Тёмный

నేను ఎవరు? ఆధ్యాత్మిక/కుండలినీ జాగృతులు, సాక్షి మాత్రంగా బ్రతకటం, సరైన ప్రశ్నల ప్రభావం, KUNDALINI 

కుండలినీ మార్గదర్శి
Просмотров 2,1 тыс.
50% 1

నేను ఈ వీడియోలో సరైన ప్రశ్నలు అడగవలసిన అవసరం ఏమిటో చెబుతాను, దానికి మన ఆధ్యాత్మిక ఎదుగుదలకి సంభంధం ఏమిటో వివరిస్తాను, నేను ఎవరు? అనే ప్రశ్న ఒక్క ప్రభావం మన మీద ఎలా ఉంటుందో చెప్పాను.
వ్యక్తిత్వంకీ ఆత్మ పరిణతీకీ ఉన్న సంబంధం వివరించే వీడియోకు లింక్
ENNEAGRAM AND KUNDALINI AWAKENING: • ENNEAGRAM AND KUNDALIN...

Опубликовано:

 

9 ноя 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 18   
@user-vp2jl8lq5r
@user-vp2jl8lq5r 23 дня назад
Chala information telustunde Amma 🙏🙏... eppude ardam itunde elanti vishayalu lotugaa ...once again tnqqq soo much....miru bagundali Amma ...ma andari kosam marenni videos cheyali ....lv uhhh Amma ❤
@tasneemfazlulla4353
@tasneemfazlulla4353 4 месяца назад
Thanks mam exlent wonderful 🙏🙏🙏
@krishnavenip5878
@krishnavenip5878 3 месяца назад
సరే గా వివరించారు నేను ప్రెసెంట్ ఈ
@sadamalamohanrao2628
@sadamalamohanrao2628 5 месяцев назад
Gurubunamaha
@VIJAYAAMMALU
@VIJAYAAMMALU 8 месяцев назад
నాకు ఈ మధ్య నే సహస్రారం నుంచి మణిపురకం వరకు రాత్రి నిద్ర పోయాక శ్వాస నడుస్తోంది.మెలకువ వస్తే ముక్కుతో శ్వాస తీసుకుంటున్నా.అని గమనించాను.అమ్మా
@eswarrao6946
@eswarrao6946 7 месяцев назад
Om Sri Gurubhyo Namaha❤ Nenu Evarini Ani Prasninchukunnappudu Next Nenu Ekkada nundi Vacchanu Ee Planet meedaku E Panimeeda vavvhanu Tsruvsta Nenu Ekkadaki Vellali Ane Question vadtunnayi Annitki Answer Dorikutundi kaani inka inka Ani Nalo nenu untu Gamanistu Saksi ga Untunnanu. Siddilu Jaruguchunnavi Kani Pattinvhukovadam ledu Inka inka Nalo nenu ga Saksi ga gamanistu E Pani chesina Dyana Stito lo unde bhavanato untunnanu❤
@sailaxmanjetti5295
@sailaxmanjetti5295 6 месяцев назад
Madam Nenu Dhyan centre Velli dhyanam shantamu Ani Undi kaani kalalo paramacharya Nuvvu chestunnade bagundi Katha Anton Naru Nenu Stotra parayanam chestanu
@maddelakumar7896
@maddelakumar7896 5 месяцев назад
Madam excellent speech. Pl gohrough sri Nisagadatta Maharaj book I AM THAT(SOHOM).
@కుండలినీమార్గదర్శి
Ok thank you
@srinupaila5411
@srinupaila5411 8 месяцев назад
❤😊
@tuljabhavani4183
@tuljabhavani4183 8 месяцев назад
🙏🙏🙏
@SriramiPhone
@SriramiPhone 8 месяцев назад
🙏💐💐🙏
@santhoshkumarkodakandla9428
@santhoshkumarkodakandla9428 8 месяцев назад
Thank you Madam 🙏
@Bhagyalaxmi-iy4od
@Bhagyalaxmi-iy4od 8 месяцев назад
🙏🙏🙏🙏🙏🙏
@MmKk-cp2hn
@MmKk-cp2hn 8 месяцев назад
Madam ... కుండలినీ సహస్రారం చేరాక శరీరం కాంతి తో నిండిపోతుంది అని , ఇక శరీరం కాంతి శరీరంగా మారిపోతుంది అని విన్నాను . భౌతిక శరీరంలో కాంతి శరీరం merging అవుతుంది అన్నారు .జీసస్ కు బుద్ధునికి కూడా కాంతి శరీరాలు వచ్చాయని విన్నాను . మీరు కూడా కుండలినీ సహస్రారం చేరినప్పుడు చర్మం లో కాంతి రేణువులు మెరుస్తూ కనిపిస్తాయని చెప్పారు . ఒక మాస్టర్ గారు ఈ కాంతి రేణువులు సూర్యకాంతి చర్మం మీదపడినప్పుడు ఆ sunlight కి ఈ light క్రిస్టల్స్ activate అయ్యి మెరుస్తూ కంటికి కనపడతాయని చెప్పారు . ఇంద్రధనుస్సు రంగుల వలె క్రిస్టల్స్ కనబడతాయని చెప్పారు . నిజంగా అలా కనబడతాయా ? కర్మలు అన్నీ తొలగిపోయాక ఈ కాంతి శరీరం వస్తుందా ? కుండలినీ activate అయ్యాకే కాంతిశరీరం వస్తుందా ? దేవతలందరూ కాంతి స్వరూపాలు అంటారు అందుకేనా ? దయచేసి కాంతిశరీరం గురించి ఒక వీడియో చేయండి .🙏 Thank you
@hemambaraChoudhary
@hemambaraChoudhary 8 месяцев назад
చాలా చక్కటి ప్రశ్న అడిగారు శైలజ మేడం గారిని. నేను కూడా విన్నాను. T.J. ప్రసాద్ గారు అని ఒకరు ఉన్నారు. వారికి కూడా కుండలిని యోగ శక్తి సంపూర్ణము గా జాగృతం అయ్యింది. వారు ప్రస్తుతం ఇండియా లో లేరు. అమెరికాలో ఉన్నారు. ఇప్పుడు వారి వీడియోస్ కూడా యూ ట్యూబ్ లో ఏమీ రావడం లేదు. సమాధానం కోసం ఎదురు చూద్దాం. 🌹🌹
@pvreddy343
@pvreddy343 8 месяцев назад
మేడం నేను ఎవరు? అని ప్రశ్నించుకొన్నపుడు నాకొచ్చిన సమాధానం" నేను నేనే."ఒక విత్తనం నేను ఎవరు అని ప్రశ్నించు కొంది అనుకున్నప్పుడు వచ్చే సమాధానం" నేను చెట్టును"ఇది సరియైనదేనా?
@కుండలినీమార్గదర్శి
ఆ నేనే ఏమిటో తెలుసుకోండి. అది ఒక ఆధ్యాత్మిక స్థితి. ఏ విత్తనం అయినా వృక్షమే అవుతుంది... అది ప్రకృతిలో రీతి... కానీ నేను... నేనే అవ్వాలి అంటే నా ప్రయత్నం ఉండాలి లేదంటే.... నేను అహంకారం రూపం లోనే ఉంటుంది.
Далее
다리에 힘이 풀려버린 슈슈 (NG Ver.)
00:11
Просмотров 2,4 млн
Фонтанчик с черным…
01:00
Просмотров 2,4 млн
다리에 힘이 풀려버린 슈슈 (NG Ver.)
00:11
Просмотров 2,4 млн