జోహార్ కాలేకురి ప్రసాద్ అన్నా గారు...జై భీమ్ అన్నా...మీ లాంటి గొప్ప పోరాట యోధుడు..కోల్పోయాము..నువ్వు మాకు.. భౌతికంగా దూరం అయిన మీ రచనల రూపం లో మా వెన్నంటే ఉంటారు...జై భీమ్
Excellent line, reservations icchinanduku kaadu ambedkar ki kobbarikayalu kottadam, ayna athma sthyryam tho, ela kastapadi ayana vargani, chaitnaym chesina naipunyam konthamandi ayna alavarchukunte,, dalithulu inka baagupadtharu... By the way im oc,, i m feeling heartfully proud, by listineing his speech of kalekuri prasad garu..
ప్రజాస్వామ్యంలో అందరినీ ఆకట్టుకోగలిగితేనే రాజ్యాధికారం సిద్దిస్తుంది బాధితులు అన్ని కులాల్లో ఉన్మారు అలాగే స్వార్థపరులు గూడ అన్ని కులాల్లోఉన్నారు బాధితులందరినీ కలుపుకోగలిగిచతేనే రాజ్యాధికారం వస్తుంది