Тёмный

Making of Pongal ||  

Srivari.Dasudu
Подписаться 88 тыс.
Просмотров 4,4 тыс.
50% 1

జై శ్రీమన్నారాయణ,
శ్రీవారికి ఎంతో ప్రీతికరమైన పొంగలి ప్రసాదం తయారు చేసే విధానం చూసి, మీరు ఆచరిస్తారు అని ఆశిస్తున్నాను..
Making of Muddha Pongali
ముద్ద పొంగలి తయారీ విధానం
• Making of PONGALI PRA...
మరిన్ని వివరాలకు సంప్రదించండి
nvramkishore@gmail.com

Опубликовано:

 

29 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 56   
@preetiaddala
@preetiaddala 8 дней назад
Chala chakkaga makosam chesi chupistunnanduku meku Dhanyavadhamulu guruvugaru 🙏🏻💐
@shivashankar5517
@shivashankar5517 20 дней назад
Dhanyawadalu guruvugaru
@nageshchivukula8000
@nageshchivukula8000 20 дней назад
Jai srimanarayanaa🙏👍🙏
@SucharithaKarumudi
@SucharithaKarumudi 15 дней назад
❤❤❤❤❤
@nirmalasampalli386
@nirmalasampalli386 20 дней назад
Jai sreeman narayana 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@mudumbasridevi5351
@mudumbasridevi5351 2 дня назад
Meru chupinche prasadala vedios upayogamgaa vuntunnayi swamy. Sadam vudiketappudu mutapettaka poyina bane udukutumda. Ade dasuraliki sandeham. Telusukundamani matrame andi
@user-we5py7cs1i
@user-we5py7cs1i 17 дней назад
స్వామి దయచేసి చూపించండి
@SriLakshmi-xx1mc
@SriLakshmi-xx1mc 20 дней назад
Nenu cheseyalu ma swamiki ammalaku❤
@gajulasandhya9210
@gajulasandhya9210 20 дней назад
Swamy namaskaram Enti main door paina panchamuka anjaneya swamy photo pettanu kane kondaru swamy padala kinda nunchi naduvaradu antunnaru nijamena swamy Photo teseyamane antunnaru pls eam cheyalo cheppande
@suravarapusandhyarani737
@suravarapusandhyarani737 3 дня назад
Swaami garu picchi aalochanalu rakunda eadhina mantram cheppaindi mind prasaantham gaa vundadaaniki please
@Srivari.Dasudu
@Srivari.Dasudu 2 дня назад
జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః | దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః || న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః | అర్దయిత్వా పురీం లంకామభివాద్య చ మైథిలీం సమృద్దార్ద గమిష్యామి మిషతాం సర్వరక్షసామ్ || రోజుకి 5 సార్లు చదవండి
@manaabhiruchi7764
@manaabhiruchi7764 20 дней назад
Swamy srirama pattabhiseka sarga ఉదయం మరియు సాయంత్రం చదవ వచ్చా స్వామి 🙏- మరియు ఉల్లిపాయ తినొచ్చా swamy
@Srivari.Dasudu
@Srivari.Dasudu 19 дней назад
చదవొచ్చు, తినకూడదు
@SaiBaradwaj
@SaiBaradwaj 20 дней назад
స్వామి గారు 7 వారాల వ్రతం చేసేవారు శనివారం మినహా సోమా, మంగళ, బుధవారం, రోజులో non - vege తినొచ్చా స్వామి మా పిల్లలు తినాలి అనిపిస్తుంది అంటున్నారు.
@SaiBaradwaj
@SaiBaradwaj 19 дней назад
Riply ఇవ్వండి స్వామి
@Srivari.Dasudu
@Srivari.Dasudu 19 дней назад
తినొద్దు అండి
@sivaram1859
@sivaram1859 20 дней назад
Maa pillaliki Santhanam kaligela Manthralaya cheppandi gurugaru
@Srivari.Dasudu
@Srivari.Dasudu 19 дней назад
సంతానాన్ని ప్రసాదించే శ్రీకృష్ణస్తోత్రం. స్తన్యం పిబన్మాతృముఖార విందంవిలోక్యమందస్మిత స్మేరవక్త్రం। కరేణ సంస్పృష్ట స్వమాతృపార్శ్వం అన్యే స్తనేన్యస్తస్వదక్షహస్తం। భూషైరనేకై రూపశోభితాంగం బాలం ముకుందం మనసాస్మరామి| దేవకీసుత। గోవింద| వాసుదేవ జగత్పతే | సుపుత్రం దేహిమే కృష్ణ త్వామహం శరణంగతా|| వంధ్యాత్వం కాకవంధ్యాత్వం మృత వంధ్యత్వమేవచ | కదళీవంధ్యగర్భాచ గర్భస్రావంతథైవచ|| స్త్రీ వంధ్యా పుంస్త్వ వంధ్యాచ అపుత్రత్వంతథైవచ| అష్ట వంధ్యాకృతం దోషం హరయే మధుసూదన। సర్వదోషాన్ని హత్యాశు సుపుత్రం దేహిమే ప్రభో| దేవకీతనయంకృష్ణం గోపీజన మనోహరం సంతాన ప్రదమాశాస్యం వాసుదేవ మహంభజే ॥ శ్రీ కృష్ణార్పణమస్తు నలభైఒక్కరోజులు ప్రతిరోజు పదకొండుసార్లు ఈ స్తోత్రమును ఎవరు పారాయణ చేస్తారో వారికి తప్పక సుపుత్రప్రాప్తి కలుగుతుంది. శనివారం రోజు 108 సార్లు పారాయణ చేయవలెను.
@user-ny8zu1su1b
@user-ny8zu1su1b 19 дней назад
Varahi amma stuthi gurinchi chepandhi
@Srivari.Dasudu
@Srivari.Dasudu 19 дней назад
త్వరలోనే చెప్తాను అండి
@user-ny8zu1su1b
@user-ny8zu1su1b 19 дней назад
@@Srivari.Dasudu thank you gurujji
@SATYASURYALakshmi
@SATYASURYALakshmi 20 дней назад
Swamy namaste bhagunara Nenu chestunna job lo inka standard aipovali ante em cheyali plz tell me
@Srivari.Dasudu
@Srivari.Dasudu 19 дней назад
ఉద్యోగం లో ఉన్నతి కొరకు, పై అధికారుల అభిమానం కొరకు, తన వద్ద పనిచేసేవారి సహకారం పొందుటకు ఈ మంత్రాన్ని ప్రతీ రోజూ 108 సార్లు జపించాలి. ఓం హ్రీం శ్రీo శ్రీo శ్రీo శ్రీo శ్రీo శ్రీo శ్రీo లక్ష్మీ మమ గృహే పూరయ పూరయ దూరయ దూరయ స్వాహా. లేదా శ్రీ రాజమాతంగ్యై నమః రోజూ108 సార్లు జపించాలి గమనిక : ఇది కేవలం దైవ భక్తి , దేవుడి మీద నమ్మకం, శ్రద్ధ ఉన్నవారికే ఫలిస్తుంది. మీ శ్రీవారి దాసుడు
@bujismm3631
@bujismm3631 19 дней назад
Swamy sreerama pattabisheka sarga chadavalante daily thala snanam cheyala...non veg tinakudada...elanti niyamalu unte dayachesi teliyajeyandi
@Srivari.Dasudu
@Srivari.Dasudu 19 дней назад
తల స్నానం అవసరం లేదు, బ్రహ్మచర్యం పాటించాలి, ఉల్లిపాయాతో మొదలుపెట్టి మాంసాహారం భుజించరాదు
@lathakalva2366
@lathakalva2366 20 дней назад
Gudilo chese vidamga theertham ela cheyalo chupinchadi swamy
@Srivari.Dasudu
@Srivari.Dasudu 19 дней назад
మన వీడియోస్ లో ఉంది చూడగలరు
@sallaswarupa7797
@sallaswarupa7797 20 дней назад
Ayya guruvugaru namasakaram miru lalitha sahasranamam pournami roju cheyyamani chepparu kani naku office nunchi intiki vachesarike 10 avuthundhi aa time lo ayina cheyyacha pls teliyacheyyagalaru pls pls guruvu garu
@Srivari.Dasudu
@Srivari.Dasudu 19 дней назад
ఒక్క పౌర్ణమి రోజు మధ్యాహ్నం నుండి పెర్మిషన్ పెట్టుకుని వచ్చి చెయ్యండి అమ్మ ప్లీస్ ..మంచి జరుగుతుంది..మరి మీ ఆఫీస్ పరిస్థితులు నాకు తెలియకుండా చెప్పేసా, ఏమనుకోవద్దు
@venkateshbantu6410
@venkateshbantu6410 20 дней назад
Swami nanu ammavaru Puja chastanu nenu ok vedio lo Swami chapparu gotra namalu avirina ammavari gotra namalu chappavachhu annaru anti naa meaning ametintai amma maa amma kadha andukani nenu ammavari gotram chappali anti a gotram chappali Daya chace chappandi
@Srivari.Dasudu
@Srivari.Dasudu 19 дней назад
అమ్మవారి గోత్రం సౌభాగ్యస గోత్రం
@VijayKumar-ge5nk
@VijayKumar-ge5nk 18 дней назад
Namaste swami venkateswara swami temple ekkada vundi swami cheppandi pls
@Srivari.Dasudu
@Srivari.Dasudu 17 дней назад
Vizag andi
@samathagoparaboina9302
@samathagoparaboina9302 17 дней назад
అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఏం చేయాలి చెప్పండి దయచేసి చాలా కష్టాలు పడుతున్న om namo venkateshaya namaha.
@Srivari.Dasudu
@Srivari.Dasudu 17 дней назад
గణనాయకాష్టకం రోజుకి 3 సార్లు చదవండి
@samathagoparaboina9302
@samathagoparaboina9302 17 дней назад
@@Srivari.Dasudu tq Swami తాకట్టు పెట్టిన గోల్డ్ విడిపించుకోడానికి ఏమైనా పరిహారం ఉంటే చెప్పండి
@user-io7hs7yj2d
@user-io7hs7yj2d 20 дней назад
Swamy varahi navaratlulu vastunayyi normal persons varahi navaratri evening time cheyavachaa chepandii
@Srivari.Dasudu
@Srivari.Dasudu 19 дней назад
చెయ్యొచ్చు
@garimellavisalakshi6082
@garimellavisalakshi6082 20 дней назад
స్వామి మిమ్మల్ని కాంటాక్ట్ చేసే ఫోన్ నెంబర్ పెట్టారా?
@Srivari.Dasudu
@Srivari.Dasudu 19 дней назад
nvramkishore@gmail.com స్పందించడానికి ఆలస్యం అవుతుంది అన్యధా బావించొద్దు అండి
@sitamahalakshmiandalam6916
@sitamahalakshmiandalam6916 19 дней назад
పెసర పప్పు వేయించద్దా అయ్య గారు
@Srivari.Dasudu
@Srivari.Dasudu 19 дней назад
ఈ పొంగలి వేయించకూడదు
@GeethaH-so9qm
@GeethaH-so9qm 20 дней назад
స్వామి వైజయంతి పూసలు అంటే ఏమిటి వివరంగా చెప్పండి
@Srivari.Dasudu
@Srivari.Dasudu 19 дней назад
వైజయంతీ మొక్క ఉంటుంది కొన్ని ప్రదేశాల్లో..ఆ మొక్క నుండి వచ్చే కాయలే పూసలు..మధ్యలో కన్నం కూడా పెట్టకర్లేకుండా పూస్తాయి..ఇవి మాల కుట్టి గోపికలు కృష్ణుడికి సమర్పించేవారు..ఇప్పటికి దొరుకుతాయి
@jagadishpratap147
@jagadishpratap147 11 дней назад
నెయ్య కాదండి నెయ్యి..
@user-we5py7cs1i
@user-we5py7cs1i 17 дней назад
కదంబo ప్రసాదం ఎలా తయారు చేస్తారు చూపించ ప్రార్థన
@Srivari.Dasudu
@Srivari.Dasudu 17 дней назад
మన వీడియోస్ లో ఉంది చూడగలరు
@durgagogineni303
@durgagogineni303 20 дней назад
స్వామి..🙏మీ మెడలో తెల్లని పూసలు వైజయంతి పూసలా?
@Srivari.Dasudu
@Srivari.Dasudu 20 дней назад
Aunu andi
@durgagogineni303
@durgagogineni303 19 дней назад
@@Srivari.Dasudu మా ఇంటిలో మెుక్క ఉంది అండి😊
@Srivari.Dasudu
@Srivari.Dasudu 19 дней назад
@@durgagogineni303 చాలా అద్భుతం అండి.. ఈరోజుల్లో ఉందంటే, ఆ మొక్కని కాపాడండి జాగ్రత్తగా, వృద్ధి చెయ్యండి.. శ్రీ కృష్ణుని కి ప్రీతి ఆ మొక్క
@durgagogineni303
@durgagogineni303 18 дней назад
⁠@@Srivari.Dasuduavunu andi.. chalamandi ki 108 pusalu maala katti echanu andi
@SrikanthBhrigu
@SrikanthBhrigu 18 дней назад
మీది వైజాగ్ ఆ స్వామి
@Srivari.Dasudu
@Srivari.Dasudu 17 дней назад
Aunu andi
@garimellavisalakshi6082
@garimellavisalakshi6082 20 дней назад
ఈ మెయిల్ ఐడి అయినా సరే
@Srivari.Dasudu
@Srivari.Dasudu 20 дней назад
Description lo undhi ma
Далее
УГАДАЙ ГДЕ ПРАВИЛЬНЫЙ ЦВЕТ?😱
00:14
Недооцененный котел в Симс 4
00:37