప్రతీ..అక్షరం తో సహా ఫ్రూఫ్ ఉంది కాదు నువ్వు నంగివి అనుకున్నా... పట్టుమని 10 comments కూడా...లేని sectio లొ 24... hours comment section లో కూర్చుని చెమ్మచెక్క.. చేడరేసి..మొగ్గ అని.... మీరు ఆ...coment అంతసేపు ఉంచరు..కదా.. darling ❤️🥰 శ్రీ మాతా చరణారవిందం 🙏🪷 ఓం 🙏
@@INDIA-nw2ptswetha రోజూ అదేపని అమ్మా.. సరే పోనీలే అని చాలా రోజునుండి సైలెంట్ గా ఉన్నాం. అదే అదనుగా అనుకుని మొన్న ఎక్కువగా చెలరేగి పోయారు. అబద్దాలతో, బూతులతో రెచ్చిపోయారు. అందుకే కాస్త మసాలా వేసి వేపుడు చెయ్యక తప్పలేదు.
We chittoor people we do noomulu some are types rasi some or enika we do it I don't know ab8 all wht our grand parents do we doing like this only never do others in chittoor some area people do karthika nommulu don't belive on youtuber channels they are giving wrong information
Vedi water lo surf, lemon , baking soda vesi 30 mins vunchi tarvata clean cheseyandi neat ga ayipothayi.nenu alane clean chestanu. Water matram Baga vediga vundali
సత్యభామ గారు బ్రాహ్మణులం అని ఎప్పుడు చెప్పారు? బ్రాహ్మణులం అని ఎవర్ని మోసం చేసారో చెప్పు బఠాణీ గింజ గారు.. ఇళ్ళల్లో మొగుళ్ళని వదిలేసి ఊర్లమీద పడి రంకు మొగుడుతో తిరిగి, దేవుళ్ళ పేరుతో దోచుకుని రంకు మొగుళ్ళకు పెడుతున్న మీరు సత్యభామ తల్లి గురించి తప్పుగా మాట్లాడితే పగిలి పోద్ది.