లైక్ షేర్ సబ్స్క్రయిబ్ అడగని మహనీయులు మీరు ఒక్కరే మీరు గురువుగారు. కానీ నాదొక చిన్న విన్నపం ఏందంటే, మీరు చెప్పే పూజలు చాలా మట్టుకు అందరూ పాటిస్తున్నారు కావున ప్రతి పూజకు pdf పెట్టగలరు. మీరు కూడా నందూరి లాగా చాలా బాగా చెబుతున్నారు. నందూరి కూడా pdf తప్పకుండా పెడతారు
గురువు గారు రాధ కృష్ణా లు కి సంబంధించిన వ్రతం లు కానీ పూజలు కానీ ఏమైనా వుంటే చెప్పండి. రాధ అమ్మ ప్రేమను ఎలా ఉంటుందో తెలుసుకోవాలా అని వుంది. దయచేసి రిప్లే ఇస్తారు అని ఆశిస్తున్నాను 🙏🙏🙏
Guruvugaru namaskaram🙏 rakhee kattadaniki shubha samayam cheppandi, badhra muhurtham lo kattakudadu antunnaru, a a time la lo kadithe manchidi dayachesi cheppagalaru
Guruvu garu manuvu nunchi maanavulu ala puttaru anedhi cheppandi, srusti avirbhavam gurinchi cheppandi please swami meru nijam cheptharu meru chepthe correct 💯 ani ma nammakam please dayachesi cheptharu ani reply estaru ani korukuntunna guruvu garu
నమస్కారం గురువుగారు నాకూ చిన్న సందేహం పూజ అంటే ఏమిటి ఎక్కువ పూలతో చేయాలా? లేకపోతే ఎక్కువ నైవేద్యం పెట్టాలా లేక ఆడంబరంగా చేయాలా? దయచేసి వివరించ గలరు 🙏🙏🙏
Guruvugarri ki padabi vandhanalu nadi okka chinna sandesham nenu job lo shift wise ga veltanu one week morning and two weeks evening time lo sri Lakshmi sahasranamalu parayanam cheyavacha guruvu garu
Swami ma nana garu manasa devi temple start chesaru. Financial problems valla temple off lone aagipoendhi.mi temple nundi edhina help cheyyagalara please