Chala andamga vunnaru ilage eppudu happyga vundalani korukuntu dasra shubhakaksalu neevu arogyamga vundali Mee akka meeru iddaru chala andamga vuntaru ok god bless you all the best nmaste
Akka naku shift 11.30 pm ki avuthadi 12 ki ni vedio adokati chusta mng day anta manchiga anipistadi ni face chusta ❤dress lo bagunnav natural beauty akka
హాయ్ రచన ముందు గా దసరా శుభాకాంక్షలు రచన నీవు అవైలెట్ కలర్ డ్రస్ లో చాలా బాగున్నావు డ్రస్ చాలా బాగుంది నీవు చేసిన అరిసెలు కూడ చాలా బాగున్నాయి. బాగాచేశావు నీకు వంటలు చాలా వచ్చుకదా ఏదైనా చాలా ఈజీ గా చేసేస్తావుఆరోగ్యంజాగ్రతరచన
Hi madam mi videos chala baguntayi, mi lifestyle kuda baguntundi , miru hardwork ni nammukunnaru ,really great , miru life lo ikkade aagipokunda society lo respect vache job like govt job or group exams rayandi , miru life lo pade kashthamedo career lo munduku velladam lo padandi , miru history create cheyandi ,chala mandiki inspiration avutharu.
హాయ్ రచన గారు ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను మరి నీ డ్రెస్ చాలా చాలా బాగుంది నీ చెవి కమ్మలు నెక్లెస్ చాలా బాగున్నాయండి మరి నీ అరిసెలు చేసే విధానం చాలా బాగుంది మీరే తింటున్నారండి మాకొద్దా మరి దసరా శుభాకాంక్షలు రచన గారు మీరు ఇలాంటి వంటకాలు మరెన్నో చేయాలి మీ ఇల్లు మీ డ్రెస్ కు చాలా మ్యాచ్ అయ్యాయండి చాలా చూడముచ్చటగా ఉన్నారండి మరి పెళ్లెప్పుడు రచన గారు పెళ్లి గురించి అడిగినందుకు ఏమీ అనుకోరు కదా మీ ఊర్లో దుర్గామాత. దేవిని పెట్టరా అక్కడ మీ వాళ్ళతో మీరు బతుకమ్మ కోలాటాలు వెయ్యరా ఒక్కసారి చూడాలని ఉంది రచన గారు తొందరగా తినేసి పడుకోండి సరేనండి రచన గారు ఉంటాను 👌👌👍🤝🤝🌹🌹🌹♥️♥️♥️♥️♥️🌺🌺🌻🌻🌷🌷🍪🍪🍪❤❤❤❤
హాయ్ అక్క ఎలా ఉన్నారు బాగున్నారా అక్క ముందుగా మీకు విజయదశమి శుభాకాంక్షలు అక్క అలానే మీరు ఆ డ్రెస్ లో చాలా అందంగా ఉన్నారు అక్క అలానే మీరు చేసిన కొబ్బరి బూరెలు చాలా బాగున్నాయి అక్క చూడ్డానికి మంచి కలర్ ఫుల్ గా అనిపిస్తుంది
హలో రచనా గారు ఎలా ఉన్నారు, మీకు ముందుగా దసరా శుభాకాంక్షలు 🤝🤝🤝🤝🤝💐💐💐💐💐 కొబ్బరి బూరెలు చాలా బాగా చేసారు, మాకు ఇక్కడికి మంచి వాసన వస్తున్నాయి 😊😊😊ఇంకా మీ డ్రెస్ చాలా బాగుంది 👌👌👌👌👌
విజయదశమి శుభాకాంక్షలు మీకు, రచన గారు నేను మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నా అని చాలా వీడియోస్ నుండి అడుగుతున్నా బట్ మీరు ఏమి చెప్పట్లా, అండ్ మా ఊరు రావాలి అంటే రిస్క్ చెయ్యాలి అన్నారు నొప్రాబ్లెమ్ అని కూడా చెప్పా బట్ మిరే ఇంకా ఆహ్వానం ఇవ్వలేదు ఎందుకు అండి చెప్పండి మీ అభిప్రాయం 🙏