Akka aa ammavare me rupamulo sahayam chesthunaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏nenu memanli chusi inspire ayyanu You are my inspiration thank you so much akka 🙏🙏🙏🙏🙏🙏
శ్రీదేవి గారు మీరు చేసిన ప్రజాసేవ శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏 "" ఒక్క చినుకుచాలు చిగురించడానికి......" మనిషిగా జన్మించిన వ్యక్తి చేసే మొట్టమొదటి పని శ్వాస తీసుకోవడం మనిషి తన జీవితంలో చివరి గా చేసే పని శ్వాస వదలటం అంటే ఇక్కడ ప్రధానం కాదు ఈ రెండిటి మధ్య ఏం చేస్తున్నాం అనేది ముఖ్యం......🙏🙏🙏
ఏ స్టేట్ లో కానీ ,,ప్రభుత్వం కానీ ,ఆడపిల్లలు ఉంటే ఇల్లు ఇవ్వకుడాదు అని రూల్స్ ఏమి లేవు పట్ట ఉంటే ఇల్లు ఇవ్వాల్సిందే మీరు మీ పంచాయతీ రూల్స్ అలాగే అనే వాలు కూతురులు వుంటే ఓటు వేయాగుడాదు అని రూల్స్ లేదా ,మీకు ఓటు కావాలి కానీ మనుషులు ఎలా బ్రతకని అనవసరం అనేనట్టువుంది.మా ఒరిస్సా లో ఆ రూల్స్ ఏమి లేదు, ముందు వాళ్లకి అడా కూతురులు వున్న లేదా వాలకి పిల్లలు లేక పోయన ముందు వాలకి , ఇల్లు,రేశను, పెన్సను ఇస్తారు తరువాత అందరికీ,సాయం చేసే గుణం వుంటే ఎలాంటి వారికి ఐన ప్రెసిడెంట్ కష్ట పడి చేయాలి మీరు మీ రూల్స్
Akka ma village Huzurnagar. Ma innti dagara okka family challa problems tho unaru.ataniki accident aiendhi mokalla narallu cut ainai hyd government hospital lo operation chesaru .intlo paristhithi challa darunaga undhi. 8months nuchi intlo bed medha ne vuntunadu.valla family ki intlo veladam challa castamga undhi.please vallaki help cheyandhi Akka.vallaki edaru pillalu .chinna pillalu.please help cheyandhi Akka.Huzurnagar,suryapet dist