Anna pls nenu ఒకటి అడుతాను.చెప్పండి..pls....meeru anta బాగా వంట ఎలా చేస్తారంటే ఎక్కడ నేర్చుకున్నారు.....మీ వృత్తి ఏంటి...అంటే మీరు ఏం చేస్తారు......ఏం అనుకోవద్దు అడిగానని......
అవునా. సూపర్. నేను ఇలా అన్నాను ...అని అనుకోవద్దు...మీరు ఒక రెస్టారెంట్ కానీ,,హోటల్ కానీ పెట్టండి... ఓ రేంజ్ లో ఉంటాది....మీ వంట తినే భాగ్యాన్ని కొంత మందికి అయినా అందించండి....