బాబాయ్ గారు మీరు చేసిన ఈ వంటకం ఈరోజు మా channel లో వచ్చిన Camping లో మొదటిసారీ ప్రయాత్నించాము చాలా మంచిగా వచ్చింది! చాలా మంచి మంచి వంటకాలు చేస్తుంటారు కానీ మాకు ఇలాంటివి తెలీవు ❤️
మీరు ఉన్న ఆ ప్రకృతి ఓడి...చాలా అధ్బుతంగా ఉంది. మీరు ఏ జన్మలో ఏ అదృష్టం చేశారో కానీ అలాంటి ప్రకృతి ఓడిలో జీవిస్తున్నారు. నిండు నూరెళ్లు సంతోషంగా, ఆరోగ్యం ఉండండి అంకుల్❤ మాది హైదరాబాద్.. ఇక్కడ రోడ్లు, మురికి నీరు తప్పా పచ్చదం కష్టం. జీవితంలో ఒక్కసారైనా మీ దగ్గరికి వచ్చి ఒక వంట చేపించుకొని తింటాను అంకుల్. కచ్చితంగా మిమ్మల్ని కలుస్తాను.
పనసకాయ బిర్యానీ చాలా అద్భుతంగా చేశారు బాబాయి గారు నీ వంటలన్నీ చాలా బాగా చేస్తారు మీ ఇల్లు వాతావరణం పొలం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది అలాగే నీ వంటలు కూడా ఎక్సలెంట్ ధన్యవాదములు బాబాయ్
నమస్తే బాబాయ్ గారు, చాలా చాలా బాగా ఉంది వీడియో. మీరు చేసిన విధానం సూపర్ అదే విధంగా మీరు నోరు లేని జీవుల పట్ల చూపించే ప్రేమ అమోఘం. చాలా చాలా బాగా చేశారు బిర్యాని. ఈ రెసిపి తప్పకుండా ట్రై చేస్తాను.
Thank u so much babai panasakaya biriyani cheyamani cheppina varilo may be Nene first ga adiga anukunta but ma andarikosam meru chesaru many many thanks babai...
Nenu e panasa biryanini first time hydbad , musapet lo ounna bhimavaram satthibabu biryani center lo thinnanu chala spycy ga chicken thinnattugane anipinchindhi 😋😋😋😋 prasthutham meer cheppina e vidhanam chala bhagundhi , mukyanga panasakayani ela koyali , kosetappudu em cheyali , edhi thinali , edhi thinakudadhu anedhi perfect ga chepparu. Mana viewers kosam ma kosam panasa pottu kura gurinchi perfect ga cheppandi , alaghe ma inti adapaduchuni ma menatthanu gurthuchesamani chappandi , adhenandi ma mahabubunagar atthayya🤩🤩🤩🤩😄😄😄i am from telangana kcr dubbaka. Siddipet district. 🎉🎉❤❤🙏🙏🙏🙏🙏👍👍👍
Hi pedananna garu, Happy Ugadi to you and your family. Jackfruit biryani super pedananna garu 👌. Tomato and pandumirchi pachadi pettamu chala baaga vachayi. Thank you pedananna garu.
Uncle super meeru nenu e summer low ma kids ki try chese pedathanu vedega panasamukkalu avilable vunda next panasapottu kuracheyamdy alagai araty poovu avapetty cheyandy
I’m big fan of you babai garu ,Mee videos anta chala Istam ,Asalu miss avanu .E video lo Naku baga nachina time stamp:7:48 Mee manch manasuku naa vandanalu
మీ వంట తీరు మీ మాట తీరు చాలా బాగుంటుంది. మీ ఫొటో గ్రాఫర్ కి మా అభినందనలు! చక్కని కవరేజ్ తో మీ వంటనే కాదు పచ్చని పంట పొలాలు చెట్లు పక్షుల కిలకిలలు అబ్బో అనిపిస్తుంది. ధన్యవాదాలు సోదరా!
i like your videos 😍😍 your cooking style is awesome...i like your eating style...meeru tintunte maku kuda tinalanipistundi.. mouth watering for your every cooking item😊😊😊