Тёмный

మీ మనసు పులకరింపజేసే రసరమ్యమైన రామాయణం #1 | Ramayanam By Garikapati | Garikapati Latest Speech 2020 

Sri Garikipati Narasimha Rao Official
Подписаться 2,1 млн
Просмотров 714 тыс.
50% 1

Опубликовано:

 

29 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 388   
@andebhima3430
@andebhima3430 3 года назад
మదురమైన వాక్యాలు అద్భుతమైన మాటలు వినేకొలదీ ధైర్యం తృప్తిని కలిగింపజేసే మాటలు మానసిక ప్రశాంతత కల్గించే మీ ప్రవచనం వినటానికి కూడా అదృష్టం కల్గిఉండాలి నమస్కారములు తెలుపుతూ
@dharmenderb4283
@dharmenderb4283 4 года назад
గురువు గారికి పాదాభి వందనాలు
@prakashreddytoom3807
@prakashreddytoom3807 11 месяцев назад
కుమ్మరి కులము లో జన్మించింది.మొల్ల. మొల్ల రామాయణము రాసింది.1500.శతాబ్దము లో .మొల్ల బాల వితంతువు.మొల్ల గొప్ప రామ భక్తురాలు.
@prakashreddytoom3807
@prakashreddytoom3807 11 месяцев назад
అందము అంటే రామ చంద్రుడు..అందమైన స్త్రీ అంటే లలిత దేవి మాతా.
@prakashreddytoom3807
@prakashreddytoom3807 11 месяцев назад
పురుషులు కూడా వ్యామోహము లో పడ్డారు.రాముడు నీ చూసి.అందుకే రాముడు నీ పురుషోత్తముడు అన్నారు.
@sarathchandramnv3234
@sarathchandramnv3234 2 года назад
Om Namah Sivayya Jai Sree Ram 🙏🙏🙏🌹🌹🌹👏👏👏
@KALYAN786
@KALYAN786 6 месяцев назад
మనుషుల మనసుల్లో రామతత్వం ఉన్నంత వరకు... మానవత్వం కూడా బతికే ఉంటుంది... జై శ్రీ రామ్
@telugubigboss.8
@telugubigboss.8 22 дня назад
bongemi kaadu
@illasatyanarayana3740
@illasatyanarayana3740 3 года назад
జై శ్రీ రాం
@ManyamVenkyvlogs
@ManyamVenkyvlogs 2 года назад
ఇంత అద్భుతమైన ప్రసంగానికి కూడ dislike కొట్టిన వారు మనుషులేనా🤔🤔🤔
@varaprasadsattenapalli3566
@varaprasadsattenapalli3566 Год назад
మీకు ఎలా తెలిసింది....ఎవరో dislike కొట్టారు అని మిత్రమా....
@kspnew8985
@kspnew8985 Год назад
They are very religious
@sivaprasad4898
@sivaprasad4898 Год назад
Ravana putrulu
@ksrinivas6682
@ksrinivas6682 Год назад
KAVAYATHRI UPAMAMOLLA APARA KALIDASA SISTER. NAMO NAMAHA
@doddipatlaaparna7961
@doddipatlaaparna7961 4 года назад
తమదైన ప్రవచన శైలి వేరెవరికీ సాధ్యం కాదు గురువు గారు
@ahainfinitejoy
@ahainfinitejoy 2 года назад
40:51 , మీ దృష్టిలో రామకృషణులిద్దరూ సమస్త దేవతల అవరాలూ సమానమే అని తెలుసు గురువుగారు . అది ఎవ్వరూ వేలెత్తి చూపలేని మీ సహజలక్షణం . పౌరాణికంగానే నాకు ఒక సందేహం . అదేమిటి గురువుగారు , నిజమయిన అందం , జీవితంలోని ద్వంద్వాలకు చెలించని సమానభావం కలిగి ఆనందంగా ఉన్నవాడి విషయంలోనిది అయితే అందుకు రామకృష్ణులు ఇద్దరూ సరిసాటి వారే కదా ! ఇద్దరూ అందగాళ్లే . ఇద్దరూ ఒక్కరే . కాదనను. కృష్ణుని కన్నా మరి రామయ్యదే , సమానత్వం వల్ల కలిగిన ఆనందం చేత పుణికిపుచ్చుకున్న అందం ఎలా అయ్యింది? ఒక్క పురుషుల్ని కూడా మోహింపజేసిన కారణం చేత అయితే కనక పర్లేదు గురువుగారు. కష్ట సుఖాలను ఏక రీతిలో తీసుకున్న విషయమ్మీద మాత్రం వారి అందం గురించి ఆలోచిస్తే ఇద్దరి అందం వారి ఆనందం మీద ఆధార పడి ఉందన్నందుకు వారిద్దరి అందం సమానమే. మీరు చెప్పినది కూడా సత్యమే.అవి పౌరాణిక భావాలలోని తర్కం. భలే గమ్మత్తుగా ఉంది . కానీ ఎందుకో ఈ మాట చెప్పాలనిపించింది.
@sivanisivani1681
@sivanisivani1681 4 года назад
మీలాంటి కవులు మన తెలుగు రాష్ట్రాలలో జన్మించడం.రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు చేసుకున్న పుణ్యం.. మీలాంటి కవులకు జన్మనిచ్చిన మీ తల్లిదండ్రులకు పాదాభివందనం..🙏🙏🙏🙏 .
@narsimuluchakali37
@narsimuluchakali37 Год назад
;-)
@kandlaguntanarasaraopet8655
@kandlaguntanarasaraopet8655 2 года назад
Guruvu gariki shatakoti namaskaramulu..👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@sudhakarbabu6394
@sudhakarbabu6394 3 года назад
.....ప్రస్తుత సమాజంలో మూఢ విశ్వాసాలను తమ పదునైన మాటల కత్తులతో కత్తిరించి, ప్రజలను సనాతన ధర్మం వైపు నడుపుతున్న గురువుగారికి ప్రాణామములు.🙏
@prakashreddytoom3807
@prakashreddytoom3807 11 месяцев назад
త్యాగము కోసం యాగము చేయాలి కానీ భోగము కోసము.కాదు.
@prakashreddytoom3807
@prakashreddytoom3807 11 месяцев назад
Shree Raama raksha.sarvadhraksha.
@prakashreddytoom3807
@prakashreddytoom3807 11 месяцев назад
ఎప్పుడు అయిన ప్రయాణము లో శ్రీ రాముడు నీ తలువాలి.
@paddasubbu9908
@paddasubbu9908 Год назад
Jay Shri Ram 🙏🙏🙏
@prasunaprasuna5709
@prasunaprasuna5709 Год назад
Naku Ramayanam chadavalani undi please ye book konalo cheppandi, naku just telugu chadavadam matrame vastundi, sulabamga artham chesukune book cheppandi, meku evarikaina telist😊
@subramanyamj5966
@subramanyamj5966 3 года назад
గురువు. గారు పాఠశాల ల్లో విద్యార్థుల కు ప్రవచన కార్యక్రమాలు ఎర్పాటు చేయండి.
@prakashreddytoom3807
@prakashreddytoom3807 11 месяцев назад
ఆదాయము లో ఆరవ వంతు పన్ను.1/6. శ్రీ రాముడు కాలము నుండి శివాజీ వరకు ఒక్కటే పన్ను. ఉండేది.
@rameshbabudeevi8599
@rameshbabudeevi8599 2 года назад
రారాజు అంటే దుర్యోధనుడు అని అర్థమా గురువుగారూ..?🙏🙏🙏
@subramaniamm8569
@subramaniamm8569 2 года назад
గురువు గారికి పద్మశ్రీ బిరుదు,చాల సంతోషంగా వుంది.
@user-sasiSarma
@user-sasiSarma 2 года назад
పద్మ శ్రీ అనేది బిరుదు కాదు అయ్యా . పద్మ శ్రీ అనేది పురస్కారం
@prakashreddytoom3807
@prakashreddytoom3807 11 месяцев назад
అవును.కదా.
@radhikar5402
@radhikar5402 4 года назад
14:50 విష్ణువు ఆదిశేషుడు మీద పడుకున్నాడు, శివుడు తన కంఠానికి చుట్టు కున్నాడు కనుక ధైర్యం తో దేవుళ్ళు అయ్యారా... మనకు ధైర్యం లేక దేవుళ్ళము కాలేక పోతున్నామా..... అంటే ముందు వాళ్ళు కూడా మనలాగ మనుషులేనా...? అందరికి ముత్యువు ఉందా అంటే దేవుళ్ళ కు ముత్యువు ఉందా... ధైర్యంతో వాళ్ళు అలా ఉన్నారా...
@ganeshgvs5946
@ganeshgvs5946 4 года назад
88888
@ganeshgvs5946
@ganeshgvs5946 4 года назад
8
@ganeshgvs5946
@ganeshgvs5946 4 года назад
8
@kundrapuharitha5187
@kundrapuharitha5187 3 года назад
దానర్ధం దేవుళ్లు వాళ్ళు అతీతులు అయినా లోకానికి వారు స్వయం గా ఉదాహరణ గా నిలుస్తూ బోధ చేస్తారు.. వారు మీకు ధైర్యం గా ఉండమంటే మీకేం బాగానే చెప్తారు ఇక్కడ పడే వాళ్లకు తెలుస్తుంది అంటారు. అందుకే దేవుళ్లు ఉదాహరణ గా నిలుస్తూ బోధ చేస్తారు
@ponnurisrinivasarao9069
@ponnurisrinivasarao9069 3 года назад
Medhavi meeru
@angajalarajesh4911
@angajalarajesh4911 2 года назад
🌺శ్రీరామరక్ష🌺 🙏🙏🙏🙏🙏
@venkatalakshmimarni6967
@venkatalakshmimarni6967 2 года назад
Guruvugaru meeku na vandhanam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@realdemigod4339
@realdemigod4339 3 года назад
అందరూ కంబ రామాయణం చాలా గొప్పది, కవిత్వం లో దాన్ని మించిన రామాయణం లేదు అంటారు, మొల్ల రామాయణం ముందు కంబ రామాయణం సరితూగ గలదా? ఎంతో తత్వాన్ని పెట్టి రాసింది మహాతల్లి, తెలుగు వారు చేసుకున్న అదృష్టం.
@kumaraswamyganji996
@kumaraswamyganji996 4 года назад
ఇంత వివరణాత్మకంగా ప్రవచనాలు చెప్పి సామాన్య మానవులకు జ్ఞానాన్ని పంచుతున్న మీకు పాదాభి వందనాలు
@ailaiahkulla9974
@ailaiahkulla9974 3 года назад
Tq very much Guru Garu 🙏🙏🙏🌹💕
@policedharmareddy9173
@policedharmareddy9173 2 года назад
@@ailaiahkulla9974 yýtþ8
@prakashreddytoom3807
@prakashreddytoom3807 11 месяцев назад
జీవితము దన్యముగా భావిస్తున్నాము.మీ ప్రవచన ప్రసంగము విని.
@nsk..yadav.9827
@nsk..yadav.9827 3 года назад
నిజంగా మిమ్మల్ని కన్న తల్లి తండ్రులకు కోటి కోటి పాదాభివందనం గురువు గారు 🙏🙏🙏🙏🙏
@prakashreddytoom3807
@prakashreddytoom3807 11 месяцев назад
Om Namaha Shivaaya Namaha.
@prakashreddytoom3807
@prakashreddytoom3807 11 месяцев назад
మరణము గురించి చింతించ వలదు.భగవద్గీత లో కృష్ణ భగవానుడు చెప్పాడు.
@chiranjeevulukarri3069
@chiranjeevulukarri3069 4 года назад
సార్ ప్రవచనాలు ఆధ్యాత్మిక విషయాలు వైజ్ఞానిక దృష్టితో అన్వయించి చెప్పే విధానం అధ్బుతంగా వుంటుంది.అందరూ వినాల్సిన అవసరము ఎంతైనా ఉంది. ధన్యవాదాలు.
@bhuvanapallysavitri4925
@bhuvanapallysavitri4925 4 года назад
గురువుగారూ నేను మొల్ల రామాయణము ఇప్పటివరకు వినలేదు చాలాబాగుందం డీ ఎంతబాబాగుందో నేను మాటల్లో చెప్పలేను అయిపోయిందా సెకెండు పార్టు వుందా! ఉంటే పెట్టండి 🙏👌
@cooki4903
@cooki4903 3 года назад
🙏🇮🇳💐.Sir, OM NAMO NARAYANAYA.👍
@prakashreddytoom3807
@prakashreddytoom3807 11 месяцев назад
బ్రతికినంత కాలము భీష్ముడి లాగా ఉండాలి.
@prakashreddytoom3807
@prakashreddytoom3807 11 месяцев назад
ఋషుల లో కూడా తేడా ఉంది.1.ఋషి.మహర్షి.రాజార్షి.దేవార్షి.దేవాషి.నారదుడు. ఋషుల లో 4.రకాలు.
@prakashreddytoom3807
@prakashreddytoom3807 11 месяцев назад
సంపెంగ పూవు తుమ్మెద కు నచ్చదు.అంటే సంపెంగ వాసన పడదు తుమ్మెద కు.
@prakashreddytoom3807
@prakashreddytoom3807 11 месяцев назад
చిగురు ఆకులే కోకిల ఆహారము.
@avinashrammamillapalli9194
@avinashrammamillapalli9194 4 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-DDdHxar1Uew.html బ్రహ్మ మనిషిగా మారి నిర్మించాడా ఏంటి బయ్యా ఈ అద్భుతం..!!?? 👌🏻👌🏻🤩😲😮
@sivasanakaraprasadvallabha7809
@sivasanakaraprasadvallabha7809 3 года назад
Excellent guruvu garu
@prakashreddytoom3807
@prakashreddytoom3807 11 месяцев назад
నాజాతక మేమితో కానీ నచ్చని మాటలు చెప్పటమే నాకు నచ్చుతుంది.
@prakashreddytoom3807
@prakashreddytoom3807 11 месяцев назад
శ్వేత వరాహ కల్పము.
@tulugugunavardhananaidu9623
@tulugugunavardhananaidu9623 4 года назад
Sri RAMA jaya RAMA jaya jaya RAMA.
@bvvprasadnaik5807
@bvvprasadnaik5807 2 года назад
Excellent speech
@prakashreddytoom3807
@prakashreddytoom3807 11 месяцев назад
పాద రసము లాగా సర్దుకోవాలి.ఎక్కడైనా.ఎప్పుడైనా.
@techgeek3989
@techgeek3989 2 года назад
Ullipaya tappu em undi sir
@satyamsripada1234
@satyamsripada1234 Год назад
గురువుగారు రామచంద్రమూర్తి గురించి చెప్పాలంటే మీకు మీరే సాటి 🙏🙏🙏
@prakashreddytoom3807
@prakashreddytoom3807 11 месяцев назад
బలరాముడు ఆదిశేషుని హంశా.లక్ష్మణుడు ఆది శేషుని హాంశా.
@raviganta2720
@raviganta2720 2 года назад
Jai shree Ram
@pushpanidadavolu1032
@pushpanidadavolu1032 3 года назад
"
@prasadcs1820
@prasadcs1820 Год назад
Excellent 👌
@srinivasaraochalla5357
@srinivasaraochalla5357 Год назад
OME NAMAH SHIVAYA,OME NAMO NARAYANAYA,OME SRI MATRE NAMAHA. OME SRI SWAMIYE SARANAM AYYAPPA, SARANAM SARANAM AYYAPPA, OME SRI SWAMIYEI SARANAM.
@veenabadugu5902
@veenabadugu5902 2 года назад
ఎంత సేపు గుడి వెళ్ళడం కొబ్బరికాయ కొట్టడం గుడికి వెళ్లానని చెప్పుకోవడం 😂
@SaiRam-fs6in
@SaiRam-fs6in 4 года назад
ధన్యవాదాలు గురూజీ 🙏🙏🙏🙏
@suryanarayanamurtyn9258
@suryanarayanamurtyn9258 3 года назад
శ్రీ గురుభ్యోన్నమః ఆహ్లాదకరమైన, అద్భుత ప్రవచనం. మూర్తి
@chakridronamraju3606
@chakridronamraju3606 2 года назад
th gl l
@prakashreddytoom3807
@prakashreddytoom3807 11 месяцев назад
అవును.అధ్భుత ప్రవచనము.
@abhichilipi
@abhichilipi Год назад
జై శ్రీ రామ్ 🚩
@prakashreddytoom3807
@prakashreddytoom3807 11 месяцев назад
1000పడగల ఆదిశేషుడు.విష్టును.శయణము.
@prakashreddytoom3807
@prakashreddytoom3807 11 месяцев назад
విష్ణువు నిరంతరమూ.శివ జపము చేస్తాడు. శివుడు.నిరంతరమూ రామ నామ జపము చేస్తాడు.
@prakashreddytoom3807
@prakashreddytoom3807 11 месяцев назад
బ్రహ్మ.అమ్మ వారి నామ జపము లో ఉంటాడు.
@bhojireddygopireddy8525
@bhojireddygopireddy8525 3 года назад
Jai SRI, Rama
@kalyanpokkimgari9061
@kalyanpokkimgari9061 2 года назад
Namah shivaya
@lavanyasai5494
@lavanyasai5494 4 года назад
నమస్కారం గురువుగారు 🙏🙏
@vulasanagaraju6910
@vulasanagaraju6910 4 года назад
Good
@balumunakai6814
@balumunakai6814 4 года назад
Hi
@Vijaykumarabhimanyu
@Vijaykumarabhimanyu 4 года назад
అనుత్తమ వేదాల సారం ఇదే ! అద్వైతం ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-fVhsr4VGMlQ.html
@vijayshankar5859
@vijayshankar5859 4 года назад
Good lavanya garu
@marribhaskar5815
@marribhaskar5815 4 года назад
గురువు గారి లా ఎవరూ చెప్పలేరు.
@mariraomanthina7103
@mariraomanthina7103 Год назад
z
@srinivasaraochalla5357
@srinivasaraochalla5357 Год назад
OME NAMAH SHIVAYA,OME NAMO NARAYANAYA,OME SRI MATRE NAMAHA OME SRI GANESHAYA NAMAHA. OME SRI SWAMIYE SARANAM AYYAPPA, OME SRI SWAMIYE SARANAM AYYAPPA, SARANAM SARANAM AYYAPPA, OME SRI SWAMIYEI SARANAM AYYAPPA.
@ramudhamsa2248
@ramudhamsa2248 2 года назад
గురువు గారు మీ ప్రవచనం గొప్పదండీ
@prakashreddytoom3807
@prakashreddytoom3807 11 месяцев назад
జీవితము.ఒక కల.
@prakashreddytoom3807
@prakashreddytoom3807 11 месяцев назад
జరిగిన దానిని మరిచి పోవాలి. జరుగుతున్న దానిని గమనించాలి.జరుగ బోయే దానికి సిద్ధంగా ఉండాలి.
@madugulasriramaharish7050
@madugulasriramaharish7050 4 года назад
మా తరానికి రామాయణం మహాభారతం అందించవలసిన అవసరం చాలా ఉంది. నమస్కారం గురూజీ
@govindaprasadtulasi3810
@govindaprasadtulasi3810 Год назад
Bavishyat taralaki manam andinchali
@limmanagangayya3815
@limmanagangayya3815 3 года назад
నమస్కారం గురువుగారు
@hemanthrockzz8200
@hemanthrockzz8200 3 года назад
ధన్యవాదాలు గురువుగారు జై శ్రీరామ్ 🙏🙏🚩🚩
@tganapathy3690
@tganapathy3690 Год назад
ANdaman NICOBAR IS LAND PORTBLAIR 🎉🎉🎉🙏
@tganapathy3690
@tganapathy3690 Год назад
ANdaman NICOBAR IS LAND PORTBLAIR 🎉🎉🎉🙏
@tganapathy3690
@tganapathy3690 Год назад
ANdaman NICOBAR IS LAND PORTBLAIR 🎉🎉🎉🙏
@GangakishanKedari-tz7xf
@GangakishanKedari-tz7xf Год назад
Brahma Sri, Padma Sri Garika paati gaariki shatakoti vandanaalu, Amazing discourses, interesting discourses. Hope that most of the audience and devotees will definitely get peace and salivation. Thanks.
@prakashreddytoom3807
@prakashreddytoom3807 11 месяцев назад
ఆధ్యాత్మికం చైతన్యము గా ఉండాలి. మనము ఎవరైనా నిరంతరమూ రామ నామ జపము చేయాలి.
@satyanarayanagali8985
@satyanarayanagali8985 2 года назад
Gurujee Your speech is very natural and Realistic. happy to watch. Thanq🙏🙏🙏🙏🙏
@krishnakrishna1877
@krishnakrishna1877 3 месяца назад
Jaihindu
@Srinivas6838
@Srinivas6838 3 года назад
There is a difference between love and like
@sarojadevulapalli1353
@sarojadevulapalli1353 Год назад
Om nam o narayanaya 🙏🙏🙏
@santoshpanchadi1423
@santoshpanchadi1423 Год назад
గురువు గారు కి పాదాభివందనాలు
@prakashreddytoom3807
@prakashreddytoom3807 11 месяцев назад
ప్రతి ఆదివారము నాడు సూర్యారాధన చేయాలి.
@prakashreddytoom3807
@prakashreddytoom3807 11 месяцев назад
రథసప్తమి నాడు.సూర్యారాధన చేయాలి.
@veenabadugu5902
@veenabadugu5902 2 года назад
మీ మాటల్లో చాలా నిజాలు ఉంటాయి sir..
@krishnankuttykrishnan9817
@krishnankuttykrishnan9817 2 года назад
നമസ്കാരം 🙏🙏🙏
@chevulamalgonda8793
@chevulamalgonda8793 2 года назад
💐💐💐💐💐
@290neptune
@290neptune 8 месяцев назад
Dislikes are from Christian Community
@sulochanaannam6424
@sulochanaannam6424 4 года назад
A very great kavi& pravachanakarta🙏🙏😄
@bharathigunturi1935
@bharathigunturi1935 2 года назад
నమస్కారము గురువుగారికి 🙏🙏🙏
@A_S_R_1118
@A_S_R_1118 6 месяцев назад
Guruvugari pravachanalu kosam sampradinchali ela
@mangthadharavath8455
@mangthadharavath8455 2 месяца назад
ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు గురువు గారికి 🙏🙏🙏🙏🌹🌹👌🌹
@sanjaymacherla6759
@sanjaymacherla6759 4 года назад
రామాయణం'నభూతో నభవిష్యతి'
@nagamothuharivenkataramana5864
@nagamothuharivenkataramana5864 8 месяцев назад
Jai Sri Rama. Super Analysis. Namskaram Gurg.
@royalse56
@royalse56 2 года назад
Jevitham lo gnanam unte entha kastanina orchukuntaru
@vijayalaxmianugu2232
@vijayalaxmianugu2232 2 года назад
🙏🙏🌺🌺
@prakashreddytoom3807
@prakashreddytoom3807 11 месяцев назад
నేటి రోజుల లో అన్నీ కల్తీ కాబట్టి నిరంతర.శివ నామ స్మరణ చేస్తే విషము కూడా హరిస్తుంది.
@nnagareddy8045
@nnagareddy8045 Год назад
OM Namoshivya 🙏🙏🙏
@narsaiahgunnala241
@narsaiahgunnala241 2 года назад
గురువుగారు నమస్కారం 🙏🙏🙏🙏🙏
@mohammadrafidudekula7605
@mohammadrafidudekula7605 4 года назад
1st like and 1st comment
@sai-xj7fu
@sai-xj7fu 4 года назад
Great bro nuvvu
@mohammadrafidudekula7605
@mohammadrafidudekula7605 4 года назад
@@sai-xj7fu em endhuku bro
@sai-xj7fu
@sai-xj7fu 4 года назад
@@mohammadrafidudekula7605 muslim ai undii ramayanam vintunnav kada anduke
@mohammadrafidudekula7605
@mohammadrafidudekula7605 4 года назад
@@sai-xj7fu manishi ki kulam kani manchi kosam edhina okkate bro
@sai-xj7fu
@sai-xj7fu 4 года назад
@@mohammadrafidudekula7605 kk bro
@vijayalaxmianugu2232
@vijayalaxmianugu2232 2 года назад
Jai shreeram
@mohammadabdulgafoor5521
@mohammadabdulgafoor5521 4 года назад
I'm watching all speech... Daily great teachering to us
@annavajjalasarma1966
@annavajjalasarma1966 4 года назад
Thoroughly enjoyed fully. Pranams
@kirankiranmai1300
@kirankiranmai1300 4 года назад
Meeru pravachisthu vunte manasu tho patu thanuvu kuda pulakisthundi
@cacmakalidasu6348
@cacmakalidasu6348 4 года назад
Arunachala Mokshachala
@manjulae7296
@manjulae7296 11 месяцев назад
Back ground disturbance
@GAMINGX-ul2vt
@GAMINGX-ul2vt 2 года назад
🙏🙏🙏🙏🙏
@RA-ix8sr
@RA-ix8sr 4 года назад
Jai Narayana
@dudduhimanayani9298
@dudduhimanayani9298 4 года назад
AlavokagA ala ala padalu, varnalanunchi conclusion ki vacchestharu.guruvu garu, nenu job lo vunnappudu Mee lecturer vini vunte, naa students ki inka knoweldge andinchagaligivundedanni.molla gurnchi patham vundi.namaskaramulu.
@sai-xj7fu
@sai-xj7fu 4 года назад
Yes
@kamalapanchumarthi7498
@kamalapanchumarthi7498 2 года назад
@mimicrysridevi
@mimicrysridevi 3 года назад
Raraju ante chakravarthi ani ardham kooda Molla garu udhdhesinchi undachchu. Kevalam dhuryodhanudu ane Ardhamu mathrame kakapovachchu. Guruvugariki namassulu.🙏. Raraju ante dhuryodhanudu ardham vachchedhi dhwaparayugamlo. Ramudi Yagam lo kadhu...so... Molla garu correct ga raseru. Ani naku anipisthundhi.
@balamadhuraganam5578
@balamadhuraganam5578 2 года назад
Ni6hhh
@humanexcellence1201
@humanexcellence1201 4 года назад
మొల్ల రామాయణము ముందుగానే upload చేసారు గదా,మళ్ళీ ఎందుకు? There are many repeated videos,plz see that one video is in one time only
@shankergoudr8309
@shankergoudr8309 4 года назад
I
@shankergoudr8309
@shankergoudr8309 4 года назад
D
@ramaiahsetty925
@ramaiahsetty925 2 года назад
Highly practical approach to convey easily to the common man
@viswanathsetty3628
@viswanathsetty3628 Год назад
Guruvu garu ki namaskaramu
@kpsai1077
@kpsai1077 4 года назад
Nice
@jackdavion8782
@jackdavion8782 3 года назад
i know Im asking randomly but does anybody know a way to get back into an instagram account?? I stupidly forgot my account password. I love any assistance you can give me!
@solomonjayceon1284
@solomonjayceon1284 3 года назад
@Jack Davion Instablaster ;)
@jackdavion8782
@jackdavion8782 3 года назад
@Solomon Jayceon I really appreciate your reply. I found the site thru google and im in the hacking process atm. Seems to take a while so I will get back to you later when my account password hopefully is recovered.
@jackdavion8782
@jackdavion8782 3 года назад
@Solomon Jayceon it did the trick and I finally got access to my account again. I am so happy! Thanks so much you saved my account !
@solomonjayceon1284
@solomonjayceon1284 3 года назад
@Jack Davion no problem :)
@shravanipeddis4352
@shravanipeddis4352 4 года назад
Mi Matallo ee generation ki arthamayyetlu ga Suutiga untundi sandheham. I have learnt so much from you guruvu garu.
@chiranjeevulukarri3069
@chiranjeevulukarri3069 4 года назад
ఆధ్యాత్మిక విషయాలు వైజ్ఞానిక దృష్టితో అన్వయించి చెప్పే ప్రవచనాలు అందరూ వినాల్సిన అవసరము ఎంతైనా ఉంది.చాలా బాగుంటాయి.ధన్యవాదాలు.
@medikurthisreenath
@medikurthisreenath 4 года назад
🙏🙏🙏 ధన్యవాదాలు గురువుగారు అద్భుతంగా చెప్పారు 🙏🙏🙏
@prakashreddytoom3807
@prakashreddytoom3807 11 месяцев назад
రాముడు ఏకపత్నీ వ్రతుడు కాబట్టి.బాల వితంతువు అయిన మొల్ల అంత భక్తురాలు.అయింది.శ్రీ రాముడికి.
@srinunaikbanavat8077
@srinunaikbanavat8077 2 года назад
గురువు గారికి ఒక విన్నపం. శ్రీరామ నవమి (10/42022 ) న, ఈనాడు దినపత్రిక లో (Sunday magazine) సీతమ్మ వారి మీద వేళాకోళం గా హాస్యం పేరుతో ప్రచురణ చేసింది, మీరు కలుగజేసు కోవాలని మనవి
@krsna302
@krsna302 Год назад
Mollamma🙏🙏🙏🙏🙏
@Srinivas6838
@Srinivas6838 3 года назад
very nice pravachanam, perfect reality what is happening in todays world
@padmatetali345
@padmatetali345 3 года назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mangthadharavath8455
@mangthadharavath8455 2 года назад
🙏🙏🙏🙏
@m.rajeshwari5355
@m.rajeshwari5355 4 года назад
Evarandi e vedio ki kuda dislike kottindhi.thuuuuu meeru ee janmaku maraku cheeeeee
@sarasavanip8430
@sarasavanip8430 4 года назад
M Rajeshwari hub b
@m.rajeshwari5355
@m.rajeshwari5355 4 года назад
@@sarasavanip8430 🤔🤔🤔
@chitturinageshnagesh6279
@chitturinageshnagesh6279 2 года назад
జై శ్రీ రామ్
@reddipandipati1673
@reddipandipati1673 Год назад
Jai Sri Rama🙏🙏🌹🌹
@prakashreddytoom3807
@prakashreddytoom3807 11 месяцев назад
సీతా దేవికి రాముడికి.7.యేళ్లు తేడా వన వాస సమయము లో.
@karthikdasari673
@karthikdasari673 Год назад
గురువు గారికి నమస్తే
@hydragamer2
@hydragamer2 2 года назад
P
@dharasurya4744
@dharasurya4744 3 года назад
నమస్కారం గురువు గారు 💐💐💐💐🙏🙏🙏
@naveenkumark4163
@naveenkumark4163 3 года назад
Jai Shreeram
@ramakrishnaraokapavarapu4542
@ramakrishnaraokapavarapu4542 2 года назад
O
@ramakrishnaraokapavarapu4542
@ramakrishnaraokapavarapu4542 2 года назад
O
@ramakrishnaraokapavarapu4542
@ramakrishnaraokapavarapu4542 2 года назад
O
@pulimuralikrishna2185
@pulimuralikrishna2185 3 года назад
Jai Sri ram.good.speech.guruvu.garu
@ramakrishna9747
@ramakrishna9747 3 года назад
D
@srinivasaraobattu7102
@srinivasaraobattu7102 2 года назад
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
Далее