పరిమళ అన్నం చాలా చక్కగా చేసి చూపించారు...ఆఖరున మీరు ఎంత శుచి శుభ్రత పాటించి చేస్తున్నారో కూడా మాకు చెప్పవలసిన అవసరం లేకపోయినా అందరికీ తెలియాలి అనే సదుద్దేశంతో చెప్పారు... మీకు మరియు మీకు ఈ నైవేద్యం చేయడం నేర్పిన ఆ స్వాములకు అనేక ధన్యవాదాలు స్వామి🙏... తప్పకుండా నేను కూడా మా ఇంట్లో స్వామి వారికి చేసి నివేదిస్తాను... ఓం నమో వేంకటేశాయ 🌺🌺🙏.
స్వామి నాకు ఒక సందేహం. విష్ణు మూర్తి ఆలయాల్లో అంటే వెంకటేశ్వరా స్వామి ఆలయం లో గాని , నారసింహ స్వామి ఆలయం లో గానీ స్వామి వారి పాదాలు వేరే మండపం లో ఉండడం మనం చూస్తూ ఉంటాం. ఆ పాదాలకి పూజ చేసే విధానం ఒక వీడియో ద్వారా చెప్పగలరు. 🙏🙏🙏
Swami ma husband ki health sariga undataledhu edho Oka issue health tho doctors emo emiledhu antaru kani health aslu sariga unadhu and job kuda naku and ma husband ki sariga Ledhu Chala kastam ga undhi swami jeevitham lo koncham emi chesty manchiga untadhi chpara please emi Poojalu cheyali koncham chpandhi swami Miku runapari untam
ధన్వంతరి మంత్రం ఓం నమో భగవతే మహా సుదర్శనాయ వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశ హస్తాయ సర్వ భయ వినాశాయ సర్వ రోగ నివారణాయ త్రైలోక్య పతయే త్రైలోక్య నిధయే శ్రీ మహావిష్ణు స్వరూప శ్రీ ధన్వంతరీ స్వరూప శ్రీ శ్రీ శ్రీ ఔషధ చక్ర నారాయణాయ స్వాహా
నమస్కారమండి అయ్యగారు రామకోటి భోజనం చేసిన తర్వాత రాయవచ్చా లేదా స్నానం చేసి రాయాలా, స్త్రీలు రుద్రాక్ష జపమాల మెడలో ధరించవచ్చా. దయవుంచి నా రెండు సందేహాలని నివృత్తి చేయగలరు plźz
Namaskaram Guruvugaaru. Nenu oka house wife ni.Presant nenu government job ki prepare avtunnanu.Nenu raayaboye exam anta English lo untadi.nenemo Telugu medium.english ni Telugu lo artam chesukolekapotunnanu. edaina storralu unte cheppandi . education,exams lo success, competitive lo success kosam emaina cheppandi guruvugaaru.edi naaku matrame kaadu job kosam try chestunna entomandiki use avtadi.please reply guruvugaaru.
అమ్మ కాలం ఎప్పుడూ ఒకే లాగా ఉండదు.. మారుతుంది..అతి త్వరలో మీరు ఆరోగ్యవంతులు గా మారి పరీక్ష రాస్తారు.. ఇంత బాధలో కూడా మీ తపన చూస్తుంటే,, మీరు సాదించగలరు అని నాకు నమ్మకం ఉంది..మీరు అదే నమ్మకంతో ప్రయత్నించండి
Meeru nerves ki tension iche panlu chesthunnaru like not sleeping ,ekku a tension ga alochinchadam ala . dehydration kuda reason eh..pls drink more water ....sakunalu ante Edo 1 sec 2 sec mathrame kottukuntundhi ..Ela continuous ga vunte Edo health issues ..mundu arogyam pai shradda pettandi
Tet anedi qualifying Exam ee kadandi .Meeru previous ga chadivinavi malli okasaari revision cheyyandi .5 days lo exam pettukoni kottavi chadavaali ante kastam.so main meeru tension padaddu.All the best