Тёмный

నా తప్పుల వల్లే|lose 50 lakhs in dairy farm|mallesh adla| 

Mallesh Adla
Подписаться 218 тыс.
Просмотров 149 тыс.
50% 1

నా తప్పుల వల్లే|lose 50 lakhs in dairy farm|mallesh adla|
#kishandairyfarm #cowsdairy #malleshadla
బీబీనగర్ గ్రామం రాజపూర్ మండలం మహబూబ్నగర్ జిల్లాకు చెందిన యువరైతు కిషన్ గారు డైరీ ఫార్మ్ లో దాదాపు 25 ఆవుల పైన మరియు 50 లక్షల పైనే నష్టపోయానని కానీ డైరీ ఫార్మ్ ఎప్పుడు వదిలిపెట్టలేదని కాబట్టి ఎక్కడ పోయింది అక్కడనే వెతుక్కోవాలనే ఉద్దేశంతో ఉన్నానని అతను పడ్డ ఇబ్బందులు అనుభవించిన కష్టనష్టాలను మనతో పంచుకోవడం జరిగింది.
#kishan #mahbubnagardist #losedairyfarm
●Channel link:- / @malleshadla
●Instagram link:- / mallesh.adla
●Facebook link:- / mallesh.adla |
Second channel link :- / @malleshvlogs
గమనిక :-
---------------
ఈ వీడియోలో రైతన్న మనతో పంచుకున్న అభిప్రాయాలు పూర్తిగా వారి యొక్క వ్యక్తిగతమైనవి ఎవరైనా ఆవులతో డైరీ ఫార్మ్ మొదలు పెట్టాలి అనుకుంటే అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకొని నిర్ధారించుకున్న తర్వాతనే మొదలుపెట్టాలి వీడియో చూసి మొదలు పెడితే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులం కాము .
రైతు సోదరులకు విజ్ఞప్తి:-
---------------------------------
మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు కానీ సబ్ స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్ స్క్రైబ్ చేసుకుని చూసే ప్రయత్నం చేయండి.
* మన చానల్లో టాప్ 5 వీడియోలు.....
* 2 ఆవులు,రోజు 60 లీటర్లు|two cows dairy farm|mallesh adla| • 2 ఆవులు,రోజు 60 లీటర్ల...
* 35 రోజులకే కోతకు వస్తుంది|best fodder for dairy,sheep,and goat|mallesh adla| • 35 రోజులకే కోతకు best ...
* చదువు లేదని హేళన చేశారు|small farmer dairy farm success story|mallesh adla| • చదువు లేదని హేళన small...
* అర ఎకరం భూమిలో 700 నాటు కోళ్లు పెంచుతున్న| Natu Kolla pempakam| goat farming|mallesh adla| • అర ఎకరంలో 700 నాటు కోళ...
*యువరైతు శ్రీశైలం డైరీ ఫామ్|yuva raithu Srisailam Dairy Farm|mallesh adla| • యువరైతు శ్రీశైలం డైరీ ...
ఈ క్రింద ఇవ్వబడిన వీడియోలలో
కూడా చాలా మంచి సమాచారం ఉంది రైతన్నలు ఒకసారి ఇక్కడ ఇవ్వబడిన లింక్స్ క్లిక్ చేసి చూడండి మీకు కావాల్సిన సమాచారం దొరుకుతుంది.
*ఆవుకు సెమన్|semen for hf cow|mallesh adla| • ఆవుకు సెమన్|semen for ...
*60 శాతం ఆవులకే|balnarsh dairy farm|sirisilla|mallesh adla| • 60 శాతం ఆవులకే|balnars...
*శ్రీ నందిని డైరీ సొల్యూషన్స్| Karimnagar|mallesh adla| • శ్రీ నందిని డైరీ సొల్య...
*ఎగతాళి చేసిన వారే వస్తున్నారు |balaji dairy farm@MalleshAdla • ఎగతాళి చేసిన వారే వస్త...
*ఈ 3 తక్కువ ధరలో|these are low cost for dairy farms|mallesh adla| • ఈ 3 తక్కువ ధరలో|these ...
*ఈ దాన వాడితే వదలరు|dana for cows,buffaloes|mallesh adla| • ఈ దాన వాడితే వదలరు|dan...

Опубликовано:

 

1 апр 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 73   
@mutyalarajarameshreddy2348
@mutyalarajarameshreddy2348 Год назад
ఎన్నో వడిదుడుకులు చూసినా తాను నమ్ముకున్న వృత్తి నీ విడవక నిలదొక్కు కోవడానికి ప్రయత్నం చేస్తున్న కిషన్ గారికీ రాబోయే రోజులు మంచిగ ఉండాలి అని తన ప్రయత్నాలు సఫలం కావాలి అని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ, అతని మనోధైర్యంకు అభినందనలు 🙏💐💐. కాలం కలిసి రాక, అనుభవం లేక, మెయిన్టినెన్స్ తెలవక, సరైన గైడెన్స్ లేక, ఆవుల ఎన్నిక లోపాలు ఇవే కిషన్ గారికి ఫెయిల్యూర్ కి కారణాలు. ప్రతి రైతు ఇవన్నీ గమనించి విజయపదం లో నిలవాలి అని కోరుకుంటున్న 🙏. మంచి ఆలోచనాత్మకమైన వీడియో పెట్టిన మల్లేష్ అన్నకు అభినందనలు 🙏🙏👍.
@MalleshAdla
@MalleshAdla Год назад
🙏
@karunakarmogili1416
@karunakarmogili1416 5 месяцев назад
రైతన్న ఫోన్ నంబర్ ఇవ్వండి అన్నా
@surenderssr6186
@surenderssr6186 Год назад
Hi Kishan bro🤝 మనకు తెలియకుండానే చాలా తప్పిదాలు జరుగుతుంటాయి. ఆ తప్పిదాల వల్ల ఒక గుణపాఠం నేర్చుకొని, సమస్యలను అధిగమిస్తూ డైరీ రంగులో కొనసాగుతున్నారు కష్టే ఫలి కదా.... మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది మీరు మొహమాటం లేకుండా మీ యొక్క కష్టాలు, నష్టాలు, లోపాలు వివరంగా తెలియజేసినారు Really great information ❤❤ Al thel best Kishan bro 👍 Good job Mallesh sir👌
@ramubhukya2379
@ramubhukya2379 Год назад
మన బంజారా బిడ్డలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను.. జై సేవాలాల్..
@Suman19139
@Suman19139 Год назад
Selfish
@madhavareddy4046
@madhavareddy4046 Год назад
40 lakhs Nastapoyena dairy farm malli Run Cheyyadamanedi Great. E Field lo Adrustam Kadu Only Kasta Paditene Saccess.
@Raviuma2024
@Raviuma2024 11 месяцев назад
మల్లేష్ అన్న నేను కొత్తగా డైరీ ఫాం పెట్టాలనుకుంటున్నాను అందుకని నీ వీడియోలని ఫాలో అవుతున్నాము, నాకు సలహా ఇవ్వగలరు
@juthugachandrasekhr2817
@juthugachandrasekhr2817 Год назад
సెంటు భూమి లేకుండా డైరీ పెట్టలేమా సాధ్యం కాదంటారా
@shivabunny7196
@shivabunny7196 Год назад
Kadhu brother
@daretolive5760
@daretolive5760 Год назад
Pettochu bro open farm 10 animals varaku ok anthaku minchi aytha cheyaleymu
@ISMARTSIDHU
@ISMARTSIDHU Год назад
మా విలేజ్ కి వచ్చినందుకు ధన్యవాదములు మల్లేష్ గారికి
@mallelasreekanth4930
@mallelasreekanth4930 Год назад
Ee village bro medhi
@karunakarmogili1416
@karunakarmogili1416 5 месяцев назад
అన్నా రైతన్న ఫోన్ నంబర్ ఇవ్వండి అన్నా
@praveenraot5507
@praveenraot5507 Год назад
Hi Anna, present summer kadha, dairy farm lo fogger uses gurinchi oka video cheyandi anna. Maku kavali ani search chesthunnam but information dhorakatledhu.
@paadisirulu
@paadisirulu Год назад
Nijanga chala khastalu face chesaru bro but finnaly u deserved in won god bless u
@rajup1653
@rajup1653 Год назад
hi mallesh anna. maa pedananna ni interview chesharu name Pala Shankaraiah kakarlapahad.good job bro ❤ good information.
@arunboorla5104
@arunboorla5104 Год назад
Great person ...for huge loss of money ..then he will sustain
@naveendasireddy8647
@naveendasireddy8647 Год назад
Milking machine use cheyamani recomend cheyandi bro vallaki chala helpful ga vuntadi
@user-uu4vn9zz7o
@user-uu4vn9zz7o Год назад
Pattu vidavani vikramarkhudu Kishan bro great thank full bro
@shivasenasena4271
@shivasenasena4271 Год назад
Gud information brother
@muraligowd4020
@muraligowd4020 11 месяцев назад
Good motivation vedio mallesh Annaya thank you
@rajeshcricket3258
@rajeshcricket3258 Год назад
Keep up Krishna sir farmer nice 💯🙏🙏👍
@paadisirulu
@paadisirulu Год назад
Wow nice farmers
@munendrarangalum6503
@munendrarangalum6503 Год назад
Super bro your questionary and information bringing is exleter it very useful thank you
@farminglifeagri7862
@farminglifeagri7862 Год назад
Good information bro 🙂
@subbunaidu7565
@subbunaidu7565 Год назад
Nice
@maheshreddy1366
@maheshreddy1366 Год назад
Good videos 🙏
@gvp2492
@gvp2492 Год назад
mee channel content bagundi bro useful info
@sayedtanveer68
@sayedtanveer68 Год назад
Kishan bro Restart taravat good future vondali Anni korukuntana
@mahenderreddyk7299
@mahenderreddyk7299 Год назад
Super hero bro you really hero jai javanu jai kishanu❤❤❤❤❤❤❤
@santhoshsanthosh9662
@santhoshsanthosh9662 Год назад
Meru dairy lo unna cows anni chupiyandi brother❤
@manjumanju-er7qb
@manjumanju-er7qb Год назад
Good information.
@MalleshAdla
@MalleshAdla Год назад
Thank యు bro
@user-vy4mc7to8o
@user-vy4mc7to8o Год назад
సూపర్ కిషన్
@rajurajuraju1799
@rajurajuraju1799 Год назад
సూపర్ బ్రో నీ ధైర్యానికి
@lakshmisuresh9642
@lakshmisuresh9642 Год назад
Really excellent video anna👏👏👏👏
@sathishramaraju3625
@sathishramaraju3625 Год назад
Mallesh Anna good video❤❤❤❤❤
@tejavathvasu123
@tejavathvasu123 Год назад
Kishan anna nuvu great anna
@pawankalyan21
@pawankalyan21 Год назад
🙏
@mahenderreddyk7299
@mahenderreddyk7299 Год назад
Good job bro
@Keshava1462
@Keshava1462 Год назад
Super
@sathishramaraju3625
@sathishramaraju3625 Год назад
Kishan Anna meku malli labalu ravalani manasara korukuntunnanu
@ganeshlalavathe1323
@ganeshlalavathe1323 Год назад
👍👍👍👌👏
@nagarajmudhiraj6971
@nagarajmudhiraj6971 Год назад
Good evening brother😊
@harichalla233
@harichalla233 11 месяцев назад
Brother naku oka doubt asulu manaku sonta polam leka pote dairy ni pettalema Plz reply
@rajeshcricket3258
@rajeshcricket3258 Год назад
Super farmer in Telangana ❤❤🫡💪💪
@Srikanth_00
@Srikanth_00 Год назад
Jai sevalal 🙏🎉
@shivakumarsiripuram4634
@shivakumarsiripuram4634 Год назад
Good evening anna
@KummariShiva-fb3lq
@KummariShiva-fb3lq Год назад
సూపర్ బ్రో
@b.krishan4209
@b.krishan4209 Год назад
Super anna
@janardhanreddy7124
@janardhanreddy7124 Год назад
Nyc anna..
@shaikabubakar5365
@shaikabubakar5365 Год назад
All the best bro🎉
@telgamalashankar2256
@telgamalashankar2256 Год назад
Anna great
@shrinivasvaasu6470
@shrinivasvaasu6470 8 месяцев назад
Anna prathi rathuni cows ekkadinundi testhunnado adagandi
@lathayasysri6169
@lathayasysri6169 25 дней назад
Bihar vallanu ela contact cheyali ,ekkada dorukutaru mallesh anna ,salur,andhra
@karunakarmogili1416
@karunakarmogili1416 5 месяцев назад
ఈ రైతన్న ఫోన్ నంబర్ కావాలి సర్
@powerpowersavitha4387
@powerpowersavitha4387 Год назад
Hii anna land lekunda farm pettacha plz tell me
@nainikrishna6772
@nainikrishna6772 Год назад
Hi Bro
@rajeshkorikana7838
@rajeshkorikana7838 Год назад
Anna raithu number petu anna raithu tho mathadali ninnu kuda business chedam anukuthuna please
@vcreddy1342
@vcreddy1342 Год назад
Cash lekuntay devaaly kadaa
@nageswarayadav9170
@nageswarayadav9170 Год назад
Hi Anna
@kothalapallyvigneshchary5658
Namaste mallesh anna a raytu anna nayak la mallesh anna
@MalleshAdla
@MalleshAdla Год назад
Yes bro
@ssuresh5479
@ssuresh5479 Год назад
Kashireddy pally ke ra anna❤ siddepet d
@MalleshAdla
@MalleshAdla Год назад
మీరు కరెక్ట్ అడ్రస్ పెట్టి మొబైల్ నెంబర్ పెడితే వచ్చే ప్రయత్నం చేస్తా బ్రో
@Srinuoficial.
@Srinuoficial. Год назад
Sevalal sena
@sirishkumarmavilla7850
@sirishkumarmavilla7850 Год назад
Insurance teskolada anna
@vishnuprasad4531
@vishnuprasad4531 10 месяцев назад
KASHTE PHALI
@sujathathiphireddy1394
@sujathathiphireddy1394 Год назад
Number evvvara?
@venkatlagudu3839
@venkatlagudu3839 10 месяцев назад
Anna farmer number pettagalava plzz
@NNfarmsargimomis1122
@NNfarmsargimomis1122 Год назад
Anna me number send anna
Далее
🎙ПЕСНИ ВЖИВУЮ от КВАШЕНОЙ🌹
3:09:38