Join this channel to get access to perks:
/ @karshakamitra
నాటుకోళ్ల పెంపకంలో దిట్ట ఈ రైతు ||Asil Country Chicken farming in Free Range method - Karshaka Mitra
Asil Country Chicken or Natu Kollu farming in Oilpalm Gardens Using Free Range method - Karshaka Mitra Part - 1
ఒకప్పుడు సంప్రదాయబద్దంగా, గ్రామీణుల ఉపాధి, ఆహారపు అవసరాలలో భాగమైన నాటుకోళ్ల పెంపకం ఇప్పుడు వాణిజ్యరూపును సంతరించుకుని రైతులకు లాభాల పంట పండిస్తోంది. కిలో నాటుకోడి మాంసం ధర 700 రూపాయలు పలకటం, జాతి పుంజుల ధరకు అంతులేకపోవటంతో లక్షలు ఆర్జించే ఉపాధి రంగంగా దినదినాభివృద్ధి చెందుతోంది. నాటుకోళ్లను వాటి సహజ స్వభావానికి అనుగుణంగా ఫ్రీరేంజ్ పద్ధతిలో ఆయిల్ పామ్, కొబ్బరి వంటి తోట పంటల్లో పెంతే రైతాంగం తక్కువ ఖర్చుతో మంచి ఆర్ధిక ఫలితాలు సాధిస్తున్నారు.
నాటుకోళ్లలో మన ప్రాంతంలో వున్న ఒకే ఒక్క జాతి అసిల్. తరతరాలుగా వృద్ధి చెందుతున్న ఈ జాతిని అనేక కోళ్లతో సంకర పరచటం వల్ల వివిధ రూపాాల్లో రంగుల్లో ఇవి ప్రస్థుతం లభ్యమవుతున్నాయి. ప్రస్థుతం పెరూజాతి కోళ్లతో సంకరపరచటం వల్ల పోరాడేతత్వం మరింత వృద్ధి చెందుతున్నట్లు రైతులు గమనిస్తున్నారు.
గత 30 సంవత్సరాలుగా నాటుకోళ్ల పెంపకంలో అపార అనుభవం గడించారు రైతు డొక్కు వెంకట నాగ మురళి. కృష్ణా జిల్లా నూజివీడుకు చెందిన ఈ రైతు 15 ఎకరాల పామాయిల్ తోటను లీజుకు తీసుకుని నాటుకోళ్లను ఫ్రీరేంజ్ పద్ధతిలో పెంచుతూ మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ఏటా 200 పుంజులకు పైగా విక్రయిస్తున్న ఈ రైతు, నాటుకోళ్ల పెంపకాన్ని లాభసాటైన వృత్తిగా అభివర్ణిస్తున్నారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
రైతు చిరునామా
డొక్కు వెంకట నాగ మురళి
పొలసానిపల్లి గ్రామం
నూజివీడు మండలం
కృష్ణా జిల్లా
సెల్ నెం: 99517 05043
గమనిక : కర్షక మిత్ర చానెల్ లో ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
ru-vid.com?searc...
కర్షక మిత్ర వీడియోల కోసం:
/ karshakamitra
/ @karshakamitra
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• వరి సాగులో అధిక దిగుబడ...
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
• Ginger - అల్లం సాగులో ...
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్ర...
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
• 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
కూరగాయల సాగు వీడియోల కోసం:
• Vegetables - కూరగాయలు
పత్తి సాగు వీడియోల కోసం:
• పత్తిలో అధిక దిగుబడి ప...
మిరప సాగు వీడియోల కోసం:
• Chilli - మిరప సాగు
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
• ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
• Floriculture - పూల సాగు
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
నానో ఎరువులు వీడియోల కోసం:
• నానో ఎరువులు - Nano Fe...
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
• Sheep & Goat
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
• జోనంగి జాతి కుక్కకు పూ...
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
• Aquaculture - మత్స్య ప...
#karshakamitra #asilnatukollu #freerangemethod #countrychickenfarming
RU-vid:- / karshakamitra
FACEBOOK:- / karshakamitratv
TWITTER:- / karshakamitratv
TELEGRAM:- t.me/karshakamitratv
7 мар 2022