Тёмный

నీ కోసమే..Ni Kosame Ne Chusthunna...||Lyric's &Tune:Pastor  

vinay paul ppm ministries
Подписаться 5 тыс.
Просмотров 3,7 тыс.
50% 1

పాట రచయిత : పాస్టర్ Pm Anand Garu Njss
7893240449
ఎన్నో ఆత్మీయ గీతాలు ఆనంద్ గారు రచించారు...
ఎన్నో అనుభవాలు నుండి మోకాళ్ళ మీద రాసిన పాటలు....
ఆర్ధిక పరిస్థితిని బట్టి ఆనంద్ గారు పాటలు రికార్డు చేయలేకపోయారు.....
దేవుని మహా కృప
**Tabala Syam team **వారు సహకారంతో
ఈ పాట ఇంత అందమైన మ్యూజిక్ తో మీ మధ్యలోకి రావడం జరిగింది....
#vinaypaul #pmanand
#trending #teluguchristiansongs #song #jesus #christianity #live #instrumental #wonderful #music

Опубликовано:

 

10 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 25   
@vinaypaulppm
@vinaypaulppm Месяц назад
నీ కోసమే నే చూస్తున్నా-నీ మాటకై నే నిలుచున్నా (2) నీ సహాయం నే పొందాలని కొండల తట్టు ఎదురుచూస్తున్నా (2) 1) ఆనాటి నోవాహులా- నేనులేకపోయినా స్తుతియించే దావీదులా - స్తుతియించకపోయినా (2) ఈనాటి సంఘంలో నీ సాక్షిగా నిలిచి నీ రాకకై నేను నిరీక్షణతో చూస్తున్నా (2) నే చూస్తున్నా... నే నిలుచున్నా... నే పొందాలని... ఎదురుచూస్తున్నా (2) ||నీ కోసమే। 2. ఆనాటి యోబులా శ్రమ పొందక పోయినా సువార్తలో పౌలులా పని చేయక పోయినా (2) ఈనాటి సంఘంలో-నీ సాక్షిగా నిలిచి నీ రాకకై నేను - నిరీక్షణతో చూస్తున్నా (2) నే చూస్తున్నా... నే నిలుచున్నా... నే పొందాలని... ఎదురుచూస్తున్నా (2) || నీ కోసమే||
@pmanand2904
@pmanand2904 Месяц назад
దేవా నీవు ఇచ్చిన మంచి పాట కొరకై నీకు కృతజ్ఞతలు.చక్కగా పాడిన నా కుమార్తె నిస్సీ పాల్ కి నా వందనాలు. అందరూ ఈపాట చూసి,విని నేర్చుకుని మీ సంఘాలలో పాడి దేవున్ని మహిమ పరచాలని మా కోరిక.
@divyagraceofficial2059
@divyagraceofficial2059 Месяц назад
Praise the lord pastor gaaru very wonderful lyrics
@perlisamson1654
@perlisamson1654 18 дней назад
I liked your interest nice songs
@perlisamson1654
@perlisamson1654 27 дней назад
Thank u sister God bless you chala బాగా పాడేరు దేవుడు నిన్ను దివించునుగక
@perlisamson1654
@perlisamson1654 19 дней назад
Nikuna asakti chala goppadi bidda God bless you
@crissy7695
@crissy7695 Месяц назад
🙌❤
@mamathamoshe6495
@mamathamoshe6495 Месяц назад
దేవునికే మహిమ ఘనత కలుగును గాక.. ఆమెన్.. ఆమెన్.. Thank you jesus🙏😇
@shyamonline5410
@shyamonline5410 Месяц назад
Awesome Lyrics ❤
@ambatisatyanarayana2426
@ambatisatyanarayana2426 Месяц назад
Tq
@YarramMary
@YarramMary Месяц назад
Very good singing my sister
@prasadaraoshikha826
@prasadaraoshikha826 Месяц назад
దేవునికే మహిమ కలుగును గాక.. అమెన్
@YarramMary
@YarramMary Месяц назад
From krupavaram babu from vidyanagar nellore dist
@user-no3me8zq6l
@user-no3me8zq6l Месяц назад
Supar singing sister 👏👏👏 God bless you 🎉❤
@tharunparikepalli4558
@tharunparikepalli4558 Месяц назад
🙏🏽👌🏽
@akkiralaravi1489
@akkiralaravi1489 Месяц назад
Nenu achsah akka ne KONIJERLA
@venuyajjala903
@venuyajjala903 Месяц назад
దేవుడు నీకు మంచి స్వరాన్ని ఇచ్చినందుకు అద్భుతంగా పాడిన నిషి తల్లికి ఎలా ఇంకా మంచిగా మరిన్ని పాటలు పాడాలని ఉంది గాడ్ బ్లెస్స్ యు తల్లి
@rajuyedla2170
@rajuyedla2170 Месяц назад
అక్క పాట చాలా బాగుంది.గాడ్ బ్లెస్ యు
@rajuEllindula
@rajuEllindula Месяц назад
Dhevunike mahima kalugunu gaakaaa amen
@akkiralaravi1489
@akkiralaravi1489 Месяц назад
Super nissi thalli
@ambatisatyanarayana2426
@ambatisatyanarayana2426 Месяц назад
Superb
@ambatisatyanarayana2426
@ambatisatyanarayana2426 Месяц назад
Lyrics ayya
@vinaypaulppm
@vinaypaulppm Месяц назад
Ok ma
@ICNEWS-Naniraj
@ICNEWS-Naniraj Месяц назад
అద్బుతం
@ambatisatyanarayana2426
@ambatisatyanarayana2426 Месяц назад
Lyrics pettandi please
Далее
Мой телеграмм: v1ann
00:14
Просмотров 51 тыс.