Тёмный

భార్య చేసిన తప్పుకు తల్లికి శిక్ష వేసిన కొడుకు | Sridevi Helping Poor People | Ms.Sridevi 

Ms.Sridevi
Подписаться 740 тыс.
Просмотров 442 тыс.
50% 1

భార్య చేసిన తప్పుకు తల్లికి శిక్ష వేసిన కొడుకు | Sridevi Helping Poor People | Ms.Sridevi
Thank You For Watching.........

Развлечения

Опубликовано:

 

31 янв 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 421   
@stulasi1673
@stulasi1673 2 года назад
అమ్మ శ్రీదేవి నిన్ను చూడాలి ఒక్కసారి ఆ దేవుడు ఎప్పుడు నిన్ను కాపాడు నీవు ఎంత మంచి దానివి అమ్మ భగవంతుడు ఇప్పుడు నిన్ను కాపాడాలి
@sureshyatakaari7796
@sureshyatakaari7796 2 года назад
భర్త మంచివాడైతే భార్య మంచిది దొరకదు.. భార్య మంచిది అయితే భర్త చెడ్డోడు ఉంటాడు. ఏంటో ఈ కలికాలంలో ఇంకెన్ని ఘోరాలు చూడాలో.. గాడ్ బ్లెస్ యు శ్రీదేవి అక్కా🙏🙏
@sarayugenny8125
@sarayugenny8125 2 года назад
Andaru alaa undaru. Iddaru manchivaallaithey aththa vedhimpulu untaai.
@devarapallivijay7190
@devarapallivijay7190 2 года назад
Avunu
@sureshyatakaari7796
@sureshyatakaari7796 2 года назад
Correct andi.
@lakshmip3233
@lakshmip3233 2 года назад
Yes
@svenkateswarlu7124
@svenkateswarlu7124 2 года назад
@@sarayugenny8125 aaàaaaaaaaaaaaaaaaaaaaaaàà
@vishwayt-0736
@vishwayt-0736 2 года назад
కనీసం అల్లరి చిల్లరి గా పెంచినా ఇలా చేసేవాడు కాదేమో...... నిజమే అమ్మా పిల్లలను చిన్నప్పటి నుంచే అన్నిటికీ మానసికంగా సిద్దపరచాలి. ఏదేమైనా ప్రాణాలు తీసుకోకూడదు.🙏🙏🙏
@Funhunt143
@Funhunt143 2 года назад
పెళ్లి అయిన ఒక ఆడది చెయ్యకూడని తప్ప చెయ్యడం వల్ల ఒక ప్రాణం పోయింది ఒక తల్లి కి కొడుకు దూరం అయ్యాడు. చివరికి తను ప్రాణం పోయింది . ఒక ఆడది దారి తప్పడం వల్ల జరిగిన అనర్థం . తప్పటడుగు వేసేటప్పుడు ఆలోచించండి.
@user-ie6ql1vg7w
@user-ie6ql1vg7w 2 года назад
అడిగితే వరం ఇచ్చేది దేవడు ఐతే, అడగకుండానే ఇలాంటి వారికి ఎంతో మందికి ఎన్నో మెలులు చేస్తున్న శ్రీదేవి గారు మీరు దేవుని కంటే గ్రేట్. హాట్స్ ఆఫ్
@rameshbujjihyderabad8152
@rameshbujjihyderabad8152 2 года назад
దయచేసి ఆడపిల్లలని చాలా జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే మరీ బరితెగించి తిరుగుతున్నారు,, అక్క శ్రీదేవి అక్క మీ లాంటి వాళ్ళు చాలా తక్కువ చూశాను అందులో నాకు తెలిసి మీరే అక్క నాకు ఇన్స్ప్రేషన్
@burlaganganarsaiah8121
@burlaganganarsaiah8121 2 года назад
అక్క మది నిర్మల్ జిల్లా మండల్ ఖానాపూర్ గ్రామం సత్తనపల్లీ మ ఊరులో ఒక్క కుటుంబం ఉంది అక్క వల్ల నాన్న మొన్న చనిపోయాడు ఐనకు 4 కూతుర్లు వల పరిస్థితి బాగాలేదు అక్క మీరు వస్తే వాళ్లకు సహాయం చేసినవారు అవుతారు మేము కూడా సహాయం చేస్తాము ,మీరు వస్తారని హా దేవుడిని కోరుకుంటున్న .
@gandikotaanilkumar8394
@gandikotaanilkumar8394 2 года назад
Phone chy bro
@burlaganganarsaiah8121
@burlaganganarsaiah8121 2 года назад
@@gandikotaanilkumar8394 lift cheyadam ledu
@kodaliradhika9235
@kodaliradhika9235 2 года назад
ఇంటి ఇంటికి సమస్య ఉంటుంది కాని వాటిని ఎదుర్కొనే ధైర్యం అందరికీ ఉండాలి 🙏
@bujjibujji9196
@bujjibujji9196 2 года назад
Sridevi garu devudu eppudu challaga chuduli god bless you talli good job
@PARDHUBHAIGAMING
@PARDHUBHAIGAMING 2 года назад
శ్రీదేవి గారు చూసినవాళ్లు అందరి ఏడిపిస్తున్నరు thank you sistar God bless you
@kondareddygopalreddy7676
@kondareddygopalreddy7676 2 года назад
శ్రీదేవి గారు చాలా మంచి వ్యక్తి మీరు మీ సహాయం అందరికీ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను
@jcbteluguvillage1942
@jcbteluguvillage1942 2 года назад
చూడండి బ్రదర్ ఈ వీడియో ప్రతి ఒక్కరూ చూడండి కానీ ఆ వీడియోలో ఏం అర్థం అవుతుందో అది మాత్రం కామెంట్ చేయండి కానీ ఆ అమ్మ కు వచ్చిన కష్టం ఈ లోకంలో ఎవరికి రాకూడదు....😢అక్క మంచి వీడియో...👍..
@mallesh2659
@mallesh2659 2 года назад
శ్రీ దేవి గారు మీరు చాల మందికి ఎక్కువ సహాయము దేవుడు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి
@pradeepchandra93kommu79
@pradeepchandra93kommu79 2 года назад
జీవితం చాలా విలువైనది ... భార్య భర్తకు లోబడాలి.....భర్త భార్యను ప్రేమించాలి..,...బాధ్యత మరిచిపోతే ఇలానే జరుగుతుంది......జాగర్త....సుమా,..,
@dheerusharika141
@dheerusharika141 2 года назад
Baga cheparu
@MR-gr1mo
@MR-gr1mo 2 года назад
అక్క మి ఆరోగ్యం ఎలా ఉంది మీరు ఎప్పుడూ సంతోషంగ ఉండాలి అని ఆ దేవుని కి ప్రార్థన చేస్తాను
@sravanthig7937
@sravanthig7937 2 года назад
అడగకుండానే వాళ్ళ బాధలు తెలుసుకోని అవసరాన్ని తీర్చే మీ గొప్ప మనసుకు 🙏🙏 ......❤❤❤❤❤❤❤❤❤❤❤️❤️❤️ Love you Akka
@ShakiHome
@ShakiHome 2 года назад
నా కళ్ళలో నుంచి నీరు తెప్పించిన వీడియో
@Sbabuk4419
@Sbabuk4419 2 года назад
ధన్యవాదాలు శ్రీదేవి సిస్టర్ మీరు అ దేవుని కృపతో మీరు ఇంకా ఇలాంటి సెవాలు ఎన్నో చేయాలి అని అ దేవుని ప్రార్థిస్తూన్నాడు ✝️✝️✝️✝️God bless you sistar
@okkamagadhu9081
@okkamagadhu9081 2 года назад
ఆవిడ పుట్టుకే వాళ్ళ అమ్మ పుట్టుకే వాళ్ళ నాన్న పుట్టుకే వాళ్ళ తాత పొట్టుకి శ్రీరాముడే కారణము అలాంటప్పుడు ఏసు బొమ్మ ఎందుకు పెట్టావ్ రా ఎదవ
@venkateswarluneethipudi1882
@venkateswarluneethipudi1882 2 года назад
భార్య తప్పు చేయటం తల్లికి శిక్ష వేయడం మంచిదికాదు
@jayalakshmipotnuru7796
@jayalakshmipotnuru7796 2 года назад
Tappu chesina vallu chaavali annte kaani kani penchina tallini marchepoya baadapettakudadu
@mravi5690
@mravi5690 2 года назад
ఆ అమ్మ వేదన చాలా గోరం అక్క 🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭
@puramramesh6489
@puramramesh6489 2 года назад
మీ మంచి మనసుకి ధన్యవాదాలు 🙏
@pchspalli7075
@pchspalli7075 2 года назад
అక్క మీరు శ్రీ దేవి కాదు స్త్రీ దేవత 👏👏👏👏👏👏👏 ఇక ఏం చెప్పలేను దేవుడు నిను బహుగా దీవించు గాక.
@usharamaiah9163
@usharamaiah9163 2 года назад
,😢😥 అత్త, కోడలు, అమ్మ కూతురు లాగా ఉంటే చాలా బాగుంటుంది,. కలియుగం పెద్దవాళ్ళు పనికిరారు, ఈ కాలంలో
@SANTHICHINTALAPUDI
@SANTHICHINTALAPUDI 2 года назад
అమ్మా మీ కష్టాన్ని ఎవ్వరూ పూడ్చలేనిది ఈలాంటి భాధ పగవాడికి కూడా రాకూడదు
@rukminipanjala3338
@rukminipanjala3338 2 года назад
శ్రీదేవి అక్క నీకు కోటి దండాలు ఇలాంటి వారికి మీరు సహాయం చేస్తూ ఉండడం ఆ భగవంతుడు మిమ్మల్ని సదా కాపాడుగాక గాడ్ బ్లెస్ యు అక్క
@chiruupendra7578
@chiruupendra7578 2 года назад
ఓం శ్రీ సాయిరాం.. అందుకే మానసిక ఒత్తిడిని తట్టుకునే విధంగా పెంచాలి ఇంత సున్నితంగా పెంచి లొక జ్ఞానాన్ని తెలపక పోతే ఇలా అవుతాయి కుటుంబాలు ఇలాంటి వీడియో లు చూసి అయినా అర్ధం చేసుకోవాలి మంచి వీడియో చూపించి లోకా సమస్త సుఖినోభవంతు అనేలా ఉంది ఈ వీడియో శ్రీదేవి తల్లీ...
@nandininandini7369
@nandininandini7369 2 года назад
Hi akka such a great job🙏🙏🙏 nijanga meeru devatha akka God bless you
@ranjetharavan8910
@ranjetharavan8910 2 года назад
Ea dhiku Leni variki devudu dhikku antaru kani na manasulo aa devatha sridevi akka ki oka like evandi
@chinnipapa7980
@chinnipapa7980 2 года назад
Namaste sri gaaru meri chese కార్యక్రమలు anni chustune unna Mee inspection tho nenu poor people ki sarvees cheyali ani anukuntunna. దేవుడి యొక్క asirwadam meku unnattu padi mandiki nenu cheyali sni blessings evvandi plz
@sujathavanaparla9745
@sujathavanaparla9745 Год назад
శ్రీదేవి గారు అన్నపూర్ణమ్మ గారి పరిస్థితి నంబ నాది కొడుకు చనిపోయాడు ఇద్దరు మనవరాలు మీసేవ కార్యక్రమాలు అన్ని చూస్తున్న తల్లి మీకు మంచి హృదయం కనిపిస్తున్నారు నాకు. చాలా సంతోషం అమ్మ ఉంటా అమ్మ
@vishnuvardhanreddyt535
@vishnuvardhanreddyt535 2 года назад
దేవుడు నిన్ను దీవించును
@jayaramv2663
@jayaramv2663 2 года назад
మీకు ధన్యవాదాలు సిస్టర్ జై శ్రీ కృష్ణాయ నమః
@licmurali7949
@licmurali7949 2 года назад
అక్క మీకు ధన్యవాదాలు శ్రీ దేవీ అక్క మీరు హ్యాపీ గా వుండాలి
@naidibheemesh2351
@naidibheemesh2351 2 года назад
నువ్వు చల్లంగ ఉండాలి శ్రీదేవి గారు
@sureshsurakasi2116
@sureshsurakasi2116 2 года назад
గ్రేట్ జాబ్ సిస్టర్ 👌
@chandrasekkhar7956
@chandrasekkhar7956 2 года назад
Very great job doing Sridevi garu 👌💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@venkataramana5526
@venkataramana5526 2 года назад
Ur really super sister way ur traveling to Andhra& Telangana Helping ur great God bless u sister
@balaharshith2503
@balaharshith2503 2 года назад
Mee vedios help chestunantundhi mari motivatie chestunatundhi chala tnx sree devi garu😍🙏🙌
@akunurusvsnarayana4944
@akunurusvsnarayana4944 2 года назад
అక్రమ సంబంధం ఎన్ని జీవితాలు బుగ్గి అవుతాయో తెలుసుకొండి. సక్రమ సంబందాలు సంతోషం ఇస్తాయి
@mohanachari1821
@mohanachari1821 2 года назад
చెల్లమ్మ గారు🙏🏾🙏🏿🙏🏿🙏🏻🙏🏻🙏🏼🙏🏼🙏🙏🙏
@satya9501
@satya9501 2 года назад
యెవరైన Sare oka manishini preminchi నప్పుడు vallane పెళ్లి chesukondi ఒకరిని మనసులో పెట్టుకొని ఇంకొకరికి అన్యాయం cheyyakandi 🙏pls dhanikanna పెళ్లి chesukovadam మానెయ్యండి male/female
@Raj17854
@Raj17854 2 года назад
Thanks Sister God bless you 🥰👍👌✌️🤞👌👍👍👍👍
@lsavithri9068
@lsavithri9068 2 года назад
Sridevi garu great job andi 🙏🙏
@harikalal5325
@harikalal5325 2 года назад
శ్రీదేవి మీరు చల్లగా ఉండాలి ఆ పాప సేమ్ టు సేమ్ నా బిడ్డ లెక్కనే ఉంది
@VijayKumar-no8yl
@VijayKumar-no8yl 2 года назад
Sridevi garu your doing such a grate job god bless you👏👏👏
@thirupathiprahallada6779
@thirupathiprahallada6779 2 года назад
దేవుడు మనిషి రూపంలో పంపించాడు అక్క
@avulanagalakshmi7018
@avulanagalakshmi7018 2 года назад
Thanks Mr Sridavi garu
@mercy9220
@mercy9220 2 года назад
Thank u so much akka God bless u
@rambabu9229
@rambabu9229 2 года назад
Sridevi garu today video chusanu chelaa badha annipinchi but Mee helping very good and God bless you 🙏🙏🙏🙏🙏
@syamalagaraga3856
@syamalagaraga3856 2 года назад
Sister miru chala manchi manasu vuna varu,god bless you maa
@sattiveeravenkatasatyavara5925
@sattiveeravenkatasatyavara5925 2 года назад
God bless you 🙏🙏🙏
@bharathitallapudi4464
@bharathitallapudi4464 2 года назад
Great sister meeru.
@atlurisarahjyotsnachowdhar3781
@atlurisarahjyotsnachowdhar3781 2 года назад
Same my story I depend only upon my great God Jesus Christ 🙏🙏🙏🙏
@chillararamesh625
@chillararamesh625 2 года назад
What a pity! Talli ..èSri Devi..u r great . You r always in first to help people. God bless u and your family abundantly.
@prabuprabu3633
@prabuprabu3633 2 года назад
God bless you amma
@vineelayadav8394
@vineelayadav8394 2 года назад
Great job akka🙏🙏🙏🙏🙏
@somulifesytle3731
@somulifesytle3731 2 года назад
Nijamga Chala happyga vundhi madam milanti goppa vallu vunnaru kabbatti enka ee society lo akkado manchithanam vundhi anipisthundhi
@sandhyasandhya193
@sandhyasandhya193 2 года назад
Medam meru chala great 🙏🙏🙏
@bigbossseason6598
@bigbossseason6598 2 года назад
God bless you Akka 🙏🙏🙏
@suvarna2294
@suvarna2294 2 года назад
God bless you sister🙏🙏🙏🙏🙏
@sujathabollisetti8407
@sujathabollisetti8407 2 года назад
God bless you 🙏
@sudhakartandara8122
@sudhakartandara8122 2 года назад
Meru challa bhaga evani chestunaru challa family ki help chesthunaru chesthunar sister God bless you sister
@muzafarsk5334
@muzafarsk5334 2 года назад
😭😭😭chala badhga undi akka
@sabithamadduri8614
@sabithamadduri8614 2 года назад
Ee video chushaka pillani manchiga penchatam kooda thappe ani artham avuthindhi, ante delicate ga. Amma devudu meeku nd sredevi gaariki manchi arogyam, abhivruddi ivvalani aa devunni korukuntunnanu🙏
@sharonsangeetha2395
@sharonsangeetha2395 2 года назад
Sridevi garu meemalny chusthunte chala santhoshamgaa unndhi meeru yessayanu thelusukondi sridevi garu naku meelaage cheyalanipisthundhi
@E.D.Bhavani2023
@E.D.Bhavani2023 2 года назад
Grate sridevi madam garu🙏🙏
@pinipedhanalaxmi6949
@pinipedhanalaxmi6949 2 года назад
Yenni goralu amma Sri Devi hats off to you ne family nevu sukanga santhoshanga nindu nurellu undali God bless you.
@janardhanreddyyeruva6016
@janardhanreddyyeruva6016 2 года назад
God bless you 🎉
@prasadprasad515
@prasadprasad515 2 года назад
అక్క కృతజ్ఞతలు 🙏🙏🙏🙏
@gorlimahesh9555
@gorlimahesh9555 2 года назад
God bless you
@KSVDRAO
@KSVDRAO 2 года назад
శ్రీదేవిగారు దేవుడు ఎక్కడో లేడు అండి.ఆపదలో ఉన్నవాళ్ళని ఆదుకున్నవారే దేవుడు అని మీలాంటి మంచి వ్యక్తులలో కనిపిస్తుంటాడు. మీకు ఆ దేవుడు ఎప్పుడు చల్లగా చూడాలని నేను భగవంతుడుకి కోరుకుంటున్నాను.
@saRa-qm3ss
@saRa-qm3ss 2 года назад
Sridevi garu , you are doing really good job posting your account details in video confident that funds are transferring into correct account and for good cause. Really thanks for helping me to donate funds to do service others
@gujjetivijaya9982
@gujjetivijaya9982 2 года назад
Meeru great sridevi
@devarapallivijay7190
@devarapallivijay7190 2 года назад
Great job medam God bless you
@katyayanidassri2392
@katyayanidassri2392 2 года назад
GOD BLESS YOU SISTER
@pavanmudhiraj4537
@pavanmudhiraj4537 2 года назад
Amma meeku aa devudu unnadu
@lakshmipriya3499
@lakshmipriya3499 Год назад
ఏమిటో జీవితం మంచి అమ్మాయిలకు మోసం చేసేవాడు దొరుకుతారు అభైలు మంచిగుంటే అమైలు బాగుండరు.😭
@jansig7491
@jansig7491 2 года назад
God bless you Thalli Sridevi 🌹🌹
@saradhaghanta2239
@saradhaghanta2239 8 месяцев назад
Sridevi super services, Great 👍 job. God Bless you 🙌maa.
@ravidilli9889
@ravidilli9889 2 года назад
Ma thamudu kuda chanipoyadu 😭😭😭 ma Amma vala parithi kuda chala goram ga vunadi akka 😭😭 plz Amma eidavako 😭😭😭
@krishnaprasadmynampati634
@krishnaprasadmynampati634 2 года назад
అనాధ స్త్రీ సంరక్షకురాలు శ్రీదేవి గారిని పరోపకారం కోసం దేవుడు పుట్టించారు.
@boddetianushaanu3016
@boddetianushaanu3016 2 года назад
Great madam 🙏🙏🙏
@medojushivakumar4810
@medojushivakumar4810 2 года назад
ur really great sister god bless u
@sravanibavanari
@sravanibavanari 4 месяца назад
Amma ni choostunte edupu agadam ledu😢😢 Sridevi akka miru great mi prathi video choosthanu akka❤
@kiran-dc7ps
@kiran-dc7ps 2 года назад
sridevi garu meeru naa yedu vunte mee padalaku namskarimchevadini very very thankfull to you mam
@ismartchiranjeevi
@ismartchiranjeevi 2 года назад
Great akka nuvvu
@suvarnaofficial5804
@suvarnaofficial5804 2 года назад
God bless you akka🙏
@mychannel7513
@mychannel7513 2 года назад
God Bless you amma very good job 🛐🛐
@sivanagamani9886
@sivanagamani9886 2 года назад
Akka Nuvvu Yeppudu Happygaa undali....Nuvvu 👌👌👌👌👌👌👌👌👌Akka
@Raj17854
@Raj17854 2 года назад
I will definitely help in future Jai Lord Budha ☸️ Jai Bheem Jai Bharat Jai sanwidhan ✊✊ Jai Pariyar
@nageshjogu306
@nageshjogu306 2 года назад
Akka nee face lo chala kala vundhee akka ninu chustey chalu ado theliyani santhosham anipistadhee manasuku nuvvu chala arogyanga vundalani aa devuni korukuntunna ✝️GOD BLESS YOU AKKA✝️
@bhanusrisri44
@bhanusrisri44 2 года назад
Chachipothe a problem vundadu ani chala easy ga anukuntam but parents entha badha padatharu ani e Vedio chusina tarvate ardhamiyyindi akka miru chala baga chepparu tq akka miru life long elanti valla ki help chestu malanti entho mandiki oka inspired ga vuntunnaru god bless you akka 🙏🙏🙏
@waseemgamers9165
@waseemgamers9165 2 года назад
Mam you have given best message
@harishyamini2279
@harishyamini2279 2 года назад
God bless you akka
@siluveruvinaysagar5423
@siluveruvinaysagar5423 2 года назад
Prise the lord sridevi akka...
@routhurameshnaidu7839
@routhurameshnaidu7839 2 года назад
God bless you talli
@VijayaLakshmi-ju4kx
@VijayaLakshmi-ju4kx 2 года назад
Akka.meru.superrrrrrrrrr.akka
@telugu...eater.5192
@telugu...eater.5192 2 года назад
Super akka ,, melanti varu vundabatte manavatwam inka migili vundhi ,,,
@sujathasiddabathula2412
@sujathasiddabathula2412 2 года назад
Ae devududu ichadamma intha manchi manausu sridevi meeku
@venkathosannaministries6974
@venkathosannaministries6974 2 года назад
God blesyou sister 🙏🙏🙏
@jesusjesus6788
@jesusjesus6788 2 года назад
Akka meru chala great akka
Далее
DEFINITELY NOT HAPPENING ON MY WATCH! 😒
0:12
Просмотров 49 млн