కమెడియన్గా మీరంటే చాలా అభిమానం మీరు పార్టీకి రాజీనామా రెండు నెలల ముందు చేసుంటే బాగుండేది ఇప్పుడు టిడిపి వచ్చింది కష్టాల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ని వదిలేసావు ఇప్పుడు నీకు కష్టం వచ్చిందని వైసీపీని వదిలేసావు
అందితే జుట్టు అందకపోతే కాళ్ళు కావాలనీ పవన్ గారికీ చెడ్డ పేరు తేవాలనీ కుట్రతో కుళ్ళు మనస్సు తో రావడం స్నేహమనిపించుకోదు కష్టంలో ఉన్నపుడు సుఖంలోనూ- పదవి ఉన్నపుడూ లేనపుడూ కూడా ఎపుడు తోడుండేవారే మనవాళ్ళంటారూ! అది తెల్సుకోండి ఆలీ!
ని అంత అవకాశవాది లెడు నెను చాల మందిని చుాషను కాని ని అంత అవకశవదిని చుాడలెదు....నివెవరికి సహాయం చెసింది లెదు నిది అంత ఊడతభక్తీ తప్ప వెరె లెదు సహాయం చెసి చెప్పుకోవద్దు...అది తెలుస్తుంది....పోసని లాగ నాదవుతుందెమొ నాని బయపడి ఇలా చెప్తున్నవ్....
రాజకీయాలకు స్వస్తి అన్నారు! ఆమాట మీదే ఉండండి. మీరు మాట తప్పని వారని తెలుగు ప్రజలందరికీ బాగా తెలుసు. ఏది ఏమైనప్పటికీ మీరు జగన్ కష్టకాలంలో వున్నప్పుడు మీరు వారి వెంటే సినిమాలు కూడా వదిలేసి వుండాలని మీ కోట్లాది అభిమానుల కోరిక.
టీడీపీ రాక్షసుల కక్ష సాధింపు రాజకీయాలు నిన్ను కూడా వదలలేదు అని చెప్పకనే చెప్పావు. ఆ ఇండస్ట్రీలో ఎవడు బ్రతికి బట్టకట్టాలి అన్నా టీడీపీ తీర్థం పుచ్చుకోవాలి అన్నది ఓపెన్ సీక్రెట్. త్వరలో పోసాని గారు కూడా ఇదే బాట పడతారు అని అర్ధం అవుతుంది. ఓడిపోయాక ధర్మం ప్రక్క ఎవ్వరూ నిల్చునే సాహసం చేయరు.
Nuvvu emi rajkiyalo emi cheyaleka show isthunavu le ur wife is promoting betting apps non sense stop show offs ,pawan kalyan the best person one can ever see....
Pawan Anna mimmalni accept chesthe Pawan Anna mida fans ki rajakiyya bavishath ki debba thisthundi pawn sir Ali sir ni malli thisukokandi thappu cheyyakandi
@@zais3503 aali mosam chesadu kada Anna Ila jaragali pracharam chesetappudu enni annadanna aali gelichunte asalu pattichukunevaadaa Pawan Anna gelicha Anna garvam kuda lekundaa friend Ila ipoyadani baadapaduthunnadu adi Anna Pawan Anna ante aali vallu gelichuntee boothula varsham kurisedi devudu unnadanna Inka aali annaki cenima chances kuda dout anukuntaa
Senema Offers Ravatledu Ani He Enni Roju Ysrp parti dhi Jagan Garidhi Herigina Phi Tinnavu Yepudu Phi I Dorkat ledhu ani senemala chetam ani Disaide Ahivvu aamata @Ucchala Chepalu Patewadila unnave Ali @
YSRCP దారుణంగా ఓడిపోవటం, మళ్లీ next ఎన్నికలు లో గెలుస్తుంది అనే నమమకం కూడా లేకపోవటంతో, TDP-JSP పార్టీ లోకి నిన్ను తీసుకోరు అని ఈ నాటకాలు వేస్తున్నావు. నువ్వు no. 1 గుంటనక్క వి.