Тёмный

పాండురంగ నీవే  

Devadevam Bhaje (Bhakti Channel)
Подписаться 6 тыс.
Просмотров 3,3 тыс.
50% 1

పాండురంగ నీవే..
(తిలక్ రాగం)
శంకచక్ర గధ పాణే
ద్వారకా నిలయచ్యుతా.. గోవిందా..
పుండరీకాక్ష
రక్షమాం శరణాగతం..
రక్షమాం శరణాగతం (3)
..
పాండురంగ నీవే
పాండురంగ నీవే
పండరీశ నీవే
పరమాత్మవే
పాండురంగ నీవే...
రాథా నీ భామ రఘుపతికే రాణి
రాజ పండరీక్ష నీదేలే
కరణీ మకర కుండలం
కంఠీ కౌస్తుభ మణిం (2)
కాశి పీతాంభర నీవేలే..
మందహాస ముఖమే మకుట శోభే
మంగళా మహేశ నీదేలే
ప్రేమమణి చంద్ర భాగ్య నివాసే
పుండరీక వరద నీవేలే..
పాండురంగ నీవే..
హరి
విఠల విఠల విఠల విఠల
విఠాల విఠల విఠల..
పాండురంగ నీవే..
పండరినాధ్ మహారాజ్ కీ జై...
...

Опубликовано:

 

23 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 4   
@shekharborlakunta6888
@shekharborlakunta6888 Год назад
👌👌👏👏🙏🙏🌹🌹
@tramana5279
@tramana5279 Год назад
super🙏🙏🙏🙏🙏🙏
@saleelaappadu394
@saleelaappadu394 Год назад
గురువు గారు సూపర్ లక్ష్మణ్ రావు గారు రాసిన పాటలు అప్లోడ్ చేయండి సన్యాసి దాసు పాటలు అప్లోడ్ చేయండి గురువు గారు
@gvishnuvishnu3376
@gvishnuvishnu3376 Год назад
Very beautiful saree 👌👌💐💐👍
Далее
కైలాస శంకర #devadevam
8:56
Просмотров 24 тыс.
Ozoda - Lada (Official Music Video)
06:07
Просмотров 5 млн
«По каверочку» х МУЗЛОФТ❤️
00:21
Ozoda - Lada (Official Music Video)
06:07
Просмотров 5 млн