గోపి... ఫార్మింగ్ ఒక్కటే కాదు మీ cooking షాపింగ్ వేరే రైతుల పంటలు వాళ్ళతో చిన్న చిన్న ఇంటర్వ్యూ స్ ని traveling ఇలా చూస్తుంటేనే ఇన్ని కష్టాలా అనిపిస్తుంది ఎంత కష్టపడుతున్నారు మేము హ్యాపీగా నచ్చింది తింటున్నాం అది మనోటికిరాడానికి ఒక రైతు ఎన్ని కష్టాలు పడుతున్నాడో అని బాధగా ఉందిసో నువ్ ఎంచుకున్న ఫీల్డ్ చాలా గొప్పది దీనికి తోడుగా అన్ని రకాలుగా చూపిస్తుంటే subscribers పెరుగుతారు so all the బెస్ట్ carry-on 👍
అన్న, మీ వీడియో చూస్తే మనసుకు ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. నాది మెడికల్ షాపు. మిమ్మల్ని చూసినప్పుడు నాకు కూడా మీలా వ్యవసాయం చేయాలనిపిస్తుంది. భవిష్యత్ లో తప్పకుండా చేస్తాను కూడా.
నిజంగా నే అందమైన ఊరు అండి!!! మేము రెండు గంటలు బాగా ఎంజాయ్ చేసాము మీ ఫర్మ్ హౌజ్ లో!!! మీరు మాట్లాడే తీరు కూడా చాలా బాగుంది గోపి గారు!!! ముఖ్యంగా మా పాప సుహన్షి బాగా ఆడుకుంది!!ఎటువంటి కాలుష్యం లేని చోటు లో ప్రకృతి లో గంట సేపు ఉన్న ఎంతో హాయ్ గా ఉంది గోపి గారు
Beautiful moments eating with parents at the farm. We never had such an experience. Farmers do hard work, n should eat well. Eat brown rice n more curry less rice. Just wanted to tell you this. Thank you for such informative videos and aesthetic visuals. Your family members are all so cooperative and lovely 💐