లత గారికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను లత గారు మంచి ఫ్యామిలీ దొరికిందని తండ్రిలా చూసుకునే బావగారు మంచి భర్త ఈ లైఫ్ ఎవరికీ చాలా తక్కువమందికి వస్తుందండి వదులుకోకండి ఎట్టిపరిస్థితిలో మీ బావగారిని వదులుకోకండి తండ్రిలా దొరికారు ఆయన కూతురు చూసుకుంటున్నారని వదులుకోకండి ఏమైనా ప్రాబ్లం వస్తే కూర్చొని మాట్లాడుకుని సొల్యూషన్ ఎదుర్కొని అంతేగాని బయట వాళ్ళ మాటలు విని ఎట్టి పరిస్థితుల్లో మీ బావ గాని వదులుకోవద్దు తండ్రిలా చూసుకుంటున్నారు ఏమైనా తప్పుగా రాస్తే క్షమించండి
ఈ వీడియో చూస్తూ ఉంటే ఎదో తెలియని ఆనందం.. ఆటోమాటిక్ గా నా ఫేస్ పై స్మైల్ ... మీరందరూ ఇలాగే ఉండండి చిన్నన్న కు కూడా మంచి భార్య దొరికితే ఇంక మీరు చాలా చాలా హ్యాపీ గా ఉంటారు ... నాకు ఇలాంటి ఫ్యామిలి కావాలనిపిస్తుంది😢
Krishna inupa banali lo chiken curry vandavu...vandina tharu vatha vere steel ginneloki marchu kovali...yedo telusindi cheppanu... I love your family...❤
Hai brother nice vlog and latha ala unnao thandre lante bava garu prematho chusukone husband dorekadu amma neku manche family happy ga undu god bless you raa latha 💐💐
మీ వీడియోస్ అయితే చాలా సూపర్ గా ఉంటాయి మీరే అయితే వీడియో ఎప్పుడెప్పుడు అప్లోడ్ చేస్తారని ఎదురు చూస్తూ ఉంటాం మేమైతే వీడియోస్ అన్ని చూసినా మీ వీడియోస్ అన్ని చాలా సూపర్ గా ఉంటాయి మీరు కూడా తప్పకుండా త్వరలో శుభవార్త వింటారు అని కోరుకుంటున్నాను