Тёмный

A Day In My Farm || ఇంటిల్లిపాది కలుపు తీసాం || Daily vlog || 

Food on Farm
Подписаться 1,6 млн
Просмотров 552 тыс.
50% 1

#farmtour #farmhouse #adayinmylife #dailyvlog

Хобби

Опубликовано:

 

1 авг 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 536   
@AnuRadha-gy4pw
@AnuRadha-gy4pw 11 месяцев назад
అబ్బా ఆ పొలాలు, ఇల్లు ఎంత బాగుందో 👏నిజంగా డబ్బు కాదు ముఖ్యం సుఖ, సంతోషాలతో బ్రతకడం గొప్ప. ఈ వయసులో ఇలాంటి వాతావరణం లో ఉండడం మీ అదృష్టం. చాలా చాలా సంతోషంగా ఉంది 👌👌
@user-tb7jw1sh7b
@user-tb7jw1sh7b 11 месяцев назад
😮
@stardust301
@stardust301 10 месяцев назад
నిజమగా వీడియో చూసినవాళ్లు అబ్బా ఇది కదా జీవితం అంటే అనుకున్నవాళ్లే యెక్కువమంది ఉంటారు...❤
@hariyadav4141
@hariyadav4141 9 месяцев назад
ఇలాంటి కుటుంబాన్ని చూసి ఎన్ని సంవత్సరాలు అవుతుందో ఈ వీడియో చూసినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది మీ ఐకమత్యాన్ని మీ ప్రేమ ఆప్యాయతలను చూసి ఆనందభాష్పాలు వచ్చాయి sir all the best👍
@rafimd4705
@rafimd4705 11 месяцев назад
సంతోషానికి మించిన బలం లేదని మిమ్మల్ని చూస్తే తెలుస్తుంది మీ కుటుంబం ఇలానే కలిసి మెలిసి కల్మషం లేకుండా జీవించాలని కోరుకుంటున్నా
@ramkumarsingavarapu2928
@ramkumarsingavarapu2928 11 месяцев назад
తెలుగుతనం ఉట్టిపడుతున్న ఈ దృశ్యకావ్యం అందరికీ ఆనందం , అమోఘం మరియూ ఆచరణీయం. అన్న గారూ మీ కుటుంబం అంతటికీ హృదయపూర్వక అభినందనలు.💐💐💐💐💐
@kondalaraokumara8629
@kondalaraokumara8629 10 месяцев назад
ఆహా బాబాయ్ గారూ మీరూ గతం లో యెంత కష్టపడరో కాని ఎపుడు మీరు అనుకునటుగా సంతోషకరమైన జీవితం అనుభవిస్తారు , మీరు ఎపుడు ఈలా హెల్తీ గా హ్యాపీ గా ఉఇంద్ మాకు కొత్త కొత్త రుచులు చూపించండి
@samathaguptha7730
@samathaguptha7730 11 месяцев назад
అబ్బా పాట ఎంత చక్కగా పాడారు బాబాయ్ గారు చాలా చక్కగా ఉంది👌👌👌👌
@FoodonFarm
@FoodonFarm 11 месяцев назад
Thank you 😊
@lankapalliravibabu4772
@lankapalliravibabu4772 11 месяцев назад
​@@FoodonFarmbabai nadhi potharlanka gopi na class mate
@sateeshveeravalli1289
@sateeshveeravalli1289 11 месяцев назад
Oksarikaludam
@mhnr1395
@mhnr1395 11 месяцев назад
Nice uncle 😊
@raghugoud4189
@raghugoud4189 10 месяцев назад
నిజంగా మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది బాబాయ్ చాలా ప్రశాంతంగా ఎలాంటి కల్మషం లేకుండా ఫ్యామిలీ తో కలిసి ఉన్నారు joint family ❤
@murthyk6043
@murthyk6043 11 месяцев назад
ఆహా !!! ఆనందం అంటే ఇది కదా!!! ఇటువంటి సంతోషం పొందాలంటే డబ్బు కాదు యోగం ఉండాలి. అన్నయ్యగారికి మా అభినందనలు 💐💐💐🎈🎈🎈🎶🎶🎶
@garegevenkataswamy9840
@garegevenkataswamy9840 11 месяцев назад
బాబాయ్ మీ దగ్గరికి ఎలా రావాలి మీ వీడియోలు చూస్తూ ఉంటాను
@user-oo1ic7yx7o
@user-oo1ic7yx7o 3 месяца назад
😂🎉😢😊😊😅😮😢🎉😂❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@madhavichamarthi2653
@madhavichamarthi2653 11 месяцев назад
నమస్తే బాబాయ్ గారు మరణించాక స్వర్గంలో ఉండాలని పూజలు చేస్తారు బతికుండగా పొలంలో పగలంతా కష్టపడి పనిచేసి కమ్మటి భోజనం చేసి ఆదమరిచి నిద్రపోతే ఇంతకన్నా స్వర్గం ఎక్కడుంది బాబాయ్ గారు ఈరోజు వీడియో చూసిన తర్వాత ఇలాగ ఒకరోజు జీవించాలని ఉంది ఇది కదా స్వర్గం మీ వీడియోస్ సింపుల్ సూపర్ బాబాయ్ గారు థాంక్యూ
@KK_stories
@KK_stories 11 месяцев назад
మీ కష్టపడే మనస్తత్వానికి కోటి జోహార్లు... మట్టి విలువ తెలిసి, మట్టి మీద మీ అమృత గాత్రానికి ఫిదా...
@yarlagaddasathiya
@yarlagaddasathiya 11 месяцев назад
బాబయ్ మీరు మీ కుటుంబం సంతోషం గా ఉండాలని దేవుని కొరుకుంటున్నాను ముఖ్యంగా గోపి అన్నకు వదినమ్మ కు పిన్ని గార్కి మనసార కృతజ్ఞతలు ❤ 🙏🙏🙏
@FoodonFarm
@FoodonFarm 11 месяцев назад
Maa Gopi channel ni subscribe cheskondi 😊🙏 youtube.com/@telugufarmergopi
@lakshmilakkaraju5643
@lakshmilakkaraju5643 11 месяцев назад
కూరలోకి కరివేపాకు తినటానికి వీలుగ అరటిమొక్క తులసిపూజకు మందారం-పారిజాతం వేస్తే తోట అందం ఇంకా పెరుగుతుంది
@ramukalakonda7182
@ramukalakonda7182 11 месяцев назад
మీరు చాలా ఆదృష్ట వంతులు బాబాయ్ గారు
@durgaprasadmurari2671
@durgaprasadmurari2671 11 месяцев назад
Entha hard work cheste Kani babae e stage ki raledu. Enka baga encourage chesi babae elane happy GA unde LA undali Ani a God ni pray chestunna.
@khajababuguduguntla7009
@khajababuguduguntla7009 11 месяцев назад
బాబాయ్ గారు మీకున్న మీ కుటుంబ సహకార బలం ఎంత గొప్పదో మరోసారి ఋజువైంది.....🙏🙏 గోపి అన్న All the best 🤝👍
@FoodonFarm
@FoodonFarm 11 месяцев назад
😊❤️
@bhanujangam3744
@bhanujangam3744 11 месяцев назад
హాయ్ బాబాయ్ గారు ఎలా ఉన్నారు. అది కూడా మీ ఊరు పక్కనే భట్టిప్రోలు. పచ్చని పొలాల్లో అలా కట్టుకొని ఉండటం నాకు కూడా చాలా ఇష్టం బాబాయ్ గారు. 🥰
@harishdoneti6798
@harishdoneti6798 11 месяцев назад
👌👌thatha nature tho kalisi barathakadam olden days lo village malli chusthunnattu undhi thanks
@snehalatha6845
@snehalatha6845 11 месяцев назад
Mee videos chala bahuntayi..brain ki chala relaxation untundi nakaithey..antha pacchadanam ,challadanam, peaceful ga ,happy ga , beautiful ga❤❤❤❤day lo Mee videos chudadaniki kontha time ketayinchesthanu nenaithey..thankyou so much !
@sudhakarponna
@sudhakarponna 11 месяцев назад
What a life, what a family. Everybody needs that and strives to be.
@snehalepakshi9860
@snehalepakshi9860 11 месяцев назад
Superb life andi babai garu, meeru andariki adarsam andi.God bless you and your family members ❤❤
@manasakathula925
@manasakathula925 11 месяцев назад
Heaven indeed! Family and farm❤
@krishnavenikosuri727
@krishnavenikosuri727 11 месяцев назад
Super uncle miru all in one aani panullu chastharuu really great song superb
@radha4196
@radha4196 11 месяцев назад
అన్ని కుటుంబాలు ఇలా ఉంటే ఎంత బాగుంటుందో కదా.కుటుంబాని కి వేరు వ్యవస్థ లాటి వారు మగవారు వేరు బాగుంటే చెట్టు బాగుంటుంది.all the best gopi gaaru have a bright future God bless you
@sowmyakuchimanchi3798
@sowmyakuchimanchi3798 11 месяцев назад
Chala bagundi babbayi. Thank you so much pinni vallani chupinchinaduku babbayi
@user-no5sh9in3n
@user-no5sh9in3n 11 месяцев назад
Meerentha lucky uncle ilanti vathavaranam lo chala aarogyamga vuntarevvaraina so nice 👍👍 subscribe chestam uncle
@rajesht9694
@rajesht9694 10 месяцев назад
Abbba babay garu…. Meru life ni perfect ga jeevistunnaru… nenu hyd lo unna kuda me videos chustunte… atleast akkada unna feel ayina vastundi… happy long live babayi garu
@nagamanit530
@nagamanit530 6 месяцев назад
You are living the dream life of many !! kudos to you and your team uncle 👏👏👏👏👏
@MohanKumar-cp8ro
@MohanKumar-cp8ro 11 месяцев назад
Excellent presentation. Asalu bore kottadam ledhu video choosthey. Nice work. Keep it up.
@user-jk9hz2ju7w
@user-jk9hz2ju7w 11 месяцев назад
Annayyagaru meru chala adrustavanthulu all the best 🎉🎉
@srinivasmvs2222
@srinivasmvs2222 11 месяцев назад
Hai sir me videos chala ఇష్టం మీ ప్రతివిడియో తప్పకుండా చూస్తాను sir మీరు ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@ayyappakumariayyappakumari6434
@ayyappakumariayyappakumari6434 11 месяцев назад
Super video uncle garu 👌👏👏me pata super👌👏👏👏
@harikajangam9284
@harikajangam9284 11 месяцев назад
Really super place mimmalni chusthe intlo manusulla undhi happy uncle
@pratapsasichaganti7395
@pratapsasichaganti7395 11 месяцев назад
Excellent babye Super ga chesaru. Me vallu. Pani. Meru. Chakka vallaku. Vantachesipettaru. Entha lukey me vallu very 👍 👍 good very nice video❤❤😊😊
@sudhagogineni9635
@sudhagogineni9635 11 месяцев назад
Nice vedio s nice atmosphere god bless you Babayi garu Yes Naku kooda anthe pani lekapothe emi tochadu kaste phali
@thirukimar1449
@thirukimar1449 11 месяцев назад
ఏం జీవితం కాక మీది... ఆ దేవుడు కూడా కుల్లుకుంటాడు 😊 God will bless you kaka
@danavathramanaik1025
@danavathramanaik1025 11 месяцев назад
బాబాయ్ నిజంగా చాలా చాలా ఈ వాతావరణం బాగుంది ఈ లైఫ్ కి సుఖం సంతోషం ఆరోగ్యం చాలు
@jhansilakshmiatluri6788
@jhansilakshmiatluri6788 11 месяцев назад
మీ కుటుంబాన్ని చూస్తుంటే ముచ్చట గా ఉంది. 👌👌
@dannanaramana6591
@dannanaramana6591 11 месяцев назад
Beautiful and healthy life babai garu ❤️ Gopi uncle all the best 😊😊
@yogaiahsandraboina
@yogaiahsandraboina 11 месяцев назад
Chalabagundi
@priyankagiri8905
@priyankagiri8905 6 месяцев назад
babai garu mee videos chusthunte....manasenthooo ahaladhakaram ga undhiii❤❤
@shaikfarhana9672
@shaikfarhana9672 11 месяцев назад
Nice 👍 nature vlog with family
@mohammadferoz4587
@mohammadferoz4587 11 месяцев назад
Your videos are giving peace sir Thank you soo much 😊
@jyothipriya484
@jyothipriya484 11 месяцев назад
బాబాయ్ గారు పొలం మీదేనా 👌👌ఎంత అదృష్టవంతులు 👍👍💐💐
@brk4980
@brk4980 11 месяцев назад
మీరు అదృష్టవంతులు బాబాయి గారు❤
@ravisiriyala5535
@ravisiriyala5535 11 месяцев назад
Happy ga polam pani chisukuntu akadey vanta chisukoni thinadam chala chala santhosani ethundhi elanty life kottullu vuna dorakadhu
@anubhanuvlogs416
@anubhanuvlogs416 11 месяцев назад
Video chala bagundi uncle garu chala kastapaddaru 👌👍
@vennela5465
@vennela5465 11 месяцев назад
చక్కని కుటుంబం,,స్వర్గమ్ లాంటి ఇల్లు❤❤❤
@palakolluvijaynishanth2619
@palakolluvijaynishanth2619 11 месяцев назад
నిజంగా చాలా అదృష్టవంతులు బాబాయ్ గారు మీరు
@saiaru8989
@saiaru8989 11 месяцев назад
బాబాయి గారు చూస్తుంటే మనసుకు ఎంత ఆనందంగా ఉంది..పాపం మీరు చాలా కష్టపడ్డారు బాగా విశ్రాంతి తీసుకోండి గోపి అన్న ఛానెల్ సబ్‌స్క్రైబ్ చేస్తాము👍🏻 తప్పకుండ
@srinivasaraopallekona4022
@srinivasaraopallekona4022 11 месяцев назад
Peacefull life babai Super ❤
@Telugu_Vlogs_Off
@Telugu_Vlogs_Off 11 месяцев назад
all the best gopi for your channel its a good intiative to help farmers
@Noname51567
@Noname51567 11 месяцев назад
You have good family members. That is important than anything else. Love,affections are important
@Santhosh99666
@Santhosh99666 11 месяцев назад
Chala manchi climate uncle
@indianlion425
@indianlion425 11 месяцев назад
Manchi family andi chala bagundi me family 👪 and uncle very nice person 😊
@ShaikGulzar-hy1qj
@ShaikGulzar-hy1qj 11 месяцев назад
Abba entha chakkaga undo..super babai garu.god bless you
@user-ue2jl5bs3s
@user-ue2jl5bs3s 11 месяцев назад
Mimmalni chusthunte mananagaru gurthukosthunaru varu meela kastajeevi god bless you andi👨‍👧👨‍👧👨‍👧🙌🙌🙌
@battumohanrao4213
@battumohanrao4213 11 месяцев назад
Ee Rojullo kooda thaataaku illu kattinchadam Neyinchadam chaala goppaga brother chaala Andhanga undhi thank you for shown us your thatched house brother.
@vicksbalm2724
@vicksbalm2724 11 месяцев назад
Super babai garu
@venkatareddyjanga7933
@venkatareddyjanga7933 11 месяцев назад
Good bagundi proceed
@kandikatlamohanakrishna6291
@kandikatlamohanakrishna6291 11 месяцев назад
Nice team work babai garu
@btsarmy5859
@btsarmy5859 11 месяцев назад
Gopi garu good @ hardworking person
@Vijayalakshmi-xp2bc
@Vijayalakshmi-xp2bc 20 дней назад
Memu karnatakalo untamu Sindhanur Lo Rayachurki daggara sir mee vantale ekkuvaha chustamu maa varikyte mee vantalu chala chala nachutayi nenu chala vantalu try chesanukuda anni baaha kidirayi thankyou very much sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SanaKowsar
@SanaKowsar 11 месяцев назад
Super voice sir Family all working so good and happy full I love u r family ❤❤
@nithyavenky9820
@nithyavenky9820 11 месяцев назад
Soo nice Babai Garu 💕💕💕👌👌👌🙏🙏
@balamanthena5859
@balamanthena5859 11 месяцев назад
ఆడుతు పాడుతు పనిచేస్తుంటే అలుపు సొలుపేమున్నది అందరూ ఒకటే చేయి కలిపితే కొదవే మున్నది మనకు కొదువే మున్నది అన్నయ్య గారు ఇరగదీసారు గా
@FoodonFarm
@FoodonFarm 11 месяцев назад
😄😄😄
@user-dv2fr1ho8o
@user-dv2fr1ho8o 11 месяцев назад
padi gedalu okkati takkuvayyai babai... chala bagundi farm
@naveenneduri7877
@naveenneduri7877 10 месяцев назад
పెంచుకోవటానికి మీకు తోడుగా ...ఒక చిన్న కుక్కని కూడా పెట్టుకోండి....చాలా బాగుంటుంది♥️♥️
@geetha9037
@geetha9037 8 месяцев назад
Mee pata mee pani mee food anni suuuper babai garu💐💐💐💐
@rakeshtm3889
@rakeshtm3889 11 месяцев назад
Superb 😮
@revathichittella2217
@revathichittella2217 9 месяцев назад
Nice voice babai garu very true song
@Leela-ul8zd
@Leela-ul8zd 11 месяцев назад
God bless you.your family members.
@KK_stories
@KK_stories 11 месяцев назад
Telugu Farmer Gopi ALL THE BEST గోపి గారు... 10 మందికి ఉపయోగపడే channel ను మెుదలు పెట్టిన మీకు SALUTE sir...
@geet726
@geet726 10 месяцев назад
మిమ్మల్ని చూస్తే అసూయగ వుంది బయట కూర్చోటానికి అరుగు అబ్బ ఎంత బాగుందో
@shakunthala9399
@shakunthala9399 11 месяцев назад
చాల బాగుంది బాబాయ్ గారు మీ హౌస్ అల్ ది బెస్ట్ గోపి 💐
@srikrupav6338
@srikrupav6338 11 месяцев назад
Tks uncle aunt gaarini chupinchinanduku
@MunthazBegumShaik-hk6qs
@MunthazBegumShaik-hk6qs 11 месяцев назад
Yedo oka pani chesthoone untaru babay meeru superandi pacchhani polala madhyalo mee illu kooda super yeppatiki meeru happyga undali
@kistipativenkatreddy3750
@kistipativenkatreddy3750 11 месяцев назад
Very good idea
@mmsfashionss173
@mmsfashionss173 11 месяцев назад
Super babai garu 🙏
@amrutha4898
@amrutha4898 11 месяцев назад
God bless u n your family
@anuradha6269
@anuradha6269 11 месяцев назад
Chala bagundi ankul garu
@kvrvarma
@kvrvarma 11 месяцев назад
Have a nice time You are blessed
@devavatharun5993
@devavatharun5993 11 месяцев назад
Nice view 😊
@sravaniugra
@sravaniugra 11 месяцев назад
Super uncle I'm new subscriber me vedeos chala bagunai
@renurenuka3167
@renurenuka3167 11 месяцев назад
Chala bhagundi babai
@renukadevi8416
@renukadevi8416 11 месяцев назад
Mansu bhagunte family bhaguntundi all the best.
@santhoshsantosh3331
@santhoshsantosh3331 11 месяцев назад
Super uncle..nice vedio
@sunilbabutalluri7211
@sunilbabutalluri7211 11 месяцев назад
Soo 👍 nice babai. Nenu kuda future lo neela oka form kadatanu babhai
@ranithanikonda4033
@ranithanikonda4033 11 месяцев назад
good family god bless you uncle 💐💐
@subbu2024
@subbu2024 11 месяцев назад
40 year back we r also sleeping on open Air. watching Moon light.. great sleep.. cool days...
@sundarimotha6513
@sundarimotha6513 11 месяцев назад
Hard workers.. great..
@shaikraflu1272
@shaikraflu1272 11 месяцев назад
Wow super
@ravindra3668
@ravindra3668 11 месяцев назад
Very nice bava gaaru🎉🎉
@raghucherukuri1440
@raghucherukuri1440 11 месяцев назад
Video editing & background music verry nice keep rocking
@ramanagopikrishnagavvalapa2419
@ramanagopikrishnagavvalapa2419 11 месяцев назад
Manasuki hayiga vundi chinnapati rojulu gurthostunnayi
@dadisudheer4430
@dadisudheer4430 10 месяцев назад
great place....truly a village atmosphere and telugu culture....first time i am watched your video...immediately my finger is on subscription button
@FoodonFarm
@FoodonFarm 10 месяцев назад
Thank you so much sir
@padmasriba3260
@padmasriba3260 11 месяцев назад
U r great sir We my 3 storey building but no trees in and around ,🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍
@dhanujayarao5263
@dhanujayarao5263 11 месяцев назад
Superb babai ma vuru gurthu chesav tqsm
@boyaramakrishnargv5581
@boyaramakrishnargv5581 11 месяцев назад
Super video babai
@mohammadferoz4587
@mohammadferoz4587 11 месяцев назад
The way you supporting gopi is very overwhelming 😊
Далее
Don´t WASTE FOOD pt.2 🍕
0:19
Просмотров 55 млн