తమ్ముడునువ్వు చెప్తుంటే నోరు ఊరి పోతుంది మా దగ్గర ఇప్పుడు మామిడికాయ దొరకదు నేను ట్రై చేస్తా సూపర్ తమ్ముడు నువ్వు మంచి మంచి వంటలు మాకు క్లియర్ గా చెప్తున్నావ్ విష్ యు బెస్ట్ ఆఫ్ లక్ తమ్ముడు
chaala mandi ee type kooda chepalapulusu chesttharu kontha mandhi allam vellulli paste kooda add chesttharu ee type lo maa nellore chesttharu kaakapothe items koncham atu etu gaa vestharu
తమ్ముడు మా ఊరు నెల్లూరు. మా నెల్లూరు చేపల కూర చేసేటప్పుడే నోరు ఉరుతుంది.నీవు చేసింది తప్పు తమ్ముడు.తప్పుగా అనుకోవద్దు.అసలు చేపల ముక్కలు శుభ్రం చేసిన తరువాత ,కూర చేసేందుకు నీ లానే వెడల్పాటి మట్టి కుండ లొనే దాని రుచి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు.చేపలు ఒక సట్టి లో వేసి ముందుగా సరిపడా కారం,పసుపు, ఉప్పు ,పచ్చి మామిడికాయ, కరివేపాకు పుల్లలతో పాటు వేయాలి,తరువాత కొత్తి మీరా వేసి కలుపుతుంటేనే అబ్బా చూసేవారికి నోరు ఉరిపోతుంది.అలా అన్ని వేసి బాగా చేతి వెళ్లతోనే తగిలి తగలనట్లు కలిపి అప్పుడు చింతపండు పులుసు చిక్కగా పోస్తుంటే చెప్పక్కర్లేదు.చివరిగా వేరే తాసిలో బాగా నూనె పోసి ముందుగా మెంతులు వేసి తరువాత ఎర్రగడ్డలు వేసి వేగిన తరువాత కరివేపాకు రెమ్మలతో ఉంటే కొద్దిగా లావు కొమ్మలు వేసి తాలింపు చేసి ప్రక్కన కలిపి ఉంచిన చేపల పులుసులో ఈ తాలింపు వేసి ఇప్పుడు ఆ చేపల పులుసు సట్టి పొయ్య మీద ఉంచి బాగా ఉడికిన తరువాత దించి అప్పుడప్పుడు మధ్యలో నీ లాగే సట్టి ని చేత్తో తిప్పుతూ పులుసు చిక్కపడుతుంది అనుకున్న 10నిముషాల్లోనే దించి చల్లారాక తింటే ఉంటుంది అబ్బాబాబ్బా ఇది nlr అసలు సిసలు చేపల పులుసు అంటే.ఈ జీలకర్ర,ధనియాలు,వెల్లుల్లి ఇలాటివి అస్సలు వెయ్యము మేము.తమ్ముడు ఏమి అనుకోకు 💐💐💐
Please provide the video link ur saying Not only one anni nelluru chepala pulusu videos and mundhe chepthunna madam process antha same undali anni videos lo meedhi nelluru 👍