Тёмный

#అక్కినేని 

Vijaya Durga - Doordarshan
Подписаться 58 тыс.
Просмотров 987 тыс.
50% 1

తన జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను అందరితోనూ పంచుకొనేవారు నాగేశ్వరరావు గారు
అలా పలు సందర్భాల్లో చెప్పిన విషయాలతో రూపొందించిన కార్యక్రమం.సందర్భానికి తగినట్లుగా వుండాలని వాడిన దృశ్యమాలిక
ముఖ్యంగా నాకు ఈ కార్యక్రమంలో సహకరించిన ఆత్మీయులు శ్రీ B.D.L.సత్యనారాయణగారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ...
ఇందులోని మంచినీ,నా సదుద్దేశాన్ని మీ అందరూ అర్ధం చేసుకోవల్సిందిగా కోరుకుంటూ,చేసుకుంటారని ఆశిస్తూ..
Thank U so much...

Опубликовано:

 

1 ноя 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 211   
@veenap600
@veenap600 11 месяцев назад
అన్నపూర్ణ జంట లోకానికి ఆదర్శమైన జంట వారికి మా ధన్యవాదాలు
@sudarsanacharyulu9058
@sudarsanacharyulu9058 2 года назад
అధ్భుతమైన సమాచారం ఆందించారు మేడమ్.ఎవరైనా అక్కినేని గారిమీద బయోపిక్ నిర్మిస్తే మీ ఈ జ్నాపకాల పందిరి ప్రామాణికం గా తీసుకోవచ్చు.మరొకసారి ఈ శీర్షిక ద్వారా మీ మేధస్సును ఋజువు చేశారు.అక్కినేని నాగేశ్వరరావు గారితో మీ కుటుంబానికి అవినాభావ సంబంధం ఉందనితెలిసినది.ఆయన తెలుగు చలన చిత్ర సీమను మద్రాసు నుంచి హైదరాబాద్ తరలి రావటంలో భగీరద పాత్ర పోషించారు.మరొక సారి ఒక అగ్రకధానాయకుని గురించి సవివరంగా తెలియచేసిన బుల్లితెర సావిత్రి విజయదుర్గ గారికి వందన శతముల్. సుదర్శనాచార్యులు🙏🙏🙏🙏🙏🙏
@vijayadurga-doordarshan5293
@vijayadurga-doordarshan5293 2 года назад
మీ అభిమాన స్పందనకు హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏🙏🙏
@ekambaramthagiri2036
@ekambaramthagiri2036 2 года назад
The is greet storiy
@nookarajusalapu6811
@nookarajusalapu6811 2 года назад
GREARHERO
@vijayagrace4658
@vijayagrace4658 2 года назад
ANR my favorite Hero. I like this video. Wonderful Beautiful Video. Excellent. Thank you so much sharing this Video.
@rukminivattipalli2580
@rukminivattipalli2580 Год назад
Aqq
@narayanamvenkatasubbarao3907
@narayanamvenkatasubbarao3907 2 года назад
ఎంతో మందికి ఆదరశప్రాయంగా ఉన్న అపురూప జంట, మనమధ్య లేరు, మాలో ఉన్నారు.
@nagaprasad7866
@nagaprasad7866 Год назад
దుర్గ గారు మీకు ధన్యవాదాలు అక్కినేని అన్నపూర్ణ గార్ల గురించి వారి వైవాహిక జీవితం గురించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు అది కూడా ఎక్కడా అతి అనిపించకుండా నిజాలను అందించారు నాగేశ్వరరావు గారు అటు సినీ జీవితాన్ని ఇటు నిజ జీవితాన్ని మిళితం చేయకుండా తన పిల్లలను ఒక లెజెండ్ పిల్లలుగా కాకుండా సాధారణ పిల్లల్లాగ పెంచారు వారి లో ఎవరినైనా తీసుకోండి ఏ ఒక్కరి లోను ఇప్పటికీ పొగరు డాంబికం కనిపించవు ఇండస్ట్రీలో నే చాలామంది చెబుతుంటారు నాగ్ గారు ప్రతి ఒక్కరినీ చిన్న పెద్ద తేడా లేకుండా పలకరిస్తారు అని అంటే అక్కినేని గారు తన పిల్లలకు చదువు తో పాటు సంస్కారం కూడా నేర్పారు ఈ విషయం లో అన్నపూర్ణమ్మ గారి పాత్ర చాలా ఎక్కువ ఈ విషయం అక్కినేని గారే చాలా సార్లు చెప్పారు తను లేనిదే నేను లేను అని కూడా చెబుతారు అంటే తన జీవితంలో అక్కినేని గారు అన్నపూర్ణమ్మ గారికి ఎంత విలువ ఇచ్చారో తెలుస్తుంది విశ్లేషణ మధ్యలో మీరు ఎంచుకున్న పాటలు కూడా సందర్భానికి తగినట్లుగా హృద్యంగా వున్నాయి అక్కినేని గారు నిజాలను నిర్భయంగా చెప్పడమే కాదు తనలోని లోపాలను కూడా నిర్భయంగా బయటకు చెబుతారు మరెవరూ స్వీయ లోపాలను ప్రేక్షకుల తో పంచుకున్నది నేను చూడలేదు రామారావు గారిది స్ఫురదౄపం ఆజానుబాహువు గంభీరమైన కంఠం ఇవి ఏవీ లేని తను కేవలం నటన తో రామారావు గారి తో సరిసమానంగా నెగ్గుకురావడం లోనే తెలుస్తుంది వృత్తి పట్ల వారికున్న నిబద్ధత కానీ సినీ పరిశ్రమ ఎందుకో అక్కినేని గారిని చిన్న చూపు చూడడం చాలా బాధేస్తుంది ఆయన వీరందరికీ ఏమి అన్యాయం చేశారు ఆయనను పిసినారి అంటారు నాకు తెలిసి తమ సంపాదనను ఒక్క నాగయ్య గారు తప్ప ఏ నటుడు ప్రజలకు పంచింది లేదు కానీ ఒక్క అక్కినేని గారికి మాత్రమే ఆ బిరుదు ప్రదానం చేశారు మరెందుకో
@vijayadurga-doordarshan5293
🙏🙏🙏
@reddysheshasaivikramgummar5029
Maa anr గురించి చెప్పారు చాలా సంతోషం
@krishnamohanraju7567
@krishnamohanraju7567 Год назад
Very nice about ANR
@chittorsukumarreddy4355
@chittorsukumarreddy4355 2 года назад
అద్భుతమైన విశ్లేషణ. మీకు నా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు
@ramaiahvarla4102
@ramaiahvarla4102 2 года назад
అమ్మా! ఓ లెజెండరీ నటుని సాంసారిక జీవితo గురించి ఎంత చక్కగా చెప్పావమ్మా! మీరు కూడ ధన్యజీవులమ్మా. శుభంభూయాత్ ......వర్ల రామయ్య
@vijayadurga-doordarshan5293
🙏🙏🙏
@muthojuanjaneyulu5265
@muthojuanjaneyulu5265 Год назад
l
@markondareddy4477
@markondareddy4477 2 года назад
చాలా అత్యుత్తమమైన వైవాహిక జీవితాన్ని గడిపిన అపూర్వ,ఆదర్శ దంపతులు అక్కినేని అన్నపూర్ణ,నాగేశ్వరరావు దంపతులు. వారికి ప్రత్యేక నివాళులు. అక్కినేని దంపతుల గురించి ఎంతో విలువైన సమాచారంతో కూడిన వీడియో ను అందించిన మేడం గారికి ధన్యవాదాలు.
@brahmaiahchinna6966
@brahmaiahchinna6966 2 года назад
తెలుసు ఈ వీడియో మొత్తం కూడా ఇంతకుముందు నేను చూశాను చాలా చాలా ధన్యవాదాలు వీడియో పెట్టినందుకు వెరీ గుడ్ వైబ్రేషన్స్ వ్యాపించాయి థాంక్యూ ఓంశాంతి
@vvsatyaprasad4203
@vvsatyaprasad4203 2 года назад
Vijayadurga గారు చాలా బాగా అక్కినేని వారి దాంపత్య జీవితం గురించి చాలా బాగా చెప్పారు.. ధన్యవాదాలు..
@enumarthilaxmi7165
@enumarthilaxmi7165 2 года назад
Ppr
@vijayadurga-doordarshan5293
@vijayadurga-doordarshan5293 2 года назад
Thank U so much
@rajashekhar2212
@rajashekhar2212 2 года назад
మా అభిమాన నటుడి గురించి ఇంత మంచి విశ్లేషణ అందించినందుకు విజయ దుర్గ గారికి ధన్యవాదాలు. ఆ మహా మనిషి గురించి ఎన్నో తెలియని విషయాలు చెప్పారు.అక్కినేని నటనలో నభూతోనభవిష్యతి. నిజంగా తెలుగు చిత్ర సీమ చేసుకున్న అదృష్టమేనని అనుకోవాలి.అన్నపూర్ణమ్మ అక్కినేని నాగేశ్వరరావు గారు ఆదర్శదంపతులు.ఇంత మంచి వీడియో అందించినందుకు విజయ దుర్గ గారికి అభినందనలు.
@vijayadurga-doordarshan5293
@vijayadurga-doordarshan5293 2 года назад
Thank U
@atreyasarmauppaluri6915
@atreyasarmauppaluri6915 2 года назад
Wow! A very inspiring story of the marital bond of Smt. Annapurna & Sri. Akkineni Nageswara Rao garu, my most favourite hero since my high school days. ANR has strong resemblances with his mother; and Annapurna garu is very dignified. That she is an ideal wife has been buttressed with the Sanskrit sloka 'Karyeshu dasi, karaneshu mantri...' It's very difficult to such an ideal better half, especially during the present times when the joint families had long back shattered and when even the nuclear families are getting broken. ANR is an original thinker, and he talks from the depth of his life's experience. I had an opportunity of sharing the dais with him in the 1990s in an Indo-Israeli cultural meet at Sundariah Vijnana Kendram. A very endearing person is he. He has donated funds to many universities and colleges. His healthy ideas and thinking have given him a long and fulfilled life from every angle. He was the pioneer in bringing the film industry from Madras to Hyderabad. His home on Road No. 1 Banjara Hills was a landmark for decades. Though ANR has claimed to be an atheist, he is a theist the way he has lived his life. He has harmony in his thoughts-words-deeds, is good to the society, has done his work like a Karma Yogi. He has been never been trenchant or obstinate his claim of being an atheist. We should pay our tributes for his gesture of continuing the pujas at his home after his consort has left him for her heavenly abode. I am purposely using the present tense here because ANR along with his consort Annapurna garu live in the core of my heart. Thanks a lot to you Vijaya Durga garu for the wonderful presentation touching various aspects. Perhaps a mega-serial could be produced on ANR. Once again, thanks a ton.
@vijayadurga-doordarshan5293
@vijayadurga-doordarshan5293 2 года назад
హృదయపూర్వక కృతజ్ఞతలండీ🙏🙏🙏 చాలా అద్భుతమైన విశ్లేషణ
@ramanisyannaneti4166
@ramanisyannaneti4166 9 месяцев назад
An ideal couple. Long live their memories.
@damarajuvankateswarlu
@damarajuvankateswarlu 2 года назад
మ‌హానటుడు...ఆయ‌న‌కు త‌గిన స‌హ‌ధ‌ర్మ‌చారిణి. వారిద్ద‌రి జీవితం ధ‌న్యం, ఎంద‌రికో ఆద‌ర్శం.
@laxmipathigundeti9052
@laxmipathigundeti9052 2 года назад
Very nice Andi thank you about Anr n Annapurna Amma gari gurinchi teliparu ..
@gvenkataramaiah1446
@gvenkataramaiah1446 2 года назад
అక్కినేని గారి గురించి, మంచి వి లువయిన సమాచారం 🙏ధన్యవాదములు మేడం 👌🙏
@venkatasubbaraokasturi309
@venkatasubbaraokasturi309 2 года назад
L
@rajaraob6900
@rajaraob6900 2 года назад
Ok
@rajaraob6900
@rajaraob6900 2 года назад
Ok
@krishnavemsoor5572
@krishnavemsoor5572 2 года назад
ఒక నటుడు తన జీవిత కాలంలో 65 సంవత్సరాలు నటించడం ప్రపంచ చరిత్రలో అక్కినేని గారిది రికార్డ్.
@divakarlabalamurthy120
@divakarlabalamurthy120 11 месяцев назад
Vijaya garu A.N.R. gari gurimchi mee visleashana atyadbhutam ga undi Thanks..
@lakshmivadlamudi6245
@lakshmivadlamudi6245 2 года назад
Beautiful video 👌🏻👌🏻mee voice chaala days tharavatha vinnamu 🙏🙏
@nvenkatasubbaiah5893
@nvenkatasubbaiah5893 2 года назад
Very good information about ANR and annapurna.thanks Vijaya Durga Garu.
@vijayadurga-doordarshan5293
@vijayadurga-doordarshan5293 2 года назад
🙏🙏🙏
@brnk3682
@brnk3682 2 года назад
Very sweet voice Mam 👌👍🙏
@murthyjyothula7143
@murthyjyothula7143 Год назад
Very good humanity. Great discipline family. More liberty for their opinions. Valueble thoughts, and suggestions to others. And also identification of his weakness. Straight forward with others. Valueble friendship and respectble behaviour. That is Sri Akkineni Nageswara Rao sir life in real. Thanks for legendary actor memories.
@ashokrao2377
@ashokrao2377 2 года назад
Namaskaram anr garu challanitalli annapoornamma garu manalni vadali vellaru kani ma hrudayalanundi evaru teesukellaleru karanam gundello dachukunnamandi
@babithags9253
@babithags9253 2 года назад
Mee voice విని ఎన్నో సంత్సరాలు అయింది., మేము చిన్నపుడు dd......lo aa రోజులు గుర్తుకొస్తన్నాయి...
@kanakaraoboddu2835
@kanakaraoboddu2835 2 года назад
XD XD XD
@sitaramsudarsanam3944
@sitaramsudarsanam3944 2 года назад
చాలా అరుదైన అమూల్యమైన సమాచారం అందుకున్నాము.😊😊చాలా సంతోషంగా ఉంది 🙏🙏🙏
@vijayadurga-doordarshan5293
@vijayadurga-doordarshan5293 2 года назад
Thank U so much 🙏
@sreedhararao9814
@sreedhararao9814 2 года назад
👏👏🙏🙏Great vedio, great voice, great narration.
@vijayadurga-doordarshan5293
🙏🙏🙏
@shivshankarjangala9599
@shivshankarjangala9599 2 года назад
మేడం, అపురూపమైన వీడియో చేశారు మీరు! అక్కినేని గారి మీద వచ్చినన్ని వీడియోలు, టీవీ ప్రోగ్రామ్లు, రేడియో ప్రోగ్రామ్లు, ఇంటర్వ్యూ లు, వ్యాసాలు ప్రపంచం లో మరే నటుడిపై రాలేదు! మొట్టమొదటి సారి అక్కినేని గారి పెళ్లి గురించి, ఆయన శ్రీమతి అన్నపూర్ణ గారి గురించి ఇంత వివరంగా ఎవరూ వీడియో చేయలేదు! హాట్స్ ఆఫ్ టూ యూ! మట్టిలో మాణిక్యం అనే మాటకు రుజువు anr గారు! ఒక మామూలు వ్యక్తి స్వయం కృషి తో ఎంత ఎత్తుకు ఎదగ వచ్చో ANR గారి జీవితం అందుకు నిదర్శనం! గ్రేట్ హీరో, లెజెండరీ యాక్టర్ ఆఫ్ ఇండియా! ANR lives on..
@vijayadurga-doordarshan5293
@vijayadurga-doordarshan5293 2 года назад
Thank U so much
@rajashekhar2212
@rajashekhar2212 2 года назад
చాలా బాగా చెప్పారు.
@lakshmipodapati2625
@lakshmipodapati2625 2 года назад
Enno generations ki favourite hero 💐💐🙏
@satyaveni1983
@satyaveni1983 2 года назад
చాలా చక్కటి వీడియో చేశారు అమ్మ నాగేశ్వరావు గారి జీవిత చరిత్ర చాలా బాగా వివరించారు
@venkateswarluk1570
@venkateswarluk1570 2 года назад
Smt.vijatadurga madam gariki namaskaramu. Anr,Annapurna garlu cinemaku vellinappudu cinemalo iddaru sambhashana lokanizam madam....... Baradari cinemalo bhanumathi gari intiki Pani chese oanimanusulu matalu anr,bhanumathi gari meeda anumananga matladukuntaru. Okka charanamu ....upakarikinte nerama karune nishedama neelapani Dale ee loka nizama....nyayame kanara jalama, kanera kamandulai,anera unmadulai,anera ee teeruna,ee lokulu. Manchi rachana madam ee patante naaku chala istam madam. Guntur.
@venkatraosirikoti9473
@venkatraosirikoti9473 2 года назад
నాగేశ్వరరావు అంటే . పరిపూర్ణుడు అని అర్థం అక్కినేని సాటి నటుడు కాని మనిషి కానీ న భూతో న భవిష్యత్,
@raghavammak9248
@raghavammak9248 11 месяцев назад
@venkateswarluk1570
@venkateswarluk1570 2 года назад
Dhanyavadamulu madam garu.stree thodu Leni purushudi jeevitam sunyam. Idi yadardamu.anr,Annapurna.gari vivahika jeevitam I gurinchi chala chakkaga chepparu madam. Dhanyavadamulu.
@vijayadurga-doordarshan5293
@vijayadurga-doordarshan5293 2 года назад
Thanks అండీ
@agaraojanagama7700
@agaraojanagama7700 2 года назад
Very good story . Thanks
@ranjithsutakani2473
@ranjithsutakani2473 2 года назад
ఈ వీడియోలో అక్కినేని నాగేశ్వరావు గారి గురించి అన్నపూర్ణమ్మ గారి గురించి సుమారు 50 సార్లు పైగా ఉచ్చరించటం జరిగింది.. కానీ ఎక్కడా కూడా ఏ మాత్రం కూడా బోర్ కొట్టలేదు మీ వాక్చాతుర్యం ఆ విధంగా ఉంది., ఈ విధంగానే వెలకట్టలేని ఆ పాత తరం నటుల గురించి ఇంకా ఎన్నో విశేషాలు మా కోసం మీరు ప్రసారం చేస్తారని అందులో సావిత్రమ్మగారు కూడా ఉంటుందని ఆశిస్తూ .... మీ అభిమాని రంజిత్ . సూతకాని
@vijayadurga-doordarshan5293
@vijayadurga-doordarshan5293 2 года назад
సందర్భానుసారంగా చెప్పవల్సి వుంటుంది కదండీ...అనేకానేక కృతజ్ఞతలు🙏
@ranjithsutakani2473
@ranjithsutakani2473 2 года назад
Madam waiting for Savithramma Gari Video please...
@vijayadurga-doordarshan5293
@vijayadurga-doordarshan5293 2 года назад
U can C Savitri gari Videos
@ranjithsutakani2473
@ranjithsutakani2473 2 года назад
How would I express my feelings..mam....you reached some of my expressions..about my mother's Savithramma Garu....But..I need her Funeral of her ....
@ranjithsutakani2473
@ranjithsutakani2473 2 года назад
Thankyou so much Madam..... Meru inka ilantiv eno videos cheyalani korukuntu...Me Abhimani..
@SujiTeluguVlogs
@SujiTeluguVlogs 2 года назад
మా ఊరు దెందులూరు. మా నానమ్మ, అన్నపూర్ణ గారి అమ్మ మంచి స్నేహితులు. ఆవిడ సినిమాల్లో నాగేశ్వరరావు గారిని చూసి ఆయనను పెళ్లి చేసుకుంటానని చెప్పింది అంటారు. మా చిన్నప్పుడు నాగార్జున, నాగేశ్వరరావు గారు వచ్చారు. నేను కలిశాను
@ranjithsutakani2473
@ranjithsutakani2473 2 года назад
Tanq suji madam garu....chala chakaga me memories ni matho gurtu cheskunanduku...
@SujiTeluguVlogs
@SujiTeluguVlogs 2 года назад
@@ranjithsutakani2473 Tq andi
@hanumantharaomachiraju3314
@hanumantharaomachiraju3314 2 года назад
@@ranjithsutakani2473 ⁵404
@vamanmondori9049
@vamanmondori9049 2 года назад
Ennni nallaki e legendary voice vinnanu. They are not just anchors n presenters they are sweet memories for 90 s kids like me. Iam here only to hear her voice.
@sharadac2285
@sharadac2285 2 года назад
Mñ,
@vijayadurga-doordarshan5293
@vijayadurga-doordarshan5293 2 года назад
🙏🙏
@harshavardhanaraobhogineni4170
@santhikhande1900
@santhikhande1900 2 года назад
🙏🏻 ధన్యవాదాలు అండి మీకు ఇంత విలువైన వీడియో అక్కినేని గారి గురించి chupinaduku 😊
@dasaradiveerenderbabu6438
@dasaradiveerenderbabu6438 2 года назад
Evergreen Sri Raama jai Raama jai jai Raama krishnam vandhe jagadh gurum Om shaanthi Om shaanthi Om shaanthi hi. Hare Raama hare Krishna
@user-wn3kv5fi6n
@user-wn3kv5fi6n 3 месяца назад
Akkineni you are great
@vanisri8180
@vanisri8180 2 года назад
Wow Excellent madam , ANR Gari Gurinchi Chaala Chepperu 🙏🙏🙏
@ratnakumarib2064
@ratnakumarib2064 2 года назад
Akkineni you are great 💐🙏
@satyavenireddy1170
@satyavenireddy1170 2 года назад
Wow...madam mee voice vini santoshapaddam.
@nageswararaopenjarla7529
@nageswararaopenjarla7529 2 месяца назад
Excellent life and excellent narration
@echakri5576
@echakri5576 2 года назад
Wow.. super madam
@JD_GAMING779
@JD_GAMING779 2 года назад
I recognised your voice Iam so happy for your voice once again thank u so much I saw your face only doora darshan my High school age 🙏👍👍
@ramakrishnab3362
@ramakrishnab3362 2 года назад
అక్కినేని అన్నపూర్ణ లాంటి దంపతులు సినీరంగం లకు ఆదర్స్ము
@apparaomaddula2014
@apparaomaddula2014 2 года назад
ఏమని పొగడుదును. ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. కానీ ఒక్కవిషయం! విజయదుర్గ గారు అక్కినేని గురించి ప్రస్తావిస్తూ కొందరు అన్నపూర్ణ గురించి వేరేవిధంగా అనాగరికంగావిమర్సించారని
@vijayadurga-doordarshan5293
@vijayadurga-doordarshan5293 2 года назад
🙏🙏🙏
@NVS-kc8ew
@NVS-kc8ew 2 года назад
Chala thanks Maadam garu, teleyani vishayalu bagane present 💝 chesaru, Dhanya vadamulu
@chelamelanaresh9888
@chelamelanaresh9888 2 года назад
Mee voice mimalni chusi ani samvastaralu ayindo naa chinapudu Duradarshan chanel lo chusam meeru keep 100 years
@prasedp.prased8657
@prasedp.prased8657 2 года назад
Zo
@sreevidya7293
@sreevidya7293 2 года назад
Thanks aunty. Me voice vintu perigamu.
@dasaradiveerenderbabu6438
@dasaradiveerenderbabu6438 2 года назад
Khoheenoor Daimondse Bharatha maatha Muddu biddalu Murisi poye Jaganmaatha Om jai Sri seethaa Raama Om jai Sri Raadhe Krishna Venkat plus Eshvarudu. Equvel Venkateshvarudu Kali Yuga prathyaksha dhaivamu.
@praveenkumar-fl1dq
@praveenkumar-fl1dq 2 года назад
Tq mam
@aramakotishrao1073
@aramakotishrao1073 2 года назад
Very.super.
@challasrinivasasastry4640
@challasrinivasasastry4640 10 месяцев назад
Bagundi vedeo
@vvapparaod5184
@vvapparaod5184 2 года назад
Akkineni yenthati asakthikaramo anthakante adbhutanga vundi vijayadurga visleshanam. Thank you medam.
@vijayadurga-doordarshan5293
@vijayadurga-doordarshan5293 2 года назад
🙏🙏
@vvapparaod5184
@vvapparaod5184 2 года назад
@@vijayadurga-doordarshan5293 mee arogyam maaku mukhyam. Teepi gnapakalu viluvaina samacharaalu maa vaallaki teliya chestunnaru. Devudu mimmalni challaga choodali.
@mocherlasivamani9988
@mocherlasivamani9988 10 месяцев назад
Excellent information medam
@sharadanandicoori406
@sharadanandicoori406 11 месяцев назад
Very very nice anr
@ManojKumar-sf7cb
@ManojKumar-sf7cb 2 года назад
Ekapatnivratudu. Macha leni jeevitam. Johar ANR. ANR Everest natanalo vyaktitvamlo kuda.
@ashokrao2377
@ashokrao2377 2 года назад
Namaskaramamma chalabaaga varninchi vivarincharu walliddaru shivaparwatula aashirwadabalamtho janminchintaware
@agaraojanagama7700
@agaraojanagama7700 2 года назад
Very good life story
@sumanth1969
@sumanth1969 Год назад
vijaya durga garu you are really superb.
@saikasyap4666
@saikasyap4666 2 года назад
Anr vanti super hit cinemalu ye natluki levu
@raoadari54
@raoadari54 2 года назад
Anr abhimaanulaku anandotsaha maatalu vinipinchina sri vijayadurga gaariki Dhanya vaadamulu
@rajeshwarirao7760
@rajeshwarirao7760 2 года назад
wonderful narration .........touched heari..!!
@vijayadurga-doordarshan5293
@vijayadurga-doordarshan5293 2 года назад
థాంక్యూ 🙏
@peddakasankarareddy2153
@peddakasankarareddy2153 3 месяца назад
నమస్కారములు
@dasaradiveerenderbabu6438
@dasaradiveerenderbabu6438 2 года назад
Excellent
@oggulalitha6886
@oggulalitha6886 Год назад
Thank you Madam
@dasaradiveerenderbabu6438
@dasaradiveerenderbabu6438 2 года назад
Sri krishnaarjunulugaa N. T. R gaaru A. N. R. Gaaru Manchi Kheerthi prathishtalu thechhu kunnaaru Real Hero Dhampathula Adharsha Dhampathula. Evergreen jantalu Yadhbhaavam Thathbhavathi Dharmasya vijayosthu vishvasya shaanthi rbhavathu Om shaanthi Om shaanthi Om shaanthi hi Zai hindh
@ahmedvalishaik-rg8tg
@ahmedvalishaik-rg8tg Год назад
విషయాన్ని
@gktechviews2603
@gktechviews2603 Год назад
Very Nice Couple Sri ANRANNAPOORNA
@muralikrishna430
@muralikrishna430 2 года назад
I am proud to say my origin is anr village
@lakshmivadlamudi6245
@lakshmivadlamudi6245 2 года назад
Real Hero Nageswar Rao garu 🙏🙏
@HariPrasad-ru2xz
@HariPrasad-ru2xz 2 года назад
Good
@swarnalathaseelam8083
@swarnalathaseelam8083 2 года назад
Wow vijayadurga gaaru mee voice vini chala happy ayyamu 👌🏻madam 👍
@vijayadurga-doordarshan5293
@vijayadurga-doordarshan5293 2 года назад
🙏🙏🙏
@kiranyaladandi8087
@kiranyaladandi8087 2 года назад
Maa chinnappati news reader miru mirante chala istame amma naaku
@vijayadurga-doordarshan5293
@vijayadurga-doordarshan5293 2 года назад
🙏🙏
@sumanth1969
@sumanth1969 Год назад
you are the best
@tvijayalakshmi6695
@tvijayalakshmi6695 2 года назад
🙏🙏🙏🙏
@rajeshbabu9544
@rajeshbabu9544 2 года назад
Y
@naravullaradhanarravullara626
@naravullaradhanarravullara626 2 года назад
Legendaries
@narasimharao5487
@narasimharao5487 2 года назад
Vijaya Durga voice is super
@SrimanarayanaAvvaru
@SrimanarayanaAvvaru 11 месяцев назад
😊😊
@dasaradiveerenderbabu6438
@dasaradiveerenderbabu6438 2 года назад
Dare , Division Determination disiplane good conduct
@m.vijayalakshmi1815
@m.vijayalakshmi1815 2 года назад
After so many years I am listening this legendary voice 😊
@vanamalisujata766
@vanamalisujata766 2 года назад
🙏🙏🙏
@santhakumari1432
@santhakumari1432 11 месяцев назад
😊😊😊
@chintalamallikarjunarao6401
@chintalamallikarjunarao6401 2 года назад
👏🙏👍. Roopondinchina ee video kosam meeru sraminchina prati kshnam atyanta viluvainadi, dhanyamainadi mariyu maku bhagyamainadi. Krutanjatalu tappa inkemi ivvagalamu
@vijayadurga-doordarshan5293
@vijayadurga-doordarshan5293 2 года назад
🙏🙏🙏
@paradesi6523
@paradesi6523 Год назад
Evergreen hero anr amarrahe
@fatimabibi2281
@fatimabibi2281 2 года назад
Akkineni nagisirao anete maku cala ettam ha mha natudu gurcci cha labaga chepperu medam chala tagkiu
@savitri7311
@savitri7311 2 года назад
నాగేశ్వరావు ఏమిటమ్మా 😡😡😡😡😡ఏక వచనం 😡😡😡😡... తప్పు 🙏🙏🙏😡😡😡😡😡
@kummariyadaiah2081
@kummariyadaiah2081 2 года назад
Amma meeru direct video s cheyandi Mimmalni memu maa chinnapudu dd news lo choose vaallam.
@dasaradiveerenderbabu6438
@dasaradiveerenderbabu6438 2 года назад
Neti tharaaniki. Maatha dharshakulu
@shivakesav5784
@shivakesav5784 2 года назад
Legend actor Anr
@satyaramakrishnanadiminti4478
@satyaramakrishnanadiminti4478 2 года назад
విజయదుర్గగారుఅక్కినేనినాగేశ్వరరావువీరాభిమాని.అదిఅందరికీతెలిసినవిషయమే.అందుకేఅంతవర్ణన.
@crazyfellow9620
@crazyfellow9620 2 года назад
Legend
@nandurilakshmi9614
@nandurilakshmi9614 2 года назад
Nice to hear your voice after so many years
@vijayadurga-doordarshan5293
@vijayadurga-doordarshan5293 2 года назад
🙏
@nagalaxmigandham6016
@nagalaxmigandham6016 2 года назад
Mam🙏Na child wood lo news la vndi
@mudigondavenkatesh8361
@mudigondavenkatesh8361 Год назад
నమస్కారం దుర్గ మేడం
@radha4434
@radha4434 2 года назад
Tq madam ma chinappudu dd lo choose vallamu mimmalni ippatiki mi voice vintunte anandam ga undhi
@madalaramarao2716
@madalaramarao2716 2 года назад
VERY Good LIFE STORY.THANK You
@burrianjaneyulu6591
@burrianjaneyulu6591 2 года назад
So sweet voice mom and values of life
@swastikom5301
@swastikom5301 9 месяцев назад
ఒక చోట రామ పురం అని మరోచోట వెంకట రాఘవ పురం అని అంటున్నారు. గూగుల్ లో చూస్తే తెలియడం లేదు. ఆయన వూరు తెలిసిన తెలియజేయండి.
@p.venkateswararao2587
@p.venkateswararao2587 2 года назад
Jai Sri Ram. Ntr Anr Gariki okkaru Barayyalu Ga Ravatam adurstam mee venkat Gowd.
@vaikuntaraopappula186
@vaikuntaraopappula186 2 года назад
అక్కినేని నాగేశ్వరావు గారు దేవుడు లేరుఅనేవారు. ఒక రకంగా నాస్తికులు. ఐ తే కాల క్రమంలో భక్తుని గా చెంచు లక్ష్మి. భక్త తుకారాం. చక్ర దారి. సీతా రామ జననం. చక్ర దారి. శ్రీరామ దాసు. శ్రీరామ రాజ్యం. శ్రీకృష్ణార్జునీయం. మహా కవి క్షేత్ర య్య. విప్ర నారాయణ. మొదలగు పౌరానిక పాత్రలు ఆస్తికుని పాత్రలు లో నటించారు. ఐ తే అతని లో నాస్తిక త్వ ము ను దేవుడు ని నిందించే పాట భక్త తుకారాం లో వున్నా వా అసలు న్నా వా అనే పాట ఉదాహరణ. అక్కినేని కుటుంబం ఒక క్రమశిక్షణ తో పెరిగిన ది. ఎన్నో రొమాంటిక్ సినిమా లు లో నటించిన ఏక పత్ని వ్ర తు డు గా తుది శ్వాస విడిచిన వరకు మిగిలిపోయారు అన్నపూర్ణ నాగేశ్వరావు గార్లు దాంపత్యం తెలుగు ప్రజలు కి ఆదర్శ నీయం ఎలాంటి వివాధాలకు తావివ్వని మేటి నట సామ్రాట్. తెలుగు సినిమా ని హైదరాబాద్ కి తరలించటం లో అన్నపూర్ణ స్టూడియో నిర్మించిన తెలుగు తల్లి ముద్దు బిడ్డ అక్కినేని లో అ కారం నుండి తెలుగు సినిమా నటినటులునేర్చుకోవలిసిన విశ్వ విద్యా లయం అక్కినేని జీవితం.
@mangapathivenij1907
@mangapathivenij1907 Месяц назад
He is great because he is nastikudu but foĺlowd traditònal
@chakridhari2060
@chakridhari2060 2 года назад
anr హీరో అయ్యాక సొంత అన్నలు డబ్బు అడిగితే డబ్బు లేదు అనడం విడ్డురం... గుడివాడ లో కాలేజ్ నిర్మాణానికి anr విరాళం ఇస్తుంటే, అన్నపూర్ణ గారు ప్రశ్నించడం విచిత్రం... పై రెండు సందర్భాలలోను anr అప్పటికే హీరో అయ్యాడు, బాగా సంపాదించాడు...
@sweethoney3754
@sweethoney3754 2 года назад
akkineni Nageswararao gaari success lo,akkineni mathrumurthi gaari sahakaram chaala undi annamata.
Далее
УНИТАЗ В ЛЕСУ?? #shorts
00:24
Просмотров 732 тыс.
Dora’s Tyla Dance is Everywhere 😨 #shorts
00:14
Просмотров 1,1 млн
Nurse's dream !! 😂😂
00:17
Просмотров 3,6 млн
УНИТАЗ В ЛЕСУ?? #shorts
00:24
Просмотров 732 тыс.