ప్రకాశం జిల్లాలో చాలా కుటుంబాలకు రంగనాథ స్వామి ఇలవేల్పు. ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. జాతర జరుగుతుంది. శనివారం పెద్ద ఎత్తున పూజలు జరుగుతాయి. అక్కడ ప్రవహించే గుండ్లకమ్మ వాగు మీద గుడికి బయలుదేరేందుకు బ్రిడ్జి కూడా కట్టారు. ఇదివరకు రోడ్డు మార్గం ఉండేది కాదు ఇప్పుడు రోడ్డు మార్గం కూడా వేశారు. బారసాల జరిగిన పుట్టు వెంట్రుకలు తీసిన, పురుడు జరిగిన స్వామి వారిని ఆ ప్రాంత ప్రజలు దర్శించుకుంటారు. గుండ్లకమ్మ వాగులో జాలర్లు చేపలు పడుతుంటారు