Тёмный

#దూరదర్శన్ 

Vijaya Durga - Doordarshan
Подписаться 58 тыс.
Просмотров 11 тыс.
50% 1

ఆరోజుల్లో వాతావరణ మార్పులవల్ల అంటే పెనుగాలులవల్ల,ఉరుములు,మెరుపులవల్ల టి.వి ప్రసారంలో సమస్యలుండేవి..అందువల్ల ఆ సమస్యల పరిష్కారానికి సాంకేతిక నిపుణులద్వారా ప్రేక్షకుల సందేహనివృత్తి చేసేవారు...
సకుటుంబ ఛానెల్ #దూరదర్శన్#

Опубликовано:

 

8 мар 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 69   
@Anil-dg8sq
@Anil-dg8sq 3 года назад
1989 - నేను పుట్టలేదు కూడా.. ఎంత బాగుండేవి అప్పటి రోజులు. అదృష్టవంతులు మీరు
@kankipati81
@kankipati81 Год назад
విమర్శలనుకూడా చాలా చక్కగా సీ్వకరించడం మంచిగా అనిపించింది. ఆ కాలంలో చాలా మంచి కార్యక్రమాలు ప్రసారం చేసేవారు. ముఖ్యంగా ఈ జాబులు, జవాబులు... స్వవిమర్శ చేసుకునే ఉన్నత భావాలు కలిగిన ఏకైక చానల్ దూరదర్శన్... నేను చాలా అదృష్టవంతుడిని.
@dr.kavithabyshetty9151
@dr.kavithabyshetty9151 3 года назад
అబ్బా మీ ఇద్దరి సంభాషణ ఎంత మధురంగా ఉందండి. మంచి ప్రయత్నం చేస్తున్నారండి, ఎప్పుడో miss ఐన ప్రాణ స్నేహితురాలిని కలిసిన్నట్టుంది......🙏🙏
@vijayadurga-doordarshan5293
@vijayadurga-doordarshan5293 3 года назад
🙏🙏🙏
@nagalakshmigali6165
@nagalakshmigali6165 3 года назад
avunandi. patha friend ni kalisinattundhi🙏
@indranigodavarthi2783
@indranigodavarthi2783 3 года назад
అప్పుడు విసుక్కునే వాళ్లం నిజానికి, ఇప్పుడు చెత్త channels చూస్తే అదే అద్భుతంగా ఉండేదని అనిపిస్తోంది
@darkbreaker4122
@darkbreaker4122 2 года назад
chinnatanam gurthochindi..chinna portable black and white dynora tv lo chusevallam e program...pranam lechi ochinatlu undi ento... 🙏
@Rags1982
@Rags1982 3 года назад
ఇంత genuine ఛానల్ మళ్ళీ రాదు. Very గోల్డ్ మెమోరీస్
@iam-kl8jl
@iam-kl8jl 3 года назад
మనసు కలిచివేసే మధుర జ్ఞాపకాలు దూరదర్శన్ లో వచ్చిన అన్ని కార్యక్రమాలు అప్లోడ్ చేయగలరు.
@vijayadurga-doordarshan5293
@vijayadurga-doordarshan5293 3 года назад
తప్పకుండా..చేస్తున్నాను చూడండి
@baaburao2727
@baaburao2727 3 года назад
నాది కూడా ఇదే ప్రశ్న నాకు కూడా మీరు తిరిగి సమాధానం ఇవ్వగలరు
@iam-kl8jl
@iam-kl8jl 3 года назад
@@vijayadurga-doordarshan5293 చాలా చాలా కృతజ్ఞతలు మీకు.
@rupeshhyd2406
@rupeshhyd2406 3 года назад
I remembered watched Jabulu Jawabulu prog. by Oleti Parvatisham etc.
@saikumar7977
@saikumar7977 3 года назад
1980 lo ki vellianttu undi chala bagundi
@LeelaKrishna_143
@LeelaKrishna_143 3 года назад
DD సప్తగిరి లో మర్యాద రామన్న సీరియల్ ఇప్పటికీ చూస్తున్న. అన్నందో బ్రహ్మ, కాశీ మజిలీ కథలు చాలా ఇష్టం అండి
@srisailamSRITV
@srisailamSRITV 3 года назад
మేడ‌మ్ పాత రోజులు గుర్తుకు వస్తున్నాయి, సూపర్ సూపర్
@dbalajinaik
@dbalajinaik 3 года назад
I liked this show
@user-kw4mm6qt5u
@user-kw4mm6qt5u 3 года назад
కట్టు, బొట్టు, మాటల్లో స్పష్టత......... ప్రతి ఇంట్లో ఉండే అమ్మలా ఉన్నారు
@vijayadurga-doordarshan5293
@vijayadurga-doordarshan5293 3 года назад
🙏🙏🙏
@murthi9825
@murthi9825 3 года назад
@@vijayadurga-doordarshan5293 Yes. You maintained the decorum, dignity and decency as a matured woman Vijaya Durga. You're easily one of the key pillars of DD in those days. Who's the other woman worked as program presenter.
@vijayadurga-doordarshan5293
@vijayadurga-doordarshan5293 3 года назад
@@murthi9825 గారు ఆవిడ రోజారాణి గారు శాంతి స్వరూప్ గారి భార్య
@bhakthi3653
@bhakthi3653 3 года назад
@@vijayadurga-doordarshan5293 అమ్మ విజయ దుర్గ గారు.మిమ్ముల్ని అప్పట్లో దూరదర్శన్ లో మిమ్ముల్ని,మీ ప్రోగ్రాంలను చూచేవారం.మీరు తెలుగు చక్కగా మాట్లేడే వారు.ఇప్పడి యాంకర్స్ తెలుగు మాట్లాడుతుంటే వికారంగా ఉంటుంది.కొంతమంది అయితే తెఛ్చి పెట్టుకున్న యాసలో మాట్లాడతారు.మీరు చక్కటి తెలుగులో మాట్లాడేవారు.ఈ ఛానల్ ద్వారా మిమ్ముల్ని,అప్పటి ప్రోగ్రాంలను చూడడము చాలా సంతోషంగా ఉంది.
@vijayadurga-doordarshan5293
@vijayadurga-doordarshan5293 3 года назад
@@bhakthi3653 🙏🙏🙏
@kimiraikkonengreat
@kimiraikkonengreat 3 года назад
Very good olden days. Gadichina rojule manchi Rojulu. Love to have those days back.
@chittivalasaravana7200
@chittivalasaravana7200 3 года назад
Great aa days malli ravu but u brought sweet memories back really thanks 😊
@franksinatra5133
@franksinatra5133 3 года назад
U were amazing.. The homeliness of ur face.. U were a queen in those days..
@vvapparaod5184
@vvapparaod5184 3 года назад
Vijaya durga gaariki chala thanks
@krishnachaitanyap5549
@krishnachaitanyap5549 3 года назад
Olden days r golden days
@nagalakshmigali6165
@nagalakshmigali6165 3 года назад
chala bagundhi vijaya durga garu. meerante maku chala ishtam. mammalni aa golden days ki theesukelthunnaru👏👏👍
@vijayadurga-doordarshan5293
@vijayadurga-doordarshan5293 3 года назад
🙏
@santhoshidnr7727
@santhoshidnr7727 3 года назад
Old is gold madam
@saibabu292
@saibabu292 3 года назад
Good memories 👍.
@ca.pullaraopadakandla536
@ca.pullaraopadakandla536 3 года назад
Mam , thank you so much for posting our memories ..really DD taught us ethics and moral values
@praneethkuchimanchi30
@praneethkuchimanchi30 3 года назад
Thank you Vijaya Durga aunty for taking us to our childhood memories and days.
@dbalajinaik
@dbalajinaik 3 года назад
My childhood memories
@skmasoodahemad9151
@skmasoodahemad9151 3 года назад
Mam thnq So much🙏 Please keep posting 🙏🙏
@lawdale
@lawdale 3 года назад
problems are still same with dish tv, just technology different
@ooorukguy
@ooorukguy 3 года назад
How nostalgic❤️
@vadlamani47
@vadlamani47 3 года назад
Ma childhood memories andi meeru.thank u so much for uploading this .inka upload cheyyagalaru.
@vijayadurga-doordarshan5293
@vijayadurga-doordarshan5293 3 года назад
తప్పకుండా..🙏
@Krishna-of1hv
@Krishna-of1hv 3 года назад
For this time I feel that I subscribed a wonderful channel. Thanks for remembering my childhood days.
@shiroshahbuddin1736
@shiroshahbuddin1736 3 года назад
😍😍Tq for upload Andii...
@venkataramakrishnagovvala7571
@venkataramakrishnagovvala7571 3 года назад
మేడం పాత ప్రసారాలు అన్నీ అప్లోడ్ చేయండి ఈ తరం వాళ్ళు కూడా తెలుసుకుంటారు. దూర దర్శన్ లో అప్పుడు ఆదివారం సినిమా వేసేవారు మేము కళ్ళు కాయలు కాసెలా ఎదురు చూసేవాళ్ళం. అప్పుడు టీవీ అందరికి ఉండేది కాదు. నేను ఎక్కడికో వెళ్లి చూసేవాడ్ని. మా నాన్న చేత దెబ్బలు కూడా తినేవాడ్ని.
@patanramu1317
@patanramu1317 3 года назад
సేమ్ ...tv చూడడానికి ....tv ఉన్న వాల్ల ఇంట్లో వారు చెప్పిన పని చేసేవాడిని...
@venkataramakrishnagovvala7571
@venkataramakrishnagovvala7571 3 года назад
@@patanramu1317 అవునా సార్
@patanramu1317
@patanramu1317 3 года назад
@@venkataramakrishnagovvala7571 tv కొనాలని వర్క్ నేర్చుకున్న....అదే ఇప్పుడు జీవనాదారం అయింది...ఆ పనితోనే చిన్న బంగళా ,ఇద్దరు పిల్లల b tech లు అయ్యాయి..
@venkataramakrishnagovvala7571
@venkataramakrishnagovvala7571 3 года назад
@@patanramu1317 సంతోషం సార్ బుల్లి తెర మిమ్మల్ని ప్రయోజకుడ్ని చేయడం గర్వించదగ్గ విషయం
@patanramu1317
@patanramu1317 3 года назад
@@venkataramakrishnagovvala7571 చిత్రలహరి కోసం చాలా కష్టపడేవాన్ని... దానికి వాల్లు చాలా పనులు చెప్పేవారు.. ఇప్పుడు ఇంట్లో హోందియేటర్ ఉన్నా కూడా అప్పటంత ఆనందం లేదు...
@charepallirkmusicchannel0905
@charepallirkmusicchannel0905 3 года назад
DD హైదరాబాద్ లో ప్రసారం అయిన లలిత సంగీతంలో 'నిదురబో నా తండ్రి నిదురబోవోయి,నిదురించే జగమంతా నిఖిల ప్రాణులతో' అనే లలిత గీతము తరచూ వేసేవారు stopgap గా .(గాయని పేరు వసంత అనుకొంటాను). p.సుశీల గారు మొదట మద్రాస్ air లో పాడారని గాయకులు మల్లిక ఒక ఒక సందర్భంగా చెప్పారు. ఇపుడు ఈ పాట ఎక్కడా అందుబాటులో లేదు.DD లో వచ్చిన ఆ పాట మీ ద్వారా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటే సంతోషం. ఒకప్పుడు నా vcr లో ఉన్న రికార్డింగ్ erase అయ్యింది పొరబాటున.
@murthi9825
@murthi9825 3 года назад
It will be good to put date and time stamp water marks of the actual interview at regular intervals like vijaya durga water mark. Can be shown along with "vijaya durga" water mark. Hope this will be useful for viewers Vijaya Durga Garu my child. All the best.
@allinone-mi2fu
@allinone-mi2fu 3 года назад
Vijaya gaari tho oka interw chyandi Suman TV vaaru
@chiguripatiyasaswini4365
@chiguripatiyasaswini4365 3 года назад
Vijaya durgagaaru afternoon konni serials ekkuvaga 94. 95. 96 lo vesevaaru please avi upload cheyarA
@sowmyasai71
@sowmyasai71 3 года назад
Madam meeru chala andanga untaru
@syedfayaz2149
@syedfayaz2149 3 года назад
I was a 11 years kid than 1989..
@sudheerchandra9818
@sudheerchandra9818 3 года назад
I'm from Nalgonda 🙂
@allinone-mi2fu
@allinone-mi2fu 3 года назад
Mam enka upload chyandi nenu chinnapudu chusedani old is gold
@vijayadurga-doordarshan5293
@vijayadurga-doordarshan5293 3 года назад
చేస్తున్నాను చూడండి🙏
@ca.pullaraopadakandla536
@ca.pullaraopadakandla536 3 года назад
Madam doordarshan lo appatilo vachina weekly serials Anni post cheyagalaru pls
@rameshpittala3971
@rameshpittala3971 3 года назад
Vichitra kashi majili kathalu na favorite serial please upload cheyandi madam
@sagarab3380
@sagarab3380 3 года назад
yes.. ekkada dhorukuthaayo download ki telusaa ??
@srinivasbarla9239
@srinivasbarla9239 3 года назад
మేడం కాశీమజిలీ కథలు .కిట్టిగాడు సీరియల్ అప్లోడ్ చేయండి మేడం మై ఫేవరెట్ సీరియల్స్
@meghasandesam
@meghasandesam 2 года назад
aa rojullo questions ala undevi
@syedfaheem6768
@syedfaheem6768 3 года назад
Is this prof nageshwar rao
@vijayadurga-doordarshan5293
@vijayadurga-doordarshan5293 3 года назад
Technical Director Mr Rangayya and Prog.Officer Mr Sasidhar
Далее
кажется, началось
00:45
Просмотров 1,7 млн