60 శాతం ఆవులకే|balnarsh dairy farm|siricilla|mallesh adla|
#balnarshdairyfarm #hfcowdairyfarm #malleshadla
గండి లక్ష పేట గ్రామం, తంగిళ్ళపల్లి మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన యువరైతు బాల్ నర్స్ గారు గత 11 సంవత్సరాలుగా డైరీ ఫార్మ్ నిర్వహిస్తున్నారు. ఈ యువ రైతన్న మొదట్లో సిరిసిల్లలో ఇంటింటికి తిరిగి పాలు పోసే వాడిని అప్పుడే బాగా ఉండేదని ఇప్పుడు పాల రేటు పెరిగిన మిగతా వాటికి కూడా పెరగడం వల్ల అప్పుడు మిగిలినంత ఇప్పుడు మిగులుతుందని, హెచ్ఎఫ్ ఆవుల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వాటిని చూసుకోవడానికి నా డైరీ ఫార్మ్ లో స్ప్రింక్లర్ సిస్టం కూడా ఉన్నదని ఈ స్ప్రింక్లర్ సిస్టం వల్ల కొంత వరకు ఆవులకు వేడిమిని తగ్గించవచ్చు అనేది తన ప్రయత్నమని ఇంకా చాలా విషయాలను మరియు తన అనుభవాలను మనతో పంచుకోవడం జరిగింది.
#siricilla #hfcowsdairy #hfcows
●Channel link:- / @malleshadla
●Instagram link:- / mallesh.adla
●Facebook link:- / mallesh.adla |
Second channel link :- / @malleshvlogs
గమనిక :-
---------------
ఈ వీడియోలో రైతన్న మనతో పంచుకున్న అభిప్రాయాలు పూర్తిగా వారి యొక్క వ్యక్తిగతమైనవి ఎవరైనా ఆవులతో డైరీ ఫార్మ్ మొదలు పెట్టాలి అనుకుంటే అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకొని నిర్ధారించుకున్న తర్వాతనే మొదలుపెట్టాలి వీడియో చూసి మొదలు పెడితే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులం కాము .
రైతు సోదరులకు విజ్ఞప్తి:-
---------------------------------
మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు కానీ సబ్ స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్ స్క్రైబ్ చేసుకుని చూసే ప్రయత్నం చేయండి.
* మన చానల్లో టాప్ 5 వీడియోలు.....
* 2 ఆవులు,రోజు 60 లీటర్లు|two cows dairy farm|mallesh adla| • 2 ఆవులు,రోజు 60 లీటర్ల...
* 35 రోజులకే కోతకు వస్తుంది|best fodder for dairy,sheep,and goat|mallesh adla| • 35 రోజులకే కోతకు best ...
* చదువు లేదని హేళన చేశారు|small farmer dairy farm success story|mallesh adla| • చదువు లేదని హేళన small...
* అర ఎకరం భూమిలో 700 నాటు కోళ్లు పెంచుతున్న| Natu Kolla pempakam| goat farming|mallesh adla| • అర ఎకరంలో 700 నాటు కోళ...
* యువరైతు శ్రీశైలం డైరీ ఫామ్|yuva raithu Srisailam Dairy Farm|mallesh adla| • యువరైతు శ్రీశైలం డైరీ ...
ఈ క్రింద ఇవ్వబడిన వీడియోలలో
కూడా చాలా మంచి సమాచారం ఉంది రైతన్నలు ఒకసారి ఇక్కడ ఇవ్వబడిన లింక్స్ క్లిక్ చేసి చూడండి మీకు కావాల్సిన సమాచారం దొరుకుతుంది.
*శ్రీ నందిని డైరీ సొల్యూషన్స్| Karimnagar|mallesh adla| • శ్రీ నందిని డైరీ సొల్య...
*ఎగతాళి చేసిన వారే వస్తున్నారు |balaji dairy farm@MalleshAdla • ఎగతాళి చేసిన వారే వస్త...
*ఈ 3 తక్కువ ధరలో|these are low cost for dairy farms|mallesh adla| • ఈ 3 తక్కువ ధరలో|these ...
*ఈ దాన వాడితే వదలరు|dana for cows,buffaloes|mallesh adla| • ఈ దాన వాడితే వదలరు|dan...
*ఎక్కువ పాలిచ్చే ఆవు|high milk HF cow for diary|mallesh adla| • ఎక్కువ పాలిచ్చే ఆవు|hi...
25 мар 2023