హాయ్ అన్నయ్య గారు దాల్ కిచిడి చక్కని న్యూట్రిషన్ ఫుడ్ చాలా కమ్మగా వండి మీ హావభావాలతో రుచి ని ఆస్వాదించి మా జిహ్వ చాపల్యం పెంచారు చాలా ఈజీగా చేస్తారు ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్స్ యు అండ్ యువర్ ఫ్యామిలీ అన్నయ్య గారు
అవును జీవితం చిన్నది మరి అన్ని చూడాలి , అన్ని ఆనందాలు చూడాలి.... కొంత మంది తిక్క సన్నాసులు మాంసం తినకూడదు అని మొరుగుతారు.. వాళ్ళని చూస్తే దగ్గరికి కూడా వెళ్లాలనిపించదు
Babai garu meru chala baga explain chestharu Anni vantalu chala manchiga ardham avthai Superb explanation.... I'm big fan of you❤I love your all recipes
Hello sir .mee maata super, mee paata super, mee vanta super..me thota super..God bless you with good health. Elane manchi manchi Andhra vantakalu chesi choopandi