వంటలు చేయడం, చూపించడం సూపర్ బ్రో, కానీ కొద్దిగా షార్ట్ లెన్త్ వీడియోలు పెట్టండి, మరి సాగదీసినట్టు కాకుండా, డీటెయిల్డ్ గా చుపించలనుకోడం మంచిదే కానీ బాగా లాగ్ అవుతున్నాయి
నమస్తే అన్నా ఎలా ఉన్నావు? నేను మీ రెసిపీని ప్రయత్నించాను, ఇది చాలా రుచికరంగా వచ్చింది కాని సమస్య ఏమిటంటే కూర చాలా వాసన వచ్చే చికెన్ ఢీ. దయచేసి దానిపై చిట్కాలను పంచుకోండి.
Hands tho chysy panulu machine tho chyyadam manam jim ki velladam mana purvikulu ela vunnaru manam ela vunnam anedhi gamanichali ma amma vallu eppatiki rolu pindi ki pothram thadi pindi rokali tho dhanchatam chystaru vallu healthy ga vunnaru manam prathi paniki machines vaduthunnam andhuky manaki emunity vundadhu laziness